మల్లి అతడిని మార్ఛే ప్రయత్నం చేయుడి..ఏదో తెలియని బాధలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది అంత తొందరగా మార్పు రాడు కదా..మీ ప్రయత్నం అభినందనీయం కాని విడిచి పెట్టకండి.. నిరుపమ మేడం గారు గిరి గారు ప్లీజ్ పాపం
చాలా మంది ఇలా అవ్వడానికి గల కారణం.......ప్రభుత్వాలు గంజాయి మత్తు మాదక ద్రవ్యాల నిర్ములన చెయ్య లేక పోతుంది యువత.చాలా మంది వాటికి బానిస అవుతున్నారు.....మద్యం దుకాణాల్లో ఉండే కల్తీ మద్యం ఒక సారి తాగితే ఇంకో సారి తగాక పోతే బ్రతకాలెం అనే ల చేస్తున్నాయి.....కల్తీ కల్లు 90 శాతం మందు కళ్ళు దుకాణాలు అవి అన్నింటిని ప్రోత్సహించేది ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇంకా ఎక్కడి నుండి బాగుపడతాం........ఇది కష్టమే
Counselling chala months padutundi... Anta easy ga mararu madam... Family support chala undali.... Medicines and counselling...alcohol addiction differs from person to person....
ప్రమోద్ గారిని ఆ దేవుడు పరీక్షించాడు ఈ రోజు నిరుపమ గారిని,అలాగే రాజు గారికి పరీక్షా సమయం మీరు మరో ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే వ్యసనం అతన్ని మరోసారి కాటెయ్యలని చూస్తుంది మీకు పెద్ద మనసు ఉంది కాబట్టి మరో ప్రయత్నం తప్పదు. తప్పుగా అనుకోవద్దు.
ఇది అంతా ఒక పెద్ద డ్రామా అండి ఎందుకు మీరు ఈ డ్రామా ని సినిమా రూపంలో చిత్రీకరిస్తున్నారు? గేటు బయట అబ్బాయి కూర్చొని ఉన్నాడు, మళ్లీ మీరు ప్రత్యేకంగా లోపలికి వెళ్లి అయ్యో ఏంటి ఇదంతా మూసేశారు ఇక్కడ ఎవరు లేరు అని మీరు అడగడం. మళ్లీ ఏం తెలియనట్టు బయటికి వచ్చి బాబు ఏంటి ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు అని మళ్లీ అడగడం. ఒక డ్రామా లాగా ఉంది
Giri garu n Nirupama garu mee vantu prayatnam chesaru pramod garini marchadaniki kani ayana malli paddati change chesukoledu, pramod change ayinappudu yenta Happy ga anipinchindi now chala badha anipistundi n mee iddari matallone telustondi...badha padakandi, yela jaridi unte ala jarugutundi..mee construction side concentration cheyandi...All d Best n Good Wishes to U n to ur family 🙌🙌
వన్ మంత్ లో షడ్ పూర్తవుతుంది అని చెప్పారు కదా... 🎉🎉....పూర్తి అయిన తర్వాతే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టవచ్చు కదా... వయసులో పెద్దవాళ్లు కూడా ఉన్నారు... ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కదండీ... అటువంటి వాళ్ళని ఎండలో ఎందుకు కూర్చో పెడుతున్నారు... షెడ్డు పూర్తయిన తర్వాతే తీసుకుని రావచ్చు కదా వాళ్ళందరిని... 🙏🙏
అమ్మా...ఏమీ అనుకోకండి....మీకు సుమన్ TV యాజమాన్యం...మీ అందరి పని తీరు బాగుంది ...బాగా develop chesarani....మీకు ఒక 50,00,000 cars ఇచ్చారని మీ సుమన్ TV LA lone chusanu....అలాగే మీరు అదే స్థాయిలో మీ యాజమాన్యం...ఒక ఉద్యోగికి ఇచ్చినట్లుగా ఒక భాగం...సహాయం చేయగలిగి పర్మనెంట్ ...shed ఏర్పాటు చేయించగలరు...ఈ ప్రభుత్వాలకు వాళ్ళకే సరిపోదు...ఆశించడంమూర్ఖత్వం...మీ కృషికి ధన్యవాదాలు నమస్కారములు....ప్రమోద్ శర్మ లాంటి వాళ్ఖు వాళ్ళ జాతకాలు అంతే ....అదృష్టం ఉంటే ,యోగం ఉంటే బాగవుతారు....వాడి ఖర్మ అలా వ్రాసి ఉంది ఇద్యోగం వచ్చినా అలాటి వారు మారరు పైగా త్రాగుడు double చేస్తారు
గిరి గారు! ప్రమోద్ గురించి సుమన్ టీవీ వారు పెట్టిన మొదటి వీడియోలోనే చెప్పాను అతని గురించి అయిన నిరుపమ మేడం గారు మీరు మంచి ప్రయత్నం చేశారు. చూశారా! మీకు ప్రమోద్ మళ్ళీ wines దగ్గర తాగుతూ కనబడితెనే గుండె పగిలినట్టు అయింది కానీ నాకు మాత్రం ప్రమోద్ స్వయంగా గుండె పగులగొట్టి మరి విసిగించాడు. అన్నం పెట్టినొడికే అంత మోసం చేశాడు. నిరుపమా గారు! మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు అయినా ఆ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోలేకపోయాడు అని బాధపడుతున్నారు. నిజానికి, మీ అందరి కంటే ముందు నేను కూడా దానికంటే ఎక్కువగా మంచి అవకాశం ఇచ్చాను. కానీ సద్వినియోగం చేసుకోకపోవడం సరే కదా, మంచిగా చూసిన వాళ్ళకే ఇరికించే ప్రయత్నం చేసి మా గుండెల్ని పగులగొట్టి మరి బాధపెట్టాడు. ఏంటో తన జీవితం, ఇప్పటికీ బాధగానే ఉంది మళ్లీ తాగుతున్నాడు అంటే. నమ్మించి మోసం చేయడం మాత్రమే కాదు కానీ నమ్మించి గొంతు కోసే రకం! కుక్క తన వాంతికి తిరిగినట్టు చేస్తున్నాడు కావాలని. చేతులారా తన జీవితం తాను పాడుచేసుకుంటున్నాడు. ఇప్పటికైనా జాగ్రతగా ఉండడం మంచిది. Ecil రాజు అంతగా చదుకొకపోయిన, తన దగ్గర ఉన్న జ్ణానం ఈ engineering చదువుకున్న అని అబద్దమో నిజమో చెబుతున్న ప్రమోద్ కంటే ఆ రాజు 100% బెటర్. గనుక రాజు లాంటి వాళ్ళమీదనే ఎక్కువ దృష్టిపెడితే చాలా చాలా మంచిది. ప్రమోద్ లాంటి వారు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు మన దేశానికి & ఈ భూమి కూడా బరువే.
మీకూ పాపులారిటీ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది, అభిప్రాయాలు ఓచాయి. మరి అందులొంచి ప్రమోద్ కి ఏం ఇచ్చారూ? ఆహారం / మంచం. అంతే నా? మరి మీరు అంత బాగా అంటే ఏం చూసుకున్నారు? చూసుకుంటే అథాను ఎందుకు వెళ్లిపోతాడు? కలియుగం బాస్. ఎవరి స్వార్ధం వారిది. భిక్షాటన చేసేటప్పుడు అతను సిగ్గుతో మోహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటే, meeru athanu bichagaadu ani clear ga publicity chesaru. ఎవరికీ తెలియకూడదు అన్న కొన్ని విషయాలు అందరికి తెలిసి లా చేసారు. అసలు ఒక సేవా కార్యం చేసే వాళ్లకి యూట్యూబ్ మానిటైజేషన్ ఎందుకు? ఇట్స్ ఓకే బ్రదర్ ఎవరి పని వాళ్ళది.
అద్రుష్టవంతుడిని పాడు చేసేవారు దురద్రుష్టవంతుడిని బాగు చేసేవారు ఉండరు. వాడి ఖర్మ. దేవుడు మరో అవకాశం ఇచ్చినా నిలుపుకోలేకపోయిన అపాత్రుడు ప్రమోద్. ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు. వీళ్ళే తర్వాత్తర్వాత డబ్బులకోసం భాగ్యనగరంలో నేరాలకి పాల్పడతారు. ఇక ఆ సోమరిపోతు ప్రస్థావనగానీ వాడి మొహంగాని మీ చానల్లో చూపించకండి. వీలైతే మీ పరపతి ఉపయోగించి వాడిని (అవును ‘వాడు’ అనే అంటా!) ఏదైనా కేసులో ఇరికించి బొక్కలో తోయించండి. Useless Fellow. Kick him down below. 🌿
ప్రభుత్వాలు లు చూసి కూడా పట్టించుకోవాలి మీలాంటి వాళ్లకి సహాయం చేసి ఈ లాంటివాళ్లకి సహాయకరంగా ఉండటానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి 🙏🙏
మీ మంచి మనసుకు పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼
వ్యసనం .. మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.
Super.Nirupama garu.
Avnu anna ma bro kuda ilane ayyai chanipoyaru chala try chesam marchalani konthamandi chethabadi annaru kani nto Ila jarigindi
మీరు చేసే ఈ సేవకు నిజంగా ఆ దైవమే ప్రత్యక్షం అవుతారు స్వామీ
మల్లి అతడిని మార్ఛే ప్రయత్నం చేయుడి..ఏదో తెలియని బాధలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది అంత తొందరగా మార్పు రాడు కదా..మీ ప్రయత్నం అభినందనీయం కాని విడిచి పెట్టకండి.. నిరుపమ మేడం గారు గిరి గారు ప్లీజ్ పాపం
ఇటువంటి వాళ్లకు గవర్నమెంట్ కొంత డబ్బులు ఆశ్రమానికి ఇవ్వలి .కేటీఆర్ కానీ సీఎం కానీ మంత్రులు !నాయకులు సాయo చేయాలి
.
Ivvanni ktr kcr ki kanapadavu
Yes
Let us do what we can
మీది గొప్ప మనసు అన్న గిరి గారు
చాలా మంది ఇలా అవ్వడానికి గల కారణం.......ప్రభుత్వాలు గంజాయి మత్తు మాదక ద్రవ్యాల నిర్ములన చెయ్య లేక పోతుంది యువత.చాలా మంది వాటికి బానిస అవుతున్నారు.....మద్యం దుకాణాల్లో ఉండే కల్తీ మద్యం ఒక సారి తాగితే ఇంకో సారి తగాక పోతే బ్రతకాలెం అనే ల చేస్తున్నాయి.....కల్తీ కల్లు 90 శాతం మందు కళ్ళు దుకాణాలు అవి అన్నింటిని ప్రోత్సహించేది ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇంకా ఎక్కడి నుండి బాగుపడతాం........ఇది కష్టమే
చాలా బాగుంది మీ సేవ 👏☝
❤యాంకర్ నిరూపమ గారి కి మంచి
మనసు కు పాదాభివందనాలు ❤❤❤❤❤❤తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤
Nirupama tali ki more more thanks
Giri Gari ki v v tq
Leaders please respond to the need. At least if each leader give 10k*119 that is enough for them to survive for few months. Hats off to this ashram.
గిరి గారు మీ లాంటి వారిని అ దేవుడు ఎప్పుడు బాగా చూస్తారు ఆ మద్యం ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది
Good job giri gaaru 👍👍👍
You don't need to prove. You are just helping don't bother. God give you more strength 👍👌
God bless you your efforts won't be wasted brother
వ్యసన చెరసాలలో
నిత్య బందీకి విడుదలుండదు
ఏడు వ్యసనాలు ఏడు ఊచల్లాంటివి
మరోసారి ప్రయత్నించండి గిరి అన్న మేడమ్
Good job sir thankyou
Hattsoff Giri garu. My favourite anchor Nirupama gariki my heartful wishes
పక్క సారి ఆయన్ని చూపించాలి చింది మేడమ్
Wait cheyandi next video vosthadi
Counselling chala months padutundi... Anta easy ga mararu madam... Family support chala undali.... Medicines and counselling...alcohol addiction differs from person to person....
ప్రమోద్ గారిని ఆ దేవుడు పరీక్షించాడు
ఈ రోజు నిరుపమ గారిని,అలాగే రాజు గారికి పరీక్షా సమయం మీరు మరో ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే వ్యసనం అతన్ని మరోసారి కాటెయ్యలని చూస్తుంది మీకు పెద్ద మనసు ఉంది కాబట్టి మరో ప్రయత్నం తప్పదు.
తప్పుగా అనుకోవద్దు.
Kukka thoka onkara
Habits die hard
Thousands of people are like this
Hats off to your efforts
Good show. Good acting.
Script super realistic
Really bro niku ela script anipinchindi
Yes me felt the same
@bharadwajpuppala9164 how you felt?
same feeling
Good job giri gaaru🤗🙏
Meeru chala manchi vallu andi devudu thappakunda manchi chestadu
Papam entha prayatnam chesina ....result lekunda poyindhi😢😢
Great dar
Pramod Sharma
Today mrng SR Nagar lo vunnadu
Adugithe interview ki velthana annadu
Nijama Athanu ela unnadu veellu cheppedhi correct eh na
ఇది అంతా ఒక పెద్ద డ్రామా అండి ఎందుకు మీరు ఈ డ్రామా ని సినిమా రూపంలో చిత్రీకరిస్తున్నారు?
గేటు బయట అబ్బాయి కూర్చొని ఉన్నాడు, మళ్లీ మీరు ప్రత్యేకంగా లోపలికి వెళ్లి అయ్యో ఏంటి ఇదంతా మూసేశారు ఇక్కడ ఎవరు లేరు అని మీరు అడగడం. మళ్లీ ఏం తెలియనట్టు బయటికి వచ్చి బాబు ఏంటి ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు అని మళ్లీ అడగడం. ఒక డ్రామా లాగా ఉంది
Ok nice అన్న ❤❤❤
Good service and Nirupama Madam has good objected to do such type of activities. 👌👌👌🙏🙏🙏
మల్లి ఏమైంది అక్క ఆయనకు 😭😭😭😭
God bless you mam
Drink chesevarini eppatiki nammalemu
చేసిన సహాయం గోరంత, పబ్లిసిటీ కొండంత.
well said
ok miru okasari Aina chesi matladandi Ila
Anna meeku antha manchi jaragali❤❤❤❤
మీరు అ శర్మ గారి విషయంలో చేసే వరకు చేసారు. తరువాత ఇక అ శర్మ గారి కర్మ.
Giri garu n Nirupama garu mee vantu prayatnam chesaru pramod garini marchadaniki kani ayana malli paddati change chesukoledu, pramod change ayinappudu yenta Happy ga anipinchindi now chala badha anipistundi n mee iddari matallone telustondi...badha padakandi, yela jaridi unte ala jarugutundi..mee construction side concentration cheyandi...All d Best n Good Wishes to U n to ur family 🙌🙌
Seriously
Great service 🙏🙏
Nenu already chepanu and experienced, i have helped him a lot
వన్ మంత్ లో షడ్ పూర్తవుతుంది అని చెప్పారు కదా... 🎉🎉....పూర్తి అయిన తర్వాతే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టవచ్చు కదా... వయసులో పెద్దవాళ్లు కూడా ఉన్నారు... ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కదండీ... అటువంటి వాళ్ళని ఎండలో ఎందుకు కూర్చో పెడుతున్నారు... షెడ్డు పూర్తయిన తర్వాతే తీసుకుని రావచ్చు కదా వాళ్ళందరిని... 🙏🙏
Show cheyadaniki
baga cheppaaru
Account no pettandi giri garu ❤
Super sir
అతనికి ముందు ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయిస్తే అతనికి మేలు జరగవచ్చేమో
Nice acting
Correct ga chaparu
Addictions are hard to quit.
You have to give more time.
Very sorry to hear..
మీ మంచి మనసుకు పాదాభివందనం కానీ రోజుకు 90 ml అతడు ఒక్ ఒక్
Giri garu 🙏🙏
pramod garini bayataku vadalakunda vundalsindi Mee. paruvu teesaru pramod garu
Hence Tagubotu Pramod sharma proved Tagubhotulu never change !!
Yes nenu promod ni dilsukhnagar lo chusa..full tagesi unnadu....
Government kuda help cheyali
All the best gir eGaru
Best service
అమ్మా...ఏమీ అనుకోకండి....మీకు సుమన్ TV యాజమాన్యం...మీ అందరి పని తీరు బాగుంది ...బాగా develop chesarani....మీకు ఒక 50,00,000 cars ఇచ్చారని మీ సుమన్ TV LA lone chusanu....అలాగే మీరు అదే స్థాయిలో మీ యాజమాన్యం...ఒక ఉద్యోగికి ఇచ్చినట్లుగా ఒక భాగం...సహాయం చేయగలిగి పర్మనెంట్ ...shed ఏర్పాటు చేయించగలరు...ఈ ప్రభుత్వాలకు వాళ్ళకే సరిపోదు...ఆశించడంమూర్ఖత్వం...మీ కృషికి ధన్యవాదాలు నమస్కారములు....ప్రమోద్ శర్మ లాంటి వాళ్ఖు వాళ్ళ జాతకాలు అంతే ....అదృష్టం ఉంటే ,యోగం ఉంటే బాగవుతారు....వాడి ఖర్మ అలా వ్రాసి ఉంది ఇద్యోగం వచ్చినా అలాటి వారు మారరు పైగా త్రాగుడు double చేస్తారు
Vallu cash chesukuntaru kani cash ivvaru
Marchara .. ohh 😂atleast marcharu ani telisanupudu. . Antha laag enduku ... e anchor aithe Oscar level ..
Very sad news.
నేను ఆరోజే చెప్పాను, ఆయన మారడని..
ఏదో కొంపలు మునిగి పోయినట్టు చేస్తున్నావు సినిమాలో యాక్టింగ్ పని కోస్తావు లే. ఓవర్
Becarefull, while giving help to other,own relatives,they don't need you.
Giri Anna am cheppali 👏
గిరి గారు! ప్రమోద్ గురించి సుమన్ టీవీ వారు పెట్టిన మొదటి వీడియోలోనే చెప్పాను అతని గురించి అయిన నిరుపమ మేడం గారు మీరు మంచి ప్రయత్నం చేశారు. చూశారా! మీకు ప్రమోద్ మళ్ళీ wines దగ్గర తాగుతూ కనబడితెనే గుండె పగిలినట్టు అయింది కానీ నాకు మాత్రం ప్రమోద్ స్వయంగా గుండె పగులగొట్టి మరి విసిగించాడు. అన్నం పెట్టినొడికే అంత మోసం చేశాడు.
నిరుపమా గారు! మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు అయినా ఆ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోలేకపోయాడు అని బాధపడుతున్నారు. నిజానికి, మీ అందరి కంటే ముందు నేను కూడా దానికంటే ఎక్కువగా మంచి అవకాశం ఇచ్చాను. కానీ సద్వినియోగం చేసుకోకపోవడం సరే కదా, మంచిగా చూసిన వాళ్ళకే ఇరికించే ప్రయత్నం చేసి మా గుండెల్ని పగులగొట్టి మరి బాధపెట్టాడు. ఏంటో తన జీవితం, ఇప్పటికీ బాధగానే ఉంది మళ్లీ తాగుతున్నాడు అంటే. నమ్మించి మోసం చేయడం మాత్రమే కాదు కానీ నమ్మించి గొంతు కోసే రకం! కుక్క తన వాంతికి తిరిగినట్టు చేస్తున్నాడు కావాలని. చేతులారా తన జీవితం తాను పాడుచేసుకుంటున్నాడు. ఇప్పటికైనా జాగ్రతగా ఉండడం మంచిది.
Ecil రాజు అంతగా చదుకొకపోయిన, తన దగ్గర ఉన్న జ్ణానం ఈ engineering చదువుకున్న అని అబద్దమో నిజమో చెబుతున్న ప్రమోద్ కంటే ఆ రాజు 100% బెటర్. గనుక రాజు లాంటి వాళ్ళమీదనే ఎక్కువ దృష్టిపెడితే చాలా చాలా మంచిది.
ప్రమోద్ లాంటి వారు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు మన దేశానికి & ఈ భూమి కూడా బరువే.
Anna 🙏 manawa seva madawa seva🙏👏
Nirupama garki padabhivandanam
వాడు మందుకు లొంగీ పోయాడు వాడు మారడు 😢😢😢😢
లుచల నీ వధిలి మరో కొత్త వలని చూడండి plz మనిషికి ఒకటే టైం miru మరో జన్మ echaru అది kedhu vest EGA
మీకూ పాపులారిటీ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది, అభిప్రాయాలు ఓచాయి. మరి అందులొంచి ప్రమోద్ కి ఏం ఇచ్చారూ? ఆహారం / మంచం. అంతే నా? మరి మీరు అంత బాగా అంటే ఏం చూసుకున్నారు? చూసుకుంటే అథాను ఎందుకు వెళ్లిపోతాడు? కలియుగం బాస్. ఎవరి స్వార్ధం వారిది. భిక్షాటన చేసేటప్పుడు అతను సిగ్గుతో మోహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటే, meeru athanu bichagaadu ani clear ga publicity chesaru. ఎవరికీ తెలియకూడదు అన్న కొన్ని విషయాలు అందరికి తెలిసి లా చేసారు. అసలు ఒక సేవా కార్యం చేసే వాళ్లకి యూట్యూబ్ మానిటైజేషన్ ఎందుకు? ఇట్స్ ఓకే బ్రదర్ ఎవరి పని వాళ్ళది.
Giri garu🙏nirupama akka🙏aa pramod gadu kanpisthe chepputho kottandi,chi 😡
Acting chestundi madam baga Oscar ivvochchu Nirupama ki
అద్రుష్టవంతుడిని పాడు చేసేవారు దురద్రుష్టవంతుడిని బాగు చేసేవారు ఉండరు. వాడి ఖర్మ. దేవుడు మరో అవకాశం ఇచ్చినా నిలుపుకోలేకపోయిన అపాత్రుడు ప్రమోద్. ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు. వీళ్ళే తర్వాత్తర్వాత డబ్బులకోసం భాగ్యనగరంలో నేరాలకి పాల్పడతారు. ఇక ఆ సోమరిపోతు ప్రస్థావనగానీ వాడి మొహంగాని మీ చానల్లో చూపించకండి. వీలైతే మీ పరపతి ఉపయోగించి వాడిని (అవును ‘వాడు’ అనే అంటా!) ఏదైనా కేసులో ఇరికించి బొక్కలో తోయించండి. Useless Fellow. Kick him down below. 🌿
సుమన్ టీవీ వాళ్లు కి ఇ వీడియో వాళ్ల వచ్చిన ప్రాఫిట్ ఇస్తే సరిపోుంది
Ministers daggara boledu dabbulu addam ga sampadincharu....melkondi.....ilanti vaatiki help cheyandi
Giri garu oka manishi roopam lo unna dhevudu pramod garini interview theesukondi please suman tv
Addiction chaala torcherga. Untundi
Mee 1-2 mths rehabilitation paniki raadhu , counselling tharvatha observation lo pettali valani
నా చుట్టూ ఉండే మనుషుల కన్నా వీళ్ళ దగ్గరికి వెళ్లి ఉంటే BETTER
Mee drama bagundi
Sumantv anchor post isthe better kadha
అతని బతుకు అలాగే ఉన్నదేమో దేవుడి రాత
Giri gaaru ,, you aee doing good job ,,, plse help him ,, who can afford with in your limits
Where and how do we send help?
Hats off to brother and Nirupama madam
Nirupamagaru pramodni save cheyandi malli kanipiste
Hats off giri garu
💜
6 మంత్స్ బ్యాక్ వరంగల్ లో చూసాను నేను తనని
Mi manchi sankalpaniki manchi jarutundi sir
Roshan sar meru nirupama medam chaala istam
గ్రహస్థితి. అనుభవించక తప్పదు.
KTR help cheppandi
❤
Bochu chesthadu...🙏🙏🙏
Chesteh chala santhosham..😢
This media channel and Giri, looks like they are doing all this for funds...
Complete ayyaaka vaallani shift chesi vunte baagundedhi. Yelaa bayata vuntaaru...oka 3 months adigivundochhu.
10:18 👃👃👃
🙏
Nirupama medam please
iDream, Suman TV దొందు దొందే
ఎందుకు వచ్చార రేండు మంచిమాటలు చెప్పి నాలుగు తప్పులను ఒప్పు అని నమ్మబలికించి మీరు సంపాదించుకోవడానికి
Some thing is wrong " Trues are not coming out
I feel like this is money laundering or something. But I wish im wrong
Giri garu antha dayadradrudayam medhi,mii alati variki a shivayya appudu thoduga untadu 🤲