టాలీవుడ్ మొత్తం ఏపీకి షిఫ్ట్..?Tollywood shift to AP? Allu Arjun Fire On CM Revanth Reddy ? | RED TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 21

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md 3 วันที่ผ่านมา +2

    Since Telangana government is targeting individuals, better to shift to AP.

  • @jimmygp2121
    @jimmygp2121 3 วันที่ผ่านมา +1

    Very good thought for the Andhra film industry to move out Hyderabad. It is good to implement the same quick.

  • @kokkiligaddasrinivas3766
    @kokkiligaddasrinivas3766 3 วันที่ผ่านมา

    Welcome

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 3 วันที่ผ่านมา +1

    తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాదు నుంచి విజయవాడకు పొయ్యేదీ లేదు అన్నీ విక్షేషకులు అనబడే కొత్త గాయకులు గాయనీమణులు గానాలు గంతే సినీ పరిశ్రమ నుంచి తెలంగాణ పెభుత్వానికి ఆదాయం రాటల్లే గట్లనే వేలాది మందికి ఉపాధి దొరకటల్లే హైద్రాబాదులో స్టూడియోలు భవంతులు కట్టుకుని అనుభవిస్తున్న పెద్దలు ఓ పట్టాన ఎల్లుతారా అంట గందుకని ఇక్కడే ఉండి విజయవాడ లో గూడా కొన్ని స్టూడియోలు భవంతులు నిర్మించుకుని అక్కడా ఇక్కడా పని కానిస్తూ ఉంటారు

    • @dharshans5843
      @dharshans5843 3 วันที่ผ่านมา

      విజయవాడలో వీళ్ళు దేకనే దేకరు. ఈ బొక్కగాళ్లు వ్వుంటే ఎంత పోతే ఎంత. సినిమా టికెట్లు రేట్ పెంచుకొని ఒక్కొక్కడు బంగాళా మీద బంగ్లాలు కట్టుకుంటున్నారు దొంగ నా కొడుకులు. విజయవాడ కూడా మొత్తం కబ్జా చేసేదాని ప్లాన్ కట్టుకుంటున్నారు

  • @venkatasatyanarayanamanukonda
    @venkatasatyanarayanamanukonda 3 วันที่ผ่านมา

    సినీ ఇండస్ట్రీ అడిగిన అన్ని ఎక్సట్రా షోస్ రేట్లు పెంచడం help చేస్తే తిరిగి blame చేస్తారా గతం లో ap లో సినిమా కి చుక్కలు చూపించారు గదా

  • @venkatasatyanarayanamanukonda
    @venkatasatyanarayanamanukonda 3 วันที่ผ่านมา

    ఇష్యూ బేస్ గా చూడాలి అన్ని తప్పులు చేసి సీఎం ని blame చెయ్యడం waste

  • @gurugp7059
    @gurugp7059 3 วันที่ผ่านมา

    పబ్లిక్ కీ ఇంకోసారి తగ్గేది లేదని లైఫ్ లో అల్లుగడు చెప్పకూడదు. మంచి చెప్పక పోయినా పర్వాలేదు. ఆలుగడ్ని వురి తీసిన పర్వాలేదు. అహంకారం ఆలుగడికి తగ్గాలి. తెలుగు లో ఏ హీరో ఇలా ప్రవర్తించాల. అల్లు గడికి మాత్రమే తల పొగురు. బాధితురాలి ఫ్యామిలీ కి ఏ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు. Govt taken all financial help. Great CM revanth reddy. Correct మొగుడు అల్లు గాడికి

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 3 วันที่ผ่านมา

    Even revanth wants it sir .

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 3 วันที่ผ่านมา

    no loss to revanth sir and to telangana if telegu cine field shipted to andhra pradesh

  • @b.svardhanidevi2907
    @b.svardhanidevi2907 3 วันที่ผ่านมา

    శభాష్. సినిమా ఇండస్ట్రీ

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 3 วันที่ผ่านมา

    Akkada jaggu bhai vadthe sanka naki pothaaru

  • @Bapatla-ti3cq
    @Bapatla-ti3cq 3 วันที่ผ่านมา

    పెట్టుబడులు పెట్టినంత వరకూ, కామ్ గా ఉండి!
    ఇప్పుడు అభివృధి చెందిన తరువాత!
    మీరు వేరు, మేము వేరు అని రాష్ట్రాన్ని రెండుగా, చీల్చి ప్రభుద్దులూ, తెలంగాణ!
    పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ! వారుచేసిన కృషి వల్లే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వచ్చింది అది మర్చిపోయి న విలువ లేని వ్యక్తులు ఎవరూ? అని ఇప్పుడు అర్థం అవుతోంది ఇప్పటి యువ తరాలకి!

  • @sridama2390
    @sridama2390 3 วันที่ผ่านมา

    KCR time lo toliwood faced lots of problems!

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 3 วันที่ผ่านมา

    మొదట రేవంత్ రెడ్డి నే మార్చేస్తే సరిపోతుంది వీడొక అయోగ్యుడు అతి గర్వము ఉంది కాలం కలిసి వస్తుంది దిగిపోయే కాలం కలిసి వస్తుంది

  • @srinivassri4851
    @srinivassri4851 3 วันที่ผ่านมา

    Industry shift avvalane , babu & Revanth ade dramalu & games ivvanni, Telangana ku nashtam chesthunna Revanth ki prajalu votu tho bhudhicheputharu 100%

  • @sarmapallavajhala4944
    @sarmapallavajhala4944 3 วันที่ผ่านมา

    MahaKavi,Cine-rachayitha- Sri NarayanaReddy garu Rendosaari Kaastha maarchi cheppina sententence lo, oka chinnaMaarputho- Telugu Bhasha Manadi,Renduga Velugu Bhasha Manadi ani ante ippudu baguntundemo!?anipinchindi...Thappu ga thochithe, nannu Manninchaali...

  • @BojanapatiPrasanth
    @BojanapatiPrasanth 3 วันที่ผ่านมา

    Loose fellows targeting andhra hero's.. useless government in telangana.

  • @veerrajubhavana2836
    @veerrajubhavana2836 3 วันที่ผ่านมา

    ఏం పీకలేరు టాలీవుడ్ అంతా డిబే్చర్లరు