ప్రవీణ్ గారు మంచి వీడియో నందించారు. బంతినారుని వేసుకోవడంలో నా నాకున్న డౌట్సన్నీ క్లియర్ అయాయి.ఆరారా మంచి వర్షాలు పడుతున్నాయి. బంతినారు వేసకోడానికి ఇది సరియైన సమయమని అనుకుంటున్నాను. మంచి వీడియో అందిచినందుకు మరోమారు ధన్యవాదాలు
బంతి మొక్కలు ఆల్రెడీ నా దగ్గర ఒక అడుగు ఎత్తు పెరిగాయి.... కారబ్బంతి, పసుపు, ఎరుపు బంతుల నారు తో పెంచాను... రీ ప్లాంట్ కూడా చేసుకున్నాను.... అన్నట్లు తామర విత్తనాలు మొలక రాలేదు అండి... లోపల నుండి గ్రీన్ కలర్ లో మొలక అయితే కనబడింది, కాని బయటకు రాలేదు, గింజ కుళ్ళి పోతూ..... చాలా భాధగా అనిపించింది... వాతావరణం అసలు కారణం ఏమో అనుకుంటున్నాను...
@@OrganicPrabha , మార్చాను అండి, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. అయినా... హుమ్మ్....... ఈ సారి తమిళనాడు వెళ్తే రూట్ తెచ్చుకుంటాను... అంత పెద్ద ఎర్రటి తామర పువ్వు నేను ఇంకెక్కడా చూడలేదు, సూర్య భగవానుడికి ఇష్టమైన పుష్పం కదా, అందుకే అవి అక్కడ విరివిగా పూస్తాయి... అదే పుష్పం కావాలంటే ఈ సారి రూట్ తెచ్చుకోవటమే బెటర్ అనిపిస్తుంది.
Nursery live website reasonable untaii ..51 rs Ku buy one get one ala untundii...Meeru try cheyandii..all type of seeds dorukutaii...Nenu Kuda ah web site lo teppinchanu
Anna can you give me Cherry tomato seeds Red long beans seeds Round chilly seeds Theega bachali seeds Donda padu Please Anna can you give me I am a beginner😭😭😭😭😭🙏🙏🙏🙏
ప్రవీణ్ గారు మంచి వీడియో నందించారు. బంతినారుని వేసుకోవడంలో నా నాకున్న డౌట్సన్నీ క్లియర్ అయాయి.ఆరారా మంచి వర్షాలు పడుతున్నాయి. బంతినారు వేసకోడానికి ఇది సరియైన సమయమని అనుకుంటున్నాను. మంచి వీడియో అందిచినందుకు మరోమారు ధన్యవాదాలు
నాకు చాలా బాగా నచ్చింది...
Chala important tips chepparu Praveen garu
నమస్తే...బాబు...వీడియో... చాలా...బాగుంది...
చాలా బాగా చెప్పారు సార్ నమస్తే
చక్కగా చెప్పారు మీరు
Nice information praveen garu
Hello praveen garu nice and useful information video nenu kuda bantipula vesaanu ippudu start ayyindi lalitha sarma from hyderabad
Good gardening and good explanation
Nice praveen good information
Suuper andi meeru
Namaste sir nice video
గుడ్ బంగారం
Super 👌👌 thankyou
Market lo presently only hybrid banthi are there for which with leaves we don't get plants . We have to buy company seeds every time.
Thanks andi gud information
Useful information thanq so much sir.
Very gud
Nice pilant tips
Nenu already vasanu avi padha ga ipoyayi...pullu eppudu vastai ani wating Praveen garu..🤔
Nice 👍 ok
Nice video 👌🏻
Good 👍
చాలా బాగుంది మీ వీడియో ప్రవీణ్ గారు. పాములను ఈ బంతి పూలు, మొక్కలు ప్రివెంట్. చేస్తాయా తెలుపండి.
స్నాక్స్ ను ప్రివెంట్ చేసే ఇంకా ఏవైన ప్ప్లాంట్స్ ఉంటే యుపప్రవీణ్ గారు
Snakes prevention ప్లాంట్స్ తెలుప గల రు
Super bro
🎉🎉
Chala manchi idea echaru meri seeds untayyi dhorukuthayi naku oka doute cliyer cheyandi yenduku pulukani pachi ga unde pulukani compost chesukovacha adhivadukovachaa compostga dheniki vadali endupuvula compost chepandi
Hi brother nice👍
Super
👌👌
Am drying the flowers naveen, will sow them 😊
Nice sir
Rekka banthi gutinchi please
Nenu already vesanu mokkalu vachayi
White color ontondha andi
Nenu beerakaya mokka vesanu pindelu yellow ga ayyi murigipothunayi and nenu cow manure ichanu 100 kayilu vuntayi okate ravatledhu sariga pranam oka la ayipotundhi deniki solution yenti and pollinate avutunayi
నేను నారు పోసాను.మొక్కలు వచ్చాయి
మీరు చూపించిన size లో ఉన్నాయి
Repotting చెయ్యాలి
Where you are purchasing the round stands. Please give details
Do we have to keep it in Sun light or shade ?
Chamanti seeds chypandi
Nenu alanti phylosphy pettukunnanu.meeru cheppaka anni seeds vesanu
Naaku ippudu chaala vaaru vachhindi sir
Summer lo vaatini yela protect chesukovaalo cheppandi plz
Nenu chala sarlu vesyanu ravadam ledu please reply
@Organic Prabha ok. Thank you atleast poola mokkalu shade lo perigevi unnaya avi cheppandi
No endalone unchali andi
Babu Naveen mi video's Ekkuvuga chustuvuntanu Chala manchiga Ardham Avve vidhanga chepperu Santhosham.mi phone number okasari watsap pettandi Thanks Babu.
Sir meeru cheppina banana powder aaku kooraliki veyachha.please answer me
Sunlight antha undali bro....
నారు ఏ నెలలో పోయాలి మొక్కలు ఎన్ని రోజులకు నాటుకోవాలి
Praveen garu vermi compost ekkada kontunaru vizag lo
Nenu vasthunnanu Bro kani plants ravatamledhu ,nenu santhalo koni thachukunnanu bro
Vatikii m madhu veyalali andi
Hello Praveen tools which you used to mix soil they good where did you purchase
Plastic center hyd
90048 33147
I have zero knowledge....... Inka alage uncheseyalaa basket lo flowers vachedaaka
Eppu hibrid flowers ki seeds ravadamledu pulu vesena mokkaluraledu babu
బంతి మొక్కలు ఆల్రెడీ నా దగ్గర ఒక అడుగు ఎత్తు పెరిగాయి.... కారబ్బంతి, పసుపు, ఎరుపు బంతుల నారు తో పెంచాను... రీ ప్లాంట్ కూడా చేసుకున్నాను.... అన్నట్లు తామర విత్తనాలు మొలక రాలేదు అండి... లోపల నుండి గ్రీన్ కలర్ లో మొలక అయితే కనబడింది, కాని బయటకు రాలేదు, గింజ కుళ్ళి పోతూ..... చాలా భాధగా అనిపించింది... వాతావరణం అసలు కారణం ఏమో అనుకుంటున్నాను...
రెండ్రోజులకోసారి నీళ్లు మార్చండి గ్లాస్ లో...లేదంటే నీళ్లు వల్ల విత్తనం పాడవుతుంది.
@@OrganicPrabha , మార్చాను అండి, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. అయినా... హుమ్మ్....... ఈ సారి తమిళనాడు వెళ్తే రూట్ తెచ్చుకుంటాను... అంత పెద్ద ఎర్రటి తామర పువ్వు నేను ఇంకెక్కడా చూడలేదు, సూర్య భగవానుడికి ఇష్టమైన పుష్పం కదా, అందుకే అవి అక్కడ విరివిగా పూస్తాయి... అదే పుష్పం కావాలంటే ఈ సారి రూట్ తెచ్చుకోవటమే బెటర్ అనిపిస్తుంది.
Ginjani aragadhiyyaali
Net లో search చేశా marigold seeds .108 rs నుండి starting price
Nursery live website reasonable untaii ..51 rs Ku buy one get one ala untundii...Meeru try cheyandii..all type of seeds dorukutaii...Nenu Kuda ah web site lo teppinchanu
Anna can you give me
Cherry tomato seeds
Red long beans seeds
Round chilly seeds
Theega bachali seeds
Donda padu
Please Anna can you give me I am a beginner😭😭😭😭😭🙏🙏🙏🙏
Naki avi orange kada meru yellow narau
F
Hello anna I want your nmbr