Details cheppinandu ku Tq madam 2024 lo anganvadi teacher, inka super visor jobs epudu vastaayi madam anantapur district lo epudu vastaayo meku teliste riply ivvandi madam pls
1.ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా అంగన్వాడి టీచర్ హెల్పర్ కు నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు మీ స్థానిక అంగన్వాడీ టీచర్ని లేదా అంగన్వాడి కి సంబంధించిన వారిని ఆఫీస్ కి వెళ్లి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచు 2.సూపర్వైజర్ పోస్ట్ రావాలి నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసి రావాల్సి వస్తుంది దీనికి అన్ని సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఉండవు. ఏ సబ్జెక్టు ఎలిజిబుల్ ఉంటాయో నోటిఫికేషన్ లోనే ఇస్తారు
@@luckyartandcraft5659 s avunu adhi కాకపోయినా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ చేసిన వారికి నోటిఫికేషన్ లో ఇస్తారు,ఎస్,హోం సైన్స్ ,MSW etc, notification chudandi
మీరు మీ స్థానిక అంగన్వాడీ సెంటర్లో త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి వేకెన్సీ ఉందా లేదా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంగన్వాడీ హెల్పర్ కి టీచర్ కి అనేది మీ ఊర్లో ఉన్న అంగన్వాడి వాళ్ళని కనుక్కుంటే మీకు తెలుస్తుంది
Anganwadi superwiser post ela sadinchalo chakka vivarinchinanduku miku
Tqs
Madum anganvaadi supervisor job ki BSC electronics chesina vallu apply chesukovaccha....
ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ చూడాలి,ఒక్కో సారి changes chestaru
Mini centres nu main centres
enka cheyaledhu
Telangana lo saraly main awt ki వచ్చేదే ఇస్తున్నారు
TQ madam
Details cheppinandu ku Tq madam 2024 lo anganvadi teacher, inka super visor jobs epudu vastaayi madam anantapur district lo epudu vastaayo meku teliste riply ivvandi madam pls
1.ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా అంగన్వాడి టీచర్ హెల్పర్ కు నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు మీ స్థానిక అంగన్వాడీ టీచర్ని లేదా అంగన్వాడి కి సంబంధించిన వారిని ఆఫీస్ కి వెళ్లి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచు 2.సూపర్వైజర్ పోస్ట్ రావాలి నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసి రావాల్సి వస్తుంది దీనికి అన్ని సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఉండవు. ఏ సబ్జెక్టు ఎలిజిబుల్ ఉంటాయో నోటిఫికేషన్ లోనే ఇస్తారు
Anganwadi supervisore jobs ki em chadivi undali ante for suppose inter or degree
సోషియాలజీ సోషల్ వర్క్ ,ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఉండాలి
Degree ఉండాలి
Supervisor job ki socialigy qualifications undali kada madam
@@luckyartandcraft5659 s avunu adhi కాకపోయినా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ చేసిన వారికి నోటిఫికేషన్ లో ఇస్తారు,ఎస్,హోం సైన్స్ ,MSW etc, notification chudandi
@@Akhil-m3x anantapur district notifications appudu esataru madam
నోటిఫికేషన్ కోసం పేపర్ చూడాలి ప్లస్ ఇంకా మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉంటే బెస్ట్
Mam, Supervisor post ki B.Ed compulsory undalaa ?
No
@@Akhil-m3x Thank You mam
Akka boys ki chance undadha
Only women but future lo అవకాశం వస్తె నోటిఫికేషన్ చూడాలి
Nenu degree chadivaanu madam naku 5 months paapa vundi naa bartha nenu vidipoyaamu madam naa paapa nu nenu baaga choosukovaali ani anukuntunnanu madam kabatti meku epudaina ee jobs notification vachhindi ani teliste riply ivvandi madam plsss
మీరు మీ స్థానిక అంగన్వాడీ సెంటర్లో త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి వేకెన్సీ ఉందా లేదా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంగన్వాడీ హెల్పర్ కి టీచర్ కి అనేది మీ ఊర్లో ఉన్న అంగన్వాడి వాళ్ళని కనుక్కుంటే మీకు తెలుస్తుంది
Anganwadi teacher notification appudu vasthadi Warangal lo
Telangana lo ఇంకా రాలేదు
@@Akhil-m3xapudu vasthayo cheppandi
ఇంకా నోటిఫికేషన్ రాలేదు