Harsha Sai Fans Emotional Interview | Karnataka Fans | Harsha Sai |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Harsha Sai Fans Emotional Interview | Karnataka Fans | Harsha Sai | @SumanTV Entertainment

ความคิดเห็น • 1.1K

  • @yesss7087
    @yesss7087 2 ปีที่แล้ว +160

    మీ అందరి మాటలలో నేను ఎంత సంతోషిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు .
    హర్షసాయి అన్నా నువ్వు 100years బ్రతకాలి అన్నా

    • @rohanraj4535
      @rohanraj4535 ปีที่แล้ว +2

      Harshana help cheyendi Bidar aurad taluka naganpalli

    • @anndasreeman4283
      @anndasreeman4283 6 หลายเดือนก่อน +1

      aayushmanbhavaa

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 ปีที่แล้ว +562

    హర్శ సాయి చిన్న వయసులో పెద్ద మనసున్న మహా రాజు అయినాడు

  • @rathnasri1594
    @rathnasri1594 2 ปีที่แล้ว +389

    హర్ష సాయి గారు ప్రజల మనిషి మీరూ ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాం

    • @rkcreations2975
      @rkcreations2975 2 ปีที่แล้ว +2

      థాంక్స్ మేడం

    • @brightlit1
      @brightlit1 2 ปีที่แล้ว +3

      Thanks #brightlit

    • @malasatyamma7929
      @malasatyamma7929 2 ปีที่แล้ว +1

      @@brightlit1 ss suryaki help cheyamani chepandi please

    • @dharmam5740
      @dharmam5740 2 ปีที่แล้ว

      Ha ilantollu chala arudu

    • @Kittukrishna-z5v
      @Kittukrishna-z5v 5 หลายเดือนก่อน

      Evaraina help chestam ante nammakandi andharu Mosa povalsi dhe andi

  • @RAJ-KUMAR2909
    @RAJ-KUMAR2909 2 ปีที่แล้ว +63

    సుమన్ టీవీ కి ధన్యవాదాలు 🙏... కర్ణాటక నుంచి వచ్చిన హర్ష సాయి అభిమానులను మీరు ఎంతో బాధ్యతగా మెలిగారు...#harshasai 💫💫💫

  • @venukumar3758
    @venukumar3758 2 ปีที่แล้ว +52

    ఇ విడియో లో మాటలు వింటుంటే గుండెల్లో ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్స్, జై జై హర్ష సాయి అన్న✊✊✊✊✊

  • @sonutharun1201
    @sonutharun1201 2 ปีที่แล้ว +158

    హర్ష సాయి అన్నకి ఎంత మంది ఫ్యాన్స్ వున్నారు Harsha Sai annaki oka like 🙏🙏

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 2 ปีที่แล้ว +133

    హర్ష పేరు వింటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయిi love harsha god bless you

  • @podiyamvenkanna894
    @podiyamvenkanna894 2 ปีที่แล้ว +48

    హర్షగారు మీరు సేసె సేవ ఎన్నాటికి మర్వలేనిది ఇలాగె దేవుడు నిన్ను మంచి ఆరోగ్యంతో చల్లగచూడాలి

  • @m.govindm.govind5174
    @m.govindm.govind5174 2 ปีที่แล้ว +193

    మనిషి రూపంలో hunna దేవుడు అయ్యాడు హర్ష సయన్న గారు సూపర్

  • @vamshigoud2554
    @vamshigoud2554 2 ปีที่แล้ว +46

    ಹರ್ಷಸಾಯ್ ಅಣ್ಣನನ್ನು meet ಆಗಲೂ...... ಹೋಗಿದ್ದ ನಮ್ಮ ರಾಯ್ ಚೂರ್ ಜಿಲ್ಲೆಯವರಿಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
    . 🙏

    • @ambareshambaresh5615
      @ambareshambaresh5615 2 ปีที่แล้ว

      ನಮ್ಮ ರಾಯಚೂರು ಜನ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ

    • @Kamles130
      @Kamles130 2 ปีที่แล้ว

      I am from Bangalore bommanahalli am also want to meet Harsha sai bro

  • @rameshk3747
    @rameshk3747 2 ปีที่แล้ว +16

    నమస్తే హర్ష అన్న నువ్వు చేసే మంచి పనుల కోసం వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్లు కూడా చూసింది చేద్దామని వచ్చారు నీ సపోర్టుగా కావాలని వచ్చారు ఇలా ఎంతమంది నిన్ను ఇన్స్పిరెన్స్ గా తీసుకుని పబ్లిక్ ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను ఏముంది అన్న నాలుగు రోజులు బ్రతక బతికేయమంటే కాదు ఎంతమంది కోసం బతికేమన్నది ముఖ్యం. అలాంటి పనులు చేసి వాళ్ళ మన్నాలు పొంది ఎంత ఆనందంగా ఉంటుంది అలాంటి జీవితం అందరికీ రాదు. కొంతమందికే వస్తుంది అలాంటి రేర్ వాళ్లలో నువ్వు ఒకడు అన్న మనం వరల్డ్ వైస్ గా మన ఆటిట్యూడ్ తెలియాలి మనం చేసే పని అంత బిగ్గె ఉండాలని నా ఆకాంక్ష గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @VoiceofSaintsTelugu
    @VoiceofSaintsTelugu 2 ปีที่แล้ว +74

    Harsha Anna Telugu బిడ్డ గా పుట్టిన నదుకు చాలా గర్వంగా ఉంది..

  • @punithpunith6413
    @punithpunith6413 2 ปีที่แล้ว +60

    ಜೈ ಕರ್ನಾಟಕ 💛❤️ I Am Die Hard Fan of Harsha Sai Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennelasatyavada532
    @vennelasatyavada532 2 ปีที่แล้ว +27

    హర్ష సాయి తమ్ముడు చాలా మంచి మనసు నీది. నేను కూడా మీ మంచి పనులకు సహాయ పడాలని చిన్న ఆశ.నేను ఒక నర్స్

  • @sumanp7271
    @sumanp7271 2 ปีที่แล้ว +40

    హర్ష సాయి అన్న మిమ్మలను చూసి చాలా గర్వపడుతున్నాం అన్న

  • @venkateshkummari7122
    @venkateshkummari7122 2 ปีที่แล้ว +46

    Old person crying it was heart touching ❤️❤️

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 ปีที่แล้ว +34

    హర్ష సాయి 🔥❤️ Whole Hearted

  • @raghudboss8677
    @raghudboss8677 2 ปีที่แล้ว +100

    ಜೈ ಕರ್ನಾಟಕ ಬಿಗ್ ಫ್ಯಾನ್ from Harsha Sai 💛❤️💛❤️💛❤️♥️💛♥️💛

  • @ammuvlogs2944
    @ammuvlogs2944 2 ปีที่แล้ว +15

    I am harsa Sai fan of Karnataka Bangalore district Hoskote taluk ✨✨ ನಾವು ಸಹಾಯ ಮಾಡಲು ಆಗದೆ ಇದ್ದರೂ ಸಹಾಯ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿgadru ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು love u Harsha ♥️❤️♥️

  • @mrmrsdarshanafoodie8210
    @mrmrsdarshanafoodie8210 2 ปีที่แล้ว +31

    I am form Karnataka(Mandya)fan of Harsha Sai❤

    • @padmajareddypadmaja7260
      @padmajareddypadmaja7260 2 ปีที่แล้ว

      M also

    • @agila____
      @agila____ 6 หลายเดือนก่อน

      ​🎉@@padmajareddypadmaja726010:47 😢 ni ni ni ni

  • @revathireddy7964
    @revathireddy7964 2 ปีที่แล้ว +42

    Great harshasai anna.... God bless you brother 😍❤️

  • @sannydaliyaa478
    @sannydaliyaa478 2 หลายเดือนก่อน

    హర్ష సాయి అన్న నీవు ఇలా ఎంతమందికో ఎంతో సహాయం చేస్తున్నవు.నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను. God bless you

  • @thallashanker4592
    @thallashanker4592 2 ปีที่แล้ว +17

    అర్ససాయి పేరులోనే దేవుడు వున్నాడు అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Ramaraju1985
    @Ramaraju1985 ปีที่แล้ว +9

    హర్ష సాయి మనిషి రూపం లో ఉన్న మహా మనిషి దేవుడు.... ప్రభుత్వాలు చేయలేని ఎంతో మంది కి సహాయం చేస్తున్నారు 👍👍🙏🙏

    • @thatamahesh1024
      @thatamahesh1024 7 หลายเดือนก่อน

      Please give me Harsha Sai contact number brother

  • @lathabandapalli2526
    @lathabandapalli2526 2 ปีที่แล้ว +65

    I am also big fan of Harsha sai anna

  • @RAJ-KUMAR2909
    @RAJ-KUMAR2909 2 ปีที่แล้ว +19

    హర్ష సాయి అనేది పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్💫...i am die hard fan of Harshasai

  • @vimalasree237
    @vimalasree237 2 ปีที่แล้ว +23

    Wowww superb,I am also in raichur district 😍😍🙏

  • @dattasai5297
    @dattasai5297 2 ปีที่แล้ว +8

    Yes Harsha Sai Gaaru Be Happy Ur Always, Ur God Of People's, God Bless U 🙌👏🤗🙏🙏

  • @sobharani968
    @sobharani968 2 ปีที่แล้ว +82

    I true literally cried even I got inspiration by seeing this guy's
    If all people in India turns like Harsh sai garu, poverty is no more

    • @ranjith1777
      @ranjith1777 2 ปีที่แล้ว

      Yes ra

    • @devadeva9448
      @devadeva9448 ปีที่แล้ว

      Please harsa Sai garu nomer pettandi

    • @OmmsaiBookingcounter-n5z
      @OmmsaiBookingcounter-n5z ปีที่แล้ว

      We. Don't. Understand. Ur. Language
      Translet. On. Hindi. R. English

  • @srihari-wy2ov
    @srihari-wy2ov 2 ปีที่แล้ว +5

    that is HARSHA SAI garu GOD BLESS YOU HARSHA GARU We all r with you

  • @jaihanuman4627
    @jaihanuman4627 2 ปีที่แล้ว +226

    Akka ss Surya ki help cheyamani chepandi akka

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives 2 ปีที่แล้ว +23

    Harshai Sai Anna 🖤🥰....Man with golden Heart 💓💖

  • @lordkrupa8036
    @lordkrupa8036 2 ปีที่แล้ว +9

    King of helping good inspiring person of india

  • @RAJ-KUMAR2909
    @RAJ-KUMAR2909 2 ปีที่แล้ว +8

    హర్ష సాయి అన్నతో సెల్ఫి దిగడం..నాకు ఒక కల గానే ఉంధి...కానీ ఆ కల నెరవేరదు...కనీసం న కళ్ళతో డైరెక్ట్ గా చూసే భాగ్యం ఎప్పుడు వస్తుందో...అని ఎదురు చూస్తున్న 💫

  • @నాన్నకుప్రేమతో-బ3ఛ
    @నాన్నకుప్రేమతో-బ3ఛ 2 ปีที่แล้ว +39

    హాయ్ అక్కా సుమన్ టీవీకి నమస్కారం ప్లీజ్ హర్ష తమ్ముడికి మా ప్రాబ్లం తెలియజేయండి ప్లీజ్ అక్క నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం 🙏🙏🙏😭😭

    • @gounibheemraj
      @gounibheemraj 2 ปีที่แล้ว

      Madhi kuda sem prablams please help chahiye Harsha Sai annaya ni kalu mokkutha please naku muguru amyilu

    • @mswaroopa-ei3vv
      @mswaroopa-ei3vv หลายเดือนก่อน

      Harshasai

  • @ashwinikv974
    @ashwinikv974 2 ปีที่แล้ว +3

    Best inspiration for good people annayya devudu meku manchi arogyam Ayush ivalli 100years challaga undalli 🙏 me lanti manasu andariki undalli ani korukuntunnam

  • @wajidabdul8729
    @wajidabdul8729 2 ปีที่แล้ว +27

    Please🙏 take Harsha sai interview😍

  • @munikrishna111
    @munikrishna111 2 ปีที่แล้ว +11

    ಅಣ್ಣ ನಿಮಗೆ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ತುಂಬಾ ಅಭಿಮಾನಿಗಳು ಇ ದ್ಧಾರೆ ನಾನು ಅಭಿಮಾನಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್

  • @pavithrasid8713
    @pavithrasid8713 2 ปีที่แล้ว +45

    Harsha Sai Anna Garu full down worth Really True Inspirational To everyone 🥰🥰

  • @Mr_Kanna713
    @Mr_Kanna713 2 ปีที่แล้ว +10

    Peddayana matalu ventayy only GOOSEBUMPS 🥺 ANNAYA thappakundaa vasthaduu 🤍LU you anna for anakapalli 💟

  • @melookadu8718
    @melookadu8718 2 ปีที่แล้ว +9

    Nenu kuda 1 c subscribe avvalani sai anna chanel ni korukuntunnaa..gud human been person...edi harsa anna videos chuste ney athanni chusina santhosamey

  • @vaddejyothipandu5398
    @vaddejyothipandu5398 2 ปีที่แล้ว +23

    మనసులో గుండెల్లో దేవుడు కంటే ఎక్కువ పూజిస్తున్నరుచిన

  • @AnilKumar-qo2ig
    @AnilKumar-qo2ig 2 ปีที่แล้ว +18

    Die heart fan harsha sai from kuwait 🙏🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 ปีที่แล้ว +6

    హర్ష సాయి దీర్ఘాయుష్మాన్ భవ ❤️❤️❤️❤️

  • @Harsha4293
    @Harsha4293 2 ปีที่แล้ว +19

    హర్ష నా కొడుకు పేరు కూడా హర్ష చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి పని చేస్తున్నావ్

  • @9866946856
    @9866946856 2 ปีที่แล้ว +12

    I'm Big fan of HaRsHa SaI😍✊✊🙌🙌🙌🙌Raju (AP Police)

  • @sobharani968
    @sobharani968 2 ปีที่แล้ว +18

    Truly I was inspired by this and I will do it

  • @HarshaVardhan-ek8pe
    @HarshaVardhan-ek8pe ปีที่แล้ว +3

    I'm from raichur karnataka 💛❤ die hard fan harsha sai

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 2 ปีที่แล้ว +8

    Harsha's brand should become the brand of India n become a revolution. Long live Harsha long last ur brand.

  • @rajubattivalasa8539
    @rajubattivalasa8539 2 ปีที่แล้ว +3

    Harsha anna ki Aa Devudu yeppudu thodu ga undalani manchi arogyam evvalani Devudu ni korukuntunnanu Hatsaff annaiahhhhh

  • @g.srinu.gayatri6184
    @g.srinu.gayatri6184 ปีที่แล้ว +6

    హర్షసాయి గారు మనిషి రూపంలో ఉన్న దేవుడు

    • @babibahi
      @babibahi ปีที่แล้ว

      ❤❤❤

  • @priyagowdapriyagowda6131
    @priyagowdapriyagowda6131 9 หลายเดือนก่อน +1

    Love from Karnataka waiting for you harsha sir❤❤

  • @chatlanaresh6763
    @chatlanaresh6763 2 ปีที่แล้ว +6

    Harshasai Anna devudu🙏🙏🙏 the great victory harsha sai Anna

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 ปีที่แล้ว +5

    హర్ష సాయి చిన్న పిల్లాడు.
    గొప్ప మనసున్న మహారాజు.
    పేదల పాలిట దేవుడు హర్ష సాయి.
    హర్ష సాయి వంద సంవత్సరాలు చల్లగా బ్రతకాలి.
    ఇదే నా దీవెన.
    మానవుడే మహానీయుడు అన్నారు కదా.
    ఆ మహనీయుడే హర్ష సాయి.
    జై హర్ష సాయి.
    హర్ష సాయి! నిన్ను కన్న తల్లి తండ్రులకు నా శత కోటి వందనాలు.
    ఆ భగవంతుడు మీకు ఇంత మంచి కొడుకును ఇచ్చాడంటే మీరు పూర్వ జన్మలో ఎన్ని నోములు నోమారో, ఎన్ని వ్రతాలను చేశారో?
    అందుకే ఆ భగవంతుడు మీకు ఈ జన్మలో ఇంత మంచి కొడుకును ఇచ్చాడు.
    మీరు (హర్ష సాయి తల్లి తండ్రులు) చాల అదృష్టవంతులు.
    హర్ష సాయి అంటే కళ్లలో నీళ్లు రాని వారు లేరు.
    మెచ్చుకోని మనిషి అంటూ లేడు.
    మళ్లీ జై హర్ష సాయి.

  • @creativistbvr5265
    @creativistbvr5265 2 ปีที่แล้ว +29

    వీడీయో చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి..

  • @PHEMALATALATHA
    @PHEMALATALATHA 4 หลายเดือนก่อน

    Just now i saw this video.its really great .i am from Bangalore i am speechless god bless you sir.

  • @సాయిచంద్ర
    @సాయిచంద్ర 2 ปีที่แล้ว +13

    జాగ్రత్తగా ఉండు అన్న లేదంటే మా జగనన్న ఇంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చింది అని c i d ని ఇంటికి పంపిస్తారు అన్న

    • @isukapatlapadmavathi4892
      @isukapatlapadmavathi4892 2 ปีที่แล้ว +1

      Ayana chayyadu evrina cheste chudaledu

    • @-Chanti121
      @-Chanti121 2 ปีที่แล้ว

      Jagan Anna ni modda meedha thannutha Harsha Anna ni touch cheste Touch kadhu maind lo Aalochana vachina

  • @KanakaiahDasari-hb7ws
    @KanakaiahDasari-hb7ws 7 หลายเดือนก่อน

    రియాలి నాకు.వింటుంటే.నా.మనసులో.ఏదొ.తెలియని.హ్యాపీ.నెస్.హార్స.సాయి.సర్..నాకు.చాలా.చంతోషంగా.ఉంది.లై.యు.సూపర్.❤❤❤

  • @prasunat9745
    @prasunat9745 2 ปีที่แล้ว +13

    Jai, harsha, god, bless, you

  • @ravitabokka5988
    @ravitabokka5988 2 ปีที่แล้ว +29

    హర్ష సాయి అన్న రియల్ హీరో

  • @rkcreations2975
    @rkcreations2975 2 ปีที่แล้ว +16

    Super brother good job 👌love you both of you ♥️

  • @KrishnaGanelboi-ez5ts
    @KrishnaGanelboi-ez5ts 11 หลายเดือนก่อน +1

    I'm Big Fan of Harsha Sai Anna ❤❤❤( I'm From Odisha State Koraput)

  • @jazz980
    @jazz980 2 ปีที่แล้ว +12

    popular ala avala ani athanu edhi choose chesukunaru,but there r many people between us helping others silently.

  • @junior_dancing_786
    @junior_dancing_786 9 หลายเดือนก่อน

    Miru chala manchi Pani chesthunnaru Harsha Sai garu.. 💯 😊😊❤❤🎉🎉

  • @yesumanimathangi9871
    @yesumanimathangi9871 2 ปีที่แล้ว +16

    Chinna age lo manchi panulu devudu harsasai

    • @BalagoniLingaswamy
      @BalagoniLingaswamy 6 หลายเดือนก่อน

      .B.vani.sri.harsha.sai.sar.chinna.age.lo.manchi.panulu.devudu.sar.meru.🙏🙏🌹💐💞💞👌👌👍👍Harsha.sai.sar.garu.gert.reyl..my.brather.

  • @darlingtarun09
    @darlingtarun09 2 ปีที่แล้ว +5

    Harsha sai anna fans raichur ❤️❤️

  • @naveenedupuganti198
    @naveenedupuganti198 2 ปีที่แล้ว +6

    Iam From SINDHANUR RAICHUR
    fan of Harsha sai anna

    • @shamusamel6553
      @shamusamel6553 2 ปีที่แล้ว +1

      Hi bro I am also sindanur bro

  • @Hasan-ht1sg
    @Hasan-ht1sg 4 หลายเดือนก่อน

    బాబు హర్ష సాయి మీరు చేయు చున్న పనులు చాలా బాగున్నాయి ఎంతో మంది పేదలకు సాయం చేసి పుణ్యం కట్టుకుంటున్నారు దేవుడు నిన్ను దీవించు గాక ఇంకా మీ ఎదుట పడని వారు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒక్కదాన్నీ నేను ఏమైనా ఫర్వాలేదు మీరు ప్రజలకి మేలు చేయాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మిమ్మలిని ఆదేవుడు మెండుగా జీవించాలి నా ఆయుష్ కుడా పోసుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తూనాను దేవుడు నిన్ను దీవించు గాక 🙏🙏🙏🙏🙏

  • @srinivasb3963
    @srinivasb3963 ปีที่แล้ว +5

    అన్న...
    నేను పుట్టినుండి ఒక్క దేవుణ్ణి కూడా నమ్మలేదు,,, మొక్కలేదు
    Only mY 1st దేవుడు DR. BABA, SAHEB AMBEDKAR
    2) నూవ్వే నా దేవుడు అన్న
    మాలాంటి ఎంతో మందికి దేవుడు అన్న నువ్వు
    నా లైఫ్ లో ఒక్కసారి నిన్ను కలవాలన్నదే నా కోరిక
    MY GOD MY BROTHER __^^ HARSHA SAI Anna 💪🏻💥💙

  • @ushanathi5603
    @ushanathi5603 6 หลายเดือนก่อน

    హర్ష సాయి గారు మీరు చాలా మంది పేదవాళ్ళకి చేసే సహాయం భగవంతుడు మెచ్చుకునే ది

  • @janajanardhan5634
    @janajanardhan5634 2 ปีที่แล้ว +3

    Harsha Anna God bless you 🙏 brother 💯💯💯💯💯 years Happy

  • @raghukotamaliga7412
    @raghukotamaliga7412 2 ปีที่แล้ว +8

    You are the real life hero sir

  • @kavithasimmala9247
    @kavithasimmala9247 2 ปีที่แล้ว +3

    Harsha sai garu meru prathi okkaru blessing meku ravalani nenu God ni prair chestunna 🙏

  • @PavankumarDhanush
    @PavankumarDhanush 6 หลายเดือนก่อน +1

    Harsha anna nuvvu bagundali adharini baguchoodali ❤❤

  • @munavideos9413
    @munavideos9413 2 ปีที่แล้ว +4

    Nice bro God bless you with good health and wealth

  • @vjaipallicadvisor6747
    @vjaipallicadvisor6747 2 ปีที่แล้ว +5

    Harsha Sai Anna 🙏🙏🙏🙏

  • @venkatk5607
    @venkatk5607 2 ปีที่แล้ว +10

    Great help Anna

  • @ragi7181
    @ragi7181 ปีที่แล้ว +1

    Love from 🤎Karnataka Tumkur
    ...🙏 please once you visit Karnataka

  • @ranidhasari5734
    @ranidhasari5734 2 ปีที่แล้ว +8

    Harsha bro voice venagane tears 😭😭 vachhyi

    • @nayanamadhavi4689
      @nayanamadhavi4689 ปีที่แล้ว

      harsha sai garu babu nenu chala kastala lo unanu okapudu naku kalegi nanta waraku andarene chusedani naku barta ledu nenu kastapadi pike wachanu eroju nakoduku walla ela apulu palu aeyanu newu emyna sahayam cheya galegite malli 2years ki estanu intrast tho calepi epudu nenu kuwitlo pani chestuna nenu kate waraku nanu nelabada neyatam ledu anduku newu emana helap chestawa

  • @gurumala5745
    @gurumala5745 2 ปีที่แล้ว +1

    From karnataka mysore im big fan of harsha sai 💓💓💓💓💓💓💓💓💓

  • @srinu-qabqmr
    @srinu-qabqmr ปีที่แล้ว +1

    హర్ష సాయన్న చిన్న వయస్సులో పెద్ద మనస్సున్న మహా రాజు అయినాడు గోడ bless you అన్న మీ ప్యాన్స్ 🙏🏻🙏🏻👍👍👌👌💞💐💪💪💪

  • @gopanabhupathiroyal9311
    @gopanabhupathiroyal9311 2 ปีที่แล้ว +8

    Jai Karnataka 💛❤️

  • @shanthavikky4510
    @shanthavikky4510 2 ปีที่แล้ว +2

    A devudu ekada vunado evariki miru kanipinche devudu anna mi dharshanam oka sari kanipinchandi na janma dhanyam avuthundi🙏🙏

  • @shreepaviyuva3567
    @shreepaviyuva3567 2 ปีที่แล้ว +4

    I am also a big big bigest of Harsha sai we are from Karnataka,Bangalore.

    • @bnagalakshmi319
      @bnagalakshmi319 ปีที่แล้ว

      I am also a big big of Harsha sai we are from Analtapur(D)

  • @SkHaseena-q9e
    @SkHaseena-q9e 8 หลายเดือนก่อน

    Anna neku chusi verevallu kuda help chaiyadaniki mundhuku vacharu nijamga meku mealochanaku chala tqqqqs cheppukutunnanu anna meru nijamga chala great anna 👌👌👌👌👌👌

  • @rudrarapukavithapaul830
    @rudrarapukavithapaul830 2 ปีที่แล้ว +8

    God bless you brother

  • @sivasankarvaraprasaddama1667
    @sivasankarvaraprasaddama1667 10 หลายเดือนก่อน

    ఇంత దూరం వచ్చి కలవలేకపోయము అన్న భాధకి అన్న. మాట్లాడడం జరిగింది అన్న సంతోషించు అన్న harsha sai is రియల్ grett I like u bro Harsha

  • @NANI-ot4ox
    @NANI-ot4ox 2 ปีที่แล้ว +5

    Suman TV .....lo...work చేసే వాళ్ళు అందరికీ... మీ పాదాలు కీ.... నా 🙏🙏🙏🙏💝💝💝

  • @jacintajyrwa1011
    @jacintajyrwa1011 4 หลายเดือนก่อน +1

    All The besty son U are big star 💖💖💖👍👍👍

  • @shaikrajiya6258
    @shaikrajiya6258 2 ปีที่แล้ว +12

    హర్ష సాయి అన్న నా పాప కు కూడా సహాయం చేయండి అన్న నా పాప డాన్స్ చాలా బాగా చేస్తుంది అన్న మంచి దన్సర్ కావాలని కోరిక తనకు కానీ డాన్స్ నేర్పించే అంత శక్తి స్తోమత నాకు లేదు అన్న. నా ముగ్గురు పిల్లలను పెంచటానికి,చదివించటని కి నేను చాలా కష్ట్ట పడుతున్న అన్న తండ్రి లేకుండా ముగ్గురు పిల్లలను పెంచడం ఎంత కష్టమో మీకు తెలియనిది కాదు కదా అన్న అందుకే మీ సహాయం అడుగుతున్న అన్న దయచేసి నాకు నా పిల్లలకు సహాయం చేయండి అన్న😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

    • @EmandiSunitha
      @EmandiSunitha 6 หลายเดือนก่อน

      హర్ష బాబు నా కంటే చిన్న వాడివి అందుకే తమ్ముడు అంటున్న ను నాకు కొంచం సమస్యలు వున్నాయి మిరు నాకు ఏమైనా సహాయం చేయగలరా మా అబ్బాయి కి యాక్సీంట్ రేండూ ఐయ్యయి పాపాక పేళ్లి చెసాను మా వారు సెంట్రీంగ్ వర్కు సరిగా పని వుండదు పాపాకు పేళ్లీ చెసినా కొంతా అప్పు మాకు దానీకి వడ్డీలు కట్టలేకా పోతున్నాము మాకు మి ద్వారా సహా యం చెస్తారు అని ఇ మెసేజ్ చేస్తున్నా ను హర్ష సాయిబాబు ప్లీజ్

  • @LakshmiH-z3o
    @LakshmiH-z3o 5 หลายเดือนก่อน

    ಹರ್ಷ ಸಾಯಿ ಅವರೇ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು

  • @m.govindm.govind5174
    @m.govindm.govind5174 2 ปีที่แล้ว +16

    I am big fan హర్ష saianna

  • @ShaikImran-rp7vb
    @ShaikImran-rp7vb 2 หลายเดือนก่อน

    Me lanti vallu dist ki okaru unta chalu brother great job,,Harsha sai❤❤❤

  • @poreddythirupathireddy3673
    @poreddythirupathireddy3673 2 ปีที่แล้ว +3

    అతను ఏదోఇస్తాడుఅని వచ్చి నారు అతను కలువకపోగ నష్టపోయినం అని ఏడుస్తున్నరు

  • @yamunakatteboina3546
    @yamunakatteboina3546 2 ปีที่แล้ว +1

    Devudukuda koragane varamistado ledho theliyadu kani . anna nuvvu chala help chestunnav anna.🙏🙏🙏

  • @saiprasad2468
    @saiprasad2468 2 ปีที่แล้ว +8

    హర్ష సాయి గుడ్ జాబ్

  • @kalyanika8852
    @kalyanika8852 9 หลายเดือนก่อน

    Yes I am karanataka good think, all the best yallarigu🙌🙌♥️♥️

  • @archanaarchuvlogstelangana8997
    @archanaarchuvlogstelangana8997 2 ปีที่แล้ว +10

    Very good and nice video

  • @sashtichinnaiah3435
    @sashtichinnaiah3435 ปีที่แล้ว

    Harsha sai வாழ்க பல்லாண்டு வாழ்க வளமுடன் 💐💐💐💐💐

  • @prasad228
    @prasad228 2 ปีที่แล้ว +9

    One of The great Person ...🌹✝️🕉️☪️🙏 May God Bless You. Thammu 👍