@@shwetha3742 Praise the Lord .....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) పెళ్లి చేసుకున్నాను....నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నాు... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను)
If you have a husband who has committed his life to Christ first, then to you and your children, you are greatly blessed! Thank him, love him, and serve him until death apart.
I relied on God for my marriage as many rejected me as I was fat and less educated and jobless...age was increasing and Still I kept in prayer and when time has come God showed up in my husband's dream and told him to marry me.. the man of God immediately married me ..praise God.. this testimony may inspire many unmarried..
వందనాలు అక్క..... ఎంత బాగా చెప్పారంటే... చాల చాల మంచి విషయాన్ని తెలియజేసారు దేవునికి మహిమ కలుగును గాక... ఇదే విధంగా మీరు దేవుని కృప చేత ఎంతో మంది మారు మనసు పొదుకుంటారు... దేవునికి స్తోత్రము లు చెల్లును గాక
Praise the Lord akka..Your explaination about Gods will in marriage is so clear..I request you to remember me in your prayer about the same thing to be done in my life..
Praise the lord sister. I am likhitha. Me and my mom took baptism and we came from Hindu bagground . My dad agreed to my baptism but he didn't took it. My dad always fears of getting married to me.plz pray for the salvation of my dad and brother Hemanth. Now I am persuing BBa 1st year in guntur..
Very nice akka...prayerful ga Vinde vaallee better life Long devunii aaradinchadaniki okarinokaru support vuntaadi...Adi chaalu..life ending varaku....devuni koraku jevinchadam...😇😇
Marriage kosam...life partner ni ela choose chesukovalo chala baga chepperu akka... Prati okka Young person telusukovalsina vishayam... Thank you for your valuable message ....
Praise the Lord sister🙏 Good message ur valuable information At the Life partner wonderful message tq so much sister Amen🙏🙏 God bless you ur ministry and ur family 🙏🙏🙏🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌
Tq fr glodly infrmtn about mrge for grls & boys blessie akka pray fr my mrge akka im jessie god has chosen1person &said it tome i agree god will & it should go in gods will .....
Wowww entha baga chepparakka youth ki reallyy helpful message...especially helpful for those who are willing to do the will of God in all areas of their lives ...thank you so much 🙏akka
అన్న నిజం అన్నా... ఇష్టం లేకుండా దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేస్తున్నారు మా మామయ్య దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకోవాలి అని బలవంతం చేస్తున్నారు ఒకప్పుడు నుండి మంచి విశ్వాసిగా ఉన్న మా మామయ్య ఎందుకు ఇలాగ చేస్తున్నాడు తన మనసు మారాలి అని ప్రార్థన చేయండి 🙏🙏🙏 మా మామయ్య దేవుని చిత్తం లేకుండా నా మరదలికి వివాహం చేయొద్దు ప్రభువు నా మరదలు కి ఎవరిని బయలు పరిచి చూపించడం వారిని మామయ్యకు చూపించమని మా మామయ్య ఈ యొక్క వివాహం గురించి ప్రార్థన చేసే దిశగా తన హృదయం మారాలనిగురించి ప్రార్థన చేసే దిశగా తన హృదయాన్ని కదిలించలి దేవుడు మీరందరూ కలిసి ప్రార్థన చేయగలరు మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్ అన్నా& అక్క🙏🙏🙏
S Akka ur true thanks for ur words,its made me more encourageable ,bcz i got engagement on last year, he had another affair with some girl we came to know that then god saved my life from him.after my engagement lockdown started.Thanks to god for saving my life.
Akka same na life lo kuda ilage jarigindhi marriage fix ina 1yr tarvatha madhyalo okasari family lo aparthalu vachay appudu valla Vadhina na personality ni blame chesinappudu thanu kuda vallaki support chesadu last ki money, istene chesukuntanu lekapothe leave it annadu, na health problems, job cheyalenu chesukoni em chesukovali annadu, i have no mother abbai maa own baava oka Christian ila matladesariki chala edchanu, first na life lo jesus tarvathe avaraina annadu nannu oka village girl annadu Akka 1yr matladinadu andhariki maa naana 1lakh dowry ivvaledhu, home property ivvaledhu ani chepparu ippudu vere ammai ni chesukunadu Akka chala badha paduthunanu roju edupostundhi thappu jariginte kashaminchamani kuda adiganu maa naana side nundi kuda sorry cheppanu andharu na life save iendhi antunaru kani nakemo badha ga ne vundhi Akka please pray for me
Even as you pray for yourself and your life partner asking GOD to reveal HIS Will and filling you and your "would be" with the power of HOLY SPIRIT and strengthen you both to do HIS Will(for this is why you both will be united- to do HIS Will),-- pray also for your parents as they are more anxious than you are about your life partner and are (we can say) in a hurry or excited for a life partner for their baby girl or their dear son and they at times, do feel helpless because they too don't want anything bad to happen to you. But still they are human right? They too can do mistakes in a way you do them. So it's important for you to pray for them too asking for GOD's wisdom for them and GOD's strength and peace in the waiting. It is also easy for us to get pissed off when you are clearly seeing what GOD wants you to see and on the other hand your parents are not able to. This is where the devil sets his trap. So,as much as you are praying for you and your would be ,-- pray for your parents too in the same way. GOD Bless You all. Praise GOD OUR FATHER who blesses us with HIS peace not as the world offers it to us...but it is a peace which surpasses all understanding.🙌🏻
Praise the lord sister my name sandhya please pray my marriage devuni chittam lo naa vivham Bhanu tho twarga jargalani prayer cheyyandi please most requesting
Praise the Lord Madam.....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) పెళ్లి చేసుకున్నాను....నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నాు... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు మీకూ నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను)..
ప్రైస్ దా లర్డ్ అక్క
వివాహం కొసం చాల బాగా చెప్పారు
నా వివాహం కొసం నా వివాహం దేవుని చిత్తoలో జరగాలని ప్రేయర్ చెయ్యండి అక్క గాడ్ బ్లెస్ యూ
ఇలా దేవుని చిత్తన్ని తెలుసుకొంటె ఇక కోర్టు కేసులు ఉండవు బాగా చెప్పారు అక్క 😍 హల్లెలూయా
Praise the lord sister
ప్రస్తుతం క్రైస్తవ్యం లో ఎక్కువగా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు Sister, ముఖ్యంగా పాస్టర్స్ , మరియు వారి పిల్లలు ....
@@prasannakumarpitta8151 they don't know god's will
@@shwetha3742 Praise the Lord .....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) పెళ్లి చేసుకున్నాను....నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నాు... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను)
కోర్టు కేసులు may be లేకపోవచ్చు. But, దేవుని చిత్తం లేని marriages ఎట్టి పరిస్థితుల్లోనూ success కావు
If you have a husband who has committed his life to Christ first, then to you and your children, you are greatly blessed! Thank him, love him, and serve him until death apart.
I relied on God for my marriage as many rejected me as I was fat and less educated and jobless...age was increasing and Still I kept in prayer and when time has come God showed up in my husband's dream and told him to marry me.. the man of God immediately married me ..praise God.. this testimony may inspire many unmarried..
Praise the lord 🙌🙏
Thanks అక్క marriage కోసం సిద్ధపడుతున్న నన్ను ఆత్మీయంగా చాలా బలపర్చినందుకు.... Really thanks...... Sis
వందనాలు అక్క.....
ఎంత బాగా చెప్పారంటే... చాల చాల మంచి విషయాన్ని తెలియజేసారు దేవునికి మహిమ కలుగును గాక... ఇదే విధంగా మీరు దేవుని కృప చేత ఎంతో మంది మారు మనసు పొదుకుంటారు... దేవునికి స్తోత్రము లు చెల్లును గాక
Akka Na marrige kosham prayer chayande akka
Neku am thelidu amma....🙏 Praise the lord
sister...chala..baga...chepparu...na life..lo kuda...jariginddi....na life lo oka parsent vachhinappudu...nenu...prayer chesanu...ni chittamyte...tanani nannu kalupu ledantte...ni istam prabuva...ani praye chesa..tanu..naku...ippativaraku..chala happy ga vunchutunnadu..im happy
వివాహ విషయం లో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అని చాలా బాగా చెప్పారు అక్క...thank you soo much సిస్టర్....🤝🏻🙏🏻
Really blessed msg.Put God first in my life.thank you lord❤️
Ayyana chithanu saramuga manam jeevinchii adhuti variki manam oka sakshiga jeevidham 🙏🙌🙌🙌
Pray is the way to get answer for our need's 🙌
Praise the Lord Sister... Thank you for the word... Please pray for my marriage that is in God's will
Praise the Lord akka..Your explaination about Gods will in marriage is so clear..I request you to remember me in your prayer about the same thing to be done in my life..
@@ajaydasari2793 nee mokham
Hiira
Praise to God...🙌🙌🙌 100% correct sister...God's will is the best & safety way of the life journey...
Sister, thank you so much
I learn lot of new things
I so happy akka .I never forget this massage 😊🙏 praise the lord sister
Thank-you so much sister. Really God spoke to me through this message. 🙏
It's really really wander full massage akka , Praise the lord ✝️ akka
Praise the LORD akka..You are my spiritual sister...Plz pray for my marriage..I am 31 years akka..😭😭😭😭😭...No promotion since 12 years akka....
Praise the Lord sister
You gave a clear explanation about marriage 🙏🙏
Praise the Lord....Sister....Na marriage,Ma sister marriage devuni chithha prakaram,Devuni istta prakaram,devuni pranaika parakaram.... parisudda vivaham yesu namamolo jarigindi gaka Amen... Hallelujah.. Thankyou Jesus...All glory to jesus...Nenu nammuthunna deva...Meru ganamuga vivaham jarigistahrani....Amen... Thankyou Jesus..All glory to jesus
Amen,......... sister
Praise the lord sister. I am likhitha. Me and my mom took baptism and we came from Hindu bagground . My dad agreed to my baptism but he didn't took it. My dad always fears of getting married to me.plz pray for the salvation of my dad and brother Hemanth. Now I am persuing BBa 1st year in guntur..
Yes sister you are right
I am also thinking like that
Thank you so much sister .prise you lord
Very nice akka...prayerful ga Vinde vaallee better life Long devunii aaradinchadaniki okarinokaru support vuntaadi...Adi chaalu..life ending varaku....devuni koraku jevinchadam...😇😇
Devuniki mahima kalugunu gaka amen chala manchi message akka
Marriage kosam...life partner ni ela choose chesukovalo chala baga chepperu akka... Prati okka Young person telusukovalsina vishayam... Thank you for your valuable message ....
Praise the Lord sister 🙏🏻🙏🏻please pray for my family and my marriage 🙏🏻🙏🏻
Correct ..Chala Baga Cheparu Praise The Lord Akka....
Avunu.. Praise god, waiting... God Chupinche mrge kosam
Tq blessy ka for the good information about the marriage 👏👏👏
Praise the Lord sister🙏 Good message ur valuable information At the Life partner wonderful message tq so much sister Amen🙏🙏 God bless you ur ministry and ur family 🙏🙏🙏🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌
Good message aunty it's every usefull to youth people who is willing to get marry in the will of God in every work god will is important 🙏🙏🙏🙏
Praise the Lord anna and akka 🙏 pls pray for my salvation and my family salvation
Tqq so much Akka naku answer dorikindhi mrg vishayamlo god chitham elaga thelusukovalo tqqq very much blessy akka
నాలో వచ్చిన ప్రతి ప్రశ్నకు జవాబు ఈ వీడియో థ్యాంక్స్ అక్క🙏
Nu ela andariki chepi valla jeevitalani nasanam chesattu vundi nee matalu ala vundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord
Thank you sister, meru chepinatlu prayer chestunanu inka chestanu akka, chivaraku devuni chitanni jarigistanu akka.🙏🙏🙏
Baga chepparu blessy aunty
Wonderful msg akka thank u Chela mandhi devuni nammukunnavallu kulam chustunnru Devudu AAndharini okerethiga chesadu kadha Akka
It's so helpful message for all the youth to make the best decisions regarding their marriage..
Praise the lord
Praise the lord akka.unnadhi unnattu clear ga clarity gaa chepparu.praise the lord Jesus.
Tq akka tq so much akka for sharing gods word . God`s will is good for our life😇. God is good all the time
Praise the Lord sister super message
Tq fr glodly infrmtn about mrge for grls & boys blessie akka pray fr my mrge akka im jessie god has chosen1person &said it tome i agree god will & it should go in gods will .....
Thank సిస్టరగారు... నా ???? కి..... సమాధానమ్ ఇచ్చారు!!!🙏🙏🌹
Thank you sister..god speak to me
I want god's decision in my life
Good message sister thank u so much amen🙏🙏🙏🙏🙏🙏🙏
Wowww entha baga chepparakka youth ki reallyy helpful message...especially helpful for those who are willing to do the will of God in all areas of their lives ...thank you so much 🙏akka
అన్న నిజం అన్నా... ఇష్టం లేకుండా దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేస్తున్నారు మా మామయ్య దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకోవాలి అని బలవంతం చేస్తున్నారు ఒకప్పుడు నుండి మంచి విశ్వాసిగా ఉన్న మా మామయ్య ఎందుకు ఇలాగ చేస్తున్నాడు తన మనసు మారాలి అని ప్రార్థన చేయండి 🙏🙏🙏 మా మామయ్య దేవుని చిత్తం లేకుండా నా మరదలికి వివాహం చేయొద్దు ప్రభువు నా మరదలు కి ఎవరిని బయలు పరిచి చూపించడం వారిని మామయ్యకు చూపించమని మా మామయ్య ఈ యొక్క వివాహం గురించి ప్రార్థన చేసే దిశగా తన హృదయం మారాలనిగురించి ప్రార్థన చేసే దిశగా తన హృదయాన్ని కదిలించలి దేవుడు మీరందరూ కలిసి ప్రార్థన చేయగలరు మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్ అన్నా& అక్క🙏🙏🙏
Good explanation sister 👍🏻. Praise the lord 🙏🏻
Praise the lord akka meruuu chepina vishayalu nijam akka tqqq akka🙏🙏🙏
Praise The Lord 🙏 Sister God Bless You ....
Tq u for helping ... 🔥giving valuable words Akka... 🙏🙏🙏🙏 KIRAN FROM NIDADAVOLE...
Praise the Lord sister garu. Your telling true.
Praise the LORD Sister Please 🙏 Pray for my Marriage with God's will....
S Akka ur true thanks for ur words,its made me more encourageable ,bcz i got engagement on last year, he had another affair with some girl we came to know that then god saved my life from him.after my engagement lockdown started.Thanks to god for saving my life.
Akka same na life lo kuda ilage jarigindhi marriage fix ina 1yr tarvatha madhyalo okasari family lo aparthalu vachay appudu valla Vadhina na personality ni blame chesinappudu thanu kuda vallaki support chesadu last ki money, istene chesukuntanu lekapothe leave it annadu, na health problems, job cheyalenu chesukoni em chesukovali annadu, i have no mother abbai maa own baava oka Christian ila matladesariki chala edchanu, first na life lo jesus tarvathe avaraina annadu nannu oka village girl annadu Akka 1yr matladinadu andhariki maa naana 1lakh dowry ivvaledhu, home property ivvaledhu ani chepparu ippudu vere ammai ni chesukunadu Akka chala badha paduthunanu roju edupostundhi thappu jariginte kashaminchamani kuda adiganu maa naana side nundi kuda sorry cheppanu andharu na life save iendhi antunaru kani nakemo badha ga ne vundhi Akka please pray for me
@@ramabedadala4708 definitely i will pray for u sis be bold dont get scare if ur not wrong.god will be with u
Meeru strong ga prayer chesukuntara ??? personal ga
My parents searching bride for me, so please pray for me, my marriage has to be happen only through God Will...
Praise the Lord brother and sister 🙏🤲🙏🤲🙏🙏🙏🤲🤲🙏🙏🤲🤲🛐✝️🛐
Thanks akka it's really good and I am blessed, God bless you and your family
praise the Lord akka 👍🙏
Nijame akka mana jeevitham lo devuni chitham vundali devunni nenu modhata adiganu devudu naku tana vakyan dwara samadhanam echadu
Thank you sister
Even as you pray for yourself and your life partner asking GOD to reveal HIS Will and filling you and your "would be" with the power of HOLY SPIRIT and strengthen you both to do HIS Will(for this is why you both will be united- to do HIS Will),-- pray also for your parents as they are more anxious than you are about your life partner and are (we can say) in a hurry or excited for a life partner for their baby girl or their dear son and they at times, do feel helpless because they too don't want anything bad to happen to you. But still they are human right? They too can do mistakes in a way you do them. So it's important for you to pray for them too asking for GOD's wisdom for them and GOD's strength and peace in the waiting. It is also easy for us to get pissed off when you are clearly seeing what GOD wants you to see and on the other hand your parents are not able to. This is where the devil sets his trap. So,as much as you are praying for you and your would be ,-- pray for your parents too in the same way. GOD Bless You all. Praise GOD OUR FATHER who blesses us with HIS peace not as the world offers it to us...but it is a peace which surpasses all understanding.🙌🏻
Praise the lord
Really true words akka
All glory belongs to God
Praise the lord sister my name sandhya please pray my marriage devuni chittam lo naa vivham Bhanu tho twarga jargalani prayer cheyyandi please most requesting
Well Said Sister.Thank you lord
Praise the Lord,Amen🙏
Good message sister to us
praise lord sister...yesterday night you was in mydream...im so happy for that...
@@ajaydasari2793 satanic view yours
Praise the lord sister garu 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord akka . Thankyou so much
Tqs sister. Your words helped me for my Future.
Thank you so much akka for sharing such things with us
Glory to Jesus
Thankyou so much sister for ur explanation
Very well said madam thank you Praise God 🙏🙏🙏🙏
Thank you❤❤❤❤ sister
Super message sister prayer for my marriage name hema😭😭🙏🙏🙏🙏
Praise the lord akka please pray for manoj tanaku manchi job ravalani and.. Tana family members kosam 🙏🙏🙏
Background music is awesome
Akka tq baga chepru aka....devuni first antru aka Malli dowry adugutunaru aka chala badaga anipistundi aka....
Pris the Lord akka annaya pila preyar far my life🙇♀️👩🎨👨🎨
Praise the lord akka ..pray for my marriage akka...
Praise the lord sister 🙏
Please pray for my future in marriage
Praise the lord sister.yes it's true.Thank you so much sister.
Praise the Lord.. Sister.. Glory to God
అక్క. నా వివాహం. కొరుకు ప్రార్థన.. చేయండి. నాకు. యంగంజుమేట్.అఈంది.కవున... తరగ.వివాహం.. జరగాలని... ప్రార్థన చేయండి
Big joke
Praise the lord Jesus ✝️
Thank you sister for sharing this video
చాలా చాలా బాగా చెప్పావు రాతల్లీ
Praise the lord Akka 🙏
Akka thank u so much for giving this valuable words to me
.thank you daddy love you
Praise the Lord Madam.....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) పెళ్లి చేసుకున్నాను....నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నాు... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు మీకూ నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను)..
Hi bro 👉Isaiah 43:1, Isaiah 41:10,Isaiah 53:5
Praying for your marriage restoration brother..
@@lathasudhakar1282 thank you Sister
Praise the lord akka
Present ga nenu kuda ala nea vunanu tq so much akka
Praise the lord
Praise the god sister please prayer my family and maa babu dilip gurunchi prayer cheyandi
Praise the Lord sister,Please pray for my marriage...Thank you...
Praise the lord sister 🙏🙏🙏 excellent message
వివాహం.. మానేసి, సేవ కి సమర్పించుకోవడమే ' దేవుని చిత్తం '
కాదు ఁబో దేవుని చిత్తం మనమే నిర్ణయం తీసుకోవాలి అంతే
Praise the lord akka 🙏plzz akka ma annaya gurinchi preyar cheyandi 🙏antha normal gane undi kani koncham breathing prblm undi akka plzz akka preyar cheyandi🙏🙂
Please pray for God's will in my marriage 🙏
Thank you akka Good bless you jesus
Wonderful massage madam 🤗🤗