Wow. Super andi. Mee ooru, paddathulu, manushulu and north&south mixed wedding adiripoyayi. Pellikuthuri samanu mamuluga ledu. Entha ghanamga icharu. Very interesting. Mee video dwara Akkadi acharalanu,maaku chupinchi theliyachesinanduku chala santhoshsm
విజయ గారు, మెహందీలు, సంగీత్ లు అంటు నానా హంగామాలు, జిల్ జిల్ మనే తళుకు బెళుకులు ప్లాస్టిక్ నవ్వులు హడావిడి నిండిన పెళ్ళిళ్ళు చూస్తూ,,,, ఇంత సహజమైన అందమైన పెళ్లిని చూపించారు బాగుందండి, కొత్తగా అనిపించింది,కొత్త వివాహాన్ని చూపించారు, నాకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను,మీ ఊరు చాలా బాగుందండి, ఆ జంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ,,, నైస్ వీడియో అండి
E video chudanu kada vijaya garu Idema acharam babu. Intaku pelli kuthuru évvaru pelli evvaridi. Verechota alludu vastunnadu athhidi cheyali ani 100 rakalu vantakalu cheyanchalu vijaya garu deeni katha enti. Zee tellugu seriaul lo trinayaní tilotttami ani oaru unnaru. E acharam eppati undi babu.
Wow. Super andi. Mee ooru, paddathulu, manushulu and north&south mixed wedding adiripoyayi. Pellikuthuri samanu mamuluga ledu. Entha ghanamga icharu. Very interesting. Mee video dwara Akkadi acharalanu,maaku chupinchi theliyachesinanduku chala santhoshsm
Thanks a LOT for your encouraging words Indira garu 🙏
Very nice video Vijaya Garu💕💕💕💕💕
@@engilirajanna8644 thank you so much 🤗
Hai Vijaya garu nice video chala chala bagudi super 👌 👍 😍 chala variety ga undi pelli nice
Aunandi.. thank you so much 🤗
Nice video chala variety ga vunadi pelli super
Thank you 😊
Amma 1st like nice video ❤❤❤
Thank you so much andi ❤️
Super Excellent Bojanam lo Menu Cheppandi 👌
Pappu kura sambar, papad and sweet..simple kani taste bagundi 😊
Video chalaa bavvunnadi vijaya garu navvukonnam
Thanks andi
పెళ్లి చాలా బాగా జరిగింది ఇంట్రెస్టింగ్ గా ఉన్నాది బోజనాలు vlogs chuste baagundunu maaku teliyani aachralu
Thanks Andi...భోజనాలు వీడియో తీయడం మిస్ అయ్య అండి
విజయ గారు, మెహందీలు, సంగీత్ లు అంటు నానా హంగామాలు, జిల్ జిల్ మనే తళుకు బెళుకులు ప్లాస్టిక్ నవ్వులు హడావిడి నిండిన పెళ్ళిళ్ళు చూస్తూ,,,, ఇంత సహజమైన అందమైన పెళ్లిని చూపించారు బాగుందండి, కొత్తగా అనిపించింది,కొత్త వివాహాన్ని చూపించారు, నాకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను,మీ ఊరు చాలా బాగుందండి, ఆ జంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ,,, నైస్ వీడియో అండి
చూడటానికి మీరు ఈతరం వాళ్ళలా ఉన్నారు..ఆలోచనలు అన్ని ఆ తరమే..
ప్లాస్టిక్ నవ్వులు -😂😂👌👌
చాలా బాగా రాసారండి
చాలా చాలా థాంక్స్ అండి 🤗
Pllilo gavala ATA bagundi medam
Aunu.. variety kadaa...😊
Nice
Thank you 😊
మంచి వీడియో మీకు ధన్యవాదములు,, కొత్త విషయం తెలిసింది....... వాళ్ళు ఏం భోజనం పెట్టారో చూపించలేదు...
Miss ayya andi video teeyadam
Simple bhojanam..pappu kura sambar appadam sweet ..taste bagundi 😊
😊
Thank u
Ennirojulu idyo
Avunandi,Nenu kuda SKLM lo godala meeda perlu choosa
Aunaa..mee lage Naku evaru ila comments lo cheparu sklm lo untundi ani
Mandasa lo kuda
@@RamalakshmiKolapalli aa border antha alage untundemo
Ariselu, Chalimidi Vuntayaa Andi
Undavu andi..
Amma raju garu tho video's ekkuva pettandi 😊
Ayana ku time lenappudu naa videos ye bharinchali mari ..😄😄
Mi vise vni
Ardam kaledu andi
So father ki edar wives untara Nak ardam katledu
కూతురి పెళ్లి టైం వరకు మాత్రమే..తర్వాత అసలు wife మాత్రమే..
E video chudanu kada vijaya garu
Idema acharam babu.
Intaku pelli kuthuru évvaru pelli evvaridi.
Verechota alludu vastunnadu athhidi cheyali ani 100 rakalu vantakalu cheyanchalu vijaya garu deeni katha enti.
Zee tellugu seriaul lo trinayaní tilotttami ani oaru unnaru.
E acharam eppati undi babu.
Pelli కూతురు మా వూరి అమ్మాయి..విచిత్రమైన ఆచారం అనే వీడియో తీశాను అండి..
@@vijayasharivillu
Waiting for nexxt vedio