Nara Brahmani About Her Marraige With Lokesh |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Nara Brahmani About Her Marraige With Lokesh | #tdpmeeting | #apelections2024 | #yuvagalam | #shorts | #ytshorts | #shortstelugu
    #narabrahmani #naralokesh #tdpmeeting #apelections2024 #appolitics #apnextcm #tdpjanasenaalliance #tdpvsycp #apnews #socialpost #yuvagalam #shorts #youtubeshorts #ytshorts
    Description:
    Welcome to our Yuva Galam channel, where we dive deep into the world of politics, providing you with insightful analysis and thought-provoking discussions on current events and policy matters.
    As always, we encourage you to engage in the conversation by leaving your thoughts, questions,Public Talks and opinions in the comments section below. Your feedback is invaluable to us, and it contributes to the diversity of perspectives that make our discussions enriching.
    📈 If you find this content informative and engaging, please consider subscribing to our channel for more in-depth political analysis and updates. Don't forget to hit the notification bell to stay informed about our latest uploads.
    🌟 Connect with us on social media for real-time updates and additional content:
    📷 Instagram: / yuva_galam
    📘 Facebook: / yuvagalam2030
    Thank you for joining us on this journey to better understand the political landscape. Your support is what drives us to continue providing you with valuable insights and fostering informed discussions on the issues that matter most.
    ➤ Reach us at:sales@socialpostdigital.com
    Regards,
    Yuvagalam Team

ความคิดเห็น • 1.3K

  • @RajiKumbham
    @RajiKumbham 4 หลายเดือนก่อน +384

    మాకు ప్రెవేట్ స్కూల్స్ లో చదివించే స్థోమత లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియామ్ అభివృద్ధి చేయండి

  • @WellnessWonders111
    @WellnessWonders111 3 หลายเดือนก่อน +3

    She always dresses sensibly and so pretty, inspirational and kind. Hatsoff madam

  • @bhaskara5831
    @bhaskara5831 5 หลายเดือนก่อน +2369

    నిజమే కానీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావ్ అక్కా....

    • @ashalatha2263
      @ashalatha2263 5 หลายเดือนก่อน +19

      😂😂😂

    • @PavanKumar-vp2jp
      @PavanKumar-vp2jp 5 หลายเดือนก่อน

      Papam tandri leni bidda ki cheptundi le neku kadhu

    • @VsivakartheekBattula
      @VsivakartheekBattula 5 หลายเดือนก่อน +34

      Balya vivaham na akka

    • @mahendhraragi1432
      @mahendhraragi1432 5 หลายเดือนก่อน +31

      అంటే అది ఏమో సార్ నాకు అర్థం కాలా😊😂😀😀😀

    • @srinuergl462
      @srinuergl462 5 หลายเดือนก่อน +6

      😂😂😂

  • @DNR.smrm.1022
    @DNR.smrm.1022 5 หลายเดือนก่อน +56

    ముద్దైన పెట్టాలి,కడుపైన చేయాలి అని బయటి ఆడపిల్లలని అంటాడు.

    • @SurekhaReddy77
      @SurekhaReddy77 4 หลายเดือนก่อน +4

      Alanti variki vote vesina valani anali bro. Mind undha ledha ani

  • @prameelauba1347
    @prameelauba1347 5 หลายเดือนก่อน +349

    తల్లిదండ్రుల సపోర్ట్ పిల్లలకు ఎప్పుడూ ఉంటుంది దానిలో వింతేముంది , ఆడవారి పట్ల ఎలా ప్రవర్తించాలో మీ నాన్నకు నేర్పించు మరి .

  • @ramareddykp1936
    @ramareddykp1936 5 หลายเดือนก่อน +24

    ప్రభుత్వ సహకారం ఉంటే, heritage ఏమీ, ఇంకా ఏమి అయినా చేయవచ్చు

  • @Alitelife
    @Alitelife 3 หลายเดือนก่อน +6

    అంత ఫ్రీడం. ఇచ్చిన. మీ. హద్దుల్లో. మీరు. వుండి. ఎంతో. మంచి పేరు. తెచ్చుకున్నారు. మీరు. చాలా. గ్రేట్

  • @bitras12
    @bitras12 5 หลายเดือนก่อน +17

    Independence అని, స్వాతంత్రం ఇచ్చినట్లుగా ఉపయోగించ రాదు, తల్లీ! LIBERTY అని వాడాలి స్వాతంత్రం మనకు ఇస్తే!!!!

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 5 หลายเดือนก่อน +97

    ఆడది కనపడితే ముద్దు అయినా పెట్టాలి, లేక కడుపైనా చెయ్యాలి అని యువతను ఎంతో ప్రోత్సహించారు మీ నాన్న గారు అదీ ఆయనకు మహిళల పట్ల వున్న గౌరవం.

  • @nallabotulapavankalyan5828
    @nallabotulapavankalyan5828 5 หลายเดือนก่อน +94

    మహిళల పట్ల గౌరవం ఉన్నది అన్నవాడు ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి లేకుంటే కడుపు అయినా చేయాలి అని ఎందుకు అంటాడు పులకేశ్వరి అక్కా

    • @alklavanya3243
      @alklavanya3243 5 หลายเดือนก่อน +3

      Andhuke adignanu nikemthelusu cheppu annaya

    • @sudharani9312
      @sudharani9312 5 หลายเดือนก่อน

      💯 correct ✅

  • @ali.k8828
    @ali.k8828 5 หลายเดือนก่อน +742

    ఎలక్షన్ కంటే ముందు ఐదు రోజులు ప్రచారం చేసి ఐదు సంవత్సరాలు సేవ చేసామంటారు

    • @gtanuja5931
      @gtanuja5931 5 หลายเดือนก่อน +16

      Adi women empowerment session election prachram kaadu

    • @bavajanbobbybavajanbobby0369
      @bavajanbobbybavajanbobby0369 5 หลายเดือนก่อน

      అవును అన్న ఈ ఈ వైసీపీ ఎదవలకి ఇదొక అలవాటుగా అయిపోయింది సిగ్గులేని జఫ్ఫా గాళ్ళు

    • @ashalatha8902
      @ashalatha8902 5 หลายเดือนก่อน +4

      Correct cheppinaru meeru

    • @bittulucky3803
      @bittulucky3803 5 หลายเดือนก่อน

      Exactly...

    • @nar14343
      @nar14343 5 หลายเดือนก่อน +1

      All parties remains same

  • @MohandurgaprasadA
    @MohandurgaprasadA 4 หลายเดือนก่อน +9

    ✌️ మీరు కాస్త తెలుగులో తడబడుతున్నారు కాస్త జాగ్రత్త అండి 👍🥛🚲✊👌

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 5 หลายเดือนก่อน +294

    అవును మహిళల పట్ల బాలయ్య నాన్న గారికి చాలా గౌరవం వుంది. మహిళలు కనబడితే కడుపు చేయాలి అని పెద్ద మీటింగ్ లో చెప్పే అంత గౌరవం

    • @venkateshwararao9888
      @venkateshwararao9888 5 หลายเดือนก่อน +11

      నీపెళ్ళానికిచేశాడా

    • @felixbbokari279
      @felixbbokari279 5 หลายเดือนก่อน +6

      Akkada em jarigindho motham telusukuni matladu. Ayana cheppindhi na Cinemallo nenu oka ammayi venaka preminchu preminchu ani ventapadithe evvaru chudaru. Aa ammaye naku padipovali leda kadupanna cheyyali ani comedic way lo tana cinemala gurinchi chepparu.

    • @MuniratnaMuni-d1i
      @MuniratnaMuni-d1i 5 หลายเดือนก่อน +1

      Me thalleni pettukoni ninnu puttinchara

    • @MuppaneniSubbaRao
      @MuppaneniSubbaRao 5 หลายเดือนก่อน +14

      @@venkateshwararao9888 నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, మీ అమ్మకు చేసి వుంటాడు.
      ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అతను మీటింగ్ లో చెప్పినది నేను చెప్పాను.
      ఆ వీడియో చుడు. మళ్ళీ కామెంట్ పెట్టకు.
      ఒక పెద్ద ఆడియో ఫంక్షన్ లో కిక్కిరిసి వున్న జనాల మధ్య చెప్పాడు.

    • @MuppaneniSubbaRao
      @MuppaneniSubbaRao 5 หลายเดือนก่อน +12

      @@felixbbokari279 అన్నయ్యా, సినిమాలో కాదు. ఒక ఆడియో ఫంక్షన్లో కిక్కిరిసి వున్న జనాల మధ్య చెప్పిన విషయం. ఇది సినిమాలోది కాదు. ఎక్కడో చెప్పింది కాదు. పెద్ద ఫంక్షన్లో చెప్పింది. కాబట్టే, అందరి నోళ్లలో గబ్బు పట్టాడు, అతను.

  • @abdulrazack3840
    @abdulrazack3840 5 หลายเดือนก่อน +18

    ఆడవారి పట్ల మీ నాన్న చేసిన కామెంట్ గుర్తుందా? మీ నాన్నకు చెప్పు ఆడవారిని గౌరవించి మాట్లాడాలని.. వారి పట్ల అంత చులకన భావం ఉండకూడదు. నీవేమో మహిళల పట్ల గౌరవం ఉందని చెప్తున్నావు!!! చాలా ఆశ్చర్యంగా ఉంది.
    మీ నాన్న గుర్తుపెట్టుకోవాలి తాను ఒక ఆడదానికి పుట్టడానికి, తన పెళ్ళాం ఒక ఆడదని, తన కూతుర్లు ఆడవారేనని.
    Senseless fellow.....

  • @GDRJDR
    @GDRJDR 5 หลายเดือนก่อน +1131

    ఆయనకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో చాలా మంది హీరోయిన్స్ చెప్పారులెమ్మ..

    • @bhattunagaraju793
      @bhattunagaraju793 5 หลายเดือนก่อน +13

      నువ్వు డ్డి డ్డి డ్డి కదా 😂😂😂😂😂😂

    • @shantibangaram101
      @shantibangaram101 5 หลายเดือนก่อน +44

      ఆడది కనబడితే ముద్దు అయినా పెట్టాలి కడుపు అయినా చెయ్యాలి... బ్రాహ్మణి ని చూస్తే అలాగే అనిపిస్తుంది

    • @EerieAndShadows
      @EerieAndShadows 5 หลายเดือนก่อน +16

      ​@@bhattunagaraju793 Bahu kamm'ga cheppithivi

    • @felixbbokari279
      @felixbbokari279 5 หลายเดือนก่อน +16

      ​@@shantibangaram101Akkada em jarigindho motham telusukuni matladu. Ayana cheppindhi na Cinemallo nenu oka ammayi venaka preminchu preminchu ani ventapadithe evvaru chudaru. Aa ammaye naku padipovali leda mudduanna pettali kadupanna cheyyali ani comedic way lo tana cinemala gurinchi chepparu. Motham telusukuni matladu. Meeku vundi sagam knowledge ani andariki cheppakkarledu

    • @prasadaraounnam8211
      @prasadaraounnam8211 5 หลายเดือนก่อน

      Nuv mmmma kadha, kkg kadha😅​@@bhattunagaraju793

  • @pashamd25
    @pashamd25 5 หลายเดือนก่อน +187

    మీలాంటి వాళ్లు ఇంగ్లీష్ మీడియం గొప్ప వాళ్లు అయ్యారు మరి ఏపీలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మీ ఆయన లొకేషన్ మీ మామ చంద్రబాబు ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు.... తెలంగాణ అభిమాని

    • @nagasai6487
      @nagasai6487 5 หลายเดือนก่อน

      Halla andi tdp Government loo english mediam vodhu Andhe ysrcp yaa check sakshi papper

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 5 หลายเดือนก่อน +3

      Asalu EM praveshapetti anni muncipal schools ni EM modata chesinde CBN.. Appudu Telugu ku tegulu pattinchindi TDP ani vimarshinchindi Jagan.. Ayana media Sakshi. TDP yeppudu EM ku vyathirekanga ledu EM tho patu TM kuda vundalani yevariki ishtamaina medium lo vallu chaduvukuntaru annadi TDP policy.. Indulo thappenti

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 4 หลายเดือนก่อน

      తెలంగాణలో ఉందా బ్రో..ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం...😅😅😅

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 4 หลายเดือนก่อน +2

      ​​@@मैहूंहिन्दूmaa Telanganalo totally Education English medium lone undhi andi.Telugu medium ledu maa government schoolslo.Gurukulslo totally English mediumlone education.Model schoolslo education totally English medium lone.undhi.Telugu medium asalu ledu maa Telanganalo....

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 4 หลายเดือนก่อน

      Nee bonda. In the name of English medium, he killed the total system. Inkaa buddhi matram raaledu

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 4 หลายเดือนก่อน +323

    అవునవును .. బాలకృష్ణ కి ఆడవారి పట్ల అపారమైన గౌరవం సుమీ 😂

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 4 หลายเดือนก่อน

    అవునా🤷.... నమ్మలేకపోతున్నా last dialogue😂🤣😂🤣.

  • @PuvvadaVenkatasubbarao
    @PuvvadaVenkatasubbarao 5 หลายเดือนก่อน +71

    అమ్మ ఈ మధ్యన ఒక వీడియో చూసా దానిలో మీ నాన్నగారు ఆడది కనపడితే ముద్దన్న పెట్టాలని కడుపున చేయాలి అన్నాడు అంత గొప్పవాడు అమ్మ

    • @Vetapalem.
      @Vetapalem. 4 หลายเดือนก่อน

      ఆయన నోటికి వచ్చింది చెబుతాడు అంతేగాని ఎదవ పనులు చేయడు..

    • @sreeKS1
      @sreeKS1 4 หลายเดือนก่อน

      @@Vetapalem.అబ్బా ఛ వాడి కామం గురించి వాడితో చేసిన హీరోయిన్స్ అడుగు చెబుతారు
      పబ్లిక్ లొనే నడుము గిల్లాడాలు తోసేయ్యాటలు కొట్టడాలు వాడు సైకో
      వాడికి మెంటల్ అని డాక్టర్ సర్టిఫికెట్ కూడా వుంది

    • @Humanitarian_1
      @Humanitarian_1 4 หลายเดือนก่อน +1

      ​@@Vetapalem.Avunnu asalu cheyadu aayana just kopam vaste gun thisi kalchestadu pani vallani anthe adi cover chesukodaniki mental certificate techukuntadu anthe anthakante minchi em cheyaledu aayana anavasaram ga veellu leni poni abandalu vestunaru 😢

    • @jaganmohanrao7753
      @jaganmohanrao7753 4 หลายเดือนก่อน

      Good జోక్ 😂

  • @muralikrishnateppa2917
    @muralikrishnateppa2917 5 หลายเดือนก่อน +940

    పేరుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు మాత్రం రాదు....

    • @bhaskararaopanga5684
      @bhaskararaopanga5684 5 หลายเดือนก่อน +8

      Supar bro

    • @NageshTalari-kf3ku
      @NageshTalari-kf3ku 5 หลายเดือนก่อน +68

      Telugu kadha bro matladuthundhi

    • @Pbreddy4u
      @Pbreddy4u 5 หลายเดือนก่อน

      ​@@NageshTalari-kf3ku theluge naaya thukada thukada karke maatladatha undi

    • @VenkateswararaoTata-z3f
      @VenkateswararaoTata-z3f 5 หลายเดือนก่อน +59

      Okasari ent doctor ni kalavandi brother...bahusa meeku chevulu vinipinchadam ledhu anukunta...aame matladindhi telugu lone

    • @alprasad424
      @alprasad424 5 หลายเดือนก่อน +28

      Mike iste meeru kooda tadabadataru,try cheyandi,choosi chadavadam, copy cheysdam kadu kada

  • @kasachandrahashareddy9716
    @kasachandrahashareddy9716 5 หลายเดือนก่อน +398

    సమాజం కు ఏమీ ఉపయోగం ఈ వీడియో
    మాకు అర్థం కావటం లేదు

    • @TheTraveller747
      @TheTraveller747 5 หลายเดือนก่อน

      babai ni goddali tho esinollaki...eddy gallaki family relations eppudu ardam kadule...vadilei ra gorre

    • @SIVASANKARKS40
      @SIVASANKARKS40 5 หลายเดือนก่อน +4

      Women empowerment Anna. Motivation ga untundi ladies ki. She's an CEO of heritage industries, she will not get time to read our cheap comments here in social media

    • @Raviyadav2408
      @Raviyadav2408 5 หลายเดือนก่อน

      Heritage cbn dy kada ​@@SIVASANKARKS40

    • @gkgirishrocks
      @gkgirishrocks 5 หลายเดือนก่อน +2

      ​@@SIVASANKARKS40Paytm batch ki avanni artam kaavu le bro

    • @bitrasatish830
      @bitrasatish830 5 หลายเดือนก่อน

      ​@@SIVASANKARKS40nuvv Kali na yenti ... Cheep comedy chaduv thunnav aa bokka lo dhani gurimchi niku yendhuku ra avule

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 5 หลายเดือนก่อน +92

    మీరు మాత్రం అమెరికాలో చదవచ్చు బిజినెస్లు చేయొచ్చు వ్యాపారాలు చేయొచ్చు,, మీ మామగారికి ఏమో పేద పిల్లలు చదువు అంటే ఇష్టం లేదు,,, చైతన్య నారాయణ కోచింగ్ సెంటర్లను బాగు చేయడానికి గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ కూడా కట్ట లేనటువంటి ప్రభుత్వం మీ మామ గారిది

    • @saisrinivas218
      @saisrinivas218 5 หลายเดือนก่อน +3

      వాళ్లు... ఎవరి సహాయంతో, చదువుకోలేదు.
      నువ్వుకూడా అలాగే చదువుకో.. ఎవరు వద్దన్నారు.
      జనం సొమ్ముతో మనం చదుకోవాలానుకోవడం తప్పు.
      ఇప్పటికి చాలామంది ఆడపిల్లలు successful గా చదువుకున్నారు.

    • @KavuriHari
      @KavuriHari 5 หลายเดือนก่อน

      Hue oei o

    • @honeyyy6211
      @honeyyy6211 5 หลายเดือนก่อน

      Ambedkar videsi vidya jaggu peekesadu endhukoo london lo vaala papa tho poti padatharanemo

    • @godavarisurya939
      @godavarisurya939 5 หลายเดือนก่อน

      విదేశీ విద్య కోటీశ్వరులు కి పరవాలేదు,పేదవారికి స్వదేశీ విధ్య అయినా పరవాలేదు,ప్రభుత్వం వారిని ఆదుకోవాలి.

  • @sivaram6272
    @sivaram6272 5 หลายเดือนก่อน +255

    మహిళలపట్ల గౌరవం..ఇదే ఖర్మ అంటే

  • @GUVVALAPADMANABHAREDDY
    @GUVVALAPADMANABHAREDDY 5 หลายเดือนก่อน +16

    సమాజానికి ఏమిచేసారో అది చెప్పండి అదిచేసాముఇదిచేసాము అంటున్నారు మీరుచేసింది బాగా దబ్బున్నవారికే పేదవారికి ఏమిచేసారోఅది చెప్పటంలేదు ప్రతితల్లిదండ్రులు వారిబిడ్డలను మీనాన్నగారికన్నా వేయిరెట్లు ఉన్నంతలోచూసుకుంటారు హెరిటేజ్ వల్లకోట్లుదండుకుంటున్నారు మీరు ప్రజలకు ఒరిగింది ఏమిటి?

  • @SarojammaSarojamma-n6z
    @SarojammaSarojamma-n6z 5 หลายเดือนก่อน +61

    ఆమాట చెప్పకు మహిళా గౌరవం ఇలాంటివి
    మీ నాన్నగారే స్టేజిపిన చెప్పారు అందరూ బాగా విన్నారు

  • @j.c.sekhar
    @j.c.sekhar 5 หลายเดือนก่อน +247

    వాడికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంతంటే "ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా" లెవెల్ లో ఉంటుంది

    • @hil8198
      @hil8198 5 หลายเดือนก่อน +4

      Edchavle munda.. akkada naku respectful cinema roles unte bagundedi ani cheppadu balayya.. meru vakrekaristatu me buddi ade ga

    • @deviforever1416
      @deviforever1416 5 หลายเดือนก่อน +7

      ఎందుకు ఎదుటివారిని కించపరచడం...??? ఆయన ప్రొఫెషన్ కి ఆయన న్యాయం చేస్తున్నారు...., మీ లైఫ్ లో మీరు ఎలా నో వారి లైఫ్ లో వారు అలా... జై బాలయ్య

    • @ashalatha8902
      @ashalatha8902 5 หลายเดือนก่อน +3

      Antaa ok last loo balayya garu mahilalatho antaa manchi bhavana ledu lendi

    • @govardhanagopi8794
      @govardhanagopi8794 5 หลายเดือนก่อน

      Oops

    • @KadavakalluLilavathi
      @KadavakalluLilavathi 5 หลายเดือนก่อน +1

      Don't loose words

  • @m.r.prasad
    @m.r.prasad 5 หลายเดือนก่อน +50

    నువ్వు మోసపోయావు . మమ్మల్ని కూడా మోసపోండి అంటే ఎలా ?

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 5 หลายเดือนก่อน +35

    బాలకృష్ణ....మనసు...ఎవరికీ అర్థం కాదు....బ్రహ్మణి...తెలివైన...అమ్మాయి.......CBN...జిత్తులమారి....అత్త.....ఫైనాన్షియల్ మేనేజర్

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 5 หลายเดือนก่อน +263

    నువ్వేమో సదువులకు విదేశాలకు వెళ్లావ్....ఇక్కడేమో ఇంగ్లీష్ అవసరం లేదంటవ్

    • @rajakumarkumara4851
      @rajakumarkumara4851 5 หลายเดือนก่อน +4

      😂😂😂😂

    • @AdiParaShakthiAmma
      @AdiParaShakthiAmma 5 หลายเดือนก่อน +3

      Kadaa.. paiga madam gaari telugu kooda emi spashtam ga ledu...manchu akka better

    • @lathaaddepalli7516
      @lathaaddepalli7516 5 หลายเดือนก่อน +3

      Hello babu videshalaku velledi English nerchukodaniko matladadaniko kadu, akkada vyapara vidhanalu nerchukodaniki lokagyanam penchukodaniki....lekapote mée laga waste comments chestu kurchuntaru, Tanu Kali gotiki kuda chalaru Kani ika ..... ardamayyindi kada ade annamaata

    • @dsg4750
      @dsg4750 5 หลายเดือนก่อน

      Mundu cheppe teacher ki English vacho ledho... telusuko... anthe gani.. gorre English.. nerpisthe.. anthe..
      Hellaluya antha maayaaaa..

    • @praweenzion9909
      @praweenzion9909 5 หลายเดือนก่อน

      Kali gotiki sariponi valla veli votulu endhuku

  • @AbdulQuyyum-sn1hj
    @AbdulQuyyum-sn1hj 4 หลายเดือนก่อน +1

    God bless you 🎉

  • @SruthiMolugumati
    @SruthiMolugumati 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 5 หลายเดือนก่อน +81

    మీ అయ్య అమ్మాయ్ నచ్చితే కడుపైనా చెయ్యాలి లేదంటే ముద్దైనా పెట్టాలన్నాడు.

    • @nikithanikitha2138
      @nikithanikitha2138 5 หลายเดือนก่อน +1

      😂

    • @damua5283
      @damua5283 4 หลายเดือนก่อน

      Anand Reddy ade cheshadu

  • @chnagasai7611
    @chnagasai7611 4 หลายเดือนก่อน +54

    మీరు మీ వ్యాపారాలు చేసుకుంటారు తప్ప నిజంగా మీరు ప్రజలకి సేవ చేయరు

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 4 หลายเดือนก่อน

      Because of such people thousands of people are getting lively hood. Think once before commenting. Can you do the same?

  • @srinivasareddygottam2953
    @srinivasareddygottam2953 5 หลายเดือนก่อน +172

    మన బ్లడ్ వేరు - మన బ్రీడ్ వేరు కదా; అయ్యో, ఎలా అయింది ఈ బాల్య వివాహం.

    • @bhattunagaraju793
      @bhattunagaraju793 5 หลายเดือนก่อน

      ఒరేయ్ ముడ్డి, దొడ్డి, చెడ్డి ఏందిరా మీ డ్డిడ్డి గాళ్ళ బాధ ఏందిరా మీ ఏడుపు.😂😂😂😂😂

    • @RajeshNammi-z8r
      @RajeshNammi-z8r 5 หลายเดือนก่อน +1

      Teleedu cheddy 😂😂😂

    • @srinivasareddygottam2953
      @srinivasareddygottam2953 5 หลายเดือนก่อน +3

      @@RajeshNammi-z8r ఓరేయ్! తెలుసుకు సావరా; చెడ్డిలోది చీకే నాకో....

    • @felixbbokari279
      @felixbbokari279 5 หลายเดือนก่อน

      Ayya tanu major ayinappude pelli chesadu.

    • @srinivasareddygottam2953
      @srinivasareddygottam2953 5 หลายเดือนก่อน +2

      @@felixbbokari279 మరి అప్పుడు, అది చిన్న వయసా?🙃

  • @theimpartial8180
    @theimpartial8180 4 หลายเดือนก่อน

    కుటుంబంలో స్త్రీలను, సొంత కులానికి చెందిన స్త్రీలను మాత్రమే గౌరవించటం , స్త్రీల పట్ల గౌరవం అనిఅనరు😂

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 5 หลายเดือนก่อน +63

    నీకు మీ తండ్రీ అన్యాయం చేశారు ఆస్తి కోసం పప్పు నాయుడు తో నీ వివాహం నీ గురుంచి మీ తాతకు అన్యాయం చేశారు.

  • @Udayakumar-q9e
    @Udayakumar-q9e 4 หลายเดือนก่อน

    Very good speaking god bless you

  • @shivachary9707
    @shivachary9707 5 หลายเดือนก่อน +27

    ఈ పప్పు నీ ఇప్పట్లో అయితే నీ చెప్పులు తుడవడానికి కూడా పెట్టుకునే దానివి కావు....... మి చెల్లి ఉంధి కధా ఈ పప్పు గాని లాంటి వన్ని చేసుకుంటావా అని అడుగు

  • @thisandthatfloridausa6112
    @thisandthatfloridausa6112 5 หลายเดือนก่อน +1

    Great video. God bless you guys. Thank you.

  • @raviaguva1
    @raviaguva1 5 หลายเดือนก่อน +63

    చిన్న వయసులో నే గొంతు కోశారు, బండోడి కి కట్ట బెట్టి.

    • @dance-cuties
      @dance-cuties 5 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

    • @bittulucky3803
      @bittulucky3803 5 หลายเดือนก่อน +2

      Exactly😂😂

    • @hhi7172
      @hhi7172 4 หลายเดือนก่อน +1

      😅😅

    • @shaiksnshaiks3896
      @shaiksnshaiks3896 4 หลายเดือนก่อน

      😂😂😂

    • @satyanarayananandyala4780
      @satyanarayananandyala4780 3 หลายเดือนก่อน +1

      Arey Babu mayayya daughter ra babu valla own family.

  • @chaarigg1813
    @chaarigg1813 หลายเดือนก่อน

    నారా లోకేష్ సపోర్ట్ వల్ల అతను ఒప్పుకోబట్టే నువ్వు చదువుకున్నావు.

  • @Zen24-h9i
    @Zen24-h9i 5 หลายเดือนก่อน +37

    ఆడది కనబడితే కడుపు చేయాలంటాడు మీ బాలి గాడు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @vikramreddy6871
    @vikramreddy6871 5 หลายเดือนก่อน +53

    తెలుగు దేశం పార్టీ మాది అని చెప్పుకోండి కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడటం రాదు ఛీ.....మీ బ్రతుకులు

  • @nikithanikitha2138
    @nikithanikitha2138 5 หลายเดือนก่อน +20

    ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్పీచ్ అక్కర వస్తది వస్తుందని అందుకే వచ్చాను 5 సంవత్సరాలు ఎక్కడ పోతావు ఇక😂

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk 5 หลายเดือนก่อน

    జై టీడీపీ జై లోకేష్ అన్న+ జై బ్రాహ్మణి గారు

  • @joshdvr1224
    @joshdvr1224 5 หลายเดือนก่อน +3

    పప్పు గాడు అదృష్టవంతుడు,మి లాంటి తెలివైన వారు దొరికారు...బాబు కి పుట్టడమే పప్పూ లక్,లేకపోతే పుణుకులు వేసుకొనేటోడు😂😂😂😂

  • @lakkakulakrishnaveni344
    @lakkakulakrishnaveni344 4 หลายเดือนก่อน

    Heartly congratulations 👏🎉

  • @kumaram2944
    @kumaram2944 5 หลายเดือนก่อน +43

    పప్పు గాని పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితం సంక నాకి పోయిందని అందరికీ తెలుసు. ముందు పెళ్లి అనే పదాన్ని పలకడం నేర్చుకో. పెల్లి కాదే పిల్ల😂

  • @azmeeraanu2023
    @azmeeraanu2023 2 หลายเดือนก่อน

    చిన్న వయసులోనే పెళ్లి కూడా చేశారు అంటే స్త్రీ ల పట్ల ఎంతో గౌరవం ఉన్నట?

  • @jhansireddy3338
    @jhansireddy3338 5 หลายเดือนก่อน +47

    మామ గారి గురించి మాత్రం ఏమి ప్రస్తావించలేదు మరి హెరిటేజ్ ఎవరిది చంద్రబాబుది కాదా అనుభవిస్తా లేవా అబ్బా మీ నాన్నగారి గురించి అంత సీను లేదులే చాలులే అమ్మ గొప్పలు

    • @sudharani9312
      @sudharani9312 5 หลายเดือนก่อน

      S

    • @Khadira5926
      @Khadira5926 5 หลายเดือนก่อน

      Party a daani tata di Babu gadu mama ni munchi dobbeyleda jagan babae ni lepa Leda avvadu sakkaga ledu maname pedda arripoo... Gadlam veallani nammutaam

  • @lakshmidevi-op6dy
    @lakshmidevi-op6dy 5 หลายเดือนก่อน +1

    I know ur father is soooooo respectfull towards women.😢

  • @laxmiflexwyraravindarreddy8414
    @laxmiflexwyraravindarreddy8414 5 หลายเดือนก่อน +15

    ఆ మిడిగుడ్ల లోకేష్ మీకు అసలు సెట్ కాలేదు అక్క

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 5 หลายเดือนก่อน

    చాలా ధన్య వాదములు

  • @Anils_view
    @Anils_view 5 หลายเดือนก่อน +231

    అవునా..... అప్పుడు అతను చాలా లావుగా ఉండే వాడు కదా...

    • @MahalakshmiBalajiroyal-jx3ln
      @MahalakshmiBalajiroyal-jx3ln 5 หลายเดือนก่อน

      Kadu bro appudu pappu gadu 10th class lo English teacher ne lepuku poyadu chudu appudu mata avida cheppedi

    • @payyavularamanaiah7858
      @payyavularamanaiah7858 5 หลายเดือนก่อน

      Ne Wife Super --

    • @SouthIndian-1020
      @SouthIndian-1020 5 หลายเดือนก่อน +2

      @@payyavularamanaiah7858abba kammani comment from a kammani

    • @Anils_view
      @Anils_view 5 หลายเดือนก่อน +1

      @@payyavularamanaiah7858 మీ లక్షణాలు అవే కదరా....

    • @V9N007
      @V9N007 4 หลายเดือนก่อน +1

      Ade kaadu
      Jr.NTR kuda anthe pilla pandi la undeodu😂

  • @jaganmohanrao7753
    @jaganmohanrao7753 4 หลายเดือนก่อน

    కోహినూర్ ను ఓ డమ్మీ డైమండ్ కి కట్టబెట్టారు నాన్న గారు😢😔😏😔

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt 5 หลายเดือนก่อน +15

    నీ పక్కన మీ అయన జూ లో జంతువు లాగా ఉన్నాడు భ్రమ్మీని

  • @vettimahesh9453
    @vettimahesh9453 4 หลายเดือนก่อน

    కరెక్ట్ గా చెప్పావు మా మీ నాన్నకి అంతా గౌరవం ఉంది కాబ్బటే కదా ప్రతి ప్రోగ్రామ్ లో ఆడవారినీ కొట్టేది మీ నాన్న

  • @srinivasareddyambati893
    @srinivasareddyambati893 5 หลายเดือนก่อน +105

    ఐతే ముసలోడి ని చేసుకున్నావా😂

    • @Nityavlogs2617
      @Nityavlogs2617 5 หลายเดือนก่อน

      Think positive illiterate people

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou 4 หลายเดือนก่อน

    అమ్మ పెళ్లి చేసుకున్నారు సరే కానీ మంగళసూత్రం కనబడటం లేదు ఏంటమ్మా ఇది😮😮😮😮😮😮

  • @srisairam2332
    @srisairam2332 5 หลายเดือนก่อน +39

    ఇక్కడ కూడా మొగుడు పప్పు గాడేనా... అంతా నాన్న చలవేనా..! 😢😂

    • @alklavanya3243
      @alklavanya3243 5 หลายเดือนก่อน +1

      Avuna mari jagan pellam gurinchi cheppara annayya

    • @srisairam2332
      @srisairam2332 5 หลายเดือนก่อน

      Mee lanti thelisi theliyani vaallatho vaadhinchadam waste thammudu

  • @JKReddys-zq4dh
    @JKReddys-zq4dh 4 หลายเดือนก่อน

    చిన్న వయసు అంటే 16 సంవత్సరాలక అంటే నాకు అలాగే ఐనది 😔😔😔

  • @silvanusaraku
    @silvanusaraku 5 หลายเดือนก่อน +8

    మరి మీరేమో అమెరికా అండ్ సింగపూర్ వెళ్లొచ్చు. మా లాంటి పేద వారు వెళ్లాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి. దాని కూడా మీరు రాజకీయం చేస్తున్నరు, మా పేద వారు బాగుపడాలి అంటే మీరు ఓడలి. జగన్ గెలవాలి. అయినా నువ్వేంటి ఇవ్వని సొల్లు వాగుతునవ్ మా కేందుకు మీ విషయాలు. పేద వారు కోసం మాట్లాడాలి

    • @seshukumari9188
      @seshukumari9188 5 หลายเดือนก่อน

      Jagan win ayithe English medium schools kaadhu kani Pillalu drugs ki banisalu ga mathram maaratharu cheap liquor thagi chache vadu ekkuva avuthadu vadu maathram mi blood peelchi inko Laksha kotlu papapu sommu pogeskuntaadu maarandi gorrella brathakakandi

  • @samrat7623
    @samrat7623 5 หลายเดือนก่อน +190

    జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు అయిన పెడుతుంది.

    • @rajakumarkumara4851
      @rajakumarkumara4851 5 หลายเดือนก่อน +4

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍 Excellant

  • @nandutejavath1520
    @nandutejavath1520 5 หลายเดือนก่อน

    New one super❤

  • @victormanhim2893
    @victormanhim2893 5 หลายเดือนก่อน +16

    అలా అయితే చిన్న వయస్సు లో Mg ఎందుకో... నాన్న అని అనకు

  • @kotilingalasiva6679
    @kotilingalasiva6679 3 หลายเดือนก่อน

    ఆంధ్ర లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఒద్దు,,చదువుకోకూడదు అంతేనా అక్క 😂😂
    పెళ్లయింది తల్లి అయ్యాను వెళ్ళు వెల్లవమ్మా

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 5 หลายเดือนก่อน +92

    ఇంతకీ ఇప్పుడు ఏమి చేద్దాం అంటారు చెప్పండి నీమొగుడిని సీఎం చేద్దాం అంటావా తల్లి

    • @Manideep_0240
      @Manideep_0240 5 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂
      Ameki kuda antha dariyam ledu valla mavayya garini ae cheyyamantundi
      Note: Joke is a Joke is a Joke
      If you Joke I joke if I Joke everyone will Joke

    • @sankarranga3984
      @sankarranga3984 5 หลายเดือนก่อน +5

      😂😂😂😂
      వెదవలు సీఎం అవుతున్నారు అతను అయితే తప్పు ఏముంది బ్రదర్

    • @Manideep_0240
      @Manideep_0240 5 หลายเดือนก่อน +1

      @@sankarranga3984 😂😂😂😂😂

    • @KishanReddy0007
      @KishanReddy0007 5 หลายเดือนก่อน

      హిందూ ద్రోహి సైకో యేసురెడ్డి గాడు cm ఐతే లేంది, రామ భక్తుడు లోకేష్ cm ఐతే తప్పేంటి..?

  • @mohammedshaik7113
    @mohammedshaik7113 5 หลายเดือนก่อน

    మహిళల పట్ల గౌరవం 🙏

  • @venugopalreddy5714
    @venugopalreddy5714 5 หลายเดือนก่อน +21

    లోకేష్ ని నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నా లేక నాన్న చెప్పాడని చేసుకున్నావా

    • @TucoHeisenberg
      @TucoHeisenberg 3 หลายเดือนก่อน +2

      Nee pellam ni kanukko first

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 3 หลายเดือนก่อน

      ​@@TucoHeisenbergtappu brother, intlo vaalu vaddu

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 3 หลายเดือนก่อน

      Neekenduku brother

    • @vjreddy538
      @vjreddy538 3 หลายเดือนก่อน

      ​@@TucoHeisenbergNeekuda untadigaa pellam Chelli Amma

  • @malameedamalleswari8392
    @malameedamalleswari8392 3 หลายเดือนก่อน

    సూపర్ 👌

  • @himas9901
    @himas9901 5 หลายเดือนก่อน +3

    She has another relationship...but she is potrating another actitude....better give divorce from her Abhi ram...

  • @DavidIndia-sg6tt
    @DavidIndia-sg6tt 5 หลายเดือนก่อน

    మహిళల పట్ల మీ నాన్నగారికి అంత గౌరవం ఉందా అక్క నువ్వు అన్నదానంలో తప్పేమీ లేదులే అక్క పరాయి ఆడపిల్లలను చూస్తే కడుపైన చేయాలా ముద్దన్న పెట్టాలన్నాడు మీ నాన్న గురించి చాలా గొప్పగా చెబుతున్నావు

  • @kishor5902
    @kishor5902 5 หลายเดือนก่อน +19

    సెల్ఫ్ డబ్బా

  • @NagarajuKalleda
    @NagarajuKalleda 5 หลายเดือนก่อน

    ఆడది ఎవరైనా ఆడదే వీళ్లను కించపరచడం వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి

  • @sureshsuresh-ro8vj
    @sureshsuresh-ro8vj 5 หลายเดือนก่อน +27

    మీరు మాత్రం సింగపూర్, అమెరికాలో చదవ వచ్చు, మీ మామ గారికి, పప్పుగాడికి,
    పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవడం ఇష్టం లేదు
    మీరు ఎంత మంది వచ్చినా టీడీపీ 29 days లో బురదలో ప్రజలు కలపడం చూస్తారు

  • @nageshwarreddy9173
    @nageshwarreddy9173 5 หลายเดือนก่อน

    అవునా!అయ్యో పాపం!!😂😂😂

  • @Vijay1234-g5r
    @Vijay1234-g5r 4 หลายเดือนก่อน +15

    ఆడవాళ్ళ పట్ల గౌరవమా సినిమాలోనా? 😂

  • @bulleharibhargav8253
    @bulleharibhargav8253 5 หลายเดือนก่อน

    Tq madam good information

  • @Rayalasima-cg7qs
    @Rayalasima-cg7qs 5 หลายเดือนก่อน +5

    సింగపూర్ కు వెళ్ళింది మీరు ఉద్యోగం చేయడం కోసం కాదు మీ వ్యాపారాలు చూసుకోవడం కోసం

  • @pavansriram1853
    @pavansriram1853 4 หลายเดือนก่อน

    బాలయ్య:ఆడది కనపడితే ఎం చేయాలి?

  • @TPL2309
    @TPL2309 5 หลายเดือนก่อน +8

    ఆంధ్రప్రదేశ్ లో స్కూల్లు లేవా సెల్యా ?

  • @galisettyhemavathi7617
    @galisettyhemavathi7617 5 หลายเดือนก่อน

    Super go farward best of luck

  • @mosquitobyte
    @mosquitobyte 5 หลายเดือนก่อน +28

    మీ నుంచి దేశానికి ఏం use మా మీద పడి పీక్కు తినడం తప్ప😅

  • @madhupraveen9909
    @madhupraveen9909 4 หลายเดือนก่อน +1

    Jai balayya

  • @Maha-je3yx
    @Maha-je3yx 5 หลายเดือนก่อน +3

    Mundu jaagratta anduke chinna vayasulone baalya vivaaham chesaru naannaru 😂😂😂

  • @kiranappanna1304
    @kiranappanna1304 5 หลายเดือนก่อน +2

    Amma please learn Telugu and teach Lokesh as well.
    At least leaders should speak Telugu properly, you guys will be role model for common people.
    Still, I am a Telugu Desam fan.

  • @bharatharai
    @bharatharai 5 หลายเดือนก่อน +7

    ఆడవాళ్లు మహా అయితే కడుపు తెచ్చుకొడానికి పనికి వస్తారు అని అన్నపుడు వినలేదా.

  • @PremKumar-l9b6z
    @PremKumar-l9b6z 3 หลายเดือนก่อน

    ఆఖరికి పప్పు ఇచ్చేసి పెళ్లి చేశారు😅😅😅

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 5 หลายเดือนก่อน +8

    మరేం చేదం ఎప్పుడు పెదగైనంక ఇంకో పెండ్లి చేసుకుంటావా ఏంది

  • @gopi726
    @gopi726 5 หลายเดือนก่อน

    నీకు దణ్ణం పెడతాను అక్క మాకెందుకు ... వదిలేయ్ అక్క

  • @Allthingsnicey
    @Allthingsnicey 5 หลายเดือนก่อน +42

    21 చిన్న వయసా

    • @sudhamounikaguthikonda2077
      @sudhamounikaguthikonda2077 5 หลายเดือนก่อน +2

      Yes

    • @sudhamounikaguthikonda2077
      @sudhamounikaguthikonda2077 5 หลายเดือนก่อน

      Full money vudi thanu 21 ki chesukudhi ......bhayata peoples money tho enjoy chesthu 32 vachina no marriage single life best Ani thirugutunaru

  • @Ajaysklm
    @Ajaysklm 4 หลายเดือนก่อน

    Brahmini garu chala great women....
    Avida chala Baga administration kosam matladutaru ....
    Oka manchi words vinochu avida mataloo....

  • @Justice4AAll
    @Justice4AAll 5 หลายเดือนก่อน +4

    so child marriage chesara ayyo papam. Lokesh likes childs anna mata

  • @Naga9494
    @Naga9494 5 หลายเดือนก่อน

    Correct ne point ki ra
    అన్ని నేర్పిన నన్నాగార్ తెలుగు మాట్లాడటం నేర్పలేద
    మల్ల party పేరు మాత్రం తెలుగు దేశం
    మేకు తెలుగు రాదు.

  • @RadharapuNarender
    @RadharapuNarender 5 หลายเดือนก่อน +18

    అయితే ఎం చేయమంటావు మరి

  • @rajugn123
    @rajugn123 5 หลายเดือนก่อน

    మీరు కూడా బాలయ్య p& సీబీన్ పై కేసు వెయ్యండి లేకపోతె జగ్గు బాయి ఐన కేసు బుక్ చేస్తారు.. 😂

  • @doniyellamelli6544
    @doniyellamelli6544 5 หลายเดือนก่อน +12

    Where is bull bull

  • @jameelmiyasheiksk4406
    @jameelmiyasheiksk4406 5 หลายเดือนก่อน

    Waaah nice so nice

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 5 หลายเดือนก่อน +5

    Iyyanni maakenduku, mee ayya ki vote ayithe veyyamu. Andaru thalli thandrulu anthe nuvve maina special.

  • @aa-043shyampraveen3
    @aa-043shyampraveen3 4 หลายเดือนก่อน

    అంటే మనకు అర్థమవుతోంది వీళ్ళకు ఇంగ్లీష్ కావాలి మనలాంటి వారికి ఇంగ్లీష్ అవసరం లేదని వాళ్ళు అనుకుంటూ న్నారు