Manavavamtho undaam | Neend | Telugu Kathalu | Relaxing Sleep Story మానవత్వంతో ఉందాం | Nidra Kathalu
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
- మన భారత దేశ పేరు ప్రఖ్యాతలు మన భారత దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నో మతాలు మరెన్నో ఆచారాలు, పద్ధతులు. కుల మత భేదాలు లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు తమ తమ మతాలనే కాకుండా సోదర భావంతో ఎదుట మనిషి మతాలను గౌరవించి అందరూ కలిసి పండుగ జరుపుకోవడం భారత దేశపు ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఎన్నో మతాలలో ఎన్నో ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతుంది. హిందూమతంలో గుళ్ళు, గోపురాలు, పూజలు. ముస్లిం మతంలో నమాజ్ చేయడం, మక్కాను తప్పనిసరిగా సందర్శించాలి అని ఆచారాన్ని పాటించడం. క్రైస్తవ మతంలో, దేవుడిని నమ్ముకుంటూ బాప్తిసం తీసుకోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మతాలు ఎన్నో ఆచారాలు మన భారతదేశంలో కనువిందు చేస్తాయి. అంతే కాకుండా ఏళ్ల నాటి ఆచారాలు గుర్తుచేస్తాయి. ఈ క్రమంలోనే కొంతమంది తమ ఆచారాల పేరుతో ఎదుట వారిని కించపరచడం, మానవత్వాన్ని కూడా పక్కనపెట్టి హింసను.. మొదలు పెట్టడం, మతాల పేరుతో చిచ్చు పెట్టడం ఇవి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మన మతం, ఆచారాలు, పద్ధతులు కన్నా ముందు మనిషి పుట్టాడని సంగతి గుర్తుంచుకోవాలి. ఒక మతం ఆచారాలను పాటిస్తూ మరోక మతం ఆచారాలను ఎత్తి చూపటం కన్నా మనందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే మానవత్వం. మానవత్వం లేకపోతే మనం ఏ మతంలో ఉన్న, ఎటువంటి ఆచారాలు పద్ధతులు పాటిస్తున్న.. అవన్నీ కూడా పక్కకి వెళ్లిపోతాయి. ఇలాంటి ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా, మన ఆచారాలను గౌరవిస్తూ మనం మానవత్వాన్ని మర్చిపోకూడదు అనే.. ఒక చిన్న పిల్లవాడు చేసిన మంచి ఆలోచన గురించి ఈరోజు తెలుసుకుందామా..
Download the Neend App for
➡ Telugu moral stories
➡ Stories for sleep
➡ guided meditation
➡ calming music
Click here to download Neend App right now: bit.ly/3GsH747
By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.
#neend #sleepstories #telugukathalustories
Mee voice inka uma gaari voice ante naaku chala istham andi gouthami gaaru❤️❤️❤️❤️ nenu prathiroju mee stories leda uma gaari stories vinanide nidraponu andi
Nice
Yee e gorrelu and Mulla's Valla Hindus ki baga problem avuthundi