చాలా సంతోషంగా ఉంది సునీత చాలా రోజులైంది ఎలా ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు వండి నాకు కామెంట్ రాసినందుకు నిజంగా చాలా చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది
Hi i tried yesterday, asal cooker lekunda country chicken vandatam naku raadu bt ankapur vala video choosi cook chesaanu nijamga same valu chepinatle chesanu 30-40mins ipoyindi and taste also super baaga udikindi koda 😋
H gm gaaru,nice recipe ande,tq.memmalni ,me video's ne chustunte ma grand ma gurtuvastaru.sad thing yente ante tanu vunde kuda pattinchu kodu mammalne.same me laage vuntunde tanu
చాలా బాగుందండి నేను ఎప్పుడు నుంచో అడుగుతున్నాను అందర్నీ అంకాపూర్ వెళ్దామని అనురాధ గారు చూస్తే మనకు చాలా దూరంగా ఉంది అనుకోకుండా నిన్ను వండాను చాలా బాగుంది
Maku telusu e padathi maa ammamma ma nanamma ma ammavallu ilane vandutharu muton kuda ila vandandi superga untundi Kundalo vandite inka testiga untundi
Namaste aunty nene kuda Saudi lo brailar kodi tone chestanu whole chicken ni stove paina pasupu rasi kalustanu.Pattar ka phul and mentti kura khachi tanga weyali vasana ghuma ghuma ladutundhi 2 years nuchi chesthuna yepudu chesina ma intlo mechukuntaru meru kuda menthi kura veyandi next time.
Bagundi padma garu. Memu Atlage pedtam curry Madakunda Water bowl.. Curry lo Water posaka malli Water bowl pettoddu andi...aaviri nillu padi inka curry lo water ekkuva autayi😊
ఎప్పుడు ఒకే రకంగా కాకుండ, variety గా చేసి చూపించారు పద్మ గారు. నాటు కోడి అయితే ఇంకా కొంత టైమ్ తీసుకోవాలనుకుంట. ఈసారి పిల్లలకు, మా ఇంటాయనకు చేసి పెట్టాలి. నేను పూర్తి గా వెజిటేరియన్ గా మారాను .
Thank you Madam for showing the process of making Ankapur chicken curry. It would have been more tasty if you add 'Phattar ka phool/Banda poovu', 'Green methi leaves/Kasuri methi' and two or three 'Biriyani leaves'.
వాళ్ళు అంటున్నారు అని మీరు అంటున్నారు మేము వింటున్నాము... ఇక్కడ మీ గొప్పతనం ఏంటి అంటే నాకేం తెలియదు తేడా వస్తే మొత్తం వాళ్లదే అని జాగర్తగా తప్పించుకునే ప్రయత్నం చేసారు.కానీ మిమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోలేదు మీ నిజాయతి కి దందాలు.. Good.సబ్స్క్రయిబ్ చేసుకుంటాను..
Nice video amma. Bangalore lo lalbag independence flower show jarugutu undi. Different different flowers, fruits, plants choosamu, akkada meeru uncle chala gurutuki vachharu.
Aunty .. చికెన్ నుండి వచ్చిన ఆవిరి పైన తాకి water drops పడుతువుంటాయి.అందుకే అడుగు పట్టదు..నేను దొండ కాయ fry ఇలాగే చేస్తాను..అస్సలు నీరు వేయకుండా కాయ చాలా బాగా ఫ్రై అవుతుంది..try cheyandi.
చాలా చాలా బాగుందండి నిజంగా మా ఫ్రెండ్స్ కి కూడా పంపించాను చాలా బాగుంది అన్నారు అందరూ కరెక్ట్ గా సరిపోయింది కొబ్బరి గసగసాలు అన్ని మీరు తగ్గించుకుంటే తగ్గించుకోండి కానీ చాలా బాగుంది నిజంగా
నాకు ఈ సారీస్ చాలా ఈజీగా ఉంటాయి మన ఇంటికి చాలామంది వస్తారు కాటన్ సారీస్ అయితే నాకు కష్టంగా ఉంది అందుకని నేను ఎక్కువ ఇవే వాడతాను చూస్తాను నువ్వు చెప్పావు కాబట్టి
Ankapur chicken ke kadu agriculture ki kuda chala famous.okasari velli ani pantalu chusi chicken taste cheyyandi.miku chala nachuthundi AA uru aa uri panta polalu
Amma I heard they put biryani flower ie stone flower in Ankapur chicken curry .I Ma Amma also used to cook with with a small bowl on every curry she used to make. It cooks faster because of the steam that is generated inside and the curry doesn't get burnt. My mother was pure vegetarian. She used to cook yummy food. I miss her a lot .
Maku telusu e padathi maa ammamma ma nanamma ma ammavallu ilane vandutharu muton kuda ila vandandi superga untundi Kundalo vandite inka testiga untundi
Hi Aunty baavunnara sunita from Miami Florida USA ankapur chicken curry chesaanu eerooju super ga vachhindi
చాలా సంతోషంగా ఉంది సునీత చాలా రోజులైంది ఎలా ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు వండి నాకు కామెంట్ రాసినందుకు నిజంగా చాలా చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది
Hi sunitha gaaru, how r u andi
Andhulo bhiriyani aku and rathi puvu vesaru Dani valla teste ga untundhi amma
Chala easy ga vundi aunty 👌👌
Ammagaru. Video chesinandhuku dhanyavadhalu.
Very good amma thank you good chicken Curry thank you universe🌌
pasipillala navvantha swachamga unyayi anty garu mee matalu navvu. meereppudu inthakanna happy ga undali.😊
థాంక్యూ మాధవి
Hi i tried yesterday, asal cooker lekunda country chicken vandatam naku raadu bt ankapur vala video choosi cook chesaanu nijamga same valu chepinatle chesanu 30-40mins ipoyindi and taste also super baaga udikindi koda 😋
👍
Aunty garu silver bandly or Matti dish vadi unte బాగుండేది
H gm gaaru,nice recipe ande,tq.memmalni ,me video's ne chustunte ma grand ma gurtuvastaru.sad thing yente ante tanu vunde kuda pattinchu kodu mammalne.same me laage vuntunde tanu
Super andi
Nenu try chestanu aunty, 👍 thank you so much 😍
Super Amma
I too want to prepare the Ankapur chicken on ur own style, Thank you Amma
👌🏻aunty garu chala fast ga ayindi curry😋 nenu thappa kunda try chestha
ఈ రోజు మీరు చూపిన విధంగా chicken కర్రీ చేశాను ఆంటీ గారు,really ankaapur chicken curry taste super ga vundi,👍👌😋
👍
Meemu ma vuru chicken vandukuntam super vuntadhi ❤
Hi padma garu. Neneppudu ankapur chicken 🍗 curry vinaledu, kotharakanga undi, chustunte 😋 bagundi,try cheyali , 🙏
చాలా బాగుందండి నేను ఎప్పుడు నుంచో అడుగుతున్నాను అందర్నీ అంకాపూర్ వెళ్దామని అనురాధ గారు చూస్తే మనకు చాలా దూరంగా ఉంది అనుకోకుండా నిన్ను వండాను చాలా బాగుంది
Gina lo whater poyatam valana kindha madadu madam garu
Meedi ye oovuru akka
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌👌👌
Maku telusu e padathi maa ammamma ma nanamma ma ammavallu ilane vandutharu muton kuda ila vandandi superga untundi
Kundalo vandite inka testiga untundi
Medam nenu ee vanta 10yrs back chesanu
Madhi nizamabad aunty ankapur maku chala dhagara..paina bowl lo wt4 vesthe curry adugu antadhu and cold wtr vesthe chicken mukka gattiga avuthundhi andhuke ala vedi iyna wtr aa vestharu
అవునా సంధ్య నాకు చాలా బాగా నచ్చింది
Simple ga bagundi amma
Menti Kura marchipoyaru anty
Baga chesaru madam 👌👌👌👌
Chala bagundi andi memu kuda try chestam
ఇంటికి వచ్చి కనపడతానన్నారు రాలేదు మీ మిస్సెస్ ని కూడా తీసుకొస్తాను అన్నారు రండి
@@patnamlopalleturu-pinnakapadma vastanu aunty nenu present Hyderabad lo lenu. October 1st week lo vastamu...appudu meku inform chesta.meku kudirithe tappakunda vastamu
Stee ginnelo vanduthunnaru adugantuthundhi kadha
అడుగు అంట లేదు అండి లాస్ట్ లో మనం కొబ్బరి పొడి వేసుకోవాలి
👌👌👌
Memu same ingridiants tho ne curry chestam kani onions mirchi kuda paste chestam
అవునా అండి
Hi padma garu mango seeds 4 esthara
Namaste aunty nene kuda Saudi lo brailar kodi tone chestanu whole chicken ni stove paina pasupu rasi kalustanu.Pattar ka phul and mentti kura khachi tanga weyali vasana ghuma ghuma ladutundhi 2 years nuchi chesthuna yepudu chesina ma intlo mechukuntaru meru kuda menthi kura veyandi next time.
అలాగే మన దగ్గర ఎప్పుడు మెంతుకూర ఉంటుంది ఈసారి అలా వండితే అని మీరు చెప్పినట్లు థాంక్యూ
Bagundi padma garu.
Memu Atlage pedtam curry Madakunda Water bowl..
Curry lo Water posaka malli Water bowl pettoddu andi...aaviri nillu padi inka curry lo water ekkuva autayi😊
కానీ చాలా బాగుందండి సరిపోయింది గ్రేవీ కూడా కరెక్ట్ గా ఉంది
@@patnamlopalleturu-pinnakapadma Good Andi...❤
Super amma recipe
Super aunty thanks❤❤❤
Uppu Last loo vestee mukka ki uppu padutundaa aunty
పట్టిందండి ఉప్పు వేసి నేను సిమ్ లో పది నిమిషాలు ఉంచుకున్నాను
Hai aunti nenu ilane chesthsnu
Tamotalodda aunty
ఎప్పుడు ఒకే రకంగా కాకుండ, variety గా చేసి చూపించారు పద్మ గారు. నాటు కోడి అయితే ఇంకా కొంత టైమ్ తీసుకోవాలనుకుంట. ఈసారి పిల్లలకు, మా ఇంటాయనకు చేసి పెట్టాలి. నేను పూర్తి గా వెజిటేరియన్ గా మారాను .
కాంచన చాలా బాగుంది కూర ట్రై చేయండి తప్పకుండా
Definitely, ముందు trail మావారికే . నెక్స్ట్ మా అమ్మాయి, అల్లుడు, మనుమళ్లు వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను.
Hi amma chala baga chesaru amma .👌🏻👌🏻
Nice receipe aunty, will try this weekend 🙂
జయశ్రీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నిన్ను సూపర్ గా మెచ్చుకుంటారు
Lunch ki vastunnam aunty garu..maku kuda unchandi
అలాగే అండి రండి రండి
Jeevana yeruvulu vunnayi kadhaa naa dhaggara vaati llo yemaina challamantaaraa padmagaru
Super aunty garu ❤
Yummy
Simply super amma
Hi auntygaru meeku ranching ledhuga
👏for your interest 🎉
Kani amma natu Kodi ki meru vandina kodiki different undhi
Hai aunty.
How are you aunty?
Nice recipe aunty.
Nenu try chaystanu aunty.
బాగున్నావా హారిక మీ అందరూ ఎలా ఉన్నారు
Bagunamu aunty
Hashish aunty.
Thank you Madam for showing the process of making Ankapur chicken curry.
It would have been more tasty if you add 'Phattar ka phool/Banda poovu', 'Green methi leaves/Kasuri methi' and two or three 'Biriyani leaves'.
నెక్స్ట్ టైం చేసినప్పుడు అవి అన్ని వేసానండి ఇంకా బాగా వచ్చింది నాకు🙏 థాంక్యూ అండి
Padmagaru mandhaara moggalaki white purugu lu laa chinnavi pattaayi yemi challaali Padmagaru
సీతా దేవి గారు చెట్టుని సుబ్బరంగా వాటర్ తో స్ప్రే చేయండి
Padmagaru water ekkuvaiyai andi memu elane chaistam
కరెక్ట్ గా సరిపోయిందండి నేను కొంచెం సేపు సిమ్ లో ఉంచుకున్నాను కరెక్ట్ గా సరిపోయింది
Amma meeru home tour chayyandi🎉
Ankapoor vachara amma
రాలేదు సుష్మ
Nice chicken amma❤❤❤
It is looking so 😋 yummy.Some thing different. Superb❤❤❤
థాంక్యూ జానీ ఫర్ ట్రై చెయ్యి చాలా బాగుంటుంది
👍👌😃
👍😊
Thank you Ammaa
Aunty Garu ya curry aiena avere patte vondochhu memu alaga vanduthamu
అవునా జ్యోతి చాలా బాగుంది జ్యోతి
వాళ్ళు అంటున్నారు అని మీరు అంటున్నారు మేము వింటున్నాము... ఇక్కడ మీ గొప్పతనం ఏంటి అంటే నాకేం తెలియదు తేడా వస్తే మొత్తం వాళ్లదే అని జాగర్తగా తప్పించుకునే ప్రయత్నం చేసారు.కానీ మిమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోలేదు మీ నిజాయతి కి దందాలు.. Good.సబ్స్క్రయిబ్ చేసుకుంటాను..
Padmagaru chalaa baaga chupincharandi chicken curry Mee amma garini, nanna garini chusaanu . Punya dhampathulu laa vunnaaru . Andhuke meeku intha samskaaram nerpinchaaru🙏
థాంక్యూ సీతా దేవి గారు చికెన్ కర్రీ ట్రై చేయండి
Thappakundaa naaku norooripothundi padmagaru
Namasthe auntie garu...... ela unnaru..... bagara rice kuda chesi chupinchandi
ఓకే నండి తప్పకుండా
Inka konchem Karam veyalemo anipinchindandi. Non -veg lo karam konchem yekkuva V unte thinna feel vuntundi
Aunty ఒక వీడియో లో మీరు salmon fish fry చేశారు కదా
ఆ ఫిష్ ఎక్కడ తీసుకున్నారు
కొంచెం details చెప్పండి ప్లీజ్
మేము అమెరికాలో తీసుకున్నామండి ఇండియాలో కూడా ఉంది నేను చాపల మార్కెట్లో చూశాను
@@patnamlopalleturu-pinnakapadma ఎక్కడో కొంచెం చెప్పగలరా
ఇండియా లో
ఊరి పేరు ప్లీజ్
Eppudocharamma ankapur ki
రాలేదండీ వెళ్ళాలి అంటున్నాను ఎప్పుడు నుంచో అంకుల్ ని ఎవరు నన్ను తీసుకెళ్లలేదు అందుకని వీడియో చూసి నేను అంకాపూర్ చికెన్ వండుకున్నాను
👌👌❤
Nice video amma. Bangalore lo lalbag independence flower show jarugutu undi. Different different flowers, fruits, plants choosamu, akkada meeru uncle chala gurutuki vachharu.
నాకు చాలా సంతోషంగా ఉంది నారాయణరావు గారు మమ్మల్ని తలుచుకున్నందుకు
Ankapoor maaku daggara amma nizamabad nundi 20 km vuntundii
మీరు టేస్ట్ చూశారా
Super thalli😂
Neella mutha pedithe aviripokunda chicken fastga vudukudhhi,adugantadhu kuda
Yes andi
Aunty .. చికెన్ నుండి వచ్చిన ఆవిరి పైన తాకి water drops పడుతువుంటాయి.అందుకే అడుగు పట్టదు..నేను దొండ కాయ fry ఇలాగే చేస్తాను..అస్సలు నీరు వేయకుండా కాయ చాలా బాగా ఫ్రై అవుతుంది..try cheyandi.
అలాగేనండి తప్పకుండా ట్రై చేస్తాను నాకు భలే నచ్చింది చికెన్ కూడా అందరికీ నచ్చింది
Chicken ku antha water avasaramledu....kobbari baga ekkuvindi .....normal manam onion tamotis tho chesede baguntundi anipistundi . .but different gaa tinali appudapoudu...
చాలా చాలా బాగుందండి నిజంగా మా ఫ్రెండ్స్ కి కూడా పంపించాను చాలా బాగుంది అన్నారు అందరూ కరెక్ట్ గా సరిపోయింది కొబ్బరి గసగసాలు అన్ని మీరు తగ్గించుకుంటే తగ్గించుకోండి కానీ చాలా బాగుంది నిజంగా
@@patnamlopalleturu-pinnakapadma ok amma nenu try chestanu...
Hi aunty nenu mamatha mi fannl meru fancy, sarees kattukondi baguntaru
నాకు ఈ సారీస్ చాలా ఈజీగా ఉంటాయి మన ఇంటికి చాలామంది వస్తారు కాటన్ సారీస్ అయితే నాకు కష్టంగా ఉంది అందుకని నేను ఎక్కువ ఇవే వాడతాను చూస్తాను నువ్వు చెప్పావు కాబట్టి
Ankapur chicken ke kadu agriculture ki kuda chala famous.okasari velli ani pantalu chusi chicken taste cheyyandi.miku chala nachuthundi AA uru aa uri panta polalu
అలాగే శోభారాణి గారు నాకు కూడా చూడాలని ఉంది అంకాపూర్ చూద్దాం
Amma I heard they put biryani flower ie stone flower in Ankapur chicken curry .I Ma Amma also used to cook with with a small bowl on every curry she used to make. It cooks faster because of the steam that is generated inside and the curry doesn't get burnt. My mother was pure vegetarian. She used to cook yummy food. I miss her a lot .
శ్రీదేవి నువ్వు చెప్పింది బాగుంది ఈసారి చేస్తాను బిర్యాని పువ్వు చాలా హ్యాపీగా అనిపించింది నీ కామెంట్ చదివి
peddamaa
meeru vandina vidhanam baagundi..manam vese ingredient valla vanta taste marutundi kada, alane ee vantalane kaadu aya prantallo peru ganchina vantalu sweets anni kuda akkadi vatavaraname(neeru) kavachhu aa padarthaniki anta ruchi ravadaniki karanamu, peddama neeru kuda mana Indian country cooking style loo neeru kuda ingredient ae...
meeru eppudoo okappudu " Ankaapoor" vellalani korukuntunnanu....
bye andi peddamma garu.....
Me too follow same procedure for some vegetable curries
చూద్దాం శ్రీకాంత్
Hi anty mouth water ❤❤❤❤
కారంతకువఅనిపించింది
అమ్మా నాన్నగారు వాళ్లు కొంచెం కారం తక్కువ తింటారు అందుకని వాళ్ళకి కారం తక్కువ వేసాను కొంచెం వేసుకోవచ్చు మీకు కావాలి అంటే
Maa kareemnagar vaipu maa amma anni kuragayalu moothapayina neellu posi vande vallu
అవును లక్ష్మి నాకు ఈ పద్ధతి బలే నచ్చింది నేను ఫస్ట్ టైం చూసాను నాకు అంతకు ముందు తెలియదు ఈరోజు వంకాయ ములక్కాయ కూడా అలాగే వండుతున్న నేను
Don't use refined oil aunty,use Cold pressed oil
😂😂😂❤❤❤
అమ్మ నేను కూరలనిఇలాఆవిరిమీదేవండుతాను
ఏమేమి కూరలు వండుతారండి చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను నాకు ఇష్టం ఇలా కొత్తరకం వంటలు
Hii ma h r u second comment
Tq
మెంతి ఆకు వేయడం మర్చిపోయారు.its must and should. ఉల్లిపాయలు ఇంకా బాగా వేగాలి.అంత కొబ్బరి పొడి,గసగసాల పొడి వేస్తే గ్రేవీ చిక్కగా వచ్చింది.
👍
Amma veri kuragayalu kuda pain nellu petti vandevallu ma amma vallu
అవునా సుమంతి ఫస్ట్ టైం నేను ఇలా అంకాపూర్ చికెన్ చూశాను ఈసారి ట్రై చేస్తాను మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే చెప్పండి
మెంతికూర లేకుండా వాళ్ళు చేయరు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మెంతికూర వేయాలి
నెక్స్ట్ టైం మెంతికూర వేసి చేసానండి చాలా బాగా వచ్చింది
This is not ankapur chicken
వంకాయ మ సాల. దోసకాయ. అరటికాయ. రొయ్యల కూర.దొండకాయ,దుంపకూరలని.మీరుచెపేదాక,ఈకూరనిఅంకాపూర్,చికెన్అంటారనితెలీదు
మహాలక్ష్మి అలా ఈజీ ఈ చికెన్ కూర చేసుకుంటూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది
Too much ఆంటీ గారు. ముందు గా చెప్పలేదు మీరు. చెప్తే భోజనానికి వచ్చేవాళ్ళం కదా ❤
నేను అప్పటికప్పుడు అనుకుని చేశాను చాలా బాగా వచ్చింది ఈసారి చెప్తాను రండి
Pedha mogga avinaa adhi vichukovatam ledhu hybrid mandhaara mokkalu
కొంచెం ఎప్సన్ సాల్ట్ వెయ్యండి
Super andi
Maku telusu e padathi maa ammamma ma nanamma ma ammavallu ilane vandutharu muton kuda ila vandandi superga untundi
Kundalo vandite inka testiga untundi