సార్వత్రిక ఎన్నికల్లో టాప్ స్లోగన్స్ | Public Attract on Political Slogans

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. 1965లో "జై జవాన్ జై కిసాన్ " నినాదం మొదలుకొని 2024లో "అబ్ కీ బార్ చార్ సౌ పార్ " వరకు అన్ని రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన పదబంధాలు, వన్ లైన్ లను వినియోగించాయి. కొన్ని స్లోగన్స్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లి పలు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి. మరికొన్ని నినాదాలు కేవలం పదబంధాలుగానే మిగిలిపోయాయి. గత ఆరు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు వాడిన 10 కీలక నినాదాలను ఇప్పుడు చూద్దాం
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 4

  • @muralis9701
    @muralis9701 หลายเดือนก่อน +1

    Super video ✌✌💪💪💪

  • @akskrd
    @akskrd หลายเดือนก่อน +1

    🌹🌹everu enni pilupupulu ichinaa.... Janam mathram
    ... Oke laa anubhavisthunnaru.....

  • @simmavijay
    @simmavijay หลายเดือนก่อน +1

    Nice slogans. But main is jai jawan jai kisan🔥🔥🔥

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 หลายเดือนก่อน

    బాబు గారి చేసిన మంచి అదిగే వాళ్ళకి.
    1.చంద్రబాబు తన ఐదేళ్లు కరెంట్ బిల్లులు పెంచలేదు,రాష్ట్రంలో కొన్ని లక్షలు టిడ్కో ఇల్లులు మరియు కొన్ని లక్షలు pm మరియు ntr ఇళ్ళు నిర్మించారు.
    2. రైతు రుణ మాఫీ చేసాడు, 10000 పసుపు కుంకుమ ఇచ్చాడు.
    3. ఇసుక ఫ్రీ ఇచ్చీ కూలీలకి పని, కట్టుకునే వారికి ఆర్డిక భారం తగ్గించారు చంద్రబాబు.
    4. రాజధానికి 10000 కోట్లు ఖర్చుపెట్టారు యెన్నో భవనాలు కట్టారు అసెంబ్లీ కట్టారు,రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం, సెరటేరియట్ కట్టారు చంద్రబాబు.
    5. దుల్హన్ పెళ్లి కానుక పదకం తో 50000 ఇచ్చింది చంద్రబాబు .
    6. SRM,VIT,AMRITA లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ,
    AIIMS హాస్పిటల్ ని తెచ్చింది
    చంద్రబాబు.
    7. నీరు తక్కువ అందుబాటులో ఉండె రాయలసీమలో డ్రిప్ సిస్టమ్ 90% సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు.
    8. కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీరు ఇచ్చింది చంద్రబాబు.
    9. పోలవరం 71% పూర్తి చేసింది చంద్రబాబు,పోలవరం అడ్డoకులు తొలగిస్తూ 7 మండలాలు కేంద్ర మద్దతుతో ఏపీ లో కలిపింది చంద్రబాబు.
    10. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలతో పాటు రిజర్వాయర్లు, కాల్వల మీద చేసింది చంద్రబాబు.
    11. చంద్రబాబు ప్రభుత్వం బస్సు చార్జీలు భారం ప్రజలపై మోపలేదు.
    12. గ్రామాలు మరియు పురపాలక సంఘాలు 10000 కిలోమీటర్లు పైగా సిమెంట్ రోడ్లు వేసింది చంద్రబాబు.
    13. KIA,TCL,MI మొదలైన కంపెనీలు తెచ్చింది యువతకి ఉపాధి కల్పించింది చంద్రబాబు.
    14. విదేశీ విద్యతో sc,st,bc,minority,kapu లకు MS అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
    15. భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదు భారం ప్రజలపై మోపలేదు.
    16. నెల్లూరు లో విండ్ టవర్స్ కంపెనీ తెచ్చింది చంద్రబాబు.
    17. హంద్రీనీవా కట్టి శ్రీశైలం నీరు అనంతపురం కి తెచ్చింది చంద్రబాబు.
    18. మచ్చుమర్రి కట్టి శ్రీశైలం నీరు కర్నూలు తెచ్చింది చంద్రబాబు.
    19. చంద్రన్న భీమా,ఆదరణ పథకాలను ఇచ్చింది చంద్రబాబు.
    20. గాలేరు నగరి గండికోట రిజర్వాయర్లు నిర్మించింది చంద్రబాబు.
    21. ప్రకాశం, నెల్లూరు సుబాబుల రైతుల కోసం ఆసియా పల్ప్ పేపర్ కంపెనీ తెచింది చంద్రబాబు.
    22. చంద్రబాబు వైజాగ్, మంగళగిరి లో IT కంపెనీలు తెచ్చారు ఆంధ్ర యువత కి బరోసా ఇచ్చారు.
    23. నిరుపేదలు ఆకలి తీర్చటం కోసం అన్న క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు .
    24. గన్నవరం విమానాశ్రయం విస్తారణ , ఒరవకల్లు విమానాశ్రయం కట్టింది చంద్రబాబు.
    25. చిన్న పరిశ్రమలు, చేనేత పరిశ్రమలకు సబ్సిడీ లో కరెంట్ ఇచ్చింది చంద్రబాబు.
    26. ఉద్యోగులకు PRC 43% తెచ్చింది చంద్రబాబు.
    27. క్రిస్మస్, దసరా , క్రిస్మస్ , సంక్రాంతి కానుక ఇచ్చింది చంద్రబాబు.
    28. LED సోలార్ స్ట్రీట్ లైట్లు పెట్టింది చంద్రబాబు.
    29. లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజలు భయం తో కాకుండా స్వేచ్చ గా వుండేలా చేసారు చంద్రబాబు.
    30 . రైతుకి ఉచిత ట్రాక్టర్లు, యంత్రాలు ఇయ్యింది చంద్రబాబు.
    31. దళితులకి అభివృద్దికోసం 25 పడకలు ఇచింది చంద్రబాబు.
    32. కాపులకి జిల్లా మరియు పట్నం కేంద్రాలలో భవనాలు నిర్మించింది చంద్రబాబు .
    33. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వార కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు.
    34. పంటల బీమా ద్వార నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించింది చంద్రబాబు.
    ఇలా చెప్పుకుంటూ పోతే చేసినవి యన్నో అని గమనించాలి