విష్ణుభట్టు కథ చాలా బాగుంది. రాజుల పట్ల చులకన ఉన్న మురళీనాథుడికి బాగా శాస్తి అయింది. స్త్రీల పట్ల చులకన ఉన్నందుకు భార్య బాగా బుద్ది చెప్పింది. రాజుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు లాగా రాజు విలువ స్త్రీల విలువ భార్య ప్రతిభ తెలిసి వచ్చాయి. సౌదామిని కథలో కథ 😊 చిత్రపటం ఎడమచేత్తో చిత్రిస్తే ఏమైనా తప్పా అధ్యక్షా! ఆ మాటకొస్తే నాదీ ఎడమచేతి వాటమే. ఎడమచేత్తో రాసేది రాత కాదా గీసేది బొమ్మ కాదా. ఎడమచెయ్యి చెయ్యి కాదా అది నరికేసుకోవాలా. ఇలా అయితే మాలాంటి ఎడమచేతివాటం వారు ఏమైపోవాలి. ఇది బేతాళ కథగా ఉండదగిన కథ.
విష్ణుభట్టు కథ చాలా బాగుంది. రాజుల పట్ల చులకన ఉన్న మురళీనాథుడికి బాగా శాస్తి అయింది. స్త్రీల పట్ల చులకన ఉన్నందుకు భార్య బాగా బుద్ది చెప్పింది. రాజుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు లాగా రాజు విలువ స్త్రీల విలువ భార్య ప్రతిభ తెలిసి వచ్చాయి.
సౌదామిని కథలో కథ 😊 చిత్రపటం ఎడమచేత్తో చిత్రిస్తే ఏమైనా తప్పా అధ్యక్షా! ఆ మాటకొస్తే నాదీ ఎడమచేతి వాటమే. ఎడమచేత్తో రాసేది రాత కాదా గీసేది బొమ్మ కాదా. ఎడమచెయ్యి చెయ్యి కాదా అది నరికేసుకోవాలా. ఇలా అయితే మాలాంటి ఎడమచేతివాటం వారు ఏమైపోవాలి. ఇది బేతాళ కథగా ఉండదగిన కథ.
👍👍👌👌
Very nice story
Let's subscribe...