What’s Really Happening with the TTD Inquiry into Ghee Adulteration?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 118

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 หลายเดือนก่อน +1

    Jai Bharat Jai HINDU dharma 🙏
    RIP YVSR

  • @kancharlakrishnarao8060
    @kancharlakrishnarao8060 หลายเดือนก่อน +45

    రమేష్ గారు CBN గారి arest time లో ప్రపంచమంతా ఎలాగ ఆయనకు అనుకూలంగా రోడ్ల మీదకు వచ్చారో, ఇపుడు దేశంలోనే కాదు ప్రపంచమంతా హిందూసమాజం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా JAGAN REDDY కి వ్యతిరేకంగా రోడ్ల పైకి వస్తారు. పాపం పండింది, ప్రక్షాళన దిశగా శ్రీవారు ప్రభావం చూపిస్తారు. మహామేత ఇంత దుర్మార్గుడు కాదు కాబట్టి స్వామివారు మహామేత కు దిక్కులేని చావు అయినా, చావుతో శాంతినిచ్చాడు. JAGAN కు అలాంటిది కాకుండా ఇక్కడే కర్మ ఫలం అనుభవించేలా చేయాలని హిందూ బంధువులందరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించండి.

  • @balusiri9961
    @balusiri9961 หลายเดือนก่อน +2

    అరెష్టులు ఇంకో 10-15 సంవత్సరాలు పట్టవచ్చు.

  • @janardanadev3845
    @janardanadev3845 หลายเดือนก่อน +23

    వైసీపీ వాళ్ళు ఎన్ని అబద్ధాలాడినా తేలికగా దొరికిపోతారు.

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 หลายเดือนก่อน +3

    చంద్రబాబు ఫెయిల్యూర్స్:
    1. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ . eg: రషీద్ మర్డర్ ఇన్ బ్రెడ్ డేలైట్
    2.విజయవాడ ఫ్లడ్స్ హ్యాండ్లింగ్
    3.అమరావతి వరదల్లో మునిగి రాజధానిగా ఇక ప్రశ్నార్ధకమవటం - వరల్డ్ బ్యాంకు రిపోర్ట్ తో ఫ్రస్ట్రేషన్ కి గురవటం
    4. సూపర్ 6
    ఇవ్వన్నిటినీ కవర్ చేయటానికి అందరి ఆరాధ్యదైవమైన శ్రీవారిని వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు.దానికి ఆర్టీవీ బజానా చేయటం వారి నిబద్ధతను తెలియచేస్తుంది. మన హిందూ సమాజం చంద్రబాబు నీ చీదరించుకుంటుంది

  • @naaaneee4167
    @naaaneee4167 หลายเดือนก่อน +7

    AREY YV SUBBI GAA ..మొన్నేమో దమ్ముంటే విచారణ చేసి నిజం నిరూపించండి అని ఛాలెంజ్ ...
    నిన్నేమో విచారణ ఆపమని కోర్ట్ కి ...
    సూపర్ .. అది కదా వైసీపీ మగతనం అంటే 🤣🤣🤣

  • @hdelenem09
    @hdelenem09 หลายเดือนก่อน +33

    వాడికి పదవి కావాలి, హోదా కావాలి, ప్రోటోకాల్ సౌకర్యాలు కావాలి. దేవుని సేవ చేసుకోవడం కాదు వాడికి కావలసింది. మహామేత ఈ మూకని మనమీద వదిలేసి పైకి పోయాడు

    • @babafakruddinCEH
      @babafakruddinCEH หลายเดือนก่อน

      CBN ki padavi vaddu ane na Covid time lo hyd lo 2 years rest tesukunnadu. Papam padavi kosam cbn em cheyaledu anni janam kosame, inka protocol kuda CBN vaddu annadu security kuda papam vaddu ani 2019-2024 govt ki return ichesadu.
      Maha neta unte scene vere laga undedi TDP ki

    • @sambashivarao1822
      @sambashivarao1822 หลายเดือนก่อน

      What you said is 100% correct.

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 หลายเดือนก่อน +2

    TTD స్వతంత్ర ప్రతిపత్తి కలది, TTD EO or chairman మీద AP Govt, యాక్షన్ తీసుకునే హక్కు లేదు అని సుబ్బారెడ్డి, సూపర్ స్వామి గారు court కు వెళ్లడం చాలా హాస్యాస్పదం. మరి ఆయన్ని టీటీడీ లో నియమించింది AP Govt కదా?

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir หลายเดือนก่อน

    We need an impartial inquiry by the CBI agency

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 หลายเดือนก่อน

    Very good explanation,sir

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 หลายเดือนก่อน +1

    Very good analysis sir🎉

  • @svtube6040
    @svtube6040 หลายเดือนก่อน +19

    ప్రభుత్వం YV సబ్బా రెడ్డి ని నియమిచ్చవొచ్చా?? కానీ ప్రభుత్వం సబ్బారిడ్డీ మీద విజిలెన్స్ విచారణా చెయ్యకూడదా?? ఇదెక్కడి న్యాయం అండి

    • @syamasundar6623
      @syamasundar6623 หลายเดือนก่อน

      Psycho party can publish narasura rakhta charitra without any proof but should not give notices legally.

    • @sobhang2372
      @sobhang2372 หลายเดือนก่อน

      👍

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 หลายเดือนก่อน +1

    Well explained sir...

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 หลายเดือนก่อน +10

    నువ్వు మాజీ...అంటే, సామాన్యుడివి...అంతే...
    విచారణ అధికారం వాళ్లకి ఉంది...!!!

  • @gangadharao4756
    @gangadharao4756 หลายเดือนก่อน

    ఈ govt ఏమీ చేయలేదు
    వైసిపి సోషల్ మీడియా లో ఇంక భూతులు తో రేచ్ఛి పోతున్నారు

  • @arjunparuchuri5347
    @arjunparuchuri5347 หลายเดือนก่อน +6

    You are the 1st one to find out how the issue come out. It's true government do not have any intention to highlight the news now. Plan is to complete through investigation first as already started 2 m before. But unintentionally CM Revealed during internal meeting. As video out to public YCP reacted very strongly on CM hence TDP released LAB report to prove CM allegations.

  • @rambabunekkalapudi9129
    @rambabunekkalapudi9129 หลายเดือนก่อน +15

    ఆ ముగ్గురు చెడ్డిల మీద చర్యలు మాత్రం శూన్యం

  • @ravinagalla8367
    @ravinagalla8367 หลายเดือนก่อน

    Well explained

  • @janardanadev3845
    @janardanadev3845 หลายเดือนก่อน +4

    జగన్ 12 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతూ విచారణను ముగియనివ్వడం లేదు.

  • @narendrachigurupati4582
    @narendrachigurupati4582 หลายเดือนก่อน +2

    Ur analysis is right . Courts in Andhra the judges are shit they do anything for money .! Soon this will come out

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi หลายเดือนก่อน

    Super 🎉🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉

  • @ravig1547
    @ravig1547 หลายเดือนก่อน

    దెబ్బ మామూలుగా ఉండదు సర్ కు సా లు కదలిపోవాల..

  • @dasaragirirao8051
    @dasaragirirao8051 หลายเดือนก่อน

    To put behind the bars, judge should order remand. Not political leader
    Judge order remand to cbn

  • @jangaprasad5461
    @jangaprasad5461 หลายเดือนก่อน +1

    E. O. మీద

  • @UlligaddaTheOnion
    @UlligaddaTheOnion หลายเดือนก่อน

    Super swami subba reddy

  • @srinivasrao5244
    @srinivasrao5244 หลายเดือนก่อน

    Meru chepedi kara virakudu pamu chagudantara sir naviptharu sir😊😊😊😊😊😊

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +13

    తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం లో, అవినీతి కోణం కన్నా,
    జగన్ , సుబ్బారెడ్డి ల,
    దుష్టబుద్ది, దురాలోచన, కనబడుతుంది.....

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 หลายเดือนก่อน

    In the Footsteps of of Maha Meta destroyed the State behind welfare schemes 😢

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri หลายเดือนก่อน

    Court meda, nammakam ledu

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 หลายเดือนก่อน

    చాలా మంది అన్నట్టు నిర్భయంగా విచారణ ఎదుర్కొని నిజాయితీని నిరూపించుకొనవచ్చుకదా.అధికారం తో నియమించిన ప్రభుత్వా నికి విచారీంచడానికి అర్హత లేదా!

  • @iDeepu
    @iDeepu หลายเดือนก่อน

    మన చట్టాల్లో ఇన్ని బొక్కలు పెట్టుకొని ఎంటి సార్ మనం, మన దేశం బాగుపడేది ? ఛీ ఛీ దరిద్రం

  • @Knl86-10
    @Knl86-10 หลายเดือนก่อน

    Cow Ghee is one of the important dairy products in India, especially when it relates to the religious rituals, offerings and ayurvedic formulations.. Cow ghee is often adulterated with vegetable oils/fats and animal body fats. Detection of adulterants and their estimation is a key concern over many years. Adulterating ghee with animal fat materials like tallow emerges as a serious concern, especially due to cultural and religious background in India, which includes vegetarianism as well as motherly attitude toward cows. Moreover, consumption of tallow induces risk of increase in serum cholesterol and triglycerides levels, which can lead to many further complications.

  • @naveen7736
    @naveen7736 หลายเดือนก่อน

    Good 👍 To the point ❤

  • @arugollu
    @arugollu หลายเดือนก่อน

    In stead of calling names, govt should inquire. A lot of officers, staff, contractors might have been running this food adulteration racket like darshan rocket. Once the responsible people are identified, govt should start criminal proceedings. Subbareddy's point does not make sense. Just because ttd is autonomous, it cannot take devotees for a ride.

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 หลายเดือนก่อน +1

    Very simple courts will give favourable orders to yvs no doubt

  • @srikanthpotharaju5806
    @srikanthpotharaju5806 หลายเดือนก่อน

    Nice Video

  • @flyashforsalelightweightim6424
    @flyashforsalelightweightim6424 หลายเดือนก่อน

    అవును మనం ఎన్ని వెధవ పనులు చేసినా వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వయిరీ చేయకూడదు

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 หลายเดือนก่อน

    meeru intha noru chinchukuni ceppadam ... cheri murkhula manasu ranjimpa raadu. ... murkhuduki annee telusu. evee teliyanatlu, alaa manage chestaadu anthe. poneelendi, mee pani meeru chesaaru. maa vanti vaarki marintha clarity. Nice exercise sir. Nice exprssion. ;Regards

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 หลายเดือนก่อน

    అవును మరి ! ఎందుకంటే, ఆయన శ్రీవారి సొమ్మును తినేస్తే ఆ శ్రీవారే ఏమనలేదు మరి !

  • @praveeneha3704
    @praveeneha3704 หลายเดือนก่อน +2

    Avanni cheselopu chesinodu cheyinchinavadu antha musalivallu ayi case spoil avutundi. This is our indian democracy. Addagoluga chesina jagan govt ye right estam vachinattu cheyochu....

  • @sis4evervlog344
    @sis4evervlog344 หลายเดือนก่อน

    Take one Laddu and sent it to the testing library and take a decision whether it is kalthi or not.

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 หลายเดือนก่อน +4

    Send to all of them jail

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 หลายเดือนก่อน

    AP లోకూటమి అధికారంలో లేదన్నకుంటుందా ప్రతిపక్షంలో ఉన్నట్టు చర్య తీసుకోకుండా మీడియా ముందు గగ్గోలు పెడుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది

  • @nagarajua3251
    @nagarajua3251 หลายเดือนก่อน +1

    TTD chairman nu niyamistaru, palaka seva mandali members nu evaru niyamistaru. Ttd chairman vicharinche adhikaram vigilance, acb prabhutvam ki ledani ee saiko yvs ela antadu.

  • @GRV-db2fh
    @GRV-db2fh หลายเดือนก่อน +1

    Andhra pradesh =old bihar. Congratulations jalaga

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji หลายเดือนก่อน

    Thappu cheyani vallu jawabuthari thanam leni vallu court la ke velatharu. Dhammu dhairyam lenivollu

  • @yadikifakruddin6807
    @yadikifakruddin6807 หลายเดือนก่อน

    వారు యెన్ని చేసిన కేంద్ర మద్దతు ఉంది కాబట్టీ ఎవరు యేమి చేయలేరు

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 หลายเดือนก่อน

    ప్రభుత్వానికి సంబంధం లేక పోతే ప్రభుత్వం ఎందుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్లు ఇఓ నీ ఎందుకు నియమించాలి

  • @murthy2233
    @murthy2233 หลายเดือนก่อน +1

    Adhi telisey jagan July LO report vasthe ippudu yenduku cheppaledhu ani vagutunnnadu

  • @kishank244
    @kishank244 หลายเดือนก่อน +1

    They did the same after Babai murder.

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 หลายเดือนก่อน

    న్యాయస్థానం విచారణ మీద స్టే ఇవ్వదు. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా ఆ దేవ దేవుడిని పూజిస్తారు. నిజాలు తెలాలి అంటే విచారణ జరగాలి

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 หลายเดือนก่อน

      డబ్బు ముట్టి నప్పుడు దేవుడేంచేస్తాడు.

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 หลายเดือนก่อน

    కోర్టులు వీళ్లకి చుట్టాలు

  • @VkR15696
    @VkR15696 หลายเดือนก่อน

    Jagan made 100+ temples attacked during his rule, no one arrested.
    He tried to split Hindus by targeting some castes.
    He put a Christian as TTD chairman, that shows his bad intention.
    Jagan working on a clear agenda.

  • @koribillibabji5185
    @koribillibabji5185 หลายเดือนก่อน

    Vallu judges ni kuda kontaru anduke vallu court ki vellaru

  • @psatyavani9246
    @psatyavani9246 หลายเดือนก่อน +1

    స్వయం ప్రతిపత్తి అని స్వయం నిర్ణయాలు తీసుకుంటారా

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 หลายเดือนก่อน

    Annitikante pedda courtlo siksha alredy padindi migilina vallu redy gaundandi

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 หลายเดือนก่อน

    కొలకొత్తా జూనియర్ డా.కేసు అందరం మెల్లిగా మరచి పోయుము. న్యాయస్థానాల దైవల్ల ఈ విషయం కూడా కొన్నాళ్ళు మీడియాకి ఒక హాట్ న్యూస్ లా చెలామణీ అయి తరువాత ప్రజలు మరచి పోతారు సార్

  • @muthyalareddt6591
    @muthyalareddt6591 หลายเดือนก่อน +10

    హలో సుభారెడ్డి చేసిన పాపాలు ఎనో చేసిన మీరు టీటీడీ లో చేయని పాపం లేదు. అంతా ఆ దేవుడు చూస్తుంటాడు. నిన్ను మాత్రం వదలడు

  • @Knl86-10
    @Knl86-10 หลายเดือนก่อน

    గుర్తు తెచ్చుకోండి...2004 మహామేత హయాములో భూమన కరుణాకర రెడ్డి రాజకీయ ర్యాలీ తిరుమల చరిత్రలో మొదటిసారి తీశాడు. అప్పుడే మొదటిసారి తిరుమలలో శిలువలు ప్రత్యక్షమయ్యాయి.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy หลายเดือนก่อน

    CBI ENQUIRY VEYYALI

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji หลายเดือนก่อน

    Vosthundhi vokaroju every dog barking oneday just wait and see

  • @sureshannam6183
    @sureshannam6183 หลายเดือนก่อน

    TTD itself has it's own vigilance department other than the regular vigilance department of Andhra Pradesh state government.

  • @raobb1416
    @raobb1416 หลายเดือนก่อน +1

    హైకోర్టు లో సంచులు జల్లి ఉంచారు కదా

  • @radhakrishnaa9561
    @radhakrishnaa9561 หลายเดือนก่อน

    Why concerned health secretaries and other officials don't reveal about the issues involved?

  • @soulapursaibabu8808
    @soulapursaibabu8808 หลายเดือนก่อน

    Please give clarity on alcohol policy . I heard in sakshi that still the old spurious brands are sold is it true?

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 หลายเดือนก่อน

    మార్కెట్ లో కిలో ఆవునెయ్యి 800 పైనే అమ్ముతుంటే 450 రూపాయలకు కొనుగోలు చేస్తే ఇలాగే అవుతుంది.. తెలిసి ఇలాంటి తప్పు ఎవరూ చేయరు.తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో డబ్బుల గురించి ఆలోచించకుండా నాణ్యతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి

  • @Just_A_comment
    @Just_A_comment หลายเดือนก่อน

    👍

  • @rams143143143
    @rams143143143 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @Bhairav1256
    @Bhairav1256 หลายเดือนก่อน +7

    Reddy కులం ruled TTD... its fact

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs หลายเดือนก่อน

      No bro christian ruled TTD jagan, dharmareddy, subba Reddy & karunakar reddy Christians

  • @ramaraovd8393
    @ramaraovd8393 หลายเดือนก่อน +1

    Good information deapth analysis sir

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w หลายเดือนก่อน

    సుబ్బారెడ్డి
    ధర్నారెడ్డి
    కరుణాకర్ రెడ్డి
    వీరంతా జగన్ బంధువులే, వీరు
    తమ స్వప్రయోజనాలకి, వాడుకున్నారు, దీన్లో ఏమి జరిగిందో తెలుసు

  • @vishnupolukonda
    @vishnupolukonda หลายเดือนก่อน

    Hindu power Eemito ee y cheep gallaki teliyaali

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 หลายเดือนก่อน +1

    Detailed analysis..

  • @dasaragirirao8051
    @dasaragirirao8051 หลายเดือนก่อน

    Who is running government in July

  • @venkataramarao2772
    @venkataramarao2772 หลายเดือนก่อน

    Chitta shuddi vunte caveat file chesi, enquiry cheyavachhu.

  • @prasadrao9018
    @prasadrao9018 หลายเดือนก่อน

    Naaku 320 rupees ki 100 kg ghee kavali subbareddy ippisthada?

  • @raojhansi
    @raojhansi หลายเดือนก่อน +1

    Very good and useful information. And this is another case that might go for decades. Culprits very well know our systems and continue to do whatever they want to do and keep enjoying life

    • @babafakruddinCEH
      @babafakruddinCEH หลายเดือนก่อน

      Very true like 27 cases stay can go for 30 years

  • @JioJio-g6g
    @JioJio-g6g หลายเดือนก่อน +4

    CBN 40సంవత్సరాల నిపుణుడు

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 หลายเดือนก่อน

    17 a not applicable for ttd chairmsn

  • @leelarohit1844
    @leelarohit1844 หลายเดือนก่อน +1

    Tappu chesadu kabbatte Court ki velladu .

  • @babafakruddinCEH
    @babafakruddinCEH หลายเดือนก่อน

    Orey saami, Subba reddy court ki poyindi comitee vesi enquire cheyandi ani cheppeki.
    Case meeda stay Ivandi ani kadu 🤦🤦

  • @Bharat_Ya
    @Bharat_Ya หลายเดือนก่อน +2

    చంద్రబాబు నాయుడు సొంత వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం అభియోగాలు మోపుతున్నాడు....
    తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగిస్తున్న నెయ్యి సంవత్సరానికి లక్షల లీటర్లకు పైగా, ఆ లక్షల లీటర్లకు పైగా ఉన్న ఈ నెయ్యి కాంట్రాక్ట్ ని తన సొంత వ్యాపార సంస్థ అయినా హెరిటేజ్ డైరీ మరియు గుజరాత్ Amul డైరీ కి కట్ట పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఇది....

    • @pragnanidhivemulapalli1311
      @pragnanidhivemulapalli1311 หลายเดือนก่อน

      Aha ఏమి తెలివి. Nee teliviki Johar

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 หลายเดือนก่อน

      అంతేరా మీ బతుకులు మారవు, సారీ నీ పేరు చివర్న తోక వుందా ?

  • @ganeshbabuathaluri9466
    @ganeshbabuathaluri9466 หลายเดือนก่อน +1

    If Dharmareddy work in this way how about his performance in defense sectors 😮

  • @venkatakrishnamohan3528
    @venkatakrishnamohan3528 หลายเดือนก่อน +3

    వాళ్ళు ఇంట్లో నెయ్యి ఖర్చు ఎంతో చెప్పమామండి, 320 తో కొంటారా, కనిష్టంగా 600 రూపాయలు

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 หลายเดือนก่อน

    బొకులు అందరూ బొక్కలోకీ వెళ్ళాలి. గాడ్ is great.

  • @subbaraosripada7819
    @subbaraosripada7819 หลายเดือนก่อน

    మీరు గోడ మెడ పిల్లి లా ఉన్నారు.

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 หลายเดือนก่อน

    No problem for culprits. There are courts to save them. Courts will give so many adjournment to them and will be logged for decades.
    We are observing how courts are dealing with Jagan ACB cases.
    Hopeless judiciary

  • @anagesh1
    @anagesh1 หลายเดือนก่อน

    Otukunotu.beliraokibumulu.stampulakumbakonamulolagadupilikatulabsrustinchihidusamstNisekularsgabupatistunaru

  • @ashokmoturu1539
    @ashokmoturu1539 หลายเดือนก่อน

    Sir please tell to janasena not to take ex mla,s from ysrcp,they will topple this alliance govt.beware of them.

  • @CBP689
    @CBP689 หลายเดือนก่อน

    India lo vunna courts anni YSRCP ki saripovu. YSR families anni court birds 🦅

  • @gsrgsr1593
    @gsrgsr1593 หลายเดือนก่อน +1

    కోర్ట్ లో cbn ని గెలుద్దామనే 😂😂😂

    • @sobhang2372
      @sobhang2372 หลายเดือนก่อน

      తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 หลายเดือนก่อน

    సుబ్బుగాడ్ని నియమించింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం దూల దీరుస్తాడి, చేసిన వెదవ పనులకు. ఈ లాజిక్ ఎలా మిస్సి అయ్యాడు సుబ్బూరావు గారు. ఐనా ఎంక్వైరీ చేస్తే నీకేంటి నొప్పు. నువ్వు నిప్పు, no తప్పు కదా...

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 หลายเดือนก่อน

    👍