చైనాకు మరో గండం.. 40 కోట్ల మందిపై ఎఫెక్ట్ | China Sinking & A 3rd Of Its Population At Risk | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • చైనాకు మరో గండం.. 40 కోట్ల మందిపై ఎఫెక్ట్ | China Sinking & A 3rd Of Its Population At Risk | hmtv
    #China #ChinaSinking #hmtv
    షాకింగ్.. భూమిలోకి మునిగిపోతున్న చైనా
    40 కోట్ల మందికి ముంచుకొస్తున్న ప్రాణగండం
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 173

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 หลายเดือนก่อน +52

    పాపం ఎక్కువైనప్పుడు ఇలాంటివి జరగడం వింతేమీ కాదు.మన దేశం కూడా ఆలోచించి సరైన మార్గంలో నడవకపోతే మనకు అదేగతి.జాగ్రత్త పడండి.

    • @nhrao55
      @nhrao55 หลายเดือนก่อน +2

      Panta bhumulni nasanam chesi concreete buidings kadite prakruti vikatinchi nasanam chestayi.

    • @mvenkat3625
      @mvenkat3625 หลายเดือนก่อน

      🤣

    • @newchannel-es9oo
      @newchannel-es9oo หลายเดือนก่อน

      Nasanam thappadu

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 หลายเดือนก่อน +50

    చైనా నుంచి మన దేశం కూడా పాఠం నేర్చుకోవాలి

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน +2

      ఆతులు పీకటం ఎలా అనా.. ఎర్రీహుక..

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

      ​@@kolasomasai7372has ne yemma aatulu etta pikala ani busted son pichhi puku putra😂😊😮

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o หลายเดือนก่อน +5

    మన దేశంలో కూడా పాపం పెరిగిపోతుంది. అనేక రకాలైన పాపాలు అవినీతి, మాయ, మోసం, వ్యభిచారం, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్ లు, వరకట్న వేధింపులు, వైద్యం పేరుతో కొన్ని హాస్పిటల్స్ పేదలను సైతం పీల్చి పిప్పి చేయడం, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి దర్జాగా బతికేయడం,దొంగతనాలు, వ్యసనాలు, కొంత మంది ఉద్యోగుల గర్వం, నిర్లక్ష్యం,కొంతమంది నాయకులు ..
    ఇంకా చెప్పనక్కర లేదు. పాపం పండితే..
    ప్రకృతి కన్నెర్ర జేస్తే ఎంతటి వారైనా మాడి మసి అవ్వాల్సిందే కదా .

  • @luckypinkydrawings7438
    @luckypinkydrawings7438 หลายเดือนก่อน +8

    ఇప్పుడైన అందరూ కండ్లు తెరచి ఆ భగవంతుడిని స్మరించండి ఇవాళ దుబాయ్ మరియు చైనా రేపు ఏ దేశమూ జై శ్రీరామ్.జై హనుమాన్.

  • @Prashanti347
    @Prashanti347 หลายเดือนก่อน +24

    మన దేశంలో పరిస్థితులు ఎం బాగున్నాయని.

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      Currectu... తెలిపితివి..😅

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj หลายเดือนก่อน

      emi bagaledhu cheppu.. free free free ani congress dabbulu panchuthu, BRS 10 lakhs ani peru tho dhochukunte mana desam ilane vuntadi.. 65yrears ga congress vyavasthani sarvanasanam chesi.. masi pusi maredukaya chesthe adhe super ani anukune chaduvukunna adda gadidhalu alochinchaleni charithra theliyani nichulu.. e roju cheppindhe news ani vadu cheppindhe nithi ani follow ayye luchalu vunnaru.. georos soros tool kit gangs pani chesthunnai..

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 หลายเดือนก่อน +36

    ఇలాంటి ప్రమాదం అభివృద్ధి పేరుతో విద్వంసం చేస్తే పకృతి వైపరీత్యం చవిచూడాల్సిదే

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      మరి Phone పారదేంగు..redietion వైపరీత్యం చూస్తవ్ commentlu దెంగకుండా phone పగలదేంగే.. ఏర్రిపుల్క

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 หลายเดือนก่อน +10

    ఒక్క చైనా నే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పర్యావరణాన్ని తమ ఇష్టానురీతిలో వాడుకుంటున్న వైనం అందరూ గుర్తెరగాలి. ఇప్పుడు చైనా కావచ్చు. రేపు మరో దేశం కావొచ్చు. పొరుగునున్న మనకూ ఇటువంటి ఘోర విపత్తు తప్పదేమో!. చైనా లో జరుగుతున్న ముప్పు మనకో హెచ్చరిక గా తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందే. ప్రకృతి కి అందరూ సమానమే.... అందుకు భారత్ కు సడలింపు వుండదు కదా!. భూమిని భూమిలాగే కాపాడుకుంటే భవిష్యత్ భావితరాలకు తీవ్ర ఉపద్రవం సంభవిస్తే దానికి బాద్యులం మనమే కదా .

  • @disztan
    @disztan หลายเดือนก่อน +18

    పాపం పండితే అంతే.

    • @user-wh8gm4lj6c
      @user-wh8gm4lj6c หลายเดือนก่อน

      Abba cha.... Mana desam lo yeppudu raleda?

  • @kaverich5663
    @kaverich5663 หลายเดือนก่อน +3

    హైదరాబాద్ వలస వస్తారేమో మనం జాగ్రత పడాలి రానివ్వకుండా

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 หลายเดือนก่อน +12

    పర్యావరణ పరిరక్షణ మాత్రమే పరమ ప్రామాణికమైనది ఈ విషయాన్ని విస్మరిస్తే ఎక్కడైనా ఇంకా భయంకరమైన ఘోర విపత్తులు చవిచూడవలసి వస్తుంది

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      పూకునాకొడక.. మరి Phone వాడితే Redietion వస్తుంది...Phonelo TH-cam.. ఎందుకు చేస్తున్నావురా... వేస్టు లంజకొడకా...Phone గిరబడ దేంగు పక్కకి... నీతులు దెంగుతూన్నావ్... ఎర్రిపూకుల..😅

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 หลายเดือนก่อน +17

    ఇతర దేశాలనూ, సముద్రాలనూ ఆక్రమించే ఆ దుష్ట దేశానికి ప్రకృతే శిక్షిస్తోంది. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్

    • @Jaihind36
      @Jaihind36 หลายเดือนก่อน

      మరి అమెరికా కి కూడా ఇలాంటి ధ్ష్ప్రభవం కావాలి కదా! అమెరికా నాషనమయేటప్పుడు న్యాయం ఉంది అనుకుందాం!

  • @venkatasubbaraotadikonda3550
    @venkatasubbaraotadikonda3550 หลายเดือนก่อน +1

    జై శ్రీవాసవి మాత. Jai Sri Vasavi Matha
    శాంతి దూత మార్టిర్ కల్నల్ సంతోష్ కుమార్ ను మట్టుబెట్టిన చైనా ను మట్టుబుట్టడము ఎప్పుడో ఆరంభమైంది.
    ఏది ఏమైనా ......
    అది ఇస్లామ్ అయినా లేదా క్రిష్టియానిటీ అయినా లేదా... హిందూ ధర్మము కానేకాని "హిందుత్వ" మతమైనా...
    మతముల ఉన్నతి మతస్తుల ఉన్నతి సంపూర్ణముగా అనంతమైన దివ్యమంగళకరమైన సనాతనధర్మ జీవనము జీవితమేనని ప్రపంచ ప్రజలందరూ సూపర్ ఫాష్ట్ గా అప్రతిహాతముగా గ్రహించేలాగా సాధిస్తూ... తద్వారా ప్రపంచ ప్రజలందరూ సనాతనధర్మ సంపూర్ణమైన జీవనములోనికి జీవితములోనికి దొర్లిపోయేలాగా అప్రతిహాతముగా సాధిస్తూ...
    మతములన్నీ అప్రతిహాతముగా సూపర్ ఫాష్ట్ గా అంతరించి పోయేలా సాధిస్తూ....
    మహాపరిణామము సంభవింపచేస్తూ...
    Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever) అప్రతిహాతముగా....
    జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
    జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
    Jai Gandhisthan. జై గాంధిస్థాన్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 หลายเดือนก่อน +1

    ఒక వ్యక్తి స్వార్థం కోసం ఓ కుటుంబ స్వార్థం కోసం ఒక రాజకీయ స్వార్థం కోసం మా దేశం బాగుండాలని స్వార్థం కోసం ఈ ఈ వ్యక్తుల్ని ప్రకృతి కాలం భగవంతుడు శిక్షిస్తాడు😂😂

  • @user-ve8vi6wj4u
    @user-ve8vi6wj4u หลายเดือนก่อน +4

    మాది మాది అంటూ ఎక్కడ పడితే అక్కడ మాదే అని పాగా వేసే చైనా కి తప్పదు మరి కర్మ అనుభవించ వలసినదే

  • @srivinay7390
    @srivinay7390 หลายเดือนก่อน +11

    🚩😭😭😊😍🙏🙇🙇🌞Jai Bhu Devi Thalli🙇🙇Jai Pancha Bhootalu Devathullara🌝🙇🙇🙏❤😊😭😭🚩

    • @TommyandJack
      @TommyandJack หลายเดือนก่อน +1

      😂😂😂evadra nuvu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +9

    అక్కడ ఏం జరిగినా బైటకు రానివ్వరూ

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      ఏ నీకేమైనా తెలుసా... మరి యిదేలా వచ్చిందో... మరి ఎర్రీపుకుల...ఆలోచించకుండా..Correctga.. చుడు..

  • @undibalaram
    @undibalaram หลายเดือนก่อน +8

    World wide bycot Chinese products and services plz ✊✊✊

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 หลายเดือนก่อน +2

    ఈ ప్రమాదకర పరిణామాలను ముందుగానే గుర్తించిన చైనా, ఇతరదేశాలను ఆక్రమించే పధకాలతో మారిషష్,,శ్రీలంక, నేపాల్, ఆఫ్రికన్ దేశాలలో పెట్టుబడులతో నెమ్మదిగా సాగుతోంది.

  • @nageshwartelu738
    @nageshwartelu738 หลายเดือนก่อน +4

    తొందరా గా జరిగితే బాగుండు

  • @sreenijaa518
    @sreenijaa518 หลายเดือนก่อน +3

    చాల👌🙏👌🙏👌🙏👌🙏👌 పురుగులు తిని వడికి ప్రపంచం అంతా ఏలాలి అంటే యి పరిస్తితి తప్పదు ఎవడి కయిన sssssssssssssssssssssssssssssssssssssssss sssssssssssssssssssssssssssssssssssssssss🚩

  • @narsimhach817
    @narsimhach817 หลายเดือนก่อน +2

    Excellent message💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน +1

    గతం లో బహుళ అంతస్తుల భవనాలు గురించి సమస్య ఉండేది,కాదు భూకంపం వస్తేనే ఇబ్బందులు అనుకునేవారు,ఇప్పుడు ఈ భవనాలు భూమి కృంగి పోవడానికి కారణం అవుతున్నాయి.

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 หลายเดือนก่อน +8

    🇮🇳 INDIA SAFE 🙏

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      నా ❤డ అదెం పెద్ద ఘోరం కాదులే.. కేవలం.. చిన్న లోపం.. అంతె..

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      పిచ్చి పువ్వ

    • @kolasomasai7372
      @kolasomasai7372 หลายเดือนก่อน

      పిచ్చి పువ్వ

  • @GundaRadha-rp1bv
    @GundaRadha-rp1bv หลายเดือนก่อน +2

    మొత్తం. మునిగిపోతే. బాగుంటుంది

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y หลายเดือนก่อน +8

    మన దేశంలో కూడా ప్రతి రోజు రాష్ట్ర లు ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ లో రాజకీయ పార్టీలు నాయకులు స్వార్ధం కోసం 👉 👉 👉 140cr 🇮🇳 ప్రజలకఁ జీవితాల్లో నరకం ఉంది ఆకలి బాధ చావులు 💯👉👉🌏💐 బూమి GALAXY' నుండీ మాయం I పోతుంది 💯 💯

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs หลายเดือนก่อน +2

    చైనాలో విపరీతoగా dam లు నిర్మిస్తే భూమిలోకి కుంగక ఉంటాయా నగరాలు?

  • @srinivasasankeypalli159
    @srinivasasankeypalli159 หลายเดือนก่อน +2

    Atleast akkada adhyayanaalu jarigaayi in india no way

  • @subramanyamk4977
    @subramanyamk4977 หลายเดือนก่อน

    Sir every country is in debts all analysts are tellying this debt position but who creditors pl explain creditors details pl
    I

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    positive changes aasakara marpulu sambha vistey, Dani phalitam ga itarullo aasakara marpu kaligenduku dohada padutundi aa vibrations itarulni thakutayi Joy, health..aalochana dhorani Pai aadhara padutundi

  • @chandupatlareddy
    @chandupatlareddy หลายเดือนก่อน +2

    3 mm, not 10 mm,

  • @user-hn4ul8zf1s
    @user-hn4ul8zf1s หลายเดือนก่อน +2

    Bharat mata ki jai...💪🇮🇳

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 หลายเดือนก่อน

    పాపానాం ,....పాప ఖర్మానాం...... అన్నారు పెద్దలు....ఇది ప్రకృతి సహజం....... మన దేశం ఆధ్యాత్మిక అమృతవాహిని..... అఖండ భారత్ మళ్ళీ కావాలి.... విడిపోయిన దేశ భాగాలు మళ్ళీ కలిపి అఖండ భారత్ కావాలి.... పాపాత్ములు కాలంలో కలిసి పోవాలి

  • @barberianking9272
    @barberianking9272 หลายเดือนก่อน +3

    Ee news entha happy istundo

  • @cfoadviser5265
    @cfoadviser5265 หลายเดือนก่อน

    Every body has to be human. We have to love nature and give back nature what we have taken from mother earth . We have to be a natural human being remembering our existence is limited to 100 years or an average of about 60 years.we as human have to leave our greed and jealousy. Serve humanity serve and save mother earth .this alone can save us from catastrophes

  • @user-su4lr2qm8x
    @user-su4lr2qm8x หลายเดือนก่อน +1

    Than what about our country 😢

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 หลายเดือนก่อน +7

    JAI BHARATH
    JAI PANCHASEELA
    JAI MODI

    • @dsahasprince9987
      @dsahasprince9987 หลายเดือนก่อน

      మోడీ ..............గడు
      Nivu................

  • @laxmirajam8827
    @laxmirajam8827 หลายเดือนก่อน +1

    China must close the three gorges dam and relocate the dense population to remote villages and balance the echo frendly nature.of the earth

  • @sugunamani2997
    @sugunamani2997 หลายเดือนก่อน

    Ooh wow

  • @sampathkumarncs2696
    @sampathkumarncs2696 หลายเดือนก่อน +1

    mana desaaniki koodaa ee gathi thappadhu.boomipai ekkada choosinaa 25 - 30 flatstho apartmentlu kaduthoo pothe boomi aa baruvuku kungipoka thappadhu - kungina mattaaniki samudhram paika levadhaa ?!?

  • @sirisha4478
    @sirisha4478 หลายเดือนก่อน +1

    Mari kappalu,paamulu tintey avi lopalikey teeskapotaai 😛

  • @zunkbox
    @zunkbox หลายเดือนก่อน

    Prakruti ki viruddam aina panulu cheste, pratifalam ilane untundi.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    enno janmala nundi ikkadiki vastunnam Inka marala marala vastam entha jagrattalu tisukuntu kapadu kovali...nasananni Kora raadhu..lokam baagunteney manam baguntam lokanni pattinchu kovali lekapothey lokamey pattinchu kovadam jarugunu

  • @Ai_motivation343
    @Ai_motivation343 หลายเดือนก่อน

    Devuni rendava rakadaku suchanalu evi anni

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    prakriti vaiparityalu andari anarogya aalochana tarangala nundi srishtimpa badutunnayi

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 หลายเดือนก่อน +1

    చేసిన పాపం వూరికే పోదు.

  • @234hiteshkarthik9
    @234hiteshkarthik9 หลายเดือนก่อน +1

    కర్మ అనుభవిచాల్సిందే

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    lokaniki yediste ade tirigi tirigi tirigi tirigi tanaki cherunu ibbandulni kaluga geste ibbandikara paristitulu yedurko valasi untunnadi paapam

  • @venkateswaraovenkat4538
    @venkateswaraovenkat4538 หลายเดือนก่อน +1

    పాపం పండినది

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    prakriti vaiparityalu sambha vistunna aa Desam loni people positive ga Nirma natmakam ga aalochana tarangalu veluva rinchi napudu prakriti vaiparityalu niyamtrincha badatayi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    alaagey manishi ki vyadhi sikxa kaadhu balance prakriya.positive thought tho vyadhi ni nayam chesedi oka prakriya.

  • @user-tm1wr1cs9g
    @user-tm1wr1cs9g หลายเดือนก่อน

    వినాశ కాలే విపరీత బుద్ధి , ఆశ వుండవచ్చు కానీ అత్యాశ పనికిరాదు దేశము బాగు గురించి ఆలోచించాలి కానీ డ్రాగ్ న్,yaduta వారి నాశనము కోరుకుంటుంది

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    Desa mantey manadey nanna
    jagathi lo..o..idi ye Minna... Ane Swamiji Maharaj song gurtu chestunnadi

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 หลายเดือนก่อน

    Hmtv how can i meeted chaina chainis 👉

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati หลายเดือนก่อน

    Nijame paapaalu yekkuvaithe ilaanti upadravaalu thappavu bhumi krungutundante akaasannantebhavanaalu nelamattavavadam thadhyam.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    karuvu katakalu, tuphanlu, sunami lu, prakriti vaiparityalu Bhumi ni aavahinchina vyadhulu avi balance chese processes

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    anarogya aalochana tarangala prabhavam deham yokka health ni debba tistayi aasakara vadam roganirodhaka Sakti ni penchunu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    prakriti vidhanalu viswa niyamalni Tunga lo tokkeyadam astavyastam negatives tho jivanam durbhara dustiti anubha vinchalsindey tappinchu kovadaniki vilu leni paristitulu yedurko valasi untunnadi paapam lokaniki yediste ade tirigi tirigi tirigi tirigi tanaki cherunu ibbandulni kaluga geste ibbandikara paristitulu yerpadatayi

  • @ganeshgupta7347
    @ganeshgupta7347 หลายเดือนก่อน

    Super power of Earth.

  • @GODIPETERSON
    @GODIPETERSON หลายเดือนก่อน +1

    చైనీయులు ఏదో రకంగా మన సైనికుల రక్తాన్ని చూస్తూనే వున్నారు .వీరి దుష్ట బుడ్డి వాళ్ళ మనదేశం ఏదో రకంగా బాధపడాల్సివసుంది .పొరుగున వున్నా పాకిస్తాన్తో కలిసి ఏదో పన్నాగాలను పన్నుతూ ఉంటుంది .చైనా మునిగిపోతే మనకేమి నష్టం లేదు .చైనా నష్టం మనకు మంచిదే .పాకిస్తాన్ ముక్కలవడం మనకూ మంచిదే .ఈ పక్కన వున్నా దేశాలకు ఏమైనా మనము అయ్యో పాపం అనడం నేరమే .కాబట్టి వారి చావు వాళ్లకు మేలే .

  • @pillivijay1222
    @pillivijay1222 หลายเดือนก่อน

    ❤❤

  • @BadhulaRavi-fh5zj
    @BadhulaRavi-fh5zj หลายเดือนก่อน +1

    పాపం పండింది

  • @nagabhushanraogoli9428
    @nagabhushanraogoli9428 หลายเดือนก่อน

    శివయ్య తో పెట్టుకుంటే అంతే. ఓం నమః శివాయ

  • @bnarahari1427
    @bnarahari1427 หลายเดือนก่อน

    Dragon ,Self goal

  • @user-fz6jb5ih4k
    @user-fz6jb5ih4k หลายเดือนก่อน

    Anduke other countries ni akramistundi chaina..mana bhubhaganni tana bhumiga chepalani chustundi....danger border countrys ki ekkuva untundi chaina valla..

  • @kcnaidu2504
    @kcnaidu2504 หลายเดือนก่อน

    యుద్దాలు రాజకీయ నాయత్వం జీవత్వం, మానత్వం తమకు సంబందాలు నిర్ లక్షణం ప్రకృతి ద్వారా జాతి శిక్ష అనుభవించక తప్పదు. విశ్వరాశి (జీవరాశి, బ్రహ్మండల ఖగోళరాశి) యీమూడును పరస్పర జీవన వైరుధ్య సంబంధాలను ఆత్మ అందురు. ఏక్కడ లోపించిన భలమైన సమస్యలు కల్గుతావి దీనినే వాటి కర్మ ఫలం అందురు. అంతేగా!

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    ekkuva satam mandi devudi sikxa, vidhi raatani..ilaantivi anardha dayakam mathalu ituvantivi choppinchadam duradrushtam Life paapamata.sarada tatvam aahladanni mathalu bodhinchadam ledhu

  • @user-ls5bs4yo8c
    @user-ls5bs4yo8c หลายเดือนก่อน

    మల్తస్ జనబ సిద్ధాంతం ఇదే

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 หลายเดือนก่อน +1

    Western countries conspiracy, endukante adhi USA ni challenge chestundi. Danini unpopular cheyyatanike idhi. India meeda kuda USA alane chestundi

  • @user-dl8ex4vl9m
    @user-dl8ex4vl9m หลายเดือนก่อน

    America a desham nundi appu thisukuntundi.cheppale.

  • @munirathnamk5692
    @munirathnamk5692 หลายเดือนก่อน

    Dalarla mattu loo prakruthine sasisthe jaraga boye parinamalu marintha ghoramgaa untai appudu manava manugade prashnardhaka moutundi.

  • @balakrishnav6527
    @balakrishnav6527 หลายเดือนก่อน

    America Appu teesukovadam ento

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 หลายเดือนก่อน

    10 MM antey inka 200 years paina pattidhi ley light appudu evadu vuntadu anni resources ni anuvabinchandi don't care for anybody

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 หลายเดือนก่อน +1

    కరోనా పాపం కట్టి కుదుపు తుంది,ఖర్మ పట్టి పీడిస్తుంది,ఇది నిజం

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    Naa ishtanusaram Naa ishta rajyam kompa munchindi niluvuna munchesindi

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 หลายเดือนก่อน +1

    CBN inkuduguntala karykramam thappanisari chesadu. kani lanchalaku asapadi dhanini atakekincharu.manam kuda MELUKOVALI.

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 หลายเดือนก่อน

    Uniform sinking may not cause disasterslwly
    American loans cause harm and more fast unemployment all over world

  • @ramesglvg3008
    @ramesglvg3008 หลายเดือนก่อน

    అన్ని దేశాలను ముంచైనా వారి పెత్తనం చేలాయి Oచాలి ఒకరిని ముంచాలి అనుకుంటే

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    Vada vivadalaki andani vishayam kondaru jirninchuko leka potunnaru paapam ayina Bharat okka sari kudaa itara Desala bhubhagalni mingalanu koledhu manaki satruvuki polikenti...

  • @ankithgowda9204
    @ankithgowda9204 หลายเดือนก่อน

    Somebody question and criticized the sanathana dharma for devoting the nature. This is what happpen when nature shows its anger side

  • @user-qn1sp9bd4y
    @user-qn1sp9bd4y หลายเดือนก่อน

    Papam pandithe anthe mari adi ee desamina anthe

  • @VenkkataSubaya
    @VenkkataSubaya หลายเดือนก่อน +1

    చైనా మొత్తం మట్టి మట్టిలో కలిసిపోవాలి మొత్తం

  • @GangadharDuvak
    @GangadharDuvak หลายเดือนก่อน

    N b

  • @maruthirao8978
    @maruthirao8978 หลายเดือนก่อน

    ఇండియాలో కోల్కతా ,పరదీప్, ముంబయి , విశాఖ పట్నం లు2050 కి సముద్రం లో మునిగి పోతాయట.అలాగే 2050కి మాల్దీవులు సముద్రం ముంపులో మునిగీ పోతాయట

  • @srinivask483
    @srinivask483 หลายเดือนก่อน +2

    MUNDHU NE HMT KUNGI POVALLI APPUDU INDIA KI SANI DHARIDRAM VADHULLUDHI

  • @user-zc9ux4em1b
    @user-zc9ux4em1b หลายเดือนก่อน

    China lo etuvanti vipattulu undakudadu. Jai sriram🏹

  • @The_snow_girl
    @The_snow_girl หลายเดือนก่อน

    Dogs cates megathaa jiyulunu himashaa chetharu kadhaa anduke munuguthundi

  • @durganath1160
    @durganath1160 หลายเดือนก่อน

    Janam baruvuku, vaalla paalaaka baruvuki bhoomi kungipothunnattundi😅😅😅

  • @dsahasprince9987
    @dsahasprince9987 หลายเดือนก่อน

    మోడీ సేశాడు kada😂😂😂😂😂😂

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    itara Desala bhubhagalni mingalanu kovadam moorkhatvam chadastam adhika chadastam... daani dushpari namam idey

  • @parvati6135
    @parvati6135 หลายเดือนก่อน

    First janabha thaggali.

  • @muraliraogarikapati3823
    @muraliraogarikapati3823 หลายเดือนก่อน

    Mjfd😮

  • @kumara4250
    @kumara4250 หลายเดือนก่อน

    Chinaa vaadi gurinchi meeku kaavaali gaanee,maa madhya taragati prajala samasyalu gurinchi mee media vaallaki pattadu, yendukante mee media vaallu kadupu nindina vaaru.memu ,madhya taragati vaallamu ashta kashtaalu padutunnaamu, kanee meeku pattadu.

  • @user-hn4ul8zf1s
    @user-hn4ul8zf1s หลายเดือนก่อน

    China nasenam avtuntey haayigaa undiii😊

  • @user-zc9ux4em1b
    @user-zc9ux4em1b หลายเดือนก่อน

    China lo etuvanti vipattu lekunda Lord srirama apagaladani bhavistunnanu🏹

  • @smbashasmbasha8336
    @smbashasmbasha8336 หลายเดือนก่อน

    చైనా పాపం పండింది

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io หลายเดือนก่อน

    Covid teychindey china

  • @dumpetithirupathi4138
    @dumpetithirupathi4138 หลายเดือนก่อน

    Jai modi jai hind

  • @kns436
    @kns436 หลายเดือนก่อน +5

    ఒరేయ్ hmtv.. ఒక్క న్యూస్ అయినా కరెక్ట్ గా చెప్పావా.

  • @kidsentertainment2459
    @kidsentertainment2459 หลายเดือนก่อน

    Paapam pandindi

  • @janmohammed789
    @janmohammed789 หลายเดือนก่อน

    😊😅