అత్యంత అవసరమైన ఆధునిక ప్రతిపాదనలు వారివి. వాటిని యథాతథంగా అమలు పరుస్తే ఊటీ, కొడైకెనాల్ కు పరుగులెత్తనక్కర్లేదు. ఈ విషయాన్ని నేను వెంగళ రావు గారి హయాంలో లోనే, ప్రపంచ తెలుగు మహాసభల సమయాన వివరించాను!
Honarable & Sri Ayyanna Pathrudu Garu, Speaker of Our Andhra Pradesh Parliament has expressed his good thoughts by funny for Developments of Tourisam in some places is well and good. He informed also to conduct Sports at Vizac Beeach with participants of Men and Women. Also to creat Small Round huts in places on the way of Tourisam for their enjoyment and relief. He expressed the Tourisam must be developed in Aruku, Anakapalli, Rajamandry to Vijayanagaram forest worth seeing places. Thanks to him very much, informing to the Dist. Collectors Concern stating that permission must be given with in one week or 10 days, who are encourage for creation to attract for Development of Tourisam. Thanks to one and all.
thank you media honourable speaker sir why we are not developed because weak mindset where our people developed your party leader fear to competative and not developed then another matter always keep here money other's country they developed we are going for b going very happy to our leader's god bless you all thank you please don't mind any wrong in this thank you 🙏🌹
Ayyannagaru🙏, Anakapalli District also have many beautiful beaches like ❤ Appikonda beach ❤Tantadi beach ❤Pudimadaka beach ❤Rambilli beach ❤ Paravada beach If a BEACH ROAD developed from Appikonda to Ramballi it will become a game changer in Anakapalli District Tourism Sir ❤❤❤
Locals of tribal area also get mor business if tourism improves those areas. Need to have better roads and transport facility and allow outsiders to improve investment. When India always tries to get foreign investments why not same with in India and improve tribal / tourist areas?
ఆవును సర్ మీరు ప్రత్యేక హక్కులు మరియు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలి. మన ట్రైబల్ ఏరియా స్థిర ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ భూములు కొనుగోలు చెల్లదు. కానీ మీ ప్రభుత్వాలు పాలకులు అధికారులు బినామీల పేర్లతో ఆల్రెడీ రెస్టారెంట్స్ హోటల్స్ షాప్స్ నిర్మాణాలు చేసుకొన్నారు. దాని మూలముగా బాగుపడుతుంది కేవలం బిజినెస్ మెన్స్ పెట్టుబడిదారుల వ్యాపారాలు లాభాలు పొందుతున్నారు. మరి ట్రైబల్ ఎంటి లాభాలు ఎంటి? ముందు విరి. కనీస సౌకర్యాలు మరియు సదుపాయాలు కల్పించాలి ముఖ్యముగా త్రాగు నీరు సాగు నీరు, విద్య వైద్యం రహదారులు విద్యాలయాలు హాస్పిటల్స్ సరిపడ గా బాగుచేయండి. నేటికీ ఆదివాసీలకు మెరుగైన సౌకర్యాలు మరియు సదుపాయాలు లేవు. మెజారిటీ ప్రజలకు కుడు గూడు గుడ్డ తిండి లేని అనేక ఆదివాసీ ప్రాంతాలలో పేదలు మధ్యతరగతి వారు ఉన్నారు కాబట్టి ముందు గిరిజనుల బ్రతుకులు మార్చండి. అపుడు టూరిజం కోసం ఆలోచించండి
Avasaram ledu. Savarana deniko telusu. Already binami perutho dochukuntunnaru non tribals. Savarana chesthe non tribals em chestaro andariki telusu. Non tribals ki ibbandi unte 1/70 act tho,tribal areas lo untunna non tribals ghat digeyocchu. Em baadhapadam memu. Happy ga swagatistham
Jai ayyanna ✌️✌️✌️
మా స్పీకర్ గారి స్పీచ్ అదిరింది. వారి సూచనలు పాటించండి. వెయిటింగ్. 👍
Super sir
వైజాగ్ నుండి మన నర్సీపట్నం కి 100km సార్ మనకు రైల్వే స్టేషన్ లేదు ఎయిర్పోర్ట్ లేదు సార్ మీరు ఈ రెండు లో ఏదో ఒక్కటి తీసుకొని రావాలి సార్
Hats off to your vision Ayyanna garu.. Mohamatam lekunda matladatam mee speciality
అత్యంత అవసరమైన ఆధునిక ప్రతిపాదనలు వారివి. వాటిని యథాతథంగా అమలు పరుస్తే ఊటీ, కొడైకెనాల్ కు పరుగులెత్తనక్కర్లేదు.
ఈ విషయాన్ని నేను వెంగళ రావు గారి హయాంలో లోనే, ప్రపంచ తెలుగు మహాసభల
సమయాన వివరించాను!
Develop eco friendly టూరిజం. పాడేరు మొదకొండమ్మ గుడి, కొయ్యురు k. D. పేట. చింత పల్లి,సీలేరు పాడేరు అరకువాలీ అనంత గిరి బోర్రా caves wonder ful places. Vizag భీమిలి beaches
Super sir, we are expecting this..👌
ట్రైబల్ area లో govt ఇన్వెస్ట్ చేసి హోటల్స్ రెస్టారెంట్స్ lodges టూరిజం puroose లో కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది
That is Ayyanna.
విశాఖపట్నం జిల్లాలో, మీకు చా టీ, ఎవరూ లేరు సార్, మరియు, ఉత్తరాంధ్ర, బాహుబలి మీరు, ✌️✌️✌️✌️✌️
Honarable & Sri Ayyanna Pathrudu Garu, Speaker of Our Andhra Pradesh Parliament has expressed his good thoughts by funny for Developments of Tourisam in some places is well and good. He informed also to conduct Sports at Vizac Beeach with participants of Men and Women. Also to creat Small Round huts in places on the way of Tourisam for their enjoyment and relief. He expressed the Tourisam must be developed in Aruku, Anakapalli, Rajamandry to Vijayanagaram forest worth seeing places. Thanks to him very much, informing to the Dist. Collectors Concern stating that permission must be given with in one week or 10 days, who are encourage for creation to attract for Development of Tourisam. Thanks to one and all.
Best టూరిజం ప్రమోషన్ by అయ్యన్న పాత్రుడు. మన మన్యం అందాలు vizag beaches
good speech speakers
Speaker sir your realistic speech on Visakha tourism was awesome!
XLENT SPEECH SIR,THAT IS KOSTA TIGER AYYANN SIR.
❤
Great business opportunities with employment possibilities to our youth.
Government has to provide enjoyment musium with prover safety measures/under policing vigilance
thank you media honourable speaker sir why we are not developed because weak mindset where our people developed your party leader fear to competative and not developed then another matter always keep here money other's country they developed we are going for b going very happy to our leader's god bless you all thank you please don't mind any wrong in this thank you 🙏🌹
Good suggestions by speaker garu
దుర్గేష్ అన్న please మానిటర్ on ఆంధ్ర టూరిజం డెవలప్మెంట్
గోవా స్టయిల్ మనకు రావాలి సార్
Ayyana correct ga matladaru
రియల్ ప్రాబ్లెమ్ development on టూరిజం. Vizag great టూరిజం hub
Maa ASR district lo chala tourism places unnai vatini develop cheste anni visit cheyalante 1month kuda saripodhu
Develop…..Entertainment….Employment…Earnings.
Ayyannagaru🙏,
Anakapalli District also have many beautiful beaches like
❤ Appikonda beach
❤Tantadi beach
❤Pudimadaka beach
❤Rambilli beach
❤ Paravada beach
If a BEACH ROAD developed from Appikonda to Ramballi it will become a game changer in Anakapalli District Tourism Sir ❤❤❤
Locals of tribal area also get mor business if tourism improves those areas. Need to have better roads and transport facility and allow outsiders to improve investment. When India always tries to get foreign investments why not same with in India and improve tribal / tourist areas?
Nicely sir Ap coastal region and resources are more than Gujarat coastal region sir
Practically talked.
ఆవును సర్ మీరు ప్రత్యేక హక్కులు మరియు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలి.
మన ట్రైబల్ ఏరియా స్థిర ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ భూములు కొనుగోలు చెల్లదు.
కానీ మీ ప్రభుత్వాలు పాలకులు అధికారులు బినామీల పేర్లతో ఆల్రెడీ రెస్టారెంట్స్ హోటల్స్ షాప్స్ నిర్మాణాలు చేసుకొన్నారు.
దాని మూలముగా బాగుపడుతుంది కేవలం బిజినెస్ మెన్స్ పెట్టుబడిదారుల వ్యాపారాలు లాభాలు పొందుతున్నారు.
మరి ట్రైబల్ ఎంటి లాభాలు ఎంటి? ముందు విరి. కనీస సౌకర్యాలు మరియు సదుపాయాలు కల్పించాలి
ముఖ్యముగా త్రాగు నీరు సాగు నీరు, విద్య వైద్యం రహదారులు విద్యాలయాలు హాస్పిటల్స్ సరిపడ గా బాగుచేయండి.
నేటికీ ఆదివాసీలకు మెరుగైన సౌకర్యాలు మరియు సదుపాయాలు లేవు.
మెజారిటీ ప్రజలకు కుడు గూడు గుడ్డ తిండి లేని అనేక ఆదివాసీ ప్రాంతాలలో పేదలు మధ్యతరగతి వారు ఉన్నారు కాబట్టి ముందు గిరిజనుల బ్రతుకులు మార్చండి.
అపుడు టూరిజం కోసం ఆలోచించండి
Invest first. Fecilate tourists. You will get fantastic revenue. Took Thailand tourism development as model. Do step by step by private partnerships.
అల్లూరి డిస్ట్రిక్ట్ so many oppertunitis
Visionary spelling cheppandi ayyana
Pedalu.....dosukune....vaaru.... yekkuva 😢😢😢😢TRIBAL LIFE STYLE veru...vaalla... SAFETY kosam...rules...pettaru😢😢😢 speaker gaaru....adhi miku telusu...LEASE ki...tisukunte..chaalu kada...TRIBAL LANDS
1/70 ఆర్టికల్ కొద్దిగా సవారాంచి గిరిజన ఆదాయం పెంచండి.