రేవంత్ సేఫ్..: Mahaa vamsi Analysis On High Court Serious On HYDRA Demolitions | CM Revanth Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 191

  • @KannaJyothi-y4k
    @KannaJyothi-y4k หลายเดือนก่อน +2

    👌👌👏👏👏🙏🙏🙏😢😢

  • @DwarakaRajuMattimanishi
    @DwarakaRajuMattimanishi หลายเดือนก่อน

    నిజమే సార్ కానీ చెరువులో ఇల్లు కడితే ఎప్పుడైనా వరదలో మునిగి పోతే అప్పుడు చనిపోయేది ఎవరు సార్ కూల్చి వేసినప్పుడు పేదవాళ్లకు ఇల్లు కట్టేయాలి
    సార్

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 หลายเดือนก่อน

    Correct video

  • @dr_patriot
    @dr_patriot หลายเดือนก่อน

    Anchor vamshi you are really great because of your humane way thinking. For giving Importance to human rights.even government actions are good but it should have been dealt in a different way.

  • @ysrao3325
    @ysrao3325 หลายเดือนก่อน +14

    రేవంత్ safe ఎలా అవుతాడు CM చెబితేనే కదా రంగనాధ్ చేసింది

    • @divyabathu1122
      @divyabathu1122 หลายเดือนก่อน +1

      @@ysrao3325 చనిపోయిన వాల ఉసురు and court తీర్పు రేవంత్ జైల్ పాలు pakka 💯

  • @bolladivyasri3206
    @bolladivyasri3206 หลายเดือนก่อน

    Super chepparu sir

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 หลายเดือนก่อน +36

    హైడ్రా రంగంలోకి తెచ్చారు టిఆర్ఎస్ ని బలపరిచారు

  • @devinenisubbu8240
    @devinenisubbu8240 หลายเดือนก่อน

    Jai revanth reddy anna miru chesedhi correct

    • @bhagatsoul
      @bhagatsoul หลายเดือนก่อน +1

      Half knowledge

  • @devinenisubbu8240
    @devinenisubbu8240 หลายเดือนก่อน

    Program continue cheyyandi revanth sir

  • @SatyanarayanaDhanishetti
    @SatyanarayanaDhanishetti หลายเดือนก่อน

    ఈరోజు కబ్జా పెట్టిన నాలుగు ఇండ్లు బెంబేలెత్తిపోతున్నారు మరి ఎల్లంపల్లి సుందిళ్ల అన్నారం కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలుసా వాళ్లకి బతుకు భరోసా ఏంటి

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 หลายเดือนก่อน +12

    ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి విలయం చూసి కూడా హైడ్రా చేస్తున్న పనిని వ్యతిరేకించడం సరైంది కాదు ఐతే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారితో అగ్రిమెంట్ చేసి వదిలేయండి వరదలు వచ్చినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరిగితే అపుడు మేము ప్రభుత్వం ను ఏం అనము ఎలాంటి పరిహారం అడగము అని అగ్రిమెంట్ చేసికొని వదిలి వేస్తే పాయే ప్రజల సొమ్ము ప్రభుత్వం సహాయం పేరు తో చెయ్యకుండా ఉండాలి

    • @muraleesure2702
      @muraleesure2702 หลายเดือนก่อน

      ముందు హైవే లు కబ్జా లు క్లియర్ చేయాలి, ఓల్డ్ సిటీలో

    • @satishchandra6623
      @satishchandra6623 หลายเดือนก่อน

      Permission lu teskunna janalu picholla?
      Vallaki compensation echi ah tarvata demolish cheyali

    • @shrisanevellyvlogs3177
      @shrisanevellyvlogs3177 หลายเดือนก่อน

      @@satishchandra6623I agree your words

  • @haragopalmolakaseema3000
    @haragopalmolakaseema3000 หลายเดือนก่อน

    Super analysis

  • @sailukurakula4176
    @sailukurakula4176 หลายเดือนก่อน +11

    ఇన్లు కులుస్తుంటే ప్రతిపక్షాలు సానుభూతి చూపుతున్నారు రేపు వరుదలు వచ్చి ఇన్లు జనాలు కొట్టుకుపోతే సానుభూతి చూపుతారు ఇప్పుడు ఇన్లు మాత్రమే పోతున్నాయి వరుదలు వస్తే ప్రాణాలే పోతయి అప్పుడు కూడా సానుభూతి చూపుతారు మీ అవసరం మా అవకాశం అన్నట్టుంది ప్రతిపక్షలా తీరు

    • @MegaVikki1989
      @MegaVikki1989 หลายเดือนก่อน

      Arey Nayana vallu musi Nadi Beautification antunnaru kani varadala valla effect antaleru. .. varadalaki drainage system meeda concentration chestara lekapothe beautification meedana .. drainage system ki aite antha budget enduku daani valla evariki laabam.. ippudu appullo unna state ki antha appu malla avasarama Ani adugutunnaru.. daaniki congress daggara answer ledu

    • @PalellaLaxmi-pr2cv
      @PalellaLaxmi-pr2cv หลายเดือนก่อน

      నీ ఇల్లు పొతే తెలుసుది అబద్ధ

  • @radhavuke8152
    @radhavuke8152 หลายเดือนก่อน +1

    Congratulations sir,

  • @ravinaveena6634
    @ravinaveena6634 หลายเดือนก่อน

    1000000% correct

  • @pullaramdass3089
    @pullaramdass3089 หลายเดือนก่อน +7

    ఒక్క మూసీనది వాసులు వ్యతి రేకించింది. అంత మాత్రాన కాంగ్రెస్. కి పోయింది లేదు మహా అంటే 30,000/ఓట్స్ మాత్రమే. తెలంగాణ లో నాలుగు కోట్లు జనాభా ఉన్నది

    • @MegaVikki1989
      @MegaVikki1989 หลายเดือนก่อน

      Raitulu and nirudyogulu mechukuntunnaru anukunnava.. kanipiste guddala thantharu Ani villages side pothaledu pottodu

    • @pullaramdass3089
      @pullaramdass3089 หลายเดือนก่อน

      @@MegaVikki1989 100 వందల ఏకరాలు ఉన్న లంజాకొడుకు లు పేద వార
      Ten years lo leni నిరుద్యోగుల కష్టాలు ఒక్క year lone తీరుస్తాడా.padi savtsaraalu ఎవని అతులు పీ కిండ్రు. ఇలా మాట్లాడే ఛాన్స్ అయినా ఇచ్ఛార. పోని 10 ఏకరాలా పొలం ఉన్నాడు పేదొడ. నేను లేబర్ మరి నాకు ఒక్క రూపాయి కూడా రాదు.మా కష్టార్జితం బూమి ఉన్న లంజా కొడుకు లు పుణ్య నికి రైతు బందు తీసు కుంటూన్నరు కేసిఆర్ గాడు చస్తే ఒసామా బిల్ లాడెన్ ని చంపి నట్లు చంపి సముద్రం లో వెయ్యాలి

  • @bodigeganesh3928
    @bodigeganesh3928 หลายเดือนก่อน

    Correct,

  • @AnkaiahThopuri
    @AnkaiahThopuri หลายเดือนก่อน

    Vamshi sir great analysis

  • @ArjumandBanu-ri2bx
    @ArjumandBanu-ri2bx หลายเดือนก่อน

    Super sir may Allah bless you

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 หลายเดือนก่อน

    Love u vakheel sabh

  • @mallikarjunat4762
    @mallikarjunat4762 หลายเดือนก่อน

    whatever u said is correct sir

  • @asadkhankhan1631
    @asadkhankhan1631 หลายเดือนก่อน

    Good cheparu sar

  • @rajunook7050
    @rajunook7050 หลายเดือนก่อน +12

    లేదు ఇదంతా పెద్ద డ్రామా ముస్లిమ్స్ అన్ని ఉన్నాయి హిందువులు మాత్రమే ముస్లిమ్స్ వచ్చేటప్పటికి అక్కడకి ఆఫ్ చేశారు డ్రామా

    • @krishnashreemantha472
      @krishnashreemantha472 หลายเดือนก่อน

      Yes it's true dongamundaakodukulucheppu teesi kottaali dammundaaliga mana hindus protest cheyyaali mari

    • @esantosh5208
      @esantosh5208 หลายเดือนก่อน

      Shame on you people.. Why do you try to make it religious..😡

  • @IBmoviesTelugu3024
    @IBmoviesTelugu3024 หลายเดือนก่อน +12

    రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూల్చేసింది హైడ్రా

  • @sooreshan007
    @sooreshan007 หลายเดือนก่อน

    ప్రజలు ప్రజలు ప్రజలు ప్రజలు ప్రజలు ప్రజలు❤

  • @ramanaraonannam1171
    @ramanaraonannam1171 หลายเดือนก่อน +1

    Sir meeru chalabagachepparu sir meeku dandam

  • @NoDr-s8l
    @NoDr-s8l หลายเดือนก่อน

    Supar Hikot

  • @jetrajtvchannel4689
    @jetrajtvchannel4689 หลายเดือนก่อน

    Revanthanna Hyderabad lo bumper majority to win avutharu

  • @msirish01
    @msirish01 หลายเดือนก่อน

    ఇల్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? Ranganath వాళ్ల loan payment కడతాడా?

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 หลายเดือนก่อน +2

    రేవంత్ చెప్తేనే కదా కమీషనర్ సెసిండు రేవంతు ఎట్లా సేఫ్?

    • @mupendar5791
      @mupendar5791 หลายเดือนก่อน

      పచ్చ మీడియా కి అలానే కనిపిస్తుంది

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 หลายเดือนก่อน

    లేయర్ సాబ్ ఎఫ్టీఎల్ బఫరు ఎక్కడ వర్క్ ఉంటది దాని లొకేషన్ ఏంది అవన్నీ కూడా నిజాం ప్రభువు యొక్క చుట్టూ గెలుస్తది ఆయన ఎవరెవరికి భూములు ఇచ్చిండు ఎక్కడెక్కడ ఎవరెవరికి రాసి ఇచ్చిండు నదులకు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించి ఎవరెవరికి రాసి ఇచ్చిండు అనేది పూర్తిగా వివరాలు ఉంటాయి

  • @pawanb4708
    @pawanb4708 หลายเดือนก่อน +1

    ఈ ముక్క హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు చెప్పాల్సింది
    ఇప్పుడు ఏదో సుద్దులు చెప్తున్నాడు

  • @sravanyadav2932
    @sravanyadav2932 หลายเดือนก่อน +11

    𝘼𝙣𝙘𝙝𝙤𝙧 𝙜𝙖𝙙𝙪 𝙚𝙢 𝙘𝙝𝙚𝙥𝙩𝙪𝙣𝙖𝙙𝙤 𝙫𝙖𝙣𝙞𝙠𝙞 𝙠𝙪𝙙𝙖 𝙖𝙧𝙙𝙖𝙢 𝙖𝙫𝙩𝙖𝙡𝙚𝙙𝙪..... 𝙀 𝙘𝙝𝙖𝙣𝙚𝙡 𝙧𝙚𝙫𝙖𝙣𝙩𝙝 𝙧𝙚𝙙𝙙𝙮 𝙙𝙞😂

  • @kishanrao-l7i
    @kishanrao-l7i หลายเดือนก่อน

    ఓక కధ ఓక రెడ్డి ఓక శాల ఆయన పక్క పక్కన పత్తి పెడతారు అయితె పత్తి ఏరె టైం వచ్చింది అయితే శాల ఆయన పత్తి ఏరితె చాలా కూలీలు అయినవి పొరక కంపతో అటు ఇటూ గూంజితే అటు కడకు ఇటు కడకు వస్తుంది తొందరగా అవుతుందని సలహ వేరెవారితొ చెప్పినప్పుడు రెడ్డి అయిన విన్నడు తెల్లరకు ముందే వెల్లి రెడ్డి అయన పోరక కంప తో ఆటు ఇటు అన్నాడు పత్తి చేను అన్నాడు పత్తి మెత్తం కరాబు అయింది అన్నట్టు KCR సలహ రెవంతు సార్ ఇలా అయింది

  • @RajenderKumar-kj2ui
    @RajenderKumar-kj2ui หลายเดือนก่อน +10

    హైడ్రాన్యాయం ప్రజా బ్రతుకులలో కల కలo ప్రజాల జీవితాలు నాశనం ఇధి తెలంగాణ ప్రజల దుర్బాగ్యం ఇలాంటి వ్య క్తిని సీఎం గా ఎన్ను కోవటం ప్రజాలు చేసిన చాల పెద్ద తప్పిదo 😢😂😢😢😢😢😢😢

  • @sitaramkamarajugudda2007
    @sitaramkamarajugudda2007 หลายเดือนก่อน +1

    yes any destruction is not good. I felt bad about Ukraine also. many buildings spoilt. I felt sad.

  • @youuuu18
    @youuuu18 หลายเดือนก่อน +9

    Emaina revanth chesina nasthanni marichipomu

  • @akotireddy
    @akotireddy หลายเดือนก่อน

    నేను ప్రభుత్వాన్ని, నా ఆస్తిని ఎవరో ఆక్రమించారు, దురదృష్టవశాత్తూ నా ఆస్తిని స్వాధీనం చేసుకోవద్దని కోర్టు అడుగుతోంది.ఏది పోగొట్టుకున్నా దాన్ని వదలండి, తర్వాతి తరాలకు దానితో బాధపడాలని కోర్టు అడుగుతోంది. పనికిరాని వ్యాఖ్యలు. అవినీతిని చట్టబద్ధం చేయాలని కోర్టు కోరింది.

    • @prasadidepalapati3692
      @prasadidepalapati3692 หลายเดือนก่อน

      అమాయక హిందువులు అమాయకంగా చట్ట బద్దంగా కొని బలి అవుతుంటే జాలి, దయ లేదా మీకు, వాక్ఫ్ బోర్డు మతాన్ని అడ్డు పెట్టుకొని లక్షలది ఎకరాలు ప్రభుత్వం, ప్రైవేట్ భూములు కొల్ల గోడుతున్నారు వాటి మీద ప్రశ్నించండి

  • @manohark9843
    @manohark9843 หลายเดือนก่อน +1

    ఒరేయ్ వంశీ ఇపుడు save ok.. నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు మీ raja గురువు కూడా save cheyaledu

  • @manneramulu5369
    @manneramulu5369 หลายเดือนก่อน +2

    M Ramulu Sangareddy

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 หลายเดือนก่อน +5

    రేవంత్ రెడ్డి తోపు కేసీఆర్ జీరో మీ ఛానల్ లో ఈ మధ్యన రేవంత్ రెడ్డి మునగ చెట్టుకి ఎక్కించి నావు చాలాసార్లు మీ ఛానల్లో చూసాము ఇప్పుడు ఏమంటావ్ అధికారులు ముఖ్యమంత్రి చెప్తేనే అధికారాలు చేస్తారు నీకు మైండ్ ఉందా

  • @kranthikumar5098
    @kranthikumar5098 หลายเดือนก่อน +2

    Revanth Reddy Chesina Hydra ni Adirinchadaniki KCR Digi Ravali
    Nyayam kavali
    KCR Ravali

  • @chiranjeeviraoakella8907
    @chiranjeeviraoakella8907 หลายเดือนก่อน

    Opertunity words is a expression

  • @sooriapragass1088
    @sooriapragass1088 หลายเดือนก่อน

    Same people can be greedy too.

  • @ramadeviswarna2038
    @ramadeviswarna2038 หลายเดือนก่อน

    Revanth sir meeru chesindi manchi pani,kani janala ni educate cheyyandi,ee akramana kattada la valla entha nashtam ani educate cheyyandi,I support Revanth Reddy garu

  • @mvramaraoknr3124
    @mvramaraoknr3124 หลายเดือนก่อน +1

    దాన కిషోర్ గారు ప్రెస్ మీట్ లో ఇది సిఎం గారి కల అని చెప్పినారు, ఇది ప్రభుత్వం

  • @gangapuramnarsingrao2393
    @gangapuramnarsingrao2393 หลายเดือนก่อน

    కరెక్టే vamshi sir

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน +2

    HIGH COURT MEANS EXCEPT ON SATURDAY, SUNDAYS & HOLIDAYS HYDRAA CAN DEMOLISH THE BUILDINGS WITH PERMISSIONS ON OTHER DAYS?? THEN IS IT OKAY??? HIGH COURT SHOULD ORDER TO GIVE COMPENSATION WITH LAND OF PRESENT MARKET VALUE & PRESENT PROPERTY VALUE & MENTAL AGONY CHARGES WORTH 5 CRORES RUPEES EACH VICTIM! IF NOT, THEN IT WILL BE DEEMED THAT COURTS ARE ALSO INVOLVED IN THE SIN?!

  • @Trust-4642
    @Trust-4642 หลายเดือนก่อน

    Please don't talk about negative things also please talk about positives things what happened in society

  • @sankarkoppala
    @sankarkoppala หลายเดือนก่อน +2

    ఏం వంశీ సుప్రీం కోర్టు దెబ్బకి మాటలు రాక తెలంగాణ హై కోర్టు హైడ్రా గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనుటునవా తిరుమల లడ్డు గురించి విషియం లో బయపడవా

    • @mdilip8051
      @mdilip8051 หลายเดือนก่อน

      Correct

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน +1

    అంటే హైకోర్టుకి శని, ఆదివారాలు & సెలవులు మినహా ఇతర రోజులలో అన్ని అనుమతుల వున్న భవనాలను హైడ్రా కూల్చివేయవచ్చా? అప్పుడు సరేనా?? ప్రతి బాధితునికి ప్రస్తుత మార్కెట్ భూమి
    విలువ + ప్రస్తుత ఆస్తి విలువ + మానసిక వేదన ఛార్జ్‌లు (5 కోట్ల రూపాయల విలువైన) పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించాలి! కాకపోతే, కోర్టులు కూడా పాపంలో పాలుపంచుకున్నట్లు భావించబడుతుందా?!

    • @kulkarnimuralidharrao704
      @kulkarnimuralidharrao704 หลายเดือนก่อน

      హైడ్రా మంచి పాలసినా ? కాదా? మరి చెర్వులతో కుండలలో నాలాలో ఖజ్జా చేసి వాటిని పతితేకుండ అనతవి కనుక వె ఎదలు అందరు ఆలోచించాలి 6 అవి ఉండాలంట్లె తీసి వేయవచ్చు అందులో పేదల ను గుర్తించి వారికి న్యాయము చేయాలి లేదంటి పోని చెర్వులు కుంటలు నాలాలు పోని ఇప్పటికే మాములు వర్షాలకు పిల్లాలలో ఆ పార్టు మెంటలలో నీళ్ళు వచ్చిన విని మొత్తుకునుడు ఒక వేళ ప్రకృతి విలయ తాండవము చేస్తే ఇండ్లు సామాగ్రి మనుషులు ? ఎవ్వరైన కాపాడు తీరా? ఒకటి ఈ సంవత్సరరు అధిక వర్షాల వల్ల ఖమ్మము జిల్లా ఆంధ్రలో పరిస్థితిని కండ్లార చూచాము. కనుక రాభా నష్టాలను బేరీజు వేసి శాశ్వతమైన క్షేమకరమైన విధముగా ఆలోచించి నిర్మయము చేయండి కాని ఒకరి మీద ఒకరు ఈ పార్టీ ఆ పార్టీ అని మంచిది చెడ్డది. అని బురుద చల్లుకోవడం ఎందుకండి

  • @mullapudiraju9861
    @mullapudiraju9861 หลายเดือนก่อน

    విజయవాడ వరదల గురించి మాట్లాడవు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడవు ఆర్ గ్యారంటీ గురించి మాట్లాడవు జగన్ గురించి అయితే ఒంటి కాలు మీద లేస్తారు అన్నీ అయిపోయినాయి కొత్త ట్రాఫిక్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం నీవు నీ ఛానల్

  • @esantosh5208
    @esantosh5208 หลายเดือนก่อน

    First Drainage system improve cheyyadaniki try cheyyakunda janala illu kulcheyadam wrong step no 1. Take refrence from how other countries are dealing with similar issues..
    Mundu cheyyalsindi FTL /Buffer Zones lo vunna areas ki 1 month mundu through TV News/News Papers/In person announcements ichi. 1 month aina vinaka pothe kulchali by showing an alternative/compensation.

  • @satishkatta8924
    @satishkatta8924 หลายเดือนก่อน

    Sorry sir, I do not agree for the first time. Crimes/illegal activities are cleared by penalties. J reddy garu would be the cleanest person in the country.

  • @roopa311
    @roopa311 หลายเดือนก่อน

    Ranganath Gaaru is a nice man. No matter how intelligent a person is, they can make some mistakes.

  • @sooriapragass1088
    @sooriapragass1088 หลายเดือนก่อน

    Next time when there are floods in Hyderabad, people should not complain

    • @MegaVikki1989
      @MegaVikki1989 หลายเดือนก่อน

      Musi beautification will take 10years. Next year ready aitadi anukunnava😂😂

  • @vudasriramachandrarao2116
    @vudasriramachandrarao2116 หลายเดือนก่อน

    Revanth reddy should give resignation. He is unfit for running the government

  • @taxapuone745
    @taxapuone745 หลายเดือนก่อน

    congress took bold step - in the interest of city - rehabilitation for home less should be provided rich or poor

  • @GubbaVenkatramana
    @GubbaVenkatramana หลายเดือนก่อน

    Sir court lu kooda nidanaga pani cheste poor people batakaru.... Democracy where

  • @thirupathiporeddy6680
    @thirupathiporeddy6680 หลายเดือนก่อน +1

    Next election lo not only revanth total congress ne 20 year varaku bondha pedutharu...

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 หลายเดือนก่อน

    The learned judge was asking questions from the point of view of aggrieved persons seeking justice with emotion and anger
    Hydra is created on the basis of executive order which will specify procedure by way of rules and regulations to be followed
    As on date even the latest judgement of Honble Supreme court bench of incoming CJI justice Gavai
    Made it very clear that no notice is required to demolish an illegal construction which is on government land or on river beds
    So the Honble judge seems to have exceeded his jurisdiction by disregarding honble Supreme court judgement..
    Its unfortunate that the Honble judge become emotional without pointing out infirmity in what Mr Ranganath did...
    Honble judge ought to have Respected the doctrine of separation of powers and should not have dealt with the executive officer who is doing his duty in the larger interst of nation in that manner when entire nation is watching
    This is in total violation of SC orders and settled position of law
    Stay if any granted on such writ petitions becomes per incurium and will be against art 141 of our constitution
    That's why Honble judge adjourned the matter as this issue is based on doctrine of Bentham theory that law should do maximum good to maximum people ...larger public interest
    Once an order is passed then it will be stayed by Division bench with strong observations against honble single judge
    The learned judge raised two questions
    Why demolishing on Sunday
    Monday or Friday is an executive decision unless it is barred in the procedure ..
    Why you did you not give notice or gave 48 hours notice ..
    Supremecourt order is there notice not required
    The Honble judge did not find any infirmity ...
    There is no dispute regarding land being located in the river bed ...thats all...
    Ranganath and other IAS officer are very seasoned
    They according to interviews explained every point in detail
    Let's wait and see

  • @AravindChawan-m5e
    @AravindChawan-m5e หลายเดือนก่อน +4

    Kabja chesthe manchida mari

  • @datlavenkatasomaraju7424
    @datlavenkatasomaraju7424 หลายเดือนก่อน

    GHMC Elections taruvata CM gaa Revanth Reddy Vundadu Chudandi!

  • @nagarajulellala3758
    @nagarajulellala3758 หลายเดือนก่อน

    నీను గూఢామిధ తానాధే తెలంగాణ ప్రజలు

  • @venu42
    @venu42 หลายเดือนก่อน

    Yeah. When the city gets flooded, you spin the news differently. The problem is that HYDRA is not focusing on the stuff built on the waterfront. We have many colleges built on FTL, but they don't want to deal with the big folks.

  • @somasekharrao7122
    @somasekharrao7122 หลายเดือนก่อน

    Every body is safe in HYDRA hands

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d หลายเดือนก่อน

    SIR.HONERABLE.COURT.ANNI.ALOACHANA.CHESI.CHEPUTHUNDI.THANKS

  • @HemanthNaidu1256
    @HemanthNaidu1256 หลายเดือนก่อน

    Vamshi garu mee interview epudu 2x speed lo chusuta.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 หลายเดือนก่อน

    Jail loo peditee vacheelaabham eemiti sir tirigi govt kharchu ,mattaamm andari aastulu seize cheesi ee baadhitulaki pancheeyaali peon nunchi ministers varaku recovery cheeyaali jail sarikaadu aastulu japtu cheeyaali

  • @vamsimakkena468
    @vamsimakkena468 หลายเดือนก่อน +1

    HYDEA means HOGH DRAMA

  • @kolipakasuhasini2484
    @kolipakasuhasini2484 หลายเดือนก่อน

    Vamshi sr💯👌👌👏👏🫰❤️

  • @amibrokertraining8177
    @amibrokertraining8177 หลายเดือนก่อน

    Telangana people made a mistake by electing Congress. May be this is last election for congress in telangana

  • @divyabathu1122
    @divyabathu1122 หลายเดือนก่อน +1

    HYDRA ki ,revanth ki ,ranganath ki ఉచ్చ పడ్డది.
    బొచ్చు కాదు everyone are aware about court. Hyderabad prajalu revanth ki ఎవడు vote veyaledhu. Just check hyderabad votes MLA all in BRS MIM in Hyderabad

    • @roopa311
      @roopa311 หลายเดือนก่อน

      Hyderabad varadallo kottuka pothunte first neeku paduthadhi.

    • @divyabathu1122
      @divyabathu1122 หลายเดือนก่อน

      @@roopa311 hyderabad lo samudram undha or kanisam sakkaga river ina undha. రేవంత్ ఇస్తన 6 guarantee evi Ladies ki isthana 2500 evi.వరదల్లో congress party కొట్టుక pothadhi. Vado oka CM idhi oka పాలన

  • @youuuu18
    @youuuu18 หลายเดือนก่อน +1

    Vethirekatha nunchi emi kapadaledhu nuvvu kastapadhi revanth ki support cheyyaku

  • @RajenderKumar-kj2ui
    @RajenderKumar-kj2ui หลายเดือนก่อน +1

    హైడ్రా తెచ్చి టీఆర్ ఎస్ ను మల్లి బల పరిచిన రేవంత్ రెడ్డి గారి కి దన్యవాదాలు 🙏🙏🙏

  • @venkateshgoudmuthyala5449
    @venkateshgoudmuthyala5449 หลายเดือนก่อน

    మీ ఫేక్ వార్తలు ఎందుకు రా బాబు అంత సీఎం రేవంత్ రెడ్డి కి అనుకూలంగా చెప్తారు మీరు ఇద్దరు మీ ఇండ్లను కొలిస్తే తెలుస్తది బాధ ఆయన మీది మా న్యూస్ ఛానల్ కాదు మీరు మీ రాష్ట్రం గురించి గొప్ప చెప్పుకోండి మా రాష్ట్రం గురించి మీ మీకెందుకు

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 หลายเดือนก่อน

    Vamsi garu Asalu meeru Tippi Tippi matladinde matladaru Tappite Asalu vishayam Ardham kaledu meeru Matladina dantlo.

  • @mullapudiraju9861
    @mullapudiraju9861 หลายเดือนก่อน

    లడ్డు గురించి మాట్లాడరా బడ్డు

  • @NabiAbdul-k8u
    @NabiAbdul-k8u หลายเดือนก่อน

    14:10 14:12 mali 50years varaku Revath reddy Geluvado.kastamlo party pada di

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 หลายเดือนก่อน +1

    Amdarini resign cheyyamanandi .appudu telusthundi

  • @1955Hani
    @1955Hani หลายเดือนก่อน

    Better not to explain in multiple times. You may be doing for more effectiveness, but it is boring. You are explaining number of times using different vacabulary

  • @deepak.u7291
    @deepak.u7291 หลายเดือนก่อน +1

    Super comedy news

  • @dominicsavio5710
    @dominicsavio5710 หลายเดือนก่อน +1

    Boku channel

  • @kiransandeep4681
    @kiransandeep4681 หลายเดือนก่อน

    Akkada laddu,ikkada hydra to divert public from policies to implement,It's shame CBN,RR,PK.

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน +2

    IN THE FIRST PLACE, HOW CAN HYDRAA COMMISSIONER A.V.RANGANATH CAN SIT IN FRONT OF THE HONBLE HIGH COURT THAT TOO VIRTUALLY? HOW THE HONBLE HIGH COURT JUDGE GARU HAD ACCEPTED IT WITHOUT ANY OBJECTION?🕵️🕵️🕵️

    • @KStudio-Shorts
      @KStudio-Shorts หลายเดือนก่อน

      It's virtual not in court

  • @valabojukrishnamurthy9969
    @valabojukrishnamurthy9969 หลายเดือนก่อน +1

    Ur అనలసీ not currect,u go back

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 หลายเดือนก่อน +3

    Ee desham bagupadadhu. Development assalu waste ee country ki .

    • @jeevanm4437
      @jeevanm4437 หลายเดือนก่อน

      moddem kaadu.nee illu kooliste desham development ani maatladav.

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 หลายเดือนก่อน

      Nee illu koolchesi yedoka vanka cheppi road meda padesi development anali appdu ardam avvuddii noppi

    • @nskchaitanya1513
      @nskchaitanya1513 หลายเดือนก่อน

      @@yummyyyyyy2299 ok . Andhuke cheppina kada . Bye bye . Emaina chesko. Complain cheyyodhu Ee desham waste ani .

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 หลายเดือนก่อน

      @@nskchaitanya1513 okasari aalochinchu life time savings dobbesi ippatikippdu kali chey ante emavvali families? Taxes endku dobbinattu? Current endku icharu? Thappu kada avanni… samanam kuda teeskonivvara? Sunday koolchalsina pani unda illegal ga??? Cheptunna kada nuvvu ne family sudden ga road meda undi em cheyyali ekkadki vellalo ardam avvakapote thappa aa badha ardam cheskolev

    • @nskchaitanya1513
      @nskchaitanya1513 หลายเดือนก่อน

      @@yummyyyyyy2299 problem correct. Naaku chala sad ga vundhi videos chusi news lo . But solution enti ? Ayodhya lo 1000 homes demolish chesaru . Kashi lo 500 homes demolish chesaru. Manam andaram vellatledha abba chala bavundhi development ani . Vallu sacrifice chesthey Manam enjoy chesamu. I know naa illu ayithe nenu kachinthanga super sad feel avuthunu. Manishini kada. Nenu support cheyyatledhu demolition ki. Solution enti ani naa baada.

  • @GateStriker
    @GateStriker หลายเดือนก่อน

    Court compensation kuda ipinchali evar evarki demolish chesar

  • @sk-pp6xr
    @sk-pp6xr หลายเดือนก่อน

    Abbaa abbaba em septharu em septharu sir meeru asalu vamsi garu meemalini insta memes pages gurthinchali

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 หลายเดือนก่อน +1

    Vamsi garu. Enti meeru plate feraisthunnaru. Okasari ok antaru into sari not ok antaru. Meeru thondarapattadunnaru

  • @prathapanisuman7092
    @prathapanisuman7092 หลายเดือนก่อน

    chaneel revanthki support

  • @Trust-4642
    @Trust-4642 หลายเดือนก่อน

    What's this mahaa news is showing on tv
    Y all are you thinking about poor people now, why didn't you think in past years what happened to your humanity in past years wait let's give a chance also to revanth Reddy if possible give support to then or offer some funds what u can if not you all news channels collect the amount and please provide food and shelter far homeless peoples who are around secundrabad railway station

  • @rajaiahgedday7256
    @rajaiahgedday7256 หลายเดือนก่อน

    ChadargatBridge x'. Road Dagara Earth loo Board (Ftl Level) unnadi.)pl see.

  • @kadiyalagopalakrishna5312
    @kadiyalagopalakrishna5312 หลายเดือนก่อน

    Ok msnishiki Tung..s Anni మాటలు ఆన్
    ఎన్ని sir

  • @pavankodali129
    @pavankodali129 หลายเดือนก่อน

    Jai Telangana. 2% prajala kosam HYderabad munigipoyina parvaledhu kabzaa chesina parvaledhu

  • @NagannaGalipelli
    @NagannaGalipelli หลายเดือนก่อน

    Kabjalanu balaparustunara

  • @sivajee616
    @sivajee616 หลายเดือนก่อน

    Hydra tho Reventh reddy pathanam start ayindi.

  • @scsyoutobe6226
    @scsyoutobe6226 หลายเดือนก่อน +4

    రేవంహ్ is కరెక్ట్ సీఎం

    • @bhagatsoul
      @bhagatsoul หลายเดือนก่อน

      Ni bondha

  • @ashokkumargolla1352
    @ashokkumargolla1352 หลายเดือนก่อน

    Era broker ga CBN ni supreme court vathalu pettindi adi cheppavera

  • @rammohanrao5867
    @rammohanrao5867 หลายเดือนก่อน

    Vasami garu miru mataldemdi correct but last 10years lo brs government eni lands kabja chesemdro telusukoni koni videos cheyamdi valu permission evabati kadha epudu common people's suffer avuthunaru .