*సుస్థిరమైన బలమైన భారతదేశ నిర్మాణం కోసం మన దేశ రాజ్యాంగం రాసి మనకు ప్రపంచంలో నే అద్భుతమైన న్యాయవ్యవస్థను నెలకొల్పిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి పుట్టినరోజు ను రేపు దేశమంతా పండుగలా జరుపుకొంటున్నారు. భారత రత్న బాబా సాహెబ్ గారికి ఘనమైన నివాళులు సమర్పిస్తున్నాను*💐💐🌹🙏🙏🙏
మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి...75ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో.. అంబెడ్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం దక్కింది అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహనీయులు శ్రీ కేసీఆర్ గారి హయాంలో.. జై తెలంగాణ జైజై భీమ్, జయహో కేసీఆర్
Em pandaga brother.baga chadivi 70 to 80 percentage markulu theschukunna vadiki emo job radu. 30 to 40 percentage vachina vadiki emo jobs meku padaga emo naku black day.anduke india still developing country
జైభీమ్.. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి KCR గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🇮🇳🙏🙏✊️ *✅️బహుజనులు మరియు బహుజన పార్టీలు అందరు ఏకమైతే తప్ప ఈ సారి వేల కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ పార్టీలను ఓడించలేము. కనుక ముందుగా పార్టీలకతీతంగా నాయకులు రాజకీయ వేదికలు పంచుకోవడానికి సిద్ధం కావాలి. భేషజాలకు పోతే చిప్ప చేతికే రాజకీయ కుయుక్తులు తెలుసుకోండి ముఖ్య దళిత బహుజన నాయకులు RS ప్రవీణ్ కుమార్ సార్, అద్దంకి దయాకర్ అన్నగారు, IAS మురళి సార్, డా విశారదన్ అన్నగారు, కదిరె క్రిష్ణ అన్నగారు, మంద క్రిష్ణ అన్నగారు, చెన్నయ్య లు, భైరి నరేష్, రేంజర్ల రాజేష్ గార్లు మరియు ఇతర నాయకులు. సోయితో ఆలోచించండి. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳🙏*
Dr. Baba Saheb Ambedkar, the maker of our Indian Constitution... 75 years of independence in India... Ambedkar got a real rare honor that was during the reign of our Telangana State Government, Honorable cm Mr. KCR... Jai Telangana Jai Jai Bheem, Jaiho KCR
Jai bhim means light 🚨🕯️ Jai bhim means love ❣️💖 Jai bhim means journey from darkness to light Jai bhim means tears 😭 of billions of people Inspired from jai bhim movie 🎥🎥🍿🍿
మన కళ్లు ఈ వెలుగులు చూసి ఎంత మోసపోతున్నయి.. తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యగం సాధించి చాలా కుటుంబ సభ్యుల కళ్ళలో ఆనంద వెలుగులు చూడాలి అనుకున్న.. వారిలో కన్నీళ్ళే మిగిలాయి.. అంబేత్కర్ గారు ఇలాంటివి ఎన్నడూ కొరుకొడు.. ఈ దేశం లో ఉన్న బలహీన బడుగు వెనకబడిన ప్రజలను సామాజికంగా ఆర్థికంగా చదువులోనూ ఆరోగ్య పరంగా రాజకీయ పరంగా ఎదగాలి అని ఆ పరంగా ఎంతో కష్ట పడి అన్ని అసమానతలను తోలిగెల రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి ఛైర్మెన్ అయ్యాడు..
ప్రభుత్వం ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల చెయగానే మరియు ఒక జీవో విడుదల చెయగానే మరియు ఒక పని చేస్తాం అని ప్రకటించాగానే కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీ మరియు టిడిపి పార్టీలు ఎన్ని కేసులు వేశారో చూడు ముందు వాల్లని కట్టడి చేయాలి గవర్నర్ దగ్గర ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయో చూడండి సిగ్గు వుంటే
Endhuku prabutva vudyogam private jobs leva hyderabad lot of people working here from other states if u sit at home eating parents blood and mind how good it is.. Jai Sri ram.. y u r not selected in given notifications of last time grou 2, grup 4 and polic department , vro and village secretary, gurukulas , transco and genco and etc.. I wish at least u will get now ..
ఇది ఒక అద్భుతం.ఇంతపెద్ద statue ఉండడటం మనకు గర్వకారణం.కానీ కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి statue ,శ్రీ రామనుజుల వారి statue అప్పుడు negetive comments చేశారు.(money waste లాంటివి) కొంతమంది మహాత్ముల వి ఉండాల్సిందే
KCR it's a brand evad evadoo Edo antunaru amarulla thyagam meeda bathukuthunadu ani...avunu bathukuthunadu aite endhi ipudu ? Nadi BTech background nak govt job kavalane em ledu private ga chesthuna bagane unna...but nen kuda Telangana moment lo participate chesina that's why I love KCR !! TSPSC paper leak ayndhi ani edooo gagollu pedthunaruu kada okati vinandi mee time waste ayndhi dhaniki I feel sorry but talent unodiki enni sarlu exam petina gelusthadu adi nenu balanga namutha !! KCR hero ayndu yes ayndu nduku ante ayna okade mundhu unadu vala family sukam kosamoo ayna sukam kosamoo teliduu but ma oorloo 2014 munapati kanna dharidharam lanti situation aite ledu anna ipudu Long live KCR saap !! Jai Bharath
మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి...75ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో.. అంబెడ్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం దక్కింది అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహనీయులు శ్రీ కేసీఆర్ గారి హయాంలో.. జై తెలంగాణ జైజై భీమ్, జయహో కేసీఆర్
నేను...వాట్స్ app లో ఒక వీడియో చూసా...ఏదో దేశం అంట చిన్న తప్పు చేసిన...లేకపోతే మాట్లాడ కూడని మాట మాట్లాడిన కల్చేస్త రు....కానీ మన దేశం లో ...ఇంత స్వేచ్చగా ...మనకు నచ్చి నట్టు బ్రతుకుతూ ఉన్నం...అపుడు నాకు అనిపించి ది ...దీని అంతటికీ కారణం అంబేత్కర్ రాసిన రాజ్యాంగం కదా....అది ఆ మహా నేయుడు గొప్ప దనం.....నా దేశం బంగారం....నా దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే ..i love India ..i love ambedkar
Dr Ambedkar was and STILL is the ONLY best ever educated person of INDIA and probably the World. He was a LEGEND in his own life time.!! NOBODY could even compete with him in ANY academic field. EVEN after 75 years of independence and education. That is the USE. WHAT is the USE of the so-called "Statue of Equality"?? There was NO equality in the mind of that person.!!
వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని ఋజువు చెయ్యి, బ్రదర్. ఎవరూ వద్దు అన్నారు? ఇంతకీ, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లలో ఒక్కటైనా స్వయంగా చదివావా?? ఒక్కటైనా స్వయంగా చదివి తెలుసుకో.
@benm mbk wow what an intelligent question 👏🏻. Brother remember one thing God is in control and he will keep us in control and they are always good and correct .if u have doubt they are not good and correct .I will say u one thing who said gravity ,distance between sun and earth,earth flat or sphere and what is life and how to live and many more... remember one thing these are all present in our vedas .but britishers hided and destroyed our knowledge and changed our education system by replacing gurukuls . Macaulay is the idiot who introduced our education system.
నా దేవుడు,, నా తండ్రి DR. BABA. SAHEB AMBEDKAR 💥💪🏻💙 JAI BHEEM ✊🏻💙✊🏻
Thanks Telangana govt for this work ..🙏💐.I am from odisha.Jay Bhim.
*సుస్థిరమైన బలమైన భారతదేశ నిర్మాణం కోసం మన దేశ రాజ్యాంగం రాసి మనకు ప్రపంచంలో నే అద్భుతమైన న్యాయవ్యవస్థను నెలకొల్పిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి పుట్టినరోజు ను రేపు దేశమంతా పండుగలా జరుపుకొంటున్నారు. భారత రత్న బాబా సాహెబ్ గారికి ఘనమైన నివాళులు సమర్పిస్తున్నాను*💐💐🌹🙏🙏🙏
మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి...75ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో.. అంబెడ్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం దక్కింది అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహనీయులు శ్రీ కేసీఆర్ గారి హయాంలో.. జై తెలంగాణ జైజై భీమ్, జయహో కేసీఆర్
@thandurimasala1364ఓహ్ నీ అమ్మా బుకు నోస్తుంద
Jaibheem
Jai bheem
Em pandaga brother.baga chadivi 70 to 80 percentage markulu theschukunna vadiki emo job radu. 30 to 40 percentage vachina vadiki emo jobs meku padaga emo naku black day.anduke india still developing country
Manchi cheyalanna ,chesina manchini pogadalanna KCR
Hyderabad fastest growth city in india past 8 years amazing development by ktr &kcr & governance ❤
lol
8 years lo 6 lakshala kotla appu chesina great leader kcr Danika Telangana nu appula Telangana ga Marchina ghanatha kcr dhi
@@saikrishna-gu7em Aunu better Gujarat ki Vellipo bro
@@armaanvlogs7408 sai enduku Gujarat enduku vellali telangana emina kcr property mana tax amt tho chesindi
Tanu annadi correct Appula telangana chesindu
Vadiki elections vachinapude farmhouse nundi bayataku vastadu
Tagubotu nayala
LoL check facts right.. Pune .. banglore and surt are the top fast growing cities in India in last 5 years
Wow..! Hyderabad ki kotha kala vachindhi🎇😍💯
Thank you brother for photographing the Ambedkar statue on this beautiful night.Jai bheem✊✊
*రేపు పండుగ..*
*మతాల పండుగ కాదు*
*కులాల పండుగ కాదు.*
*వర్గాల పండుగ కాదు.*
*కంచముల మెతుకులు కలిపి* *కడుపు నిండా తింటున్న మనుసుల పండుగ.*
*ఇది సదువుల పండుగ.*
*ఇది జ్ఞానం పండుగ.*
*ఇది దేశం పండుగ.*
*ఇది సమస్త జీవరాసుల రక్షణ పండుగ* ✊ *#జై** భీమ్* 💙🙏💐
Baaga cheppinav 👏🙌
Excellent bro.. jai bheem
Super bro JAI BHEEM
నిజమే but దళితులు అనే ట్యాగ్ చేశారు కద బ్రో... అంటే ఇక్కడ కూడ కులం ప్రస్తావన తీసుకొచ్చారు కద బ్రో?
Jai Bheem 🙏
❤ಜೈಭೀಮ್🎊🎊🎊
Jaibheem 🎉🎉
Jai bheem ❤❤ kcr gariki thank you so much
😊2ur92ge he he😊bevef
😊2ur92ge he he😊bevef
💙💙Jay Bhim 💙💙 to all my Brothers and sisters 💙💙💙💙💙💐
జైభీమ్.. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి KCR గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🇮🇳🙏🙏✊️
*✅️బహుజనులు మరియు బహుజన పార్టీలు అందరు ఏకమైతే తప్ప ఈ సారి వేల కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ పార్టీలను ఓడించలేము. కనుక ముందుగా పార్టీలకతీతంగా నాయకులు రాజకీయ వేదికలు పంచుకోవడానికి సిద్ధం కావాలి. భేషజాలకు పోతే చిప్ప చేతికే రాజకీయ కుయుక్తులు తెలుసుకోండి ముఖ్య దళిత బహుజన నాయకులు RS ప్రవీణ్ కుమార్ సార్, అద్దంకి దయాకర్ అన్నగారు, IAS మురళి సార్, డా విశారదన్ అన్నగారు, కదిరె క్రిష్ణ అన్నగారు, మంద క్రిష్ణ అన్నగారు, చెన్నయ్య లు, భైరి నరేష్, రేంజర్ల రాజేష్ గార్లు మరియు ఇతర నాయకులు. సోయితో ఆలోచించండి. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳🙏*
Jai KCR
విగ్రహాలు కు పెట్టిన ఖర్చు పేద ప్రజల నిర్ములన కు ఖర్చు చేయండి.
Bro I don't understand your languages but the videos you make are awesome keep it Bro Jay bhim Namo Budhhay❤️🙏
Jay bhim bro
Dr. Baba Saheb Ambedkar, the maker of our Indian Constitution... 75 years of independence in India... Ambedkar got a real rare honor that was during the reign of our Telangana State Government, Honorable cm Mr. KCR... Jai Telangana Jai Jai Bheem, Jaiho KCR
Jai bhim means light 🚨🕯️
Jai bhim means love ❣️💖
Jai bhim means journey from darkness to light
Jai bhim means tears 😭 of billions of people
Inspired from jai bhim movie 🎥🎥🍿🍿
మన తెలంగాణ కు కేసిఆర్ సీఎం కావడం గొప్ప అదృష్టం జై బీమ్
E😁😁
@@gasikantirajashekar1237 enduku nAvvuthunnav answer cheppu
Enduku bro scheme la perutho scam chestunandukaaaa....... Development perutho vala tharatharalaki saripada astulu kudagattukunnandakaa
Vadu telangana ki pattina daridram
Vadu cm kakapote inka chala develop avutunde 5 lacs crores appulaki vadu chesindi nothing
Vadu schemes petti maku indirectly enta loss meku teledu
@@satishkk6839 bathai batch anukunta tamaru 😂
Super brother Jay Bhim 🔷💙💐
Tq bro jay Bhim
Wow this awesome 👍
Happy Ambedkar jayanti 💐
👍🤝 🤝 Jai Bheem 🤝🤝👍
Jai Bhim 💙✊✊✊ Thanks a lot my dear brother💙 🙏
Always welcome
My hero
Respect and Love ❤jai bheem baba sahab ambedkar... hai hind
Thanks to .. Hyderabad government
Super....🎉🎉🎉🎉🎉🎉
Jay bhim.,,🇪🇺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇪🇺
మన కళ్లు ఈ వెలుగులు చూసి
ఎంత మోసపోతున్నయి.. తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యగం సాధించి చాలా కుటుంబ సభ్యుల కళ్ళలో ఆనంద వెలుగులు చూడాలి అనుకున్న.. వారిలో కన్నీళ్ళే మిగిలాయి..
అంబేత్కర్ గారు ఇలాంటివి ఎన్నడూ కొరుకొడు.. ఈ దేశం లో ఉన్న బలహీన బడుగు వెనకబడిన ప్రజలను సామాజికంగా ఆర్థికంగా చదువులోనూ ఆరోగ్య పరంగా రాజకీయ పరంగా ఎదగాలి అని ఆ పరంగా ఎంతో కష్ట పడి అన్ని అసమానతలను తోలిగెల రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి ఛైర్మెన్ అయ్యాడు..
Iam from Maharashtra but kcr sir is dynamic leader dynamic Cm jai kcr bolo
ప్రభుత్వం ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల చెయగానే మరియు ఒక జీవో విడుదల చెయగానే మరియు ఒక పని చేస్తాం అని ప్రకటించాగానే కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీ మరియు టిడిపి పార్టీలు ఎన్ని కేసులు వేశారో చూడు ముందు వాల్లని కట్టడి చేయాలి గవర్నర్ దగ్గర ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయో చూడండి సిగ్గు వుంటే
Endhuku prabutva vudyogam private jobs leva hyderabad lot of people working here from other states if u sit at home eating parents blood and mind how good it is.. Jai Sri ram.. y u r not selected in given notifications of last time grou 2, grup 4 and polic department , vro and village secretary, gurukulas , transco and genco and etc.. I wish at least u will get now ..
నీ నాటకాలు ఆపు నీ చిల్లర మోకానికి suit కావు
@@Royal-5-h chillara natakalu chestundi bjp & congress & TDP party lu
WOW, what an awesome drone view! I appreciate your efforts, dude.
Love u KCR sir..జై భీమ్ బ్రదర్
Tq bro jay Bhim
అద్భుతమైన విగ్రహము
హైదరాబాద్ లో చాలా బాగుంది
nice photography... jaibheem...❤❤
❤️💜
Bro superb visuals bro😳😱🙌🏻🙌🏻
😍
💜💟 జై భీమ్
Great in Telangana state government 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Jai bheem 🙏✨💖💙💓 jai telangana jai kcr sir 🙏
జై బీమ్ జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్ జై జై కేసిఆర్
ఇది ఒక అద్భుతం.ఇంతపెద్ద statue ఉండడటం మనకు గర్వకారణం.కానీ కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి statue ,శ్రీ రామనుజుల వారి statue అప్పుడు negetive comments చేశారు.(money waste లాంటివి) కొంతమంది మహాత్ముల వి ఉండాల్సిందే
Jai bheem bro💪🫂 Great Thankfull To Kcr sir and Tealangana people🫂✊
😍
Bhagat Singh statue should also built like this our Indian army soldiers should also give like this tribute ❤
It's not this it's a statue of creator of Indian constitution 👍 ....
Yes you're right.. next 2023 won the term 100%kcr he does that
@thandurimasala1364nelanti vallu elanti Hawley rajakiyanayakulanu enukuntunaru kabatey inka developing loney undi
@thandurimasala1364nd vadu vedu anaku vro ...devudu 🙏ayenani ala antey mala mevalaki em ana aithey ela
❤
Super Anaya chala baga chupinchav ❤
JAI BHEEM 🎉🎉 JAI KCR SIR🎉🎉🎉
🧡🤍💚🇮🇳Very Spectacular Views of BHARATRATNA Dr. Bhimrav Ambedkar's statue ...!🇮🇳💚🤍🧡 J A Y HIND... J A Y BHARAT....J A Y BHIM...!👏👏👏👏👏
Love from chennai thank you bro
So nice of you
🥳🥳🥳🥳🥳👏👏👏👏👏👏👏👏👏💐💐Great Respect to "UNIVERSAL HUMAN" who had strived his entire life For Equality among people in India.....Jai Bheem ✊✊✊✊✊✊
Super....Bro....nice video...keep videos post. From Hyderabad🙂🙂👌
Thank you so much 🙂
JAI KCR 🔥 JAI TELANGANA 🔥
Super bro Jai Bheem 💪
Jay bhim
Jai భీమ్ జై జై కేసిఆర్.🎉🎉❤
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
KCR it's a brand evad evadoo Edo antunaru amarulla thyagam meeda bathukuthunadu ani...avunu bathukuthunadu aite endhi ipudu ? Nadi BTech background nak govt job kavalane em ledu private ga chesthuna bagane unna...but nen kuda Telangana moment lo participate chesina that's why I love KCR !! TSPSC paper leak ayndhi ani edooo gagollu pedthunaruu kada okati vinandi mee time waste ayndhi dhaniki I feel sorry but talent unodiki enni sarlu exam petina gelusthadu adi nenu balanga namutha !!
KCR hero ayndu yes ayndu nduku ante ayna okade mundhu unadu vala family sukam kosamoo ayna sukam kosamoo teliduu but ma oorloo 2014 munapati kanna dharidharam lanti situation aite ledu anna ipudu
Long live KCR saap !! Jai Bharath
జై కెసిఆర్ కెటిఅర్🙏🙏🙏 జై బి అర్ యస్🇮🇳💐🎉🎊🙏
Nice Dr br Ambedkar saab Jai Bheem Jai KCR sir
JAI BHIM ప్రతి రాష్ట్రంలో ఇలాగే అంబెడ్కర్ సర్ విగ్రహాలు స్థాపించాలి
Jai Bheem , Thank you KTR
కెసిఆర్ ఇస్ ఎ లిజెండ్... జై భీమ్ ❤
Anna your video work superb
Looks Amazing!
Jai bhim love from maharashtra
మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి...75ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో.. అంబెడ్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం దక్కింది అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహనీయులు శ్రీ కేసీఆర్ గారి హయాంలో.. జై తెలంగాణ జైజై భీమ్, జయహో కేసీఆర్
Great night view of Dr Babasaheb. Thanks and congratulations.
Super bro jail bhem.Dr BR Ambedkar konamaseema distic Amalapuram
Jai Bhim bro
Great Respect for the KNOWLEDGE & INTELLIGENCE of Dr. B.R Ambedkar by KCR & TELANGANA STATE government.💯👏
Nice video and thank u for CM kcr for it very nice ✌👍👌jai bhim
Superbbbb👌👌
Thanks 🤗
Jai bheem 💙✊
Anna Good, jai Bhim God bless you 👍
💜jay Bhim bro
Waah...Jai Bheem..Jai KCR..!!
నేను...వాట్స్ app లో ఒక వీడియో చూసా...ఏదో దేశం అంట చిన్న తప్పు చేసిన...లేకపోతే మాట్లాడ కూడని మాట మాట్లాడిన కల్చేస్త రు....కానీ మన దేశం లో ...ఇంత స్వేచ్చగా ...మనకు నచ్చి నట్టు బ్రతుకుతూ ఉన్నం...అపుడు నాకు అనిపించి ది ...దీని అంతటికీ కారణం అంబేత్కర్ రాసిన రాజ్యాంగం కదా....అది ఆ మహా నేయుడు గొప్ప దనం.....నా దేశం బంగారం....నా దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే ..i love India ..i love ambedkar
Jai Bheem Jai Telangana Jai KCR ❤🎉
Jai bheem❤❤❤😍😍😍😍😍😍😍💯🙏
Nice bro tq, seeing good video 🎉
Welcome 😊
JaY BhiM 🙏💙
જય ભીમ નમો બુદ્ધાય 🙏.... અન્ના
Good. But GOVT concentrate on schools, colleges and hospital buildings.
Excellent brother 🎉
Jay bhim namo buddhay 💙💙💙💙
❤jai bheem ❤
Statue lu katte money tho poor people ki help cheste inka baguntundi
Jay Bhim ❤❤❤
Intellectual Person..
Thx brother Mumbai 💙jaybhim
Jay Bheem🎂🎂🌹🙏🙏
Wt the use of Ambedkar statue
Dr Ambedkar was and STILL is the ONLY best ever educated person of INDIA and probably the World.
He was a LEGEND in his own life time.!!
NOBODY could even compete with him in ANY academic field.
EVEN after 75 years of independence and education.
That is the USE.
WHAT is the USE of the so-called "Statue of Equality"??
There was NO equality in the mind of that person.!!
@@benmmbk765 wt the use of Ambedkar statue
@@vijju8888 may be for tourists purpose and also he bought equality rights for females. May be andhuke pettochu
జై భీమ్ బ్రదర్
Jai Bhim bro
Hi bro super video work nd what is drone u r using while shooting with drone evaru object cheyaleda bro
Air 2s bro police permission tiskuna
Ok bro thanku for u reply I too have dji mini se do this need prior permission
Happy Ambedkar jayanti .
Thank you for video . Small suggestion I would like to say is . This is our Telngana not KCR Telangana ..
Jai Bheem
Jai Bheem Dr Br Ambedkar sir
Ramudu krishnudu manchivadu kadhu ani books rase ambedkar lanti vadiki evadu respect istharu . Nijam dachi abadham tho hero avudame.
వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని ఋజువు చెయ్యి, బ్రదర్.
ఎవరూ వద్దు అన్నారు?
ఇంతకీ, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లలో ఒక్కటైనా స్వయంగా చదివావా??
ఒక్కటైనా స్వయంగా చదివి తెలుసుకో.
@benm mbk wow what an intelligent question 👏🏻. Brother remember one thing God is in control and he will keep us in control and they are always good and correct .if u have doubt they are not good and correct .I will say u one thing who said gravity ,distance between sun and earth,earth flat or sphere and what is life and how to live and many more... remember one thing these are all present in our vedas .but britishers hided and destroyed our knowledge and changed our education system by replacing gurukuls . Macaulay is the idiot who introduced our education system.
జై బీమ్ 🎉
Gud video Bro 👌👌👌👌
💜
The great power full man of India♥️♥️
Great man ❤
Thammudu thanks
Edi kaada Mana Telangana Goppadanam
ಜೈ ಜೈ ಜೈ ಜೈ ಭೀಮ್ 💙🙏
Good video brother.
Thanks for the visit
Jai bheem🎉 super bro
జై భీమ్ జైజై భీమ్ ✊✊✊✊
గ్రేట్ ❤
💜
Jai bheem✊✊✊✊🐘🐘🐘🐘🐘🐘🐘💐
gratitude to the Andhra government 👌👌
ಜೈ ಭೀಮ್ 💙💙 ಜೈ ಕೆ ಸಿ ಆರ್
జై భీమ్🙏✊
Waiting bro❤
🤩