Trust మాటలు ప్రక్కన పెట్టీ సొసైటీ తరుపున పోరాడు అపుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఈరోజో రేపో పోతావ్ పైకి దేవినికి లెక్క చెప్పాలి Hebron భక్త సింగ్ పెట్టిన సొసైటీ ఉంటుంది ani చెప్పు తెల్ల వెంట్రుకల తాత లేకపోతే శాపం వస్తుంది nee మాటల ద్వారా nee సేవ ఎలాంటిదో తెలుస్తుంది మారు మనస్సు మార్చుకో సొసైటీ కోసం prayer cheyii
@@bhagyaraobejjam9659 society fake kadu adhi Baktha Singh gaaru pettinadhi fake eppatiki kadhu ala fake ani anakandi kothamundhi trust gangu society fake ani trust pettinamu ani antunnaru twaralo devuni ఉగ్రత వారి మీదికి వస్తుంది chastaru చూస్తూ ఉండండి
ఈయన సేవకుడు కాదు పేరు కోసం సేవ చేస్తున్నాడు భక్తసింగ్ గారు నేర్పిన క్రమము కొంచెం కూడా లేదు భక్తసింగ్ గారు పెట్టిన హెబ్రోన్ సొసైటీ లేదట వీళ్ళు పెట్టిన క్రమము లో సేవ చేస్తున్నారు దేవునికి మహిమ వద్దు వీళ్ళకి మాత్రం మహిమ కావాలి దేవుని ప్రజలు కష్టపడి దశమ భాగాలు వేస్తుంటే తిని దేవుని సేవ చేయకుండా కోర్ట్ కేసులు పోలీస్ కేసులు అబద్ద బోధలు ఇది వీళ్ళ చేస్తున్నది.
B. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవ "(1). యోహాను 4:24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” " "(2). దైవీకమైన సేవా నియమములు ; హెబ్రీయులకు 9:11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హెబ్రీయులకు 9:14. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును. హెబ్రీయులకు 9:15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. ఆయన( యేసుక్రీస్తు ) క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. " (3). ప్రకటన గ్రంథము 1:6. ఆయన ( యేసుక్రీస్తు ) మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. "(4). యోహాను సువార్త 1:12-. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. " "(5). రోమీయులకు 9:4- వీరు ఇశ్రాయేలీయులు; 1. దత్తపుత్రత్వమును 2. మహిమయు 3. నిబంధనలును 4. ధర్మశాస్త్ర ప్రధానమును 5. అర్చనాచారాదులును 6. వాగ్దానములును వీరివి. " "(6). అపొస్తలుల కార్యములు 2:41 ""కాబట్టి అతని వాక్యమునంగీకరించిన వారు, బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి."" అపొస్తలుల కార్యములు 2:42 ""వీరు అపొస్తలులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవించువారు : 1. క్రీస్తు విశ్వాసులందరూ / తిరిగి జన్మించినవారు / దేవుని కుమారులు 2. శిష్యులు , 3. ఉపదేశకులు, 4. కాపరులు , 5. సువార్తికులు , 6. ప్రవక్తలు , 7. అపొస్తలులు పైన ఉన్న వారందరూ దైవభక్తిగల పురుషులు & స్త్రీలు అందరు దేవుని సేవకులు. " "(7). ఎఫెసీయులకు 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, ఎఫెసీయులకు 4:12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. ఎఫెసీయులకు 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన 1. కొందరిని అపొస్తలులనుగాను, 2. కొందరిని ప్రవక్తలనుగాను, 3. కొందరిని సువార్తికులనుగాను, 4. కొందరిని కాపరులనుగాను, 5. ఉపదేశకులనుగాను నియమించెను. " "(8(. లూకా 2:37- యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఉపవాసం మరియు ప్రార్థనలలో పాల్గొనడం దేవుని సేవ " "(9). వాగ్దానాలపై నిరీక్షణ కలిగి ఉండటం దేవుని సేవ : అపొస్తలుల కార్యములు 26:7- మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు. " "(10). సువార్త ప్రకటించడం దేవుని సేవ : ఫిలిప్పీయులకు 2:22- అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. " "(11). ప్రలోభాలలో మరియు కష్టాలలో దేవుని వాక్యాన్ని మరియు దేవుని మార్గాన్ని అనుసరించడం కూడా దేవుని సేవ : అపో. కార్యములు 20:19- యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. " "(12). కొత్త నిబంధనలో దైవభక్తి గల వ్యక్తులు 1. క్రీస్తు విశ్వాసులు, 2. తిరిగి జన్మించినవారు, 3. దేవుని కుమారులు, 4. శిష్యులు, 5. బోధకులు, 6. కాపరులు, 7. సువార్తికులు, 8. ప్రవక్తలు, 9. అపొస్తలులు " "(13). దేవుని మందిరము లేదా సంఘ పరిపాలన : 1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం - పేర్లు 1. అధ్యక్షుడు / దేవుని ప్రజల నాయకుడు- పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) 2. పరిచారకులు - పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) 3. పెద్దలు - అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) part time God sevents(as per Hebron)4. దైవజనుడు/ కాపరి - పూర్తి సమయం దేవుని సేవకుడు (హెబ్రోను ప్రకారము) 1 తిమోతిక 3:1, 1 తిమోతికి 3:8, 1 తిమోతికి 5:17, 1 తిమోతికి 6:11, తీతుకు 1:5, తీతుకు 1:7
Anand raj garu Hebron will not accept you and Addanki Immanuel. Pl accept this fact and Handover Hebron to JC Rao, and Paul Sudhaker and Kurivilla. and to people of that calibre.
The people who did nothing to drive out Veerachary are occupying Hebron now. This is not correct. Nobody has power to abanden Trust. Bring Theodore, Kuruvilla, JC Rao and Paul Sudhaker. People will accept them.
Nuvu v Nayana word of God Bodunichu Hebron varthalu niku endhuku Nevu seva ku pilavapaddava Lakapota Hebron varthalaku pillavbaddava Seva naastam pothundi
Ayyoo ayyooo ayyooo
Trust మాటలు ప్రక్కన పెట్టీ సొసైటీ తరుపున పోరాడు అపుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఈరోజో రేపో పోతావ్ పైకి దేవినికి లెక్క చెప్పాలి Hebron భక్త సింగ్ పెట్టిన సొసైటీ ఉంటుంది ani చెప్పు తెల్ల వెంట్రుకల తాత లేకపోతే శాపం వస్తుంది nee మాటల ద్వారా nee సేవ ఎలాంటిదో తెలుస్తుంది మారు మనస్సు మార్చుకో సొసైటీ కోసం prayer cheyii
ఈయనకు బాగా చెప్పావు sister tq 🙏 ఈ ముసలోడికి పరలోకం అసలు లేదు నరకము conform.
ఈయన గారి గురించి మాట్లాడటం waste...ఈయన గారి గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను.. బ్రదర్....
Chapathi anna society fake antunte ni vinka fake lo untava
@@bhagyaraobejjam9659 భక్తసింగ్ గారు పెట్టిన సొసైటీ fake కాదు meeru పెట్టిన trust fake నీకు అసలు బుద్ది వుందా కొంచెమైనా.
@@bhagyaraobejjam9659 society fake kadu adhi Baktha Singh gaaru pettinadhi fake eppatiki kadhu ala fake ani anakandi kothamundhi trust gangu society fake ani trust pettinamu ani antunnaru twaralo devuni ఉగ్రత వారి మీదికి వస్తుంది chastaru చూస్తూ ఉండండి
Local elders and apostles are separately appointed by brother bakth singh
ఈయన సేవకుడు కాదు పేరు కోసం సేవ చేస్తున్నాడు భక్తసింగ్ గారు నేర్పిన క్రమము కొంచెం కూడా లేదు భక్తసింగ్ గారు పెట్టిన హెబ్రోన్ సొసైటీ లేదట వీళ్ళు పెట్టిన క్రమము లో సేవ చేస్తున్నారు దేవునికి మహిమ వద్దు వీళ్ళకి మాత్రం మహిమ కావాలి దేవుని ప్రజలు కష్టపడి దశమ భాగాలు వేస్తుంటే తిని దేవుని సేవ చేయకుండా కోర్ట్ కేసులు పోలీస్ కేసులు అబద్ద బోధలు ఇది వీళ్ళ చేస్తున్నది.
B. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవ
"(1). యోహాను 4:24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”
"
"(2). దైవీకమైన సేవా నియమములు ;
హెబ్రీయులకు 9:11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి,
హెబ్రీయులకు 9:14. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
హెబ్రీయులకు 9:15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
ఆయన( యేసుక్రీస్తు ) క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
"
(3). ప్రకటన గ్రంథము 1:6. ఆయన ( యేసుక్రీస్తు ) మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
"(4). యోహాను సువార్త 1:12-. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
"
"(5). రోమీయులకు 9:4- వీరు ఇశ్రాయేలీయులు; 1. దత్తపుత్రత్వమును 2. మహిమయు 3. నిబంధనలును 4. ధర్మశాస్త్ర ప్రధానమును 5. అర్చనాచారాదులును
6. వాగ్దానములును వీరివి.
"
"(6). అపొస్తలుల కార్యములు 2:41
""కాబట్టి అతని వాక్యమునంగీకరించిన వారు, బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి.""
అపొస్తలుల కార్యములు 2:42
""వీరు అపొస్తలులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవించువారు :
1. క్రీస్తు విశ్వాసులందరూ / తిరిగి జన్మించినవారు / దేవుని కుమారులు
2. శిష్యులు , 3. ఉపదేశకులు, 4. కాపరులు , 5. సువార్తికులు , 6. ప్రవక్తలు , 7. అపొస్తలులు
పైన ఉన్న వారందరూ దైవభక్తిగల పురుషులు & స్త్రీలు అందరు దేవుని సేవకులు.
"
"(7). ఎఫెసీయులకు 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
ఎఫెసీయులకు 4:12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
ఎఫెసీయులకు 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన
1. కొందరిని అపొస్తలులనుగాను, 2. కొందరిని ప్రవక్తలనుగాను, 3. కొందరిని సువార్తికులనుగాను, 4. కొందరిని కాపరులనుగాను, 5. ఉపదేశకులనుగాను
నియమించెను.
"
"(8(. లూకా 2:37- యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
ఉపవాసం మరియు ప్రార్థనలలో పాల్గొనడం దేవుని సేవ
"
"(9). వాగ్దానాలపై నిరీక్షణ కలిగి ఉండటం దేవుని సేవ :
అపొస్తలుల కార్యములు 26:7- మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
"
"(10). సువార్త ప్రకటించడం దేవుని సేవ :
ఫిలిప్పీయులకు 2:22- అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.
"
"(11). ప్రలోభాలలో మరియు కష్టాలలో దేవుని వాక్యాన్ని మరియు దేవుని మార్గాన్ని అనుసరించడం కూడా దేవుని సేవ :
అపో. కార్యములు 20:19- యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.
"
"(12). కొత్త నిబంధనలో దైవభక్తి గల వ్యక్తులు
1. క్రీస్తు విశ్వాసులు, 2. తిరిగి జన్మించినవారు, 3. దేవుని కుమారులు, 4. శిష్యులు, 5. బోధకులు, 6. కాపరులు, 7. సువార్తికులు, 8. ప్రవక్తలు, 9. అపొస్తలులు
"
"(13). దేవుని మందిరము లేదా సంఘ పరిపాలన : 1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం - పేర్లు
1. అధ్యక్షుడు / దేవుని ప్రజల నాయకుడు- పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము)
2. పరిచారకులు - పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము)
3. పెద్దలు - అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) part time God sevents(as per Hebron)4. దైవజనుడు/ కాపరి - పూర్తి సమయం దేవుని సేవకుడు (హెబ్రోను ప్రకారము)
1 తిమోతిక 3:1, 1 తిమోతికి 3:8, 1 తిమోతికి 5:17, 1 తిమోతికి 6:11, తీతుకు 1:5, తీతుకు 1:7
Anand raj garu
Hebron will not accept you and Addanki Immanuel. Pl accept this fact and Handover Hebron to JC Rao, and Paul Sudhaker and Kurivilla. and to people of that calibre.
Brother first hebron ni paduchesindi paul sudhakar sangalni cheelchi bayatiki vellipoyadu ippudu malli ఎందుకు ayana
All are fake don't spoll the gods ministry
The people who did nothing to drive out Veerachary are occupying Hebron now. This is not correct. Nobody has power to abanden Trust. Bring Theodore, Kuruvilla, JC Rao and Paul Sudhaker. People will accept them.
Nuvu v
Nayana word of God
Bodunichu
Hebron varthalu niku endhuku
Nevu seva ku pilavapaddava
Lakapota Hebron varthalaku pillavbaddava
Seva naastam pothundi
Correct chepparu