రెండు ఓటమిలు... నాలుగు కారణాలు/ India v New Zealand 2nd Test review/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 786

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 วันที่ผ่านมา +141

    స్పిన్ ఆసలు ఆడలేకపోతున్నారు శ్రీలంక లో కూడా స్పిన్ ఆడలేక odi సిరీస్ ఓడిపోయారు

    • @naveengupta982
      @naveengupta982 วันที่ผ่านมา +7

      Exactly but dravid coaching lo spin baganey adaru but GG era lo srilanka and nz medha series odipovatam

    • @guruswamim5000
      @guruswamim5000 วันที่ผ่านมา +5

      కదా బ్రో ఎదో మన వాళ్ళు స్పిన్ ఇరగదీసేవాళ్ళ లాగ ఓవర్ కాంఫిడెన్స్ మన వాళ్ళు శ్రీలంకతో ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయారు మన వాళ్ళు ఎందులో ఎక్కువ

    • @user-ey2pf9sj8b
      @user-ey2pf9sj8b วันที่ผ่านมา +3

      Correct✅

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 11 ชั่วโมงที่ผ่านมา

      ​@@naveengupta982coach maragane spin aadatam marchipoyyar antav??

    • @naveengupta982
      @naveengupta982 11 ชั่วโมงที่ผ่านมา

      @@suneeshduvvuru6581 anatam ledhu bro jarigindhi adhey chudu okasari

  • @Dijwaa
    @Dijwaa วันที่ผ่านมา +54

    మన ఇండియా లో Prince,King, HitMan లు ఉన్నంత బిరుదులు మరే దేశం లో లేవుకాబట్టి మన క్రికెట్ ఇలా ఉంది

    • @sankarreddychilla2614
      @sankarreddychilla2614 วันที่ผ่านมา

      Correct bro .india cricket pichi fans ilante lucha wast galani king .and hit man Ani bramapadutuntaru Mari.ade Australia cricket team lo enta potugallu Aina sariga adaka pote pakana petestaru anduke Australia word cricket lo no1 .mana team epdo adi ipudu varusaga adaka poina veelani adistune untaru anduke india team Ila undi.untundi kuda.

  • @ArunKumar-gm8kp
    @ArunKumar-gm8kp วันที่ผ่านมา +59

    మ్యాచ్ రివ్యూ ఇస్తూ వెంకటేష్ గారు ..... న్యూ జిలెండ్ చాలా చిన్న టీమ్...... పెద్ద ప్లేయర్ లు ఎవరు లేరు అన్నారు . సార్ క్రికెట్ అనేది ఒక టీమ్ స్పోర్ట్ . ఒక జట్టుగా ఈ ఆట ని ఎలా ఆడాలో గత 30 ఏళ్ల బట్టి చూపిస్తుంది న్యూ జిలెండ్ . మనం ఎపుడు స్టార్ ఆటగాళ్ల గూర్చి మాట్లాడుతుంటామ్ ....కానీ... అసలు ఈ ఆట ఏ ఒక్కరితో అవధు ..... అందరి ఆట - ప్రతిభ వల్లనే గెలుస్తాం . i love the way newzealanders always adapt to the situation and play as a collective team. Newzealand had always produced wonderfull captains ...and players.

    • @rosstaylor8863
      @rosstaylor8863 วันที่ผ่านมา

      Oka world cup ledu 😂 adaptability anta😂.. Goppa players vunty ny big events win avutam.. Lekpothy ela bilateral wins ye migulutaye 😂

  • @Youtuber-n9p
    @Youtuber-n9p วันที่ผ่านมา +117

    చాలా కాలం తర్వాత పాకిస్థాన్ ఇంట గెలిచింది.... భారత్ ఇంట ఓడింది....బళ్ళు ఓడలు అయ్యాయి.....ఓడలు బళ్ళు అయ్యాయి అంటే ఇదే....😅...

    • @abhilashgade2985
      @abhilashgade2985 วันที่ผ่านมา +4

      😂😂😂

    • @gowrisports8810
      @gowrisports8810 วันที่ผ่านมา +4

      Edi maraname edi

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +1

      కరెక్ట్ గా చెప్పావు బ్రదర్

    • @farook97
      @farook97 วันที่ผ่านมา +1

      Rendu sanghatanalu oke roju jarigaayi vichitram gaa

    • @rajeshkeerthi5349
      @rajeshkeerthi5349 15 ชั่วโมงที่ผ่านมา

      Correct Bro 👍

  • @Youtuber-n9p
    @Youtuber-n9p วันที่ผ่านมา +91

    Newzealand always
    Strong team ❎
    Smart team ✅
    Well played kiwis

    • @mahendargoud353
      @mahendargoud353 วันที่ผ่านมา +2

      No it is a small team. It has lot of luck.

    • @nayanivenkatesh6016
      @nayanivenkatesh6016 วันที่ผ่านมา

      srilanka wite wash chisidi nz ni

    • @varaha-wr6od
      @varaha-wr6od วันที่ผ่านมา

      IND NZ రెండు ఒకలనే ఉన్నాయి , మనవాళ్ళు బ్యాటింగ్ తప్పిదాలు ఎక్కువ వాలతో పోల్చితే.

    • @tony-fb4op
      @tony-fb4op 13 ชั่วโมงที่ผ่านมา

      ​@@nayanivenkatesh6016ante mana vallu srilanka kante darunam ani antunnava bro..
      Ante nz ,sl chethulo odipoyi valla chethulo manam odipoyam gaa

  • @Youtuber-n9p
    @Youtuber-n9p วันที่ผ่านมา +61

    వార్నర్ మురళీధరన్ బెస్ట్ బౌలర్లు గా ఉన్నప్పుడు కూడా ఇండియా లో పెద్దగా రాణించలేదు....వార్నర్ బౌలింగ్ సగటు ఇండియాలో చాలా ఎక్కువ... దాని బట్టి మన వాళ్ల సచిన్ సెహ్వాగ్ ద్రావిడ్ లక్ష్మణ్ స్పిన్ బ్యాటింగ్ ఎంత బాగా ఆడేవారో అర్థం చేసుకోవచ్చు ❤❤

    • @sureshkathi9743
      @sureshkathi9743 วันที่ผ่านมา +10

      Sachin, sehwag, dravid, laxman time lo murali, warne bowlinge easy ga aduthunde. Yi vaallatho polisthe satner bowling asalu chinna pillaadu vesinattuga vundhi

    • @mahendargoud353
      @mahendargoud353 วันที่ผ่านมา +3

      Mainly sewagh.

    • @vamsikrishna7784
      @vamsikrishna7784 วันที่ผ่านมา +6

      warner kadu bro warne

    • @sai_views
      @sai_views วันที่ผ่านมา +9

      ఇప్పటి బ్యాట్స్మన్ వార్నర్ మురళీధరన్ ఉంటే ప్రతి మ్యాచ్ 100 లోపు all out avutaru అంత వీక్ టీం ప్రస్తుత టీం స్పిన్ ఆడటం లో.

    • @harishoddepelli4699
      @harishoddepelli4699 วันที่ผ่านมา

      కాలం మారినా కొద్ది బౌలర్ టెక్నిక్స్ ఇంకా బెటర్ అవుతాయి

  • @santhoshKumar-ec7cd
    @santhoshKumar-ec7cd วันที่ผ่านมา +98

    రోహిత్,కోహ్లి కి టెస్ట్ రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 วันที่ผ่านมา +5

      దగ్గరకుకాదు ethik గా ఓటమికి captainship కు resign చేసి మామూలు ప్లేయర్ఘ 7down లో దిగితే మంచిది. Openers గా gill Sanju best 3rd reddy 4th aswin 5thSarma6washington 8thin jadeja9thboomra

    • @ravinayak6724
      @ravinayak6724 วันที่ผ่านมา +4

      Vallu lekapothey single digit ki allout india

    • @Bhaskar9235
      @Bhaskar9235 วันที่ผ่านมา

      @@joysulabalasubramanyam7911 అసలు ఓపెనర్ గ Bumra రావాలి

    • @NagendraDonga-t6o
      @NagendraDonga-t6o วันที่ผ่านมา +1

      Venkatesh ayyer superb batsman sir
      Rutu Raj

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 วันที่ผ่านมา +6

      prati vadu cheppe vade retirement ayye age lo cup kotti chupincharu
      oka series odipogane inta negativity ravadam
      anduke mana india players ki pressure ekkuva
      evadiki nachinattu vadu matladataru

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 วันที่ผ่านมา +59

    Test squad లో ప్లేయర్స్ అందరూ రంజీ matches పక్కగా ఆడాలి అలా అడితినే టీమ్ లోకి తీసుకోవాలి

    • @sagarsiddu4192
      @sagarsiddu4192 วันที่ผ่านมา +2

      Ala avuthe manavalu no 1 lo ela unde varu bro

    • @sayyadbaji7
      @sayyadbaji7 วันที่ผ่านมา

      Anni teamlu Bangladesh laaga undavu bro​@@sagarsiddu4192

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 วันที่ผ่านมา +2

      ​@@sagarsiddu4192 Ippudu Sunder ranji adutu test adatleda alage

    • @SavyaSaachi-em9de
      @SavyaSaachi-em9de วันที่ผ่านมา

      ​@@sagarsiddu4192ఎప్పుడూ ఎవడో ఒకడు వచ్చి కాపాడేవాడు. పంత్, పుజారా ,అశ్విన్, జడేజా ఇలా.
      ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు😁

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 วันที่ผ่านมา +1

      Ranji lo okkate kakunda ipl+ranji lo aadevaallani theeskovali.Ranji lo baga aadina international level perform chese vaallu chala thakkuva untar.

  • @Youtuber-n9p
    @Youtuber-n9p วันที่ผ่านมา +30

    Seniors skipped domestic because
    Rohit busy with childhood friends in Mumbai
    Kohli busy in London with family
    Ashwin busy in TH-cam about IPL
    Jadeja busy in his village farm house

  • @charankumar2
    @charankumar2 วันที่ผ่านมา +36

    Kl not watching game from dug out is reason we lost match, so all trollers start trolling KL RAHUL. find any reason possible 😂😂

    • @chandrasekharsampathirao313
      @chandrasekharsampathirao313 วันที่ผ่านมา +1

      😂😂😂

    • @BHAIRAVAREDDYPAIDI
      @BHAIRAVAREDDYPAIDI วันที่ผ่านมา +1

      You roasting trollers 😂😂🤣😂

    • @srinivasv5015
      @srinivasv5015 วันที่ผ่านมา

      Kl Rahul took retirement after bengaluru test match by touching pitch😂

    • @god-kc1ur
      @god-kc1ur วันที่ผ่านมา

      Excellent comment brother

    • @middleclasspandugaadu3756
      @middleclasspandugaadu3756 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @satish718
    @satish718 วันที่ผ่านมา +72

    Next టెస్ట్ మ్యాచ్ కి తారు రోడ్డు తయారు చేయడమే, కనీసం సెంచరీ లు చేసి డ్రా చేసుకో వచ్చు 😂😂😂😂

  • @sai_views
    @sai_views วันที่ผ่านมา +16

    పుజారా రహానే ఒకల రోహిత్ విరాట్ లకు ఒకల ట్రీట్ చేసినందుకు ఇటువంటీ అవమానకర ఓటములు వచ్చాయి.

  • @KiranKumar-dr6sy
    @KiranKumar-dr6sy วันที่ผ่านมา +26

    కోహ్లీ కి 30 ఇయర్ ఏజ్ వచ్చినప్పటి నుంచి చెప్పుకున్నంత ఆడటం లేదు

  • @gogadaramu8817
    @gogadaramu8817 วันที่ผ่านมา +26

    ఇండియా లో ఒక్క మ్యాచ్ లో 100 కొడితే వాడిని ఎక్కడికో తెస్కెల్లిపోతారు ఏంటో ఈ పొగడ్తలు ఆపాలి ఇకనైనా consistant గా perform cheste అప్పుడు పోగడండి

    • @VickyReddy88
      @VickyReddy88 วันที่ผ่านมา

      Main Telugu commentators…worst fellows..

  • @chaitanyagandham5653
    @chaitanyagandham5653 วันที่ผ่านมา +9

    Yaaa ravi Shastri told that nz will be happy because KL RAHUL did not played becauses in pune pitch kl was very good bat..now india will konwn the availability of KL...

    • @sreenu484
      @sreenu484 วันที่ผ่านมา +1

      Ha ha 11 lo lekunda vundadam manchidhi ayindhi

  • @KiranKumar-dr6sy
    @KiranKumar-dr6sy วันที่ผ่านมา +47

    యశస్వి జైస్వాల్ తప్ప ఒక్కడు కూడా కాన్సిస్టెంట్ గా ఆడటం లేదు

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 วันที่ผ่านมา +12

    ఒకనాడు(1999 అనుకుంట మే బీ ) ఆస్ట్రేలియా పై ఫుట్ వర్క్ గురించిగవస్కర్ ప్రస్తావన చేశాక సిద్ధూ, సచిన్.... మొదలైన బాట్స్మన్ అద్భుతంగా అడి మెప్పించారు.. ఏ స్పిన్నర్ నైనా కాళ్ళ కదలికలు, అవసరమైతే క్రీజ్ వదలి వచ్చి ఆడాలి అది అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఆటగాడికి అవగాహన ఉంటుంంది... కానీ ఈసారి ఆచరించాలి... ముంబాయి లో బ్రౌన్ సాయిల్ వికెట్ విజయం దక్కుతుంది అని ఆశిస్తున్నాను.. 👍

  • @gangaiahgopana7173
    @gangaiahgopana7173 วันที่ผ่านมา +35

    మన వాళ్లుకు స్పిన్ ఆడటం రావడం లేదు టెస్టులు మానెయాడం మంచిది రోహిత్ కోహ్లీ ఇద్దరూ రిటైర్ అవడం మంచిది అని నాఅభిప్రాయం సార్

    • @nakkalakarunakarreddy0807
      @nakkalakarunakarreddy0807 วันที่ผ่านมา

      Back to Back WTC FINAL In india Adhi Telusa meku Otamini Chusi Thappulu lepi chupadam kadu WTC Final ki ela vellindo telusa

    • @janamanu3437
      @janamanu3437 23 ชั่วโมงที่ผ่านมา

      @@nakkalakarunakarreddy0807
      BGT lo 3 matches loose aithe Australia and Srilanka WTC final aade chance adi telustadi meeku??😂😂

  • @chinnir3651
    @chinnir3651 วันที่ผ่านมา +36

    Spin wicket తయారు చేస్తే spin సరిగ్గా adatam లేదు
    Pace,bouncy,swing wickets తయారు చేస్తే అది adaleru
    Flat wicket తయారు చేస్తే opponent 10 wickets tiyyadaniki మన bowlers ki కష్టం
    ఇంకా ye wicket team Indian players కి కావాలి

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 วันที่ผ่านมา +3

      ఫ్లాట్ గా సాలరీ ఇంకాకావాలికోట్లు

    • @sureshkathi9743
      @sureshkathi9743 วันที่ผ่านมา +1

      Same feeling

    • @hermonchristianassemblygun5869
      @hermonchristianassemblygun5869 วันที่ผ่านมา +2

      Opponents ki spin or fast pitch, daani prakkane manavaallaki flat pitch

    • @sairaj1497
      @sairaj1497 วันที่ผ่านมา

      ipl undaga e icc trophyu endu ku danga dbbulu rav kada ade ipl lo ayethe siggu undali worl no 1 batsmalu ani cheppukovadniki

  • @maheshsingh-cv4ce
    @maheshsingh-cv4ce วันที่ผ่านมา +6

    కోహ్లి గొప్ప ప్లేయర్ but mental గా పర్ఫెక్ట్ గా లేడు

  • @sai_views
    @sai_views วันที่ผ่านมา +7

    Sir Newzealand లో పెద్ద ప్లేయర్లు లేరు అన్నారు పెద్ద ప్లేయర్లు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవారు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నవారు ఎక్కువ add revenue ఉన్నవారు కాదు జట్టుగా పరిస్థితులకు తగ్గట్టు దేశం కోసం పోరాడి ఆడటం లో న్యూజిలాండ్ చాలా పెద్దది మన ఆటగాళ్ళు కంటే.

  • @ChavvvakulaVasu
    @ChavvvakulaVasu วันที่ผ่านมา +12

    కే ల్ రాహుల్ ఒక మ్యాచ్ లో ఫెయిల్. అయితే పకని పెతారు సర్ఫరాజ్ ఖాన్ బెటర్ అన్నారు..వట్ ఆ ఇన్నింగ్ ప్లే బై సర్ఫరాజ్ ఖాన్....

    • @agastya3583
      @agastya3583 วันที่ผ่านมา +2

      Kl aadina pikedem ledhu

    • @someshekar8185
      @someshekar8185 วันที่ผ่านมา

      Inka evaru pikutharo​@@agastya3583

    • @confidenceinenglish6124
      @confidenceinenglish6124 วันที่ผ่านมา

      Sarfaraj kanna better ga adevadu​@@agastya3583

  • @KiranKumar-dr6sy
    @KiranKumar-dr6sy วันที่ผ่านมา +24

    KL రాహుల్ ని తీసెయ్ అన్నాను గా కోహ్లీ ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడుతాడు కోహ్లీ ని కూడా తీసెయ్యాలి

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 วันที่ผ่านมา +10

    ఇలాంటి ఓటమి చూసి చాలా రోజులైంది దూకుడు మంత్రం ఎప్పుడూ పనిచేయదు టెస్టు క్రికెట్ అంటేనే క్రిజ్ లో పాతుకుపోయి ఆడడం మనం ఇంగ్లీష్ టీం కూడా టెస్ట్ క్రికెట్ ఆట మర్చిపోయి వన్డే తరహా ఆడడానికి ప్రయత్నించి ఇలాంటి ఓటమి మూటగట్టుకుంది ఇప్పటికైనా తేరుకోకపోతే ఇలాంటి మరిన్ని ఓటములు తప్పవు

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 วันที่ผ่านมา +8

    రెండు వారాల క్రితం మన పొరుగు పాకిస్థాన్ ఇలాగే వరసగా ఓడిపోతూ తంటాలు పడుతుంటే అక్కడి కింగ్ బాబర్ ను తన్ని తరిమేస్తే ఇప్పుడు వాళ్ళు గెలుపు బాట పట్టారు మరి ఇక్కడి ఒకప్పటి వాళ్ళ ఘనచరిత్ర చూసి చాన్సుల చాన్సులు ఇస్తున్న మన స్టార్లు బోర్లు కింగ్లు బొంగులను పీకిపారేస్తే ఫీడ వదిలిపోతుంది అప్పుడు గాని టీమ్ ఇండియా బాగుపడదు

    • @b.manjunathamanju1331
      @b.manjunathamanju1331 8 ชั่วโมงที่ผ่านมา

      3 months back adhe seniors T20 world cup gelichinappudu vallane pogidi vuntav kani ippudu odipoyesariki vallani thidatha vunnav ...may be nuvvu lockdown nunchi cricket fan aie vuntav

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 4 ชั่วโมงที่ผ่านมา

      @@b.manjunathamanju1331 oh my dear grandson iam cricket fan since Bishan Singh Bedi period I agreed about that winning the World Cup but when they are playing test cricket they need practice in domestic cricket there is some different between test match and T20 w c match

  • @Sashikanth114
    @Sashikanth114 วันที่ผ่านมา +28

    విరాట్, రోహిత్ మాత్రమే కాదు...వాళ్ళ బ్యాట్ లు కూడా ముసలి వి అయిపోయాయి... విరాట్ లో మునుపటి లాంటి అగ్రెసివ్నెస్, ఆటతీరు చూస్తుంటే విరాట్ బ్యాటింగ్ మర్చిపోయాడ... అనే అనుమానం రాకమానదు..

    • @jagadishkumarrayudu3324
      @jagadishkumarrayudu3324 วันที่ผ่านมา +2

      I think it’s time to retire virat from test cricket , he didn’t play swing and seam in pace conditions and not good in spin in spinning conditions , when a junior Jaiswal playing good , this senior player chase king is not rotate strike also

    • @saee5646
      @saee5646 วันที่ผ่านมา +4

      కంటిన్యూ గా క్రికెట్ ఆడకపోవడం ఇలా తయారు అయ్యాడు కోహ్లీ, ఎక్కువగా భార్యను తీసుకోని లండన్ పోతున్నాడు టచ్ పోతుంది, కోహ్లీ, రోహిత్ ఇండియాకి ఆడాలి అనుకుంటే ఐపీల్ మానేసి డోమెస్టిక్ క్రికెట్, odis, టెస్ట్ matches ఆడాలి

    • @SathishKumar-mf2et
      @SathishKumar-mf2et 15 ชั่วโมงที่ผ่านมา

      ​@@saee5646Good Answer Anna induke mana team ki idey main reason losses ki

  • @sagarmami
    @sagarmami วันที่ผ่านมา +25

    ఏమైంది ఇప్పుడు అనుకున్నదే అయ్యింది...

  • @RameshB.17
    @RameshB.17 วันที่ผ่านมา +7

    Team India lost avadaniki konni Main Reasons :
    1. Playing 11 Selection Wrong Both matches lo ( Last Year Australia Team vachinapududu Nundi Tesukondi Axar Patel chala Baga Bowling vesadu, Batting chesadu Top order fail ayina Jadeja, Ashwin, Axar Patel chala varaku Win chepincharu..
    2. Drop the player ( Head Coach Gambir garu cheptaru kada, we will not drop the players, we will back the Players ) Gill small injury undi Sarfaraz ni Tesukoni vacharu, Once gill vaste avaru vellali Team nundi... KL Rahul perform cheyaledu kabbate Tanani pakana petti Sarfaraz ni Tesukoni vacharu. KL Rahul South Africa Test series lo baga adinadu, Century Undi, England series lo kuda, 20, 80 runs score chesadu, A tarvata Injury valla adaledu Ban series lo 1st match lo Early ga out ayina 2nd innings lo chance vachindi kani Declared chesaru. 2nd Match lo 68 score chesadu, 2nd innings lo batting raledu,NZ tho 1st match lo Both innings lo fail ayadu ani pakana petaru, Adi Sarfaraz Mind lo untundi kada Score cheyakunte drop chestaru ani a pressure lo Ela perform chestaru ? 1st Test match lo Similar shot kotti out ayadu, 2nd match lo oka life vachina a opportunity use chesukoledu, 2nd innings lo Lazy Shot adutu out ayadu.. Adi Player mind lo run ayitha Free ga Ela adutaru evarina .. Chepadi okati Chesadi marokati laga Anipistondi.
    3. Overconfidence Top order fail avutuna dani nundi overcome cheyaledu Epatidaka Evaro okaru Save chestaru ani .
    4. Bowling Performance E Series lo Antha Baga ledu 1 or 2 Tappa others fail ayaru...

    • @subhastlm3308
      @subhastlm3308 วันที่ผ่านมา

      Rahul Test ki best...but bench lo unte same REPEAT

  • @vittalonline
    @vittalonline วันที่ผ่านมา +10

    చాలా ఎక్కువగా రోహిత్ - కోహ్లి ద్వయం వైఫల్యం ముఖ్య కారణం. అప్పట్లో ద్రావిడ్ - లక్ష్మణ్ ఆఖర్లో ఎలా అయితే ఫెయిల్ అయ్యారో.. అదే సంది కాలం ఇపుడు కూడా ఇంక రోహిత్ - కోహ్లి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యింది.

    • @ChessCh-s4k
      @ChessCh-s4k วันที่ผ่านมา +4

      Don't compare with Dravid even Laxman. Fag end lo kuda Eng lo 100s chesadu. His average is 52 even after lean patch. Kohli looks like tailender in tests after covid for 5 years and averages 48. Laxman is great player in 4th innings, Rohit haven't played half of Laxman

  • @GlobalFamilyTree
    @GlobalFamilyTree วันที่ผ่านมา +13

    All your reasons are worng... Only reason for the loss is KL Rahul...

    • @mohand4098
      @mohand4098 วันที่ผ่านมา +1

      God is great KL is not these in this match... If he gets failed in this match, then all guys will criticize to KL only...

  • @gogadaramu8817
    @gogadaramu8817 วันที่ผ่านมา +21

    నేను చిరుతల పరిగెడతాను అందరూ అలానే parigettali అంటే కుదరదు boss అందరిలా Nuv 4 , 6 కొట్టడం నేర్చుకో అంచేపు సింగిల్స్ అంటే dhengadhu ఇంక

    • @ramv8449
      @ramv8449 วันที่ผ่านมา +5

      It was Pant mistake not virat..
      .don't blame virat for everything...❤da captaincy by rohit

    • @gogadaramu8817
      @gogadaramu8817 วันที่ผ่านมา

      @@ramv8449 విరాట్ బ్యాటింగ్ ఏం బాలేదు గమనిస్తే మంచిది

    • @guna286
      @guna286 วันที่ผ่านมา +3

      ​@@ramv8449❤da player by Kohli 😂😂😂

    • @srinivasv5015
      @srinivasv5015 วันที่ผ่านมา

      ​@@ramv8449It's clearly Virat mistake in pant run out

    • @ramv8449
      @ramv8449 วันที่ผ่านมา +1

      @@srinivasv5015 in cricket the basic sense while batting is if the ball goes behind wickets ...it will be non strikers call...Virat took couple of steps ...pant has an option to say no but he did not he ran straight away and then paused which led to run out... please watch the game... understand cricket first...it is a simple game with simple rules...one more thing...u might hate Virat...but remember one thing whether it is 2011 world cup or 2024 world cup ...Virat role was huge......he also gave us wonderful memories...like winning us a match against Pakistan in wc when the win predictor says 1% chance for India and 99% to pak......he won us games against Australia....save this Post and come back to me after Australia series but Virat is going to help us win matches and possibly series against Australia

  • @sarathchandra7189
    @sarathchandra7189 วันที่ผ่านมา +8

    India lost test series when they played 2 test in Maharashtra in same series.
    2004 (Nagpur, Mumbai) 🇦🇺
    2012 (Nagpur, Mumbai) 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿
    2024 (Pune, Mumbai) 🇳🇿

  • @laxmanmusical9668
    @laxmanmusical9668 วันที่ผ่านมา +4

    Main reason aslu foreign players ipl punyama ani 3 month's Indian pitches meda practice vastundi so dani valla peru ki a india ki home ground kani foreign team ki kuda home ground la untundi so tappu anta BCCI di. Mana players ki kuda vere leages ade chance iste akkda pitches ki chala alavatu avutaru.

  • @zoro9854
    @zoro9854 วันที่ผ่านมา +26

    India never lost a test series in india under the captaincy of Kohli 👑

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m วันที่ผ่านมา

      Moggalaga aaduthunnadu pulka gadu
      Ipudem pikuthunnadu last 3 years lo
      Vattakaya Kohli 😂

    • @googlemr9574
      @googlemr9574 วันที่ผ่านมา +7

      Icc cup/ipl Cup lu kuda 0 ne👑👑
      🤣🤣🤣😂🙌

    • @gallbladder09
      @gallbladder09 วันที่ผ่านมา +5

      Kohli never won icc trophies

  • @giridharkamath2367
    @giridharkamath2367 วันที่ผ่านมา +13

    ఈ సీనియర్ లందరు రిటైర్ అయి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే మంచిది వెంకటేష్ గారు. తరువాత మ్యాచ్ ఇంకా ఆసీస్ సిరీస్ రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి.

    • @drg.p.anudeep8273
      @drg.p.anudeep8273 วันที่ผ่านมา

      Adenti bro …Andaroo Pujara Rahane malli raavali antunte meeru seniors in retire aipomantunnaru

    • @ChessCh-s4k
      @ChessCh-s4k วันที่ผ่านมา

      ​@@drg.p.anudeep8273evara andaru burra leni vallu. Ashwin, Virat and Rohit should go right now

  • @vijaykumar.d8729
    @vijaykumar.d8729 วันที่ผ่านมา +5

    Time to remember Pujara, at least he should have frustrated opposition bowlers. If we look at the reason for continuous series win last 10 years is not our top order batters played spin well. Most of the time our lower order batters batted well or our spinners bowled opposition out cheaply and shami with his reverse swing or the opposition team also could able to tackle our spin well and got out cheaply. Only there was some contribution from Pujara and remaining all others top 6 batters have scored once in 10 innings which is not enough for team like India. The weakness against spin is there from many years already, but why players or team management or BCCI not taking this issue seriously i don't understand, there should be corporate culture in cricket also, what is the problem in learning sweep shots, most of the SENA countries players are learnt sweep and employed when playing in India but Indian players grown up playing spin don't play sweep, so weird.
    Even it takes one year also, no problem but no body wants to learn and come out of their comfort zone.

  • @dhruvananirocks7887
    @dhruvananirocks7887 วันที่ผ่านมา +4

    ❤❤ KL Rahul ❤❤ KL Rahul ❤ KL Rahul ❤ KL Rahul ❤❤❤❤ KL Rahul ❤❤ KL Rahul ❤ KL Rahul ❤❤❤❤ KL Rahul ❤ KL Rahul ❤❤ KL Rahul ❤❤❤ KL Rahul ❤ KL Rahul ❤ KL Rahul ❤❤ KL Rahul ❤❤❤❤

  • @Sashikanth114
    @Sashikanth114 วันที่ผ่านมา +11

    గిల్ ను టీం ఇండియా లో ఏ ఉద్దేశంతో కొనసాగిస్తున్నారో గిల్ లో ఏమంత ప్రత్యేకత సెలెక్టర్లకు కనిపించిందో అర్థం కాదు, గిల్ కంటే అక్షర్ పటేల్/రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి ఆప్షన్.. గిల్ వల్ల టీం ఇండియా కు దమ్మిడీ ఉపయేగం లేదు... కొహ్లీ, రోహిత్ ఆటతీరు లో మార్పు రాకుంటే BGT లో కూడా కష్టాలు తప్పవు...

    • @SaiHarshavardhanreddy
      @SaiHarshavardhanreddy วันที่ผ่านมา +1

      Idi csk team kadu last 5 to 6 matches lo 3 hundreds unnay ... domestic lo Adu manu tarvata team india...

    • @Dijwaa
      @Dijwaa วันที่ผ่านมา +2

      మన ఇండియా లో గిల్ అంటే ప్రిన్స్ అని అర్థం Dont Blame ప్రిన్స్

    • @manthenaarjunkumar9483
      @manthenaarjunkumar9483 16 ชั่วโมงที่ผ่านมา

      Gill played better than our legends. He is just 24.

  • @RameshB.17
    @RameshB.17 วันที่ผ่านมา +18

    Axar Patel Leni Lotu Baga kanipistondi E series lo....

    • @sivaausiva4156
      @sivaausiva4156 วันที่ผ่านมา +1

      Saviour of bgt23

    • @RameshB.17
      @RameshB.17 วันที่ผ่านมา

      @@sivaausiva4156 England series lo kuda

    • @ramurailway7382
      @ramurailway7382 12 ชั่วโมงที่ผ่านมา

      Avunu

  • @gogadaramu8817
    @gogadaramu8817 วันที่ผ่านมา +44

    ఈ విరాట్ కోహ్లీ గాడు ఆడటం చేతకాదు అన్నట్టే ఆడుతున్నాడు ఈ మధ్య

    • @rcb5662
      @rcb5662 วันที่ผ่านมา +16

      రోహిత్ శర్మ గాడు ఏమైనా పీకుతున్నాడ

    • @KiranKumar-dr6sy
      @KiranKumar-dr6sy วันที่ผ่านมา +5

      100% కరెక్ట్

    • @saikumarmaggidi9034
      @saikumarmaggidi9034 วันที่ผ่านมา

      Sulliga evadu adaledu ga rohith enny centuries unnay series lo lowda ga

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m วันที่ผ่านมา

      😂😂 bochulo kingu

    • @myvarietyvideos6348
      @myvarietyvideos6348 วันที่ผ่านมา +7

      Pichi pichi matalu matladhu Kohli gurinchi Kohli is a king always

  • @palleturipilagadusri2836
    @palleturipilagadusri2836 วันที่ผ่านมา +11

    Shreyas ayyaru and kl rahulu vundaali

  • @saikrishna24796
    @saikrishna24796 วันที่ผ่านมา +6

    Total match impacted only CSK players
    1. Devon Conway - with batting
    2. Rachin Ravindra- with batting
    3.Michel Santner- with bowling
    4.Daryal Michell- with fielding 😂😂😂😂😂
    3.

  • @chitty393
    @chitty393 วันที่ผ่านมา +3

    ఐపీఎల్ లో ఆడిన t20ప్లేయర్స్ కాకుండా రంజిల్లో బాగా ఆడుతున్న అభిమన్యు లాంటి వారిని టెస్ట్ క్రికెట్లోకి తీసుకోవాలి.

  • @SanjuG-v7c
    @SanjuG-v7c วันที่ผ่านมา +16

    దయచేసి విరాట్ కోహ్లీని సచిన్ టెండుల్కర్ తో పోల్చకండి 🤦‍♂️

    • @sairaj1497
      @sairaj1497 วันที่ผ่านมา +3

      yes bro u r right

    • @dayal7451
      @dayal7451 วันที่ผ่านมา +2

      సచిన్ క్రికెట్ లెజెండ్. కోహ్లీకి anta సీన్ లేదు. He is best only for some years upto 2020.తరువాత కోవిడ్ సమయం. అంత బాగా రాణించలేదు

    • @SanjuG-v7c
      @SanjuG-v7c วันที่ผ่านมา +3

      @@dayal7451 yes agreed ❤️he is only odi player.now a days joe root is besy test player

    • @syamvirat3682
      @syamvirat3682 วันที่ผ่านมา +1

      Neelaanti vallu baga adithey jayaho antaru andakapote blame chestaru nee kanti valla valla kohli range em taggipodu bro 🙏

  • @Dijwaa
    @Dijwaa วันที่ผ่านมา +5

    నాకు తెలిసి విరాట్ డివిలియర్స్ తో కలసి ఒక సారి రిటైర్ అవ్వవసినది మంచి పేరు వచ్చేది స్పిన్ ఆడలేకపోతున్నాడు టీం బరం అవుతున్నాడు

  • @Youtuber-n9p
    @Youtuber-n9p วันที่ผ่านมา +17

    Cummins, Starc, Smith, Hazlewood, Labuschagne & all big Australian Players are playing in Shefield Shield to prepare for upcoming BGT series vs India.
    But even after so much rest none of our seniors like Kohli Rohit Jadeja Ashwin turned up for Domestic matches.👎🏻👎🏻

  • @rameshangara1049
    @rameshangara1049 วันที่ผ่านมา +25

    గౌతమ్ గంభీర్ మరో గ్రేగ్ చాపెల్ అవుతాడు.

    • @imranganath8716
      @imranganath8716 วันที่ผ่านมา +5

      top 5 players adakapotey coach em chestadu bro.......gambir velli bat chestadaaa...

    • @vishaladithya7781
      @vishaladithya7781 วันที่ผ่านมา +4

      ​@@imranganath8716ek coach ne match nahi jita saktha hei gambhir dialogue 😅😂

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 วันที่ผ่านมา +1

      @@rameshangara1049 player andaka match odipote coach em chestadu 🤣🤣

    • @siddeshreddy9762
      @siddeshreddy9762 วันที่ผ่านมา

      Orey vedava
      Players aadakapote gambhir em chestadu raa

    • @SavyaSaachi-em9de
      @SavyaSaachi-em9de วันที่ผ่านมา +2

      ఇప్పుడు గనక GAMBHIR ఈ టీం ని వదిలేస్తే మన టీం మరో పాకిస్తాన్ ల తయారవుతుంది. కనీసం చాంపియన్స్ ట్రోఫీ వరకైనా ఉంటే బాగుంటుంది.😊

  • @sairrv5042
    @sairrv5042 วันที่ผ่านมา +7

    న్యూజీలాండ్ మళ్ళీ మొదలుపెట్టింది ఇండియా ని ఆడుకోవటం.
    Wtc కి కష్టం నాల్గు గెలవాలి.

    • @ganapathivarma9635
      @ganapathivarma9635 16 ชั่วโมงที่ผ่านมา

      Kane Williamson will return to third test

  • @pavankumarreddy5732
    @pavankumarreddy5732 วันที่ผ่านมา +24

    Ee match povataniki Rahul drinks thesukuravadame reason ane vallu ravali

  • @gsrao4913
    @gsrao4913 วันที่ผ่านมา +3

    Sir
    ఒకటే కారణం two years నుండి lower order batsmen and bowlers success తో top legendary batsmen survive అవుతున్నారు sir.. pitch ను నిందించడం correct కాదేమో sir. Swing pitch అడలేరు, spin pitch ఆడలేరు, next ఆడే series bouncy pitch అందుకే అడలేమంటే ఎలా sir. Two years నుండీ వీళ్ళ minus cover అవుతున్నాయి sir. Another classy batsmen వున్నారు అతనే తనకు confidence రావడం కోసం ఆడుతునే వుంటాడు. Loss వల్ల minus లు బయటపడతాయి sir. Loss avanivvandi.

  • @meherricky7713
    @meherricky7713 วันที่ผ่านมา +2

    Okapudu
    Sachin
    Sehwag
    Dravid
    Laxman
    Ganguly
    Yuvraj
    Dhoni
    Asalu emaina batting order adii
    Options:Wasim jaffer.

  • @arjunkohili8031
    @arjunkohili8031 วันที่ผ่านมา +3

    Nobody Greater than Cricket it is a lesson for Seniors

  • @vishnukanth3939
    @vishnukanth3939 วันที่ผ่านมา +2

    Sir
    The writing was on the wall.Our batsmen lack skill level both against spin and swing.
    We should realise that and improve.
    Also test cricket is unique and we should recognise it.
    We should not include t20 players into tests.
    Also let's be frank...Kohli,Rohit,Jadeja,Ashwin have crossed their prime and can retire giving way to youngsters

  • @SatyaNarayana-np1nl
    @SatyaNarayana-np1nl วันที่ผ่านมา +4

    Home lo manam Test enduku Gelustunam ante
    2013-2023 Period lo Aswin,Jadeja Valle 80% Matches win ayyam
    And Ippudu Valle Fail avvatam Valle match win ayyam. Aswin 80% Test Wickets India lone unnai and Jadeja also anduke Win ayyam

  • @Akshitha-if4oz
    @Akshitha-if4oz วันที่ผ่านมา +10

    Missing Test legends 😢

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 วันที่ผ่านมา +3

    Gill Kohli రోహిత్ ముగ్గురికి రిటైర్ మెంట్ ఈ😊వ్వండి

  • @nagarajut7321
    @nagarajut7321 วันที่ผ่านมา +5

    Eesari a reason vethukutharo kl Rahul meedha thoyyadaniki

  • @gogadaramu8817
    @gogadaramu8817 วันที่ผ่านมา +28

    Ball kuda touch చేయలేకపోతున్నారు విరాట్

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m วันที่ผ่านมา +11

      😂😂 king anthe ball touch cheyadu only cheer girl laga overaction chesthadu 😂😂
      Cheer lady Kohli

    • @MadaraUchiha._.HashiramaSenju
      @MadaraUchiha._.HashiramaSenju วันที่ผ่านมา +3

      😂😂😂😂

    • @sayyadbaji7
      @sayyadbaji7 วันที่ผ่านมา +5

      Deepawali ads chesukovaaligaa anduke tondara padurunnadu😂

    • @dileepnadukuru4493
      @dileepnadukuru4493 วันที่ผ่านมา +5

      Waste Kohli

    • @deepakgoud6357
      @deepakgoud6357 วันที่ผ่านมา

      @@srestaKumar-y5m nee pellani pampu cheer chestadi

  • @kajay2139
    @kajay2139 วันที่ผ่านมา +2

    Kohli, rohit ,rahul ,gill సరిగా ఆడటం లేదు. సీనియర్ల ప్లేస్ లో రంజీ మ్యాచ్ లు బాగా ఆడుతున్న ప్లేయర్స్ ని తీసుకోవాలి.

  • @sai_views
    @sai_views วันที่ผ่านมา +3

    ఈ సిరీస్ మధురానుభూతి లో కేన్ మామ మిస్ అయ్యాడు.

  • @RavinderRajGuru
    @RavinderRajGuru วันที่ผ่านมา +5

    అక్కడ పాకిస్తాన్ గెలిస్తుంటే ఇక్కడ ఇండియా ఓడిపోవాలిసిందే

  • @sai_views
    @sai_views วันที่ผ่านมา +2

    న్యూజిలాండ్ జనాభా లో చాలా చిన్న టీం కానీ టాలెంట్ లో మాత్రం మన కంటే చాలా పెద్ద టీం.

  • @RameshB.17
    @RameshB.17 วันที่ผ่านมา +5

    Experience Matters in a crucial Situation... Lazy Shot adutu out ayadu...

  • @sarathchandra7189
    @sarathchandra7189 วันที่ผ่านมา +3

    Without Kane Nzl won 1st series in India
    Without Virat Ind won BGT series Gabba test
    Without Babar Pak won home series

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +2

    జిశ్వాల్ ఒక్కడే స్టాండర్డ్ గా ఆడుతున్నాడు 🎉

  • @aryanaryan3185
    @aryanaryan3185 วันที่ผ่านมา +2

    Deadliest truth.....ipl killed Indian test cricket💔

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +2

    ఎలాంటి పిచ్చైనా ఆడే కలిగి శక్తి ఉండాలి. అది బెస్ట్ టీమ్ అంటే

  • @Freebirdvarma
    @Freebirdvarma วันที่ผ่านมา +2

    క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారికి న్యూజీలాండ్ టీం మరియు ప్లేయర్స్ అంటే ఇంకా చిన్న చూపు లా అనిపిస్తుంది
    ఇక నైనా న్యూజీలాండ్ టీం మరియు ప్లేయర్స్ ని పెద్ద టీం గా పరిగనిస్తారో లేదో

  • @shivarajcreation5356
    @shivarajcreation5356 วันที่ผ่านมา +12

    Eppudu cheppandra abbaiyulu KL Rahul ni troll chestara okka match fail ayyadani drop chesaru ippudu yenduku gelavaledu😅

    • @sureshkathi9743
      @sureshkathi9743 วันที่ผ่านมา

      Vaadu inka chettha player 2 runs kuda kottapothunde. Alredy proved tuff bowling vunte kl kastam

    • @someshekar8185
      @someshekar8185 วันที่ผ่านมา

      Mari migatha players

    • @confidenceinenglish6124
      @confidenceinenglish6124 วันที่ผ่านมา

      ​@@sureshkathi9743 bangla tho last series lo 68 telidha niku

    • @middleclasspandugaadu3756
      @middleclasspandugaadu3756 วันที่ผ่านมา

      Kl Rahul drinks 🍷 thisuku raavadam Valle odipoyaam

  • @harshanaidu9573
    @harshanaidu9573 วันที่ผ่านมา +5

    పది Tests ఫెయిల్ ఇనా పర్వలేదు పుజారా కి ఇంకోసారి అవకాశం ఇవ్వాలి ఇండియన్ Test Team కి పుజారా గుండె కాయ లాంటి వాడు❤❤👍🥵🤫🤗

  • @vasugode4134
    @vasugode4134 22 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga chepparu Sir .. BGT series kuda India loss ithe Test championship ki qualify avuthara..???E topic meedha video cheyyandi Sir

    • @SathishKumar-mf2et
      @SathishKumar-mf2et 15 ชั่วโมงที่ผ่านมา

      3rd test and BGT 3-2 tho series gelisthe ne chances ledantte srilanka vs Australia final

  • @sivacherry1262
    @sivacherry1262 วันที่ผ่านมา +1

    12:34 this is perfect analysis 🙏🏼

  • @ashwinichitreddy7165
    @ashwinichitreddy7165 วันที่ผ่านมา +2

    Crazy fact:
    Kohli last played Ranji match in 2012, whereas Sachin played his last Ranji match in 2013 😂

  • @viswan8096
    @viswan8096 วันที่ผ่านมา +12

    కడుపులో ఎవరో చెయ్యి పెత్రి తిప్పినట్టు ఉంది సార్ ఈ ఓటమి

  • @vikasronanki720
    @vikasronanki720 11 ชั่วโมงที่ผ่านมา

    Most Importantly Ego Dominated their issue of playing spin.....
    Ee issue 2-3 yrs nunchi undi venkatesh garu kaani evaro okaru aaapadarma player la vachi kaapadesevaadu ... Leda bowling lo ash ,jaddu ,axar sussu poyinchevaaru daani valana mana players spin aadalekapothunnaru ane vishayam ala lime lite loki vachi malli vellipoyedi ... Ippudu andaroo okesari fail ayyaaru debbaki bomma kanipinchindi andariki ... Ee issue undi ani virat ki telusu kaani ippati varaku daani paina special ga work chesinattu eppudu kanipinchaledu ... Mari ela aadagaladu ?? I have seen virat as hunger for runs .. aa hunger for runs lo thana daggara sweep reverse sweep lekapoyina pedda pedda spinners ni kooda east ga aadesevaadu ... Ippudu bacha spinners ki kooda wicket ichesthunnadu ... Issue undi ani telisina daani paina work cheyyadame maanesaadu ... Eng lo oka series lo contiuous ga 4th stump line lo out ayyaadu 2014-2015 time lo ... Aa issue gamaninchi daani paina hardwork chesi daani nunchi virat kohli cover drive ane oka aayudaanni srustinchaadu next season lo centuries kotti highest run getter ga maaradu .... That is because of hunger for runs ... Ippudu aa hunger ledu nenu pedda player ni nenu practice cheyyakapoyina parledu appudapudu ilantivi avuthaayi ani thanaki thanu limits pettukunnaadu

  • @akhilmvvsv4139
    @akhilmvvsv4139 วันที่ผ่านมา +3

    Indian management need to take a harsh decision regarding top order which is failing badly.

  • @kajay2139
    @kajay2139 วันที่ผ่านมา +2

    ఒకప్పుడు spin ఆడటంలో best team in the world ,but ఇప్పుడు స్పిన్ ఆడటంలో వరస్ట్ టీమ్

  • @ganjamramakrishna
    @ganjamramakrishna วันที่ผ่านมา +1

    2023 world cup final రోజు నేను 10వేలకు టపాకాయలు కొని రెడీగా ఉన్నా ఆరోజు నే మేము తట్టుకున్నాం ఇదెంత... కొన్ని తప్పవు. ఆ శాంటనర్ గాడి సుడి తిరిగింది... సీనియర్లు కోహ్లీ రోహిత్ అశ్విన్ జడేజా వాళ్ళలో ఒక్కరు ఆడినా పరిస్థితి వేరేగా ఉండేది... మనవాళ్ళు ఎక్కువ క్రికెట్ ఆడడం కూడా ప్రమాదమే.... పెద్దదేశం కదా 2 టీములు తయారు చేయాలి...

  • @JainiSrujan22
    @JainiSrujan22 วันที่ผ่านมา +1

    Reason behind SL and NZ Series Loss
    1) Senior Players Domestic season skip.
    2) Rohit Sharma Tactics in Test matches
    3) This team can't able to save the test matches like Laxman and Dravid usually does
    4) Taking Home series and Places for granted.

  • @sanjeevk9407
    @sanjeevk9407 17 ชั่วโมงที่ผ่านมา +1

    This credit goes to rohit and kohli

  • @ravinderreddyrekula9488
    @ravinderreddyrekula9488 14 ชั่วโมงที่ผ่านมา +1

    No need of worry at all in last 18 series ee won in india .Record is 42 -6 .87 percent success rate. It is good. But we are not played well against spinners. First time four baters twice failed. Any way we have to be good in balance one match and BG trophy 4:11

  • @upparaanji138
    @upparaanji138 วันที่ผ่านมา +2

    నేను మీ అభిప్రాయం 💯 వంద శాతం అంగీకరిస్తున్నాను సార్ 👍👍👍👍

  • @maheahvelisala5723
    @maheahvelisala5723 15 ชั่วโมงที่ผ่านมา +1

    Australia lost back to back series in australia vs India.... especially in Gabba...
    Now India lost home series in India After 12 years.... because of taking lite newzealand team and didn't play spin well

  • @tony-fb4op
    @tony-fb4op 13 ชั่วโมงที่ผ่านมา +1

    Jaddu ni criticism cheyadam emi baledhu sir runs kottadu and 2nd innings lo wickets kuda thisadu... Oka Alrounder nunchi inka emi expect chestharu

  • @gogadaramu8817
    @gogadaramu8817 วันที่ผ่านมา +4

    విరాట్ Nuv ఇంగ్లాండ్ వెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ chey

  • @ItsMe-i3c3d
    @ItsMe-i3c3d วันที่ผ่านมา +4

    మన Batsmen లు Top Players.. కనీసం ఒక్క 50 or 60 Balls అడితే... ఏమిటో మ్యాచ్ గెలిచేద్దాం సాయంత్రం కల్లా అన్నట్టు ఆడుతున్నారు.... Aggresive ఎందుకు.. 230 Runs / 4 Wickets ఐతే. రేపు Lunch కీ మ్యాచ్ గెలిచే వాళ్ల్లు...

  • @bashasayed5064
    @bashasayed5064 วันที่ผ่านมา +2

    ఇండియా టీం మరో పాకిస్తాన్ టీం లా తయారవుతుంది...

  • @maheahvelisala5723
    @maheahvelisala5723 16 ชั่วโมงที่ผ่านมา +1

    Siniors kuda domestic cricket aadaali.....

  • @gnanavika3545Rajesh
    @gnanavika3545Rajesh วันที่ผ่านมา +2

    No one bigger than the game. Indian need to be have some kind of patience towards test match

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 วันที่ผ่านมา +2

    భారత్ బ్యాట్సమెన్ స్పిన్ అడలేకపోతున్నారు...శ్రీలంక వాళ్ళు స్పిన్ బాల్ తో మన భారత్ బ్యాట్సమెన్ ని చెడుగుడు ఆడేసుకున్నారు.... ఇప్పుడు న్యూజిలాండ్ స్పిన్ తో చెడుగుడు ఆడేసుకున్నారు....ఏమైనా భారత్ క్రికెట్ అయోమయం స్థితిలో కి వెళ్లిపోవుతుంది...

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 วันที่ผ่านมา +1

    నా హృదయం💔💔💔 తట్టుకోలేక పోయింది ఈ రెండు పరాజయాలతో...
    న్యూజీలాండ్ లో ఇలా జరిగితే సరిపెట్టుకోవచ్చు కానీ...వెరీ బ్యాడ్

  • @penchalaiahkatakam5864
    @penchalaiahkatakam5864 วันที่ผ่านมา +1

    ఓటమి కూడా మంచిదే కానీ పదే పదే ఓడి పోవడం బాధగా ఉంది సార్ టెస్ట్ మ్యాచ్ లో మనకు ఒక ద్రావిడ్, ఒక లక్ష్మణ్, పూజరా, సేవాగ్ సచిన్ లాంటి ప్లేయర్స్ లేరు అందుకే ఓడి పోతున్నారు మన భారత్ దేశంలో ఇన్ని కోట్ల జనాభ లో టాలెంట్ వుండే ప్లేయర్స్ ని క్రిందకు తొక్కుతున్నారు బీసీసీఐ లో రాజకీయం ఎక్కువ చేస్తారు అందుకే టీమ్ కీలక మైన మ్యాచ్ లో ఓడిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రక్షాళన చేయక పోతే భారత్ లో క్రికెట్ సచ్చిపోతుంది

  • @dheeru311
    @dheeru311 วันที่ผ่านมา +1

    Sir, this loss is more hurting for me personally.... even more than 2023 world cup final.... chala goppaga cheppukune vadni mana home test victories gurinchi..... this is so so demotivating loss 😢

  • @HonestIntro
    @HonestIntro วันที่ผ่านมา +4

    *KL Rahul ..Mai bachch gaya Saala ..* 😂

  • @srinivasv5015
    @srinivasv5015 วันที่ผ่านมา +3

    Players don't have temperment to play long innings, bcoz of more T 20's matches

  • @HariThota-q4q
    @HariThota-q4q วันที่ผ่านมา +3

    You said right sir
    Seniors like Rohit, Kohli,Jadeja, Ashwin approach not at all good

  • @FIGHTErr9941
    @FIGHTErr9941 วันที่ผ่านมา +9

    Game odipodaniki reason KL rahul.., thanu India game plan ni leak chesesadu...😅...mana batters dhi ame thappu ledhu

    • @LikithRaj-xy5ow
      @LikithRaj-xy5ow วันที่ผ่านมา +1

      😂😂😂😂😂 vammo

  • @pratasaiprasad1109
    @pratasaiprasad1109 วันที่ผ่านมา

    sir you are right sir, our mind will be switched off and we divert to other programs. your analysis was wonderful and i always watch everytime. thank u sir

  • @principalrajapuramgootyman9095
    @principalrajapuramgootyman9095 วันที่ผ่านมา +1

    NZ made complete home work .before enter india,they played against SriLanka where even they lost , they got practice to face spin bowling.They built small partenarships in between and made good scores.whereas our batsmen cannot tackle spin properly. Poor shot selection.timid approach cost the matches for India.

  • @venkatsatish2219
    @venkatsatish2219 วันที่ผ่านมา +8

    spin adalekapothunam,ball swing aithey adlemu, inkemi adathamu manam 🤔🤔🤔

    • @Bheeshma8
      @Bheeshma8 วันที่ผ่านมา +3

      Flat pitch ayithe adataru 😂

    • @VKVlogs736
      @VKVlogs736 วันที่ผ่านมา

      Pedda bokka bro mana valuuu
      ​@@Bheeshma8

    • @rekanthsanaboyina
      @rekanthsanaboyina วันที่ผ่านมา

      😂​@@Bheeshma8

    • @sairaj1497
      @sairaj1497 วันที่ผ่านมา +1

      ipl adutham