వినే టైం చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నేను ఈ పాట దాదాపు 100000000000000000000000000000000000 సార్లు విన్నాను అంత గొప్ప పాట రాసిన వాళ్ళకి థాంక్స్ 🤝 పాడిన వాళ్లకి థాంక్స్ 🙏
PATANI CHUSI KADHU RA NAYANA NU VU OKA RITHU BIDAVI AYITHE OKA SARE POLAM LOKI VELLI OKA RITHU THO PANI CHEYI ENDHKU ANTI NENU OKA RITHU BIDA NI GURTHU PETUKO
Hats off to Mahesh Babu.. every one is busy in doing commercial films but he is busy in doing the film's which inspires the youth and which has a content with the social concern and directly touched the millions hearts of the youths.. sir really kudos to u.. i really like that subtleness in your acting sir.. respect a lot sir.. sir please keep inspiring us by doing the film's which has principles, morale and ethics.. love u sir.
@@pavansai8943 crct ,3 weeks back 1st time chuusanu prime lo. ee mov emndani hit ayyindira ankunnaa kaaniii claimax chusaka hit avvadam lo assalu tappe led ankunnaa
థాంక్స్ వంశీ గారు మీ సినిమా రియల్ సో సూపర్ అండ్ రైతు కష్టాలు చూపించురు అండ్ లైఫ్ అంటే ఏంటీ మూవీ లో వుంది అండ్ ఫ్రెండ్స్ లవ్ ఫ్యామిలీ రైతు అండ్ డబ్బులు ల అవార్డు వచ్చింది థాంక్స్ వంశీ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ సినిమా
ANTI NEKU PATA RESENA VALU ANTI ESTHAM ANNA MATA THO NI BHATHUKU EM MANESHIVE RA NAYANA KONCHAM COMMANT CHESI MUNDHU OKA SARI POLAM LOKI VELLI PANI CHEYI RA THAMUDU KONCHAM KUDA SIGGU LEKUNA MATALADAKU RA BABU
English medium raa.. telugu radhaa sakaga sadhuvko first tharuvata mes chedhuvu..ne asotolaku... Internet athe sallu agaru...yedhava... nen polam pane chearaa.. kuka.. telugu neku sadhuvaraka mandhini antav... ne...
మలాంటీ రైతులా గురించ్చి మూవీ చేసిన మా మహేష్ గారికి నా పాదాభివందనం అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు పాడి పంటలు మా రైతుల గురించ్చి మూవీ తీశారు మీకు మా రైతుల తరుపున శతకోటి వందనాలు సార్ I'm happy sir
Mahesh babu fans collar egareskuna cinema...cinema chuska bayatku vache feel...oka manchi Future jarga boye cinema chusama ane feel...like hero like fans...there is no compromise for maheshbabu gari character... tollywood respectable star for lifelong in cinema industry lovers and children's heart....good human being and perfect actor for tollywood ...tollywood blessed for have like this actor maheshbabu garu.....
"పదరా పదరా పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా" Jai Super star mahesh 😘😍 advance happy birth day annaya😘😍🤟🤘💪👏⭐🌟💎❤💙
If you have less than 5 acres, Agriculture gives you less money. For year long expenses, A farmer should Suffer. If you have more than 5 acres, Agriculture is more profitable.
భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగెయ్ రా నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా పదర పదర పదరా నీ అడుగికి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా ఓ భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదర పదర పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా పదర పదర పదరా నీ గతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడి రా తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో @...NVN...@
Pranam petti raasaru ,paadaru,,acttttt chesaru everyone put their heart .,........big super star not seen on screen .......desire in farming ....nd seen on eyes.....
చరిత్రలో నిలిచిపోయే పాట ఇది Thanks to మహేశ్ బాబు,దేవిశ్రీప్రసాద్,వంశీ పైడిపల్లి 🙏🙏🙏
Hind ⅚m tr in
G. Mukelsh
Thanks chepalsindi lyric writer nd singer ki 🙏
@@srinivasulu3757p
రైతులంటే చిన్నచూపు చూసేవాళ్ళకి ........ సమాధానం చెప్పే పాట👌🙏 im from karnataka but i love all telugu movie and songs💐👌
వినే టైం చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది
నేను ఈ పాట దాదాపు 100000000000000000000000000000000000 సార్లు విన్నాను
అంత గొప్ప పాట
రాసిన వాళ్ళకి థాంక్స్ 🤝
పాడిన వాళ్లకి థాంక్స్ 🙏
2020 లో చూచి వారు ఒక లైక్ 👍చెయ్యండి
దేశానికి రాజు రైతు
జై జవాన్ జై జై కిసాన్
2021
National award winning song
మాటల్లో చెప్పలేని మహా అద్భుతం.
I
PATANI CHUSI KADHU RA NAYANA NU VU OKA RITHU BIDAVI AYITHE OKA SARE POLAM LOKI VELLI OKA RITHU THO PANI CHEYI ENDHKU ANTI NENU OKA RITHU BIDA NI GURTHU PETUKO
By
@@saradasravani6637 yoi8o9bbb u
Pp0p00
ఇం ల
Hats off to Mahesh Babu.. every one is busy in doing commercial films but he is busy in doing the film's which inspires the youth and which has a content with the social concern and directly touched the millions hearts of the youths.. sir really kudos to u.. i really like that subtleness in your acting sir.. respect a lot sir.. sir please keep inspiring us by doing the film's which has principles, morale and ethics.. love u sir.
Super song
Yeah its true he us real hero
Nice song
Bharath K.b this is not where u comet
Movies avaraki kavali bayya number one kanjus actor in tollywood ...
Last 40 mins saved the Movie really gives goosebumps...Proud to be son of Farmer
Ya or else utterflop
@@pavansai8943 crct ,3 weeks back 1st time chuusanu prime lo. ee mov emndani hit ayyindira ankunnaa kaaniii claimax chusaka hit avvadam lo assalu tappe led ankunnaa
@@ChinnuTarak333 true last 40 mins kosam 2 times chusa movie theater lo
@@pavansai8943 a
Movie name..?
నేనుకూడా ఒక రైతు కడుపునా పుట్టినందుకు చాల గర్వపడుతున్న ఆ మట్టి వాసనలోనే పెరిగాను కాబట్టి జై రైతన్న 🙏🙏🙏🙏🙏
Jai rithanna 😂😂❤❤
@@rushendrak7901 🤔☹️
@@rushendrak7901 5unmsvmn
😊
See
థాంక్స్ వంశీ గారు మీ సినిమా రియల్ సో సూపర్ అండ్ రైతు కష్టాలు చూపించురు అండ్ లైఫ్ అంటే ఏంటీ మూవీ లో వుంది అండ్ ఫ్రెండ్స్ లవ్ ఫ్యామిలీ రైతు అండ్ డబ్బులు ల అవార్డు వచ్చింది థాంక్స్ వంశీ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ సినిమా
భూ తల్లిని నమ్మి మనకు అన్నం పెట్టే రైతన్నకు ఈ పాట అంకితం
Etyuy t and hhuujjiliiiiki9rrwwqqqet
You my top choices and decisions up so rgwpjkowyc
Correct
భూ తల్లిని నమ్మి మనకు అన్నం పెట్టే రైతన్నకు ఈ పాట అంకితం🙏🙏🙏
Nice comment bro
Hiii
@@skkhadri9152 hi
Nuvu super Anaya Super ga Chepav
✊✊👍👍👍👍✊👊
రైతు అనే వాళే కాదు రచయిత రాసిన ఆ పదాలు అంటే కుడా ఇష్టం ఉన్నవాళ్లు....👏
ANTI NEKU PATA RESENA VALU ANTI ESTHAM ANNA MATA THO NI BHATHUKU EM MANESHIVE RA NAYANA KONCHAM COMMANT CHESI MUNDHU OKA SARI POLAM LOKI VELLI PANI CHEYI RA THAMUDU KONCHAM KUDA SIGGU LEKUNA MATALADAKU RA BABU
English medium raa.. telugu radhaa sakaga sadhuvko first tharuvata mes chedhuvu..ne asotolaku... Internet athe sallu agaru...yedhava... nen polam pane chearaa.. kuka.. telugu neku sadhuvaraka mandhini antav... ne...
మట్టిమనిషిని నేను. ఇప్పటికీ మట్టినేలపైన కూర్చునే మట్టిమనిషిని. ఎప్పుటికైనా ఈ మట్టిలో కలిసే మట్టిమనిషిని.
Wonderful song
Wonderful Movie
Wonderful Actor Mahesh babu
Jai babu jai jai babu
Movie name pls
We want maharishi and srinavasa hindi dubbed... Waiting too longer @dilraju 🔥🔥🔥
After so many day listened beautiful and meaningful song jai MB
మలాంటీ రైతులా గురించ్చి మూవీ చేసిన మా మహేష్ గారికి నా పాదాభివందనం అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు పాడి పంటలు మా రైతుల గురించ్చి మూవీ తీశారు మీకు మా రైతుల తరుపున శతకోటి వందనాలు సార్ I'm happy sir
I am very proud that my family background is a farming and I love it♥️♥️
రైతును రాజు అనడం తప్ప రారాజు ను మాత్రం ఎవరు చేయలేరు 100% అన్న వాళ్ళు like here 💚
💯 ANNA
1:45 to 1:50 what an expression. Awesome. It's touching. Thank you so much Mahesh Garu
మహేష్ బాబు సూపర్ పాట
Fantastic agriculture song and movie thank you vamsi sir for the best massage
Y can't bollywood make this kind of movies always same story
Love break up patch up same story🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai jawan jai kisan
Lķkkkkllk0ppllllllmmmlkk
Mmkk
Bollywood maa ka bosda
There is no mahesh babu...
Bcoz of you all are want entertainment not a message.....
I am very proud to be a farmer's daughter
Yes sir
Orini yamma bhadava
@@saimanaswi1499 ààà
Your father is the real God who provide us food. Real hero
🙏
Mahesh babu fans collar egareskuna cinema...cinema chuska bayatku vache feel...oka manchi Future jarga boye cinema chusama ane feel...like hero like fans...there is no compromise for maheshbabu gari character... tollywood respectable star for lifelong in cinema industry lovers and children's heart....good human being and perfect actor for tollywood ...tollywood blessed for have like this actor maheshbabu garu.....
Mahesh boss
Ni story selection ki
Dandam ayya
0:52 is super scene including the background beat👌👌👌😘😘😘😘😘
One of the greatest songs ever, team🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. SUPERSTAAAAAR🙏🙏🙏JAI BABU JAI JAI BABUUUUU
Gopl
Non-stop Goosebumps..... Thanks To DSP Garu...❤️❤️❤️❤️🙏🙏🙏🙏
E song ni 2024 lo chuse vallu unnara
Unna
Elevations matram peaks bhayoo..!!🙏😍😎😎😎
Super.hit.my.friend
Very nice i like it my mahesh babu my favourite
Jaii super 🌟,,,DSP sir Ur music osm👌👌👌
Awesome Song ...
Awesome Movie...
#SaveFarmers
Sir , Please Upload Full Movie .....
Very.good song
Don't say save former. Become farmer and give respect to Farmers.
Prudhvi Krishna Reddy vxg
I'm 🌨🌨🌨🌨
I love this song🥰 mahesh babu sir acting in this movie was super👌, shankar mahadevan sir voice, feel
One of the best movie of Indian flim industry .. thanks director Sir vamsi 🙏🙏🙏 and DSp music and one in all super star Mahesh sir 🙏....
Jai
Supar
Star
Maheshbabu
MiRu mahesh
Fan's ayuute
Oka
Like
Evamdi
Jai
MB mass Fight
Sk
Sk
>
ಸಾಮಾನ್ಯ ರಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ
☝☝☝☝☝☝☝↘
ಮಹೆಸ್ ಬಾಬು ಸುಪರ್
We always supports farmer & Indian Army.we salute them Dedication.💟💟💟💖😍
ಫುಲ್ ಮೂವಿ ನೇಮ್
Maharshi
రైతు అంటే నచ్చినవాళ్లు లైక్ చెయ్యండి అని అందరు అంటున్నారు కానీ, అదే రైతు కి ఏదైన కష్టం వస్తే సాయం చెయ్యడానికి మాత్రం ఒక్కరు కూడా ముందుకు రారు
Yes
Correct👍
Yes
Dil Raju Sir Kosam Oka like hare entha manchi movie echinandhuku Tq....Sir
Yes
"పదరా పదరా పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా"
Jai Super star mahesh 😘😍 advance happy birth day annaya😘😍🤟🤘💪👏⭐🌟💎❤💙
Rekopjjdjsh🐆🙏🎂🐃🐂
Mahash babu
Bunny
only mb jai mb
/f
Heart Touching ❤
Hi
Heart touching
This song is dedicated to farmers... super movie....
రైతు గొప్పతనాన్ని చాటి చెప్పే ఇలాంటి మూవీస్ మరెన్నో రావాలి
Rip for those who disliked (MAY BE VALLU RAITHU PANDINCHEDI YEMI THINARU ANDHUKANE)
Ggfhfhujjj
Rhhoghn ds
Ghk
Hjmh
I love this song Dedicated to all farmers
Farmar celebrations🌾🚜🐾🌻🌾🌞🐂, farmar is great👍
Farmer spelling wrong it is FARMER
👍
Usha Rani Hari
T
Mahesh Babu smile is more than one million stars 🌟 light 💡
రైతు లేకపోతే ఈ రోజు మనం లేము...
Mahesh Babu all films are best bcz her most of the films are villages example Bharat Ane Nenu, Srimanthudu, and Maharshi
Jai mb anna
Hiii
Ee Song Vintuntey Goosebumps Vastunaye Hat's Off To You Devi Anna And Shankar Mahadevan
Heart of the whole movie 👏🏼Goosebumps song 🤩
నేను కూడా ఓ రైతు నీ తుంక్యూ మహేష్ బాబు గారు నేను బాలు మహేంద్ర
శివ గారు మీకు పాదబి వందనాలు కర్షకుని కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు thanks
Advance Happy birthday 💐
👌🏻⭐ meshesh babu
anna waiting #sarileru nikevaru first look
Lekkekkek
శ్రీమని గారు ఎంత గొప్ప పాటల రచయిత తో ఈ పాట తో అర్థం అయింది
Hfjf8 HD hrff8fnfoeb
రైతులు ఉండాలి లేక పొతే అన్నం ఉండదు జై భారత్
🇮🇳
Tirumala Garu super
It's right
@@ramavasantha8644 Exactly yaa
Rajanikanthnac
ये मूवी को नेशनल अवॉर्ड मिला 🙏
మట్టి మనిషికి ఈ పాట అంకితం.............👍👍👍👍👍
2020 lo e song malli malli chusina vallu like veskondi.🙋🏾🙋🏾🙋🏾🙋🏾🙋🏾🙋🏾🙋🏾
Vjxjchdi
..
Pugy
Who was waiting for this song give like
Okkasari ee Matti lo kalu pedithe aa bhudevi talle lageskuntadi👌👌👌👌
Sprb dsp annayya
Supar my dear mahesh babu
Hi
farmer is the backbone of the india farmers kosam oka like
Bdvfevrhyr
Bfbfve
మనం ఇంకా వ్యవసాయం లేయ లేము కానీ వ్యవసాయం చేసే వాళ్ళని గౌరవిద్దాం plese....... జై రైతన్న
Very meaningful song about farmers love from Karnataka big fan of SMB 👌👌🙏🙏
అందరూ రైతు కి సెల్యూట్ చేద్దాం
👍👍
Seluvte
@@bunnyravuri6203 ⁰aàaaàa
Salute
G.prasadreddy Pala Chala raptadu..m.
Super zindabad Mahesh babu
Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.
ನನಗೆ ಮಹೇಶಬಾಬು sr ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ❤❤
Am from Karnataka super song
A film kanndalo dabb cheyndi
Music amazing sir hats of u r talent DSP sir
Mahesh babu superb n indian farmer n soldiers r great service for our nation salute them
I love this song very much ❤❤ and super music and I love farmers ❤
పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా
సూపర్ సార్ 👍
Mahesh Babu is great hero
His devolp the emotional thinks all devolping the skills
A salute to my back bone of india...im getting inspiration when I will get day to develop greenary
Inspirational song for younger generations..
Fantastic lesson for present educated🎓
Generation.
All the best nasik.....
ప్రతి ఒక్క రైతు బిడ్డ వ్యవసాయం చేయాలి....👍👍.
ASHOK KUMAR KB
Miru Matram Baga tinali
If you have less than 5 acres, Agriculture gives you less money.
For year long expenses, A farmer should Suffer.
If you have more than 5 acres,
Agriculture is more profitable.
Meeru emi chestaru sir
ASHOK KUMAR KB
👍👍👍👍
Mahesh Anna nuvvu ilanti msg oriented movies samajaniki andisthunav kabate nuvvu number 1 hero vi ayyavu
రైతు బిడ్డ ,,ఓ లైక్
SESHADRI K
seshadri K sai
రైతు కష్టం వద్దు బ్రదర్
@@sairampadigala6870 फिड5स6एडजग
Bum bikini
I proud to say my father is great farmer❤❤
Kindly upload this movie in Telugu.. am eagerly waiting to watch this movie.plz.
భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే
పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా
నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగెయ్ రా
నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా
పదర పదర పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా
ఓ భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే
కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా
పదర పదర పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా
పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా
నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం
నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా
పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడి రా
తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో
@...NVN...@
Thanks for keeping lyrics
Nuvu super bass oka manchi song good song
Nuvu super Naveen
Hii
Adarsh youth
రైతాంటే నచ్చినవాళ్ళు ఇక్కడ లైక్ కొట్టండి
JAI KISAN......✊✊✊✊✊
Seggam Shivakumar super
@@ShivaKumar_079 Delhi and then
Suor
✊✊✊
👌👌👌
Very inspiring
I will reach success
Good
Respect India for All movies.❤❤
Fantastic mind blowing song elanti songs malli ravu what a spr lyrics farmer goppathanam chpna song
Eppudu chusina Goosebumps pakka 😍
LOVED IT....... LOVED IT..... LOVED IT.
I LOVE whatever he does. ❤❤❤
Ilove
abba ee song assalu thop..... superr
Jai Mahesh babu Tollywood complete actor who ever agrees like
Koushik
if you know the value of farmer give a thams up
Hbbhn
Lo
Hindi me aplod Karo
Superb song jai Mahesh Anna proud to be a fan of superstar
When I listen this song I felt very happy as a daughter of farmer proud of my daddy
This song really gives me motivation to study more . Being Rishi is my dream😎🔥
And then go to village and help farmers??
Pranam petti raasaru ,paadaru,,acttttt chesaru everyone put their heart .,........big super star not seen on screen .......desire in farming
....nd seen on eyes.....