Praise the lord 🙌🙏🙏🙌 ayyagaru మీ వాక్యం వింటే టీవీ లో న్యూస్ చూడనవసరం లేదు, జ్ఞానం కోసం వెదకనవసరం లేదు మీ వాక్యం వింటే చాలు అన్నీ విధాలుగా చెబుతారు మీ మాటలు మాకు జ్ఞానం, ఆరోగ్యం, భయభక్తులు అన్నీ కలిపి మాకు వివరిస్తారు అయ్యగారు దేవుడు మీమ్మల్ని బహూగా దీవీంచును గాక ఆమేన్ ❤❤❤❤❤
వందనాలండి అయ్యగారు చాలా అద్భుతమైన వాక్య సందేశం దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆయన సజీవమైన రెక్కల చాటున ఇజ్రాయెల్ దేశమును కాపాడును గాక ఆమెన్!!!!
6/10/2024 ❤😂🎉 దేవుని నామమునకు మహిమ కలుగును గాక , ఇ వాక్యం వింటూ ఉన్నవారిని సైన్యములకు అధిపతి అయిన మన దేవుడు వారికి తోడుగా ఉండి, దీవించును గాక ❤ అయ్యాగారీని వారి కుటుంబాన్ని,వారి యొక్క పరిచర్య ను దీవించి మరింత బలపరచును గాక.... ....AMEN
God bless you and your family brother intha manchi message and knowledge isthunnanduku thank you so much meeku sister gariki mee church ki prabhuvina yesukreesthu vari namam lo vandanalu
దేవునికి స్తోత్రములు బ్రదర్ గారు చాలా మంచి సందేశాన్ని అందించారు నేను ఎప్పుడు మీ మీ ప్రసంగం విని చాలా సంతోషమును ధైర్యమును తృప్తిని పొందుతాను ఈరోజు ఇజ్రాయిల్ దేశం గురించి దేవుడు వారిని ఆశీర్వదించి నిలబెట్టిన విధానం అన్నిటిని గుర్తు చేశారు మీ ప్రసంగంలో ద్వారా బైబిలు మరియు చరిత్రను కూడా తెలుసుకున్నాము మీరు చాలా కష్టపడి మీ సమయమును ఎంతో ఖర్చు పెట్టి మీరు ఈ ప్రసంగం మా కొరకు ప్రభు పంపించి ఉన్నారు మీ పరిచర్యను ప్రభువు నిండారు గా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను
Praise the Lord Brother 🙏🏼 very good information and message. ఇశ్రాయేలీయుల మధ్యలో వారి పక్షమున సైన్యములకు అధిపతియైన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిరంతరము వారి చేయి విడువక వారిలో నివసించుచున్నాడని అర్థమగుచున్నది. ఆమెన్ 🙏🏼🫶🏽💐🌾👍🏼🙌🏼🕊
By the grace of GOD I got to know lot of things about my LORD’s greatness through the country of Israel. Thank you Sir… May GOD bless this ministry abundantly
అధ్బుతమైన దేవుని వర్తమానము అందించినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు 🙏 మాకు తెలియని ఎన్నో విషయాలు స్పష్టంగా తెలియజేశారు, లాస్ట్ ఇయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా మీరు మెసేజ్ లు అందించారు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్య మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
Praise the Lord Bro... Nice Genuine Narration... & CLEAR Picture of the... REASON.... Why the.... ISRAEL Doing the HONESTY Only Defending .... W...ar...?. Dhanraj Journalist
Praise the lord 🙌🙏🙏🙌 ayyagaru మీ వాక్యం వింటే టీవీ లో న్యూస్ చూడనవసరం లేదు, జ్ఞానం కోసం వెదకనవసరం లేదు మీ వాక్యం వింటే చాలు అన్నీ విధాలుగా చెబుతారు మీ మాటలు మాకు జ్ఞానం, ఆరోగ్యం, భయభక్తులు అన్నీ కలిపి మాకు వివరిస్తారు అయ్యగారు దేవుడు మీమ్మల్ని బహూగా దీవీంచును గాక ఆమేన్ ❤❤❤❤❤
Yesssss
Avunu
Yes
వందనాలండి అయ్యగారు చాలా అద్భుతమైన వాక్య సందేశం దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆయన సజీవమైన రెక్కల చాటున ఇజ్రాయెల్ దేశమును కాపాడును గాక ఆమెన్!!!!
6/10/2024 ❤😂🎉
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ,
ఇ వాక్యం వింటూ ఉన్నవారిని సైన్యములకు అధిపతి అయిన మన దేవుడు వారికి తోడుగా ఉండి, దీవించును గాక ❤
అయ్యాగారీని వారి కుటుంబాన్ని,వారి యొక్క పరిచర్య ను దీవించి మరింత బలపరచును గాక....
....AMEN
God bless you and your family brother intha manchi message and knowledge isthunnanduku thank you so much meeku sister gariki mee church ki prabhuvina yesukreesthu vari namam lo vandanalu
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు
వందనాలు అయ్యగారు సమస్త మహిమ దేవునికే ఆమేన్ ఆమేన్ హల్లెలూయ
✝️🛐🙌🙏 Praise the Lord. Sir. Hallelujah Amen Amen Amen Kuppam ✝️🛐🙌🙏✝️🛐🙌🙏
దేవునికి స్తోత్రములు బ్రదర్ గారు చాలా మంచి సందేశాన్ని అందించారు నేను ఎప్పుడు మీ మీ ప్రసంగం విని చాలా సంతోషమును ధైర్యమును తృప్తిని పొందుతాను ఈరోజు ఇజ్రాయిల్ దేశం గురించి దేవుడు వారిని ఆశీర్వదించి నిలబెట్టిన విధానం అన్నిటిని గుర్తు చేశారు మీ ప్రసంగంలో ద్వారా బైబిలు మరియు చరిత్రను కూడా తెలుసుకున్నాము మీరు చాలా కష్టపడి మీ సమయమును ఎంతో ఖర్చు పెట్టి మీరు ఈ ప్రసంగం మా కొరకు ప్రభు పంపించి ఉన్నారు మీ పరిచర్యను ప్రభువు నిండారు గా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను
Praise the Lord Brother 🙏🏼 very good information and message. ఇశ్రాయేలీయుల మధ్యలో వారి పక్షమున సైన్యములకు అధిపతియైన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిరంతరము వారి చేయి విడువక వారిలో నివసించుచున్నాడని అర్థమగుచున్నది. ఆమెన్ 🙏🏼🫶🏽💐🌾👍🏼🙌🏼🕊
Praise the lord doctor garu
Praise the lord doctor garu
Praise the lord Dr garu glory to God
Hallelujah hallelujah hallelujah hallelujah 🙌🙌🙌
chala teliyani vishayalu chepparu brother thanks god bless you praise the lord 🙏🙏🙏🙏
Praise.the.lordannya.garu
By the grace of GOD I got to know lot of things about my LORD’s greatness through the country of Israel. Thank you Sir… May GOD bless this ministry abundantly
Praise the lord pastor garu
Praise the lord ayyagaru namaste 🙏 nice wonderful massage 💆 ❤❤❤🎉🎉🎉i like your first day massage 💆 ayyagaru ❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊❤❤🎉
Praise the Lord, bro Nova garu. Very good nice important Expelnation
Message sir. TQ.
Kadavari dhinakalo satya Vaakyam kosam choostunna maku manchi vaakyanni andhistunnaru annayya vandhanalu
మంచి వర్తమానం anna
God bless u 🎉
AV joseph prise the lord
Av Mary prise the lord brother new delhi
Such a wonderful message
Bro.Dr Noah garu
Mi vakyam dwara .... Viswasam lo prathi second bhalapadutunnanu😊🙏
Really i am blessed by your messages anna
Praise the Lord sir 🙏🙏🙏
ఇశ్రాయేలు ను కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు. హల్లెలూయా
Praise the lord brother 🙏 wonderful message tq brother 🙏
Praise the lord 👏👏👏🙏🙏🙏🙏🙏
Bro. Super message, i felt very, very happy to watch this message, i must pray for Isreal. Thank you doctor garu.
Praise the Lord Dr Noah garu........ thank you Sir for your wonderful message of Israel............
Praise the Lord poster
Garu
Wonderful,,,great message
Praise the lord 🙏 Ayyagaru 🙏🙏
Great message pastor garu thank you
Praise the Lord sir tq
Praise the lord sir
Meeru chuputhunte Malli malli vinalaniputhsundhi.
Devinike mahima
Excellent message sir tq 🙌🙌🙏🕎
Praise lord Ayyagaru.Glory to jesus.
అన్నా మీకు వందనములు 🙏
ఇశ్రాయేలీయుల పక్షముగా దేవాది దేవుడు ఉన్నాడనే ఋజువు ను ప్రజలందరు తెలుసు కొనునట్లు మంచి వర్తమానము చెప్పారు. మీకు చాల వందనములు
Wonderful messege maku theliyachesaru sir tnq ❤❤❤❤
Praise the Lord brother 🙏🙏🙏🙏
Praise the lord brother
Praise the brother
అధ్బుతమైన దేవుని వర్తమానము అందించినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు 🙏
మాకు తెలియని ఎన్నో విషయాలు స్పష్టంగా తెలియజేశారు, లాస్ట్ ఇయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా మీరు మెసేజ్ లు అందించారు.
మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు
యేసయ్య మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
Praise the Lord Anna 🙏🙏
Thank you brother for your valuable and spiritual messages....
Praise the Lord
Anna Vandanamulu
Good message
Pray for Israel
👏
Padma Amp vandanalu brother God bless you and your family and ministry,
Hamaas naayakudi koduku kreesthu seva chesthunnadu.Amen.❤🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord ayyagaru
Most usefull message brother
Vandanallu. Ayyagaru
Prisethelord,brother
Praise the Lord pastor garu and everyone
Praise the lord. Devudu meeku manchi gnanamu ichadu. Ma andarini educate chestunnaru. Maku teliyani enno vishayalu chepparu. May God bless u.
వందనల్ బదర్ 🙏🙏🙏
Praise the lord brother ,nice messages
God has blessed you both with a great mission.praise be to God for his blessings on his children.
Praise the Lord anna🎉🎉🎉❤
Brother Praise the Lord Jesus Christ
Thanks a lot for the best information
Vamdanalu🙏annayyagaru💞
❤❤❤❤❤👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Thanks a lot Doctor garu for giving lot information to know the greatness of The lord almighty and to have the fear of God and his people
Praise the Lord pastor garu. Thank you so much for your today's message abt all Israel's war.Thank you Jesus for God gave you a blessing wisdom🙏
Great message Ayya ,praise the Lord
Praise Lord Ayyagaru Pushpalatha guntur
Thank you so much pastor garu for giving a detailed picture of what's going on in Israel, the chosen people of God.
Wonderful Anna
Tqu Jesus Praise the Lord pastor garu namaste namaste namaste 🙏 🙌 👏
Praise the Lord Pastor and Doctor garu, I am in Israel Pray for Israel Safety 🙏
Praise the lord 🙏🙏🙏 Nana God bless you Nana
Praise the Lord 🌹
మంచి వాక్యం చెప్పినందు హ్యాపీ sir
Prasad lard
Prise the lord Dr. Nova garu
Praise the lord sir 🤚🤚🤚🤚🙏🙏🙏
Maranatha ayagaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vadanalu brother
Great message
Priase the lord brother
Amen
Praise the Lord Bro... Nice Genuine Narration... & CLEAR Picture of the... REASON.... Why the.... ISRAEL Doing the HONESTY Only Defending .... W...ar...?. Dhanraj Journalist
🙏🙏🙏🙏
Priyar israel
💒🙏🙏🙏🙏
Amen😭😭😭😭😭🤲🏻⛪⛪⛪⛪⛪🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the Lord brother halleluyah amen amen tq for message ayya garu halleluyah amen amen 🙏🙏🙏🤲🤲🤲🙇♀️🙇♀️🙇♀️👏👏👏
O ISRAEL NEE BHAGYAMENTO YENTO .......... GOPPADI
Israel ki kshemamu kalugunu gaka amen Israel gurinchi Inka detail ga cheppandi brother
6,19 n
Volume chala thakkuva ga vundhi #Techie of Church
Pranay ki Sanjay ki jobs marriages koraku pradhana cheyyandi paster garu
🤲🏻🤲🏻⛪⛪🙏🙏🙏👍👍👍
Praise the lord docter garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu pastor garu❤
Praise the Lord Dr sir
Praise the Lord Brother
Praise the lord Annya Garu 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord brother