బుర్రలేని డైరక్టర్ వల్ల...నువ్వు డైరక్టర్ అయ్యావ్...నీ బుర్ర నాలుగు సినిమాలతో పెద్ద బొర్ర అయ్యింది. తర్వాత మర్రిచెట్టు తొర్రయ్యింది. దెయ్యంలా అక్కడే తిరుగుతూ... అవే సినిమాలు ఏళ్ల తరబడి మార్పు లేకుండా తీస్తూ... మా బుర్రలు పాడు చేస్తున్నావ్... అడిగితే నిన్నెవడు చూడమన్నాడు అంటావు, ఆ బుర్ర లేని డైరక్టర్ చెప్పే డైలాగులే చెబుతావు ఇంకా అంటే నా డబ్బులు నా దురద, నేను గోక్కుంటున్నాను, నీకేంటి నొప్పి అంటావు...ఇంకా అంటే ఎక్కడికో వెళ్లిపోతావు... మొత్తానికి టాలీవుడ్ కి బుర్ర లేని వాళ్లందరూ వచ్చారని చెప్పకనే చెప్పావు... శభాసు గురూ
ఆ రెండు సినిమా లు కూడ rp patnaik music వల్ల hit అయ్యాయి. ఆ 3rd class direction (నేటి vanga reddy లాగా) ని జనాలు తిట్టు kunevaru, teachers ని jokers లాగా చూపించడం ఏంటి రా అనీ. మేము అప్పుడు youth, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చే స్టయిల్ చూసి తిట్టుకునే వాళ్లము. మా friend ఒకడు వాడేమయిన Steven Speiberg అనుకుంటున్నాడారా అని అడిగే వాడు.
తేజ my favourite director, he is honest director, great talent camera man
He tells honestly ❤
Teja honestly person ❤ U Sir
RGV ఇంపాక్ట్ క్లియర్గా కనపడుతుంది 😂😂 same RGV లనే మాట్లాడుతున్నాడు
మనోడు కూడా Rgv స్కూల్ నుంచి వచ్చినోడే
Gra❤❤❤❤❤
ఎంత నిజాయితీగా చెప్పారు తేజ గారు 😂
Grand
Teja sir
Please do not make negative comments on my Ramji interms of postive director postive direction
He is a bigger fan of RGV than anybody else.... He worked as Cameraman for many years in Bombay....adhi chepthunnaru ayana
మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను 👌😂
Philosophy. Is great.....anthe gaani .....evado మెచ్చుకోవడం ఎన్టీ
He worked as cameraman, adhi chepthunnaru aayana
అసలు ఈయన తీసిన గొప్ప సినిమాలు ఎన్ని?
Anchor incapable to interview rgv and Teja
బుర్రలేని డైరక్టర్ వల్ల...నువ్వు డైరక్టర్ అయ్యావ్...నీ బుర్ర నాలుగు సినిమాలతో పెద్ద బొర్ర అయ్యింది. తర్వాత మర్రిచెట్టు తొర్రయ్యింది. దెయ్యంలా అక్కడే తిరుగుతూ... అవే సినిమాలు ఏళ్ల తరబడి మార్పు లేకుండా తీస్తూ... మా బుర్రలు పాడు చేస్తున్నావ్... అడిగితే నిన్నెవడు చూడమన్నాడు అంటావు, ఆ బుర్ర లేని డైరక్టర్ చెప్పే డైలాగులే చెబుతావు ఇంకా అంటే నా డబ్బులు నా దురద, నేను గోక్కుంటున్నాను, నీకేంటి నొప్పి అంటావు...ఇంకా అంటే ఎక్కడికో వెళ్లిపోతావు... మొత్తానికి టాలీవుడ్ కి బుర్ర లేని వాళ్లందరూ వచ్చారని చెప్పకనే చెప్పావు... శభాసు గురూ
Hey tagi unnava bey ⚓