18 May | జగన్ చెప్పినట్టల్లా చేస్తున్న సిఎస్, ఏబివిపై హైకోర్టుకు, కాంట్రాక్టర్లకు బిల్లులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 140

  • @nijamnippu7610
    @nijamnippu7610 21 วันที่ผ่านมา +90

    చరిత్ర పునరావృతం అవుతోంది రమేష్ గారూ , ఇందిరాగాందీ గారి పాలనలో పంజాబ్ లో " బింద్రన్ వాలే " సృష్టించబడ్డాడు , బిజెపి వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో " జగన్" సృష్టించబడ్డాడు , బిజెపి పొత్తుఅనే పేరుతో TDP జనసేనతో సంసారం చేస్తూ , వైసీపీతో వ్యభిచారం చేస్తోంది ,బిజెపి చేప్పేది రాముడి తత్వం , ఒకే భార్య అని ,అమలుచేసేది బహుభార్యత్వం అనే ముస్లిం సిద్దాంతం .చాలా గొప్ప పార్టీ , దీనితోనే భారతదేశ చరిత్ర సర్వనాశనం అనుకుంటా .

    • @nvmadhavamurthy3956
      @nvmadhavamurthy3956 21 วันที่ผ่านมา

      Yescorrect

    • @raghavvavenkatachaluvadi8831
      @raghavvavenkatachaluvadi8831 21 วันที่ผ่านมา

      బీజేపీ ని వెన్నుపోటు ఫలితంగా జగన్ గెలిచాడు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 21 วันที่ผ่านมา +2

      చిల్లర మాటలు, ఇంకా !
      WHY " చీప్ " పార్టీ నీ గెలిపించమనీ, BJP కి ఓట్లు వేయోధని, చెప్పిందా ?
      గెలిపించింది, మనం.
      నిందలు బీజేపీ మీద.
      " మీ మనసు నిండా విషం ".

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 21 วันที่ผ่านมา +1

      ఎందుకండీ ఈ కంఠసోష. / పగ ఎంత పనిని అయినా చేయిస్తుంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 21 วันที่ผ่านมา

      2019 లో సరిగ్గా 5 ఎన్నికల రోజుల ముందు, Rs.28,000 కోట్లు
      " పసుపు కుంకుమ " కింద పంజారం.
      ఆ సొమ్ము " ఎవడి బాబు సొమ్ములు " ?

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 21 วันที่ผ่านมา +31

    EC should immediately remove Chief secretary of AP 😡

  • @rvv7199
    @rvv7199 21 วันที่ผ่านมา +14

    EC , సిఎస్ ను సస్పెండ్ చెయ్యాలి...
    అన్ని అనర్థాలకు సిఎస్ నే కారణం.....
    కొంత వరకు EC నిర్లిప్తత కారణం....

  • @adimoorthy8005
    @adimoorthy8005 21 วันที่ผ่านมา +8

    చక్కటి analysis.నిజాన్నిధైర్యంగా చెప్పారు. భగవదాశీస్సులు సార్

  • @taranathdasari
    @taranathdasari 21 วันที่ผ่านมา +33

    ఆపద్ధర్మ లో ధర్మం నేతి బీర కాయలో నెయ్యి లాంటిదే

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 21 วันที่ผ่านมา +34

    అధికారం మారితే.. అధికరుల భాధ్యత రాహిత్యం మీద మంట పెట్టాలి

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 21 วันที่ผ่านมา +5

    మన రాజ్యాంగం లో తప్పుడు కేసులు పెట్టిన వారిని కోర్ట్లు ఉదాసినంగా వదిలేస్తే ఇలాగే ఉంటాయి తప్పుడు కేసులు పెట్టినప్పుడు కఠినంగా శిక్షలు ఉండాలి కోర్టులు తోలువలిస్తే ఇలాంటివి జరగవు

  • @nanduriprasadarao7916
    @nanduriprasadarao7916 21 วันที่ผ่านมา +3

    రామేశగారు మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఎంతో తెలియనివి తెలుసుకుంటున్నాము.

  • @pcrao1967
    @pcrao1967 21 วันที่ผ่านมา +5

    *పండు వలిచి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు శెభాష్ 🤝👏👏👏* 🙏🏻🌹

  • @okajeevitham
    @okajeevitham 21 วันที่ผ่านมา +18

    Jawahar reddy has replaced LV Subramanium who favoured him in 2019 elections by misusing his position.

  • @commonman6304
    @commonman6304 21 วันที่ผ่านมา +7

    ఆ CS.. ఒక్క రోజైనా.. తుగ్లక్ కి కాకుండా.. AP ప్రజలకి.. సేవ చేస్తాడని ఆశిద్దాం..!!
    Let him be loyal to the Kingdom but not to the king at least for one day of his service..!!

    • @SS-in9zo
      @SS-in9zo 21 วันที่ผ่านมา +2

      Vaadu vishapureddy Eddu Reddy kadaa... Maha metha sisyudu...

    • @jaihind11
      @jaihind11 20 วันที่ผ่านมา

      How can one expect from a Reddy appointed by another Reddy ?

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 21 วันที่ผ่านมา +4

    "నిశ్శబ్ద విప్లవం తో నిజం గెలిచింది;🇮🇳

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 21 วันที่ผ่านมา +5

    CS ని వెంటనే dismiss చెయ్యాలి

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 21 วันที่ผ่านมา +5

    ఇటువంటి వాటిపై ఏమి చేయలేరా?
    ప్రభుత్వాలు పక్షపాత ధోరణి తో చేస్తే ఇంతేనా?

  • @padmalayasaraagalu7255
    @padmalayasaraagalu7255 21 วันที่ผ่านมา +2

    చక్కటి విశ్లేషణ..

  • @Tpcp1702
    @Tpcp1702 21 วันที่ผ่านมา +3

    Chief Secretary should be dismissed immediately by Central Election Commission and restore order in AP.

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 21 วันที่ผ่านมา +29

    కూటమి మొట్టమొదట చేయవలసిన పని cs ను మార్చాలి... కానీ జరగలేదు... అందుకే అనుభవింపక తప్పదు మనందరం 🥲🥲🥲🥲👌

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 21 วันที่ผ่านมา

      మనం అడిగినవన్నీ చేస్తే
      బీజేపీ మంచిది, కదూ !

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 21 วันที่ผ่านมา +1

      ​@@bharaniravuri1316ఎవరైనా వాడి బాధ్యత వాడు సరిగ్గా నిర్వహించాలి. మిగతా రాష్ట్రాలల్లో వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినారు. చీఫ్ సెక్రటరీ ఇవ్వడం కుదరదు అని రాసి పంపినాడు. మంచి పని చేశాడంటావా

  • @KERONK888
    @KERONK888 21 วันที่ผ่านมา +5

    ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ గారు ప్రయాణించే ప్రైవేట్ బిజినెస్ జెట్ విమానాన్ని లండన్ లుక్టన్ ఎయిర్పోర్ట్ లో దిగటానికి రెండుసారు ఎయిర్పోర్ట్ అధికారులు నిరాకరించారు, ఆ తరువాత ఆ ప్రైవేట్ జెట్ ని వెంటనే అంస్టర్డ్యామ్ ఎయిర్పోర్ట్ నాకు మళ్లించారు, ఆ తరువాత అంస్టర్ డాం స్చిఫోల్ ఎయిర్పోర్ట్ లోని లాడింగ్ అయినతరువాత ప్రైవేట్ జెట్ పార్కింగ్ హాంగర్ లో విమానాన్ని నిలిపి ఉంచారు. కానీ లండన్ లుక్టన్ ఎయిర్పోర్ట్ లో అదే సమయానికి ముంబై నుండి లుక్టన్ ఎయిర్పోర్ట్ కి అంబానీకి చెందిన విమానాన్ని దిగటానికి అనుమతించారు. విస్తజెట్ విమానాన్ని అంస్టర్డామ్ నకు ఎందుకు మళ్ళించారో కారణాలు తెలియరాలేదు.

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 21 วันที่ผ่านมา +11

    CS, meeda ABV, kirmenal ke su veyali

  • @dasarigopi95
    @dasarigopi95 21 วันที่ผ่านมา +10

    They have to face consequences soon

  • @purnakodela1982
    @purnakodela1982 20 วันที่ผ่านมา

    Excellent analysis....

  • @vow1480
    @vow1480 21 วันที่ผ่านมา +4

    Sir మీరు ఎన్ని నిజాలు చెప్పిన. ఈ 420సిఎం గాడు ఉన్నంత వరకు న్యాయం అనేది సచిపోయింది. దీనికి పూర్తి సహకారం సీబీఐ సీబీఐ న్యాయమూర్తులు పూర్తి సహకారం అందించారు

  • @gorantlasurendra920
    @gorantlasurendra920 21 วันที่ผ่านมา +3

    మన సిస్టం అలా ఏడ్చింది సార్

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 21 วันที่ผ่านมา +4

    ఈ పాటికే సి ఎస్ ని తప్పించేయాలిసి వుంది చేయక పోవటము అందరి అసమర్ధత గంతే

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 21 วันที่ผ่านมา +3

    IYR ఒక educated brute

  • @Kuppiliganesh-zy5mh
    @Kuppiliganesh-zy5mh 21 วันที่ผ่านมา

    మీరు చెప్తుంటే భయమేస్తుంది సార్ ఇలాంటి సమాజంలో నా మన బతుకుతున్నది ఆమని మానవుడికి ఇంకెక్కడి న్యాయం జరుగుతుంది సార్

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 21 วันที่ผ่านมา

    Very good analysis sir🎉🙏

  • @purnakodela1982
    @purnakodela1982 20 วันที่ผ่านมา

    Clear analysis

  • @ChandraSekhar-rc7id
    @ChandraSekhar-rc7id 21 วันที่ผ่านมา +1

    Your analysis is 100% correct

  • @vadlamohan
    @vadlamohan 21 วันที่ผ่านมา +2

    BJP is reaponsible for this misrule....PM and HM should impose Presidents rule in the state.

  • @Sri466IR
    @Sri466IR 20 วันที่ผ่านมา +1

    ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, ఈరోజు పంతం నెగ్గించుకున్నా తర్వాత దాని ప్రభావం ఉంటుంది ఏదో ఒక రూపంలో

  • @csrao6639
    @csrao6639 21 วันที่ผ่านมา +2

    వెంకటేశ్వరరావు విషయం లో ఈ సి కి బాధ్యత లేదా upsc కి సంబంధం లేదా

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 21 วันที่ผ่านมา +4

    అయ్యా... రమేష్ గారు... పోస్ట్ ఎలక్షన్... EVM లు ఎక్కడుంటాయి.... అవి సేఫ్ ఏ నా.... ఈ 20 డేస్ లో వైసీపీ వాళ్ళు అధికారులతో కలిసి ఏమి చేస్తారో అని భయం గా ఉంది.. అసలే జగ్లక్ 1000 తలల శకుని.... దీని మీద short వీడియో చెయ్యండి.....

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 21 วันที่ผ่านมา +1

    మీ అనాలసిస్ చాలా reasonable గా ఉంటుంది. 👌రేపు CS పని కూడా అంతే.

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 21 วันที่ผ่านมา +2

    New govt should do same things against these unconstitutional officers

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 20 วันที่ผ่านมา +1

    Asalu ee CS ni inka enduku dismiss cheyyaledho ardhamkaavatledu..

  • @saveAPfrom420
    @saveAPfrom420 21 วันที่ผ่านมา +2

    డబ్బు కోసం జలగ బూట్లు నాకుతున్నాడు జవహర్ రెడ్డి

  • @csrao6639
    @csrao6639 21 วันที่ผ่านมา +2

    సి ఎస్ ని ఈ సి ఎందుకు కాపాడుతోంది

  • @sarojini839
    @sarojini839 21 วันที่ผ่านมา +1

    Ramesh garu, security ke official ga 1.5 cr andi . CM gari చార్టర్డ్ ఫ్లయిట్ lekha chala అవుతుంది

  • @satyanarayanayellina4774
    @satyanarayanayellina4774 21 วันที่ผ่านมา +2

    This CS should be prosecuted after govt change for not giving posting to ABV garu why such hatred towards kamma caste,i am also feeling hatred towards Reddy caste, though we don't have much feelings we are military people, where my AP going

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 21 วันที่ผ่านมา +1

    Why our BJP STALWARTS NOT TRIED for transfer of. CS and DGP

  • @usandhyarani2196
    @usandhyarani2196 21 วันที่ผ่านมา +1

    బెనిఫిట్స్ ఏమీ రాకపోయినా వారికి అంతకన్నా ఎక్కువ లబ్ధి పొంది వు0డవచ్చు

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 21 วันที่ผ่านมา +2

    What the F the IPS association doing instead of supporting ABV? If Jagan suspends ABV,there is God who is the ultimate power to suspend Jagan. Jagan,watch out.

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 21 วันที่ผ่านมา +2

    It seems it is a JUNGLE RAJ an unfortunate and shameful on the concerned as per the public opinion.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 21 วันที่ผ่านมา +1

    WHY " చీప్ " పార్టీ
    దిగజారుతోంది.

  • @kjhansirani7569
    @kjhansirani7569 21 วันที่ผ่านมา

    Very good explanation sir

  • @ashokveldi1211
    @ashokveldi1211 20 วันที่ผ่านมา +1

    కుట్ర చేస్తున్నారని

  • @babukoilakuntla528
    @babukoilakuntla528 21 วันที่ผ่านมา +2

    Inka yenni rojulu sir AP ki e Daridram????

  • @jnrk759
    @jnrk759 21 วันที่ผ่านมา +1

    Vaddinchevadu manavadaithe elanevuntundi.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 21 วันที่ผ่านมา +1

    Apaddharma mukhya manthriki adhikaaraalu undavu antaaru mari ivi yemiti

  • @laxmichinta3459
    @laxmichinta3459 21 วันที่ผ่านมา +2

    Money tho koneseda Andarni

  • @SHAIKSana-gm4ip
    @SHAIKSana-gm4ip 21 วันที่ผ่านมา +1

    జరగదు అంటే జరిగేటటువంటి చేసుకున్నాడు డిఎస్పి

  • @BeeHappy007
    @BeeHappy007 20 วันที่ผ่านมา +2

    It's all because of BJPs indirect support to Jagan. It's very unfortunate for AB V Rao garu. Karma will comes back and bite them. IAS and IPS are also so corrupted and they completely forgot about their allegiance to the Constitution.😔

  • @gsakella
    @gsakella 20 วันที่ผ่านมา +1

    System failure from top to bottom

  • @yogiswamy9740
    @yogiswamy9740 21 วันที่ผ่านมา +1

    1.5 cr sanctioned for 4 DSPs

  • @klakshmi8989
    @klakshmi8989 21 วันที่ผ่านมา +1

    TDP varu Leda CBN garu ventane spandinchaali. Government meeda case veyyali

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 21 วันที่ผ่านมา

    He is blessed in disguise. Had he been continued (not suspended), he would have been involved in some other case, and the situation would have been much much worse. He would get his emoluments fully, if not immediately, sooner and retire in dignity. After retirement, he could be engaged in key positions by the next government. I wish him the best to happen to him.

  • @gorantlasurendra920
    @gorantlasurendra920 21 วันที่ผ่านมา +1

    CS ఎప్పుడు రిటైర్ అవుతారు సార్

  • @gkspark70
    @gkspark70 21 วันที่ผ่านมา +8

    Chaduvukunna valla kanna chakalivadu nayam

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 21 วันที่ผ่านมา +1

    అంటే, జగన్మోహన్ రెడ్డి మేధావి పరిపాలనా దక్షుడు గా భావించాలాండి.

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 21 วันที่ผ่านมา +1

    Some Reddys and christians are natural supporters to Jagan

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 20 วันที่ผ่านมา

    Sir, Ramesh garu BJP support CBN Modi support Jagan

  • @bapatlasubbaramasarma4243
    @bapatlasubbaramasarma4243 21 วันที่ผ่านมา

    కనీసం జూన్ నాలుగు తరువాత అయ్యినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పీడ వధులతుందని ఆశిద్దాం

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 21 วันที่ผ่านมา

    Ramesh garu Democrat rules are different and beurocrat service rules are different, any charges are/were faced anybody first Government was given woosted as a gift sir

  • @chinmaicreations3565
    @chinmaicreations3565 21 วันที่ผ่านมา +1

    ఒకవిధంగా ఆయన ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేంటునే మంచిది కాద కేసు కోర్టులో ఉంటే కొత్త ప్రభుత్వం వారు ఆయన నష్టపోయిన సర్వీసును దృష్టిలో పెట్టుకొని ఆయనకు సర్వీసు పొడిగింపు చేయవచ్చు కాదా

  • @SunyaNada
    @SunyaNada 21 วันที่ผ่านมา

    Hanarbull Ramesh garu vaick think s.pragent safe to evm box's.strangrooms in sides to piching the jhamars sar.spoking to me pl.

  • @krishnamajji2169
    @krishnamajji2169 21 วันที่ผ่านมา

    Leniency against criminals itself is a crime and thats what CBN did without doing his responsibilities during his CM tenure.
    Now,entire state is suffering .
    AP requires tough leaders,Media and individuals should enlighten through facts on CBNs loose handling nature on Jagan and the reasons that emboldened him to attain power and do this inhuman governance.

  • @kirankumargattu8745
    @kirankumargattu8745 21 วันที่ผ่านมา

    If below staff not listening, SP should enter into action even though YCP support staff is there
    SP is not required to just give orders to lower staff
    SP should see Kadapa SP how to act in unrest situation
    Leadership quality missing

  • @dhanunjayareddy39
    @dhanunjayareddy39 21 วันที่ผ่านมา

    Ramesh garu, It is common procedure to file an appeal against CAT order. Had the CAT order is against the petitioner (ABV), he has right to file an appeal in the High Court. In the same way, if the CAT order is against the Government, as in the present case, the Govt has every right to file an appeal against CAT order in the High Court. CAT order is not final. 0:49

  • @lakshmiPrasad9618
    @lakshmiPrasad9618 21 วันที่ผ่านมา

    Sir love watching u r videos
    They r very honest
    Very sad with Venkateswar Rao garu issue dragging for so long.
    Why BJP is not interfering with all this fraud and corrupt AP government is the question for a lot of people

  • @vmnetnet8793
    @vmnetnet8793 21 วันที่ผ่านมา

    Whenever jagan went to Landon, he planned something big.
    Even now it sounds fishy on what he is planning to do silently in AP.

  • @asrao3104
    @asrao3104 21 วันที่ผ่านมา

    CM of the particular state seems to be above constitution...centre is also toying to his line...spineless leaders at centre not helping honest officers..ultimately drive them to alternate channels for justice...

  • @RatnaParadise
    @RatnaParadise 21 วันที่ผ่านมา

    Enta anyayamandi

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 21 วันที่ผ่านมา

    Election commission enuduku CS marachaladu, eni godavalu jaruguthuvna enuduku unichinidi.,AB venkatashwerly most come before coounting.

  • @nageswararaopanguluru-mk2ic
    @nageswararaopanguluru-mk2ic 21 วันที่ผ่านมา

    JAGAN ANNA NI EVVADU EMY PEEKALERU

  • @rupkumark
    @rupkumark 21 วันที่ผ่านมา

    Nothing new about pending enquiries and judgements in all adjudicating bodies including HSC.

  • @purnakodela1982
    @purnakodela1982 20 วันที่ผ่านมา

    Only one video so many ....

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 21 วันที่ผ่านมา

    Mari government employees vytirekam ani ela cheptaaru. Chatta prakaram chelladu oka ips officery emi cheyyaleka poyyadu.samanula position emiti.155 seats to jaganna adikaram loki raabotunnadu. Mari question chesy adikaram akkadadi

  • @venugopal6809
    @venugopal6809 21 วันที่ผ่านมา

    Brother garu, Chief secretary IAS chadivinada leka separate yAS separate course chesi sinerity ni pakkana petti jagan garu chepinavworks tappa emi ituvanti vedavalu ma district varu ani chepukovadam sigguchettu veri valana ma caste bad name vastundi

  • @romanreignsdon566
    @romanreignsdon566 21 วันที่ผ่านมา

    మరి వ్యవస్థలు ఇంత గాడి తప్పుతున్నప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఏమి ఉంటుంది

  • @padmabujji9908
    @padmabujji9908 21 วันที่ผ่านมา +1

    BJP ycp friends planing drama adooo background

  • @ramanakv6059
    @ramanakv6059 21 วันที่ผ่านมา

    CS is the main culprit totally intermingled with Jagan and as a chief of the state is indulging in many ways. Why higher authorities like governor or central home minister or any authoritative personnel are not taking any action against CS Jawahar Reddy for his misdeeds. Being an administration chief, he is misguiding all department heads with his malafide intentions to support Fascist Jagan. In AP not only Jagan, but almost all crucial department heads are involved in corruption and damaging the dignity of the state. Central government should arrange for investigating all these scandalizers and put full stop. Otherwise AP will be ruined forever by these swindlers.

  • @madeti
    @madeti 21 วันที่ผ่านมา +1

    🐈🐈🐈🐈🐈

  • @krishnakumari-pr4jh
    @krishnakumari-pr4jh 21 วันที่ผ่านมา

    Thala papam thila pidikedu

  • @vatrapuvijayasri8749
    @vatrapuvijayasri8749 21 วันที่ผ่านมา

    cs ni enduku marchadam ledu antaru central support vundi kada

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 21 วันที่ผ่านมา

    Cs ni eppudo suspend cheyyalsindi

  • @hemanthmovva1847
    @hemanthmovva1847 21 วันที่ผ่านมา

    why not ask EC to suspend current DGP and appoint ABV aa DGP instead of crying on YCP every day

  • @arugollu
    @arugollu 21 วันที่ผ่านมา

    Cs and dgp must face the consequences when govt changes. Current cs is very vindictive.

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 21 วันที่ผ่านมา

    Chala mandi ips lu nerapurithanga vyavaristhunnsru. Varu punishments ki bhayapadaru. Endukante vari sampadana dopidi alantivi

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 21 วันที่ผ่านมา

    Ee police la andarani CBN raagane suspend cheyyaali.

  • @gidlaisraelsubhakar6432
    @gidlaisraelsubhakar6432 21 วันที่ผ่านมา

    Jagan tread the path of CBN. CBN managed every department while in power including highest institution. Jagan is following the same path. Who is to be blamed now. Both are same to same.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 21 วันที่ผ่านมา

    ఠాగూర్ సినిమాలో హీరో. మంచి మార్పుకోసం.. అన్నిచోట్లా తన మనుషులను పెడితే,, జగన్.విధ్వంసం కోసం.. అన్నిచోట్లా.. ఉద్యోగం ముసుగులో ఉన్న గూండాలను విస్తరింప చేశాడు.. దీన్ని ఎదుర్కోవడం.. కష్ష్టమే... టీడీపీ వచ్చాక.. అది cbn గారు.. తప్పక ప్రక్షాళన చేయగలరు

  • @padmalathabuddi8378
    @padmalathabuddi8378 21 วันที่ผ่านมา

    Modi,sankalony,jagan,kalla,dagara,j.s.p,partie

  • @7984csmile
    @7984csmile 21 วันที่ผ่านมา

    అన్నీ గతంలో మనం నేర్పినవే.

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 21 วันที่ผ่านมา

    ఇప్పడు మీ బాధ ఏంటి? తప్పు చేసినవాడు తప్పించుకోలేడు.

  • @sabcde4086
    @sabcde4086 21 วันที่ผ่านมา

    Arey apandra babu mee kathalu. Cbn edo amayakudayinatlu

  • @thetorch3014
    @thetorch3014 21 วันที่ผ่านมา

    యంత్రాంగం సిఎం చెప్పినట్టు కాకపోతే,నువ్వు నేను చెప్పినట్టు వింటారా. మరో గవర్నమెంట్ వచ్చినా జరిగేది అదే రీతి. యంత్రాంగం అంతా సిఎం జగన్ మాట వింటారు అని ఏడుపులు ఎందుకు

  • @suryahi7247
    @suryahi7247 21 วันที่ผ่านมา +2

    Last elections appudu mana cbn cabinet meeting pettakudadu ani telisina petti mari dabbulu contracters ki binamilaki chellinchaduta ga nijamena

    • @prasannak789
      @prasannak789 21 วันที่ผ่านมา +1

      Cha me criminal laga kadhule

    • @murthy2233
      @murthy2233 21 วันที่ผ่านมา +1

      Jagan vachchina taruvatha contractors chala mandhi court ki vellaru babu funds release cheyyamani, CBN ICHCHI VUNTE VALLU YENDUKU COURT KI VELATHARU??? OPPOSITION LO VUNNAPPUDU JAGAN AND PARTY CHEPPINA VANNI ABADHDHALE

    • @abhilashvenigalla2510
      @abhilashvenigalla2510 21 วันที่ผ่านมา +1

      PayTM 🐑 spotted 😂

    • @putnaik9144
      @putnaik9144 21 วันที่ผ่านมา

      Evadu cheppadu ra jaffa. Why hasn’t jagan released 14k crores which he was whining about before polling yerri pappa

  • @raovs4666
    @raovs4666 21 วันที่ผ่านมา

    Correct kadaaa
    ..posting ivvakoodadhu