Bro edi Govt ehh kadu Mana People lo kuda marupu ravali streets, or etc... lo unna people gedda lo chetta veyadam vala block avadam Govt clean chesina mali velu veyadam valla mali block avutunayi so people lo change ravali
బ్రో మన జనాలకి అంత ఉంటే ఇండియా ఎప్పుడో ఇంకా ముందుకు వెళ్ళేది, నిన్న హైదరాబాద్ లో ఒక అమ్మాయి వెళుతుంటే నడి రోడ్డు మీద పట్టపగలు ఒక బక్క చ్చిక్కిన రోడ్ రోమియో పాపం ఆ అమ్మాయి బట్టలన్నీ చింపేసి, necked గా ఉంటే ఈ ప్రజలు చూస్తూ నిలబడ్డారు, పాపం ఒక ఆవిడ అటువైపు బండి మీద వెళ్లి వాడిని ప్రశ్నించ్చింది? ఆమె మీద కూడా ఎటాక్ చేసాడట ఆ దరిద్రుడు, మరి ఇలాంటి ప్రజలను ఏమనాలి ముందు, అంటే వాళ్ళ ఇంటి పిల్లలు అయితేనే పిల్లాలా? మిగతా వారు కదా?
Entha manchi informative video chesav Ashok bro but views chudu em ravatledu. Ade nuvv home tour inka cinema actors affirs videos cheste chustaru bro😮. Em karma ra babu. Any way ela manchi usefull videos chey bro
Maximum చెరువు లన్నీ నాయకులు స్వతం చేసుకొని మెడికల్, ఇంజనీరింగ్ colleges పెట్టేసారు కావాలంటే చెక్ చేసుకోండి, మిగతా కాలవలన్నీ ఆక్రమించారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమిటి చేస్తున్నారు? మరి వర్షపు నీరు బయటికి ఎలావెళ్తుంది? ఓటు బ్యాంకు రాజకీయాలు పోవాలి ముందు
Arun Surya teja ni replacement chesav bro
Very good information, what we are, where wr we are, how we are living in this nature
చాలా బాగా చెప్పారు anna
Super bro.chala baga chepparu thanks.
Bro continue ga weekly 3-4 videos plan chey bro don't stop evening 7 ki release chey you are good in conveying definitely success chusthav bro
Sure 👍
11:35 farm house meedha pettina focus , trees meedha pedthe e problem ae raadhu
Super ga chepparu 😊
Miru Full length videos tho patu షార్ట్స్ కూడా పెట్టండి anna
Thondrgs రీచ్ ఉంటది TH-cam me video's ni promote chestaledu
Nice information
Bro water absorb చేసుకొనే రోడ్లు వేస్తే చాలావరకు flood problem తగ్గుతుంది.
prathi intiki inkidu gunta nirchukovdam valana bhugarbha jalalu perugu thai... summer lo vache niti kastalu theeruthai....
Hi Ashok Annayya❤❤
~Rk
2018 Kerala
Thanks!
Thanks for ur Support ♥️
Idhemundhi future lo sea ni poodchesthaaru, akkkada kooda apartments kattesthaaru...
😳
Mukhyam ga cheruvulu nalla lu ani kabja chesi fakte kattuthe water akkadike pothai
That is why AP need a planned well planned city AMARAVATHI
Sound too sloww.... Ostundiii bro
Super video anna..make more video on Environment..Kindly make one video on Subash Palekar .
KCR fail as Cheif minister. 😢😢😢😢
modi failed as prime minister, so what?
@@banurigopalreddy4014 why
@@banurigopalreddy4014 Watch the full video and look who is responsible for all
@@balasreekaryadlapalli186 even modi is also responsible to help the poor
@@banurigopalreddy4014 he helped in many times
One and only reason plastic
Bro andharu freebies ivvadame indhulo krejival no 1.
Bro edi Govt ehh kadu Mana People lo kuda marupu ravali streets, or etc... lo unna people gedda lo chetta veyadam vala block avadam Govt clean chesina mali velu veyadam valla mali block avutunayi so people lo change ravali
బ్రో మన జనాలకి అంత ఉంటే ఇండియా ఎప్పుడో ఇంకా ముందుకు వెళ్ళేది, నిన్న హైదరాబాద్ లో ఒక అమ్మాయి వెళుతుంటే నడి రోడ్డు మీద పట్టపగలు ఒక బక్క చ్చిక్కిన రోడ్ రోమియో పాపం ఆ అమ్మాయి బట్టలన్నీ చింపేసి, necked గా ఉంటే ఈ ప్రజలు చూస్తూ నిలబడ్డారు, పాపం ఒక ఆవిడ అటువైపు బండి మీద వెళ్లి వాడిని ప్రశ్నించ్చింది? ఆమె మీద కూడా ఎటాక్ చేసాడట ఆ దరిద్రుడు, మరి ఇలాంటి ప్రజలను ఏమనాలి ముందు, అంటే వాళ్ళ ఇంటి పిల్లలు అయితేనే పిల్లాలా? మిగతా వారు కదా?
@@murthy9256 correct bro ehh people kanna ahh oka sari ahh China vala better anipistundi
Bro kocham daily videos patu
Sure bro
Free houses are giving by govt at outside of city and due to this city is with full of water.
మీరు ఎక్కువుగా ఇంగ్లీషు పదాలను ఉపయోగిస్తున్నారు.
Entha manchi informative video chesav Ashok bro but views chudu em ravatledu. Ade nuvv home tour inka cinema actors affirs videos cheste chustaru bro😮. Em karma ra babu. Any way ela manchi usefull videos chey bro
🙏👏☺️
20 years lo hyderabad anta munigipotundile
Okka Hyderabad aa kadu... Motham antha... Due to this contractors 😁 Future Venice
అయితే హైదరాబాద్ నుంచి నువ్వు బెంగెయ్ రా హౌలే..
@@IntrovertRahulRKvadu Andhra anukunta bro
👌👏👏👏👏👏👏👏👍
Jagan failure cm in a.p😢😢
Mistek congres dhi 70 years deshanni nashanam chesindhi
Insufficient Drainages
No drainage system in hyderabad. Worst hyderabad
Anni cities anthe unnay....not only Hyderabad
Gujarat marchipoyav bro
Nv cheppinavanni non bjp states😂 ante nv BJP... Hat's off Bro
Maximum చెరువు లన్నీ నాయకులు స్వతం చేసుకొని మెడికల్, ఇంజనీరింగ్ colleges పెట్టేసారు కావాలంటే చెక్ చేసుకోండి, మిగతా కాలవలన్నీ ఆక్రమించారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమిటి చేస్తున్నారు? మరి వర్షపు నీరు బయటికి ఎలావెళ్తుంది? ఓటు బ్యాంకు రాజకీయాలు పోవాలి ముందు
Land kabajalu chayruvulu kabjalu...
Kcr mottam kabza chesi buildings kadthunnaru