Exclusive Interview With TDP MP Candidate Kesineni Chinni

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
  • #jaffartalks #journalistjaffar #jaffarinterview #kesinenibrothers #vijayawadapolitics
    Exclusive Interview With TDP MP Candidate Kesineni Chinni | Jaffartalks #AP Election 2024 #election2024 #andhraelection2024
    Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
    For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

ความคิดเห็น • 40

  • @dasaradhd4910
    @dasaradhd4910 28 วันที่ผ่านมา +6

    చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, Celcon,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

  • @RaviKumar-wm5im
    @RaviKumar-wm5im 26 วันที่ผ่านมา +4

    సక్కగా కూర్చుని అడుగు జాఫర్..

  • @shankarraj2514
    @shankarraj2514 28 วันที่ผ่านมา +7

    JAI TDP 🔥

  • @emmadisettymaburao
    @emmadisettymaburao 25 วันที่ผ่านมา +1

    Jaffar sir baga interview chestaru sir

  • @vamsichowdary2377
    @vamsichowdary2377 28 วันที่ผ่านมา +5

    Chinni 🔥🔥🔥

  • @metaverse7305
    @metaverse7305 28 วันที่ผ่านมา +2

    u r so confident

  • @bharathmadala5713
    @bharathmadala5713 28 วันที่ผ่านมา +5

    Jai CBN TDp sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajavamsi1991
    @rajavamsi1991 6 วันที่ผ่านมา

    విజయవాడ ఎంపి గారు ❤

  • @nadikurthirajasekhar4690
    @nadikurthirajasekhar4690 24 วันที่ผ่านมา +1

    Jay TDP✌✌✌💯

  • @dasaradhd4910
    @dasaradhd4910 28 วันที่ผ่านมา +2

    వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలు. 13 లక్షల కోట్ల అప్పు, అభివృద్ధి సున్నా, పోలవరం పాయె, రాజధాని పాయె, కడప స్టీల్ ప్లాంట్ పాయె , కర్నూల్, వైజాగ్ కు కూడా వైసీపీ చేసిన అభివృద్ధి సున్నా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా DSC లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు, వున్న అమర్ రాజాను తెలంగాణ కు తరిమేశారు, చంద్రబాబు వైజాగ్ కు తీసుకొచ్చిన Lulu International కంపెనీని వెళ్లగొట్టడం, అధ్వాన్నమయిన రోడ్లు, , పంచాయితీ నిధులు ఊడ్చేశారు, ఉద్యోగుల GPF ఫండ్స్ ఊడ్చేశారు, చెత్త పన్ను, కరెంటు, ఆర్టీసీ చార్జీలు సహా అన్ని చార్జీలు విపరీతంగా పెంచెయ్యడం , పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెంచెయ్యడం, చంద్రబాబు హయాంలో లారీ ఇసుక 1000 కు దొరికితే, ఇప్పుడు దాన్ని 5,000 కు పెంచెయ్యడం. మధ్య నిషేధం చేస్తానని చెప్పి, కల్తీ మద్యం, అది కూడా విపరీతమైన ధరలు, పైగా వచ్చే 25 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ లలో పురోగతి లేకపోవడం, కనీసం వైజాగ్ రైల్వే జోనుకు, కేంద్రం స్థలం ఇమ్మంటే ఇవ్వకపోవడం , వైజాగ్ ఋషి కొండకు బోడి గుండు కొట్టి ,500 కోట్ల తో పాలస్ కట్టడం, కాంట్రాక్టర్లు కు వేల కోట్ల పెండింగ్ బిల్స్ పెండింగ్ లో ఉండటం వల్ల ,ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం వల్ల , ఎక్కడి కక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు, సచివాలయతో పాటు , వైజాగ్ లో గవర్నమెంట్ ఆఫీస్ లు తాకట్టు పెట్టెయ్యడం, ప్రతి మంగళవారం 1000 కోట్ల అప్పు, ప్రతి నెలా మొదటి వారంలో 4,000 కోట్ల అప్పు చేస్తే కానీ జీతాలు,ఫించన్లు ఇవ్వలేకపోవడం, వందల సలహాదారుల్ని పెట్టి, వాళ్లకు జీతాలుగా ప్రజల డబ్బు కోట్లు కట్టబెట్టడం, సాక్షి పేపర్ కు కోట్లు కట్టబెట్టడం, ఇదే వైసీపీ చేసినది. ఇప్పుడు భూములు కొట్టెయ్యడానికి ల్యాండ్ చట్టం, తప్పు చేస్తోందని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టినా, ఫార్వార్డ్ చేసినా, రోడ్ మీద వచ్చి ఉద్యమాలు చేసినా, , కేసులు పెట్టి, అరెస్ట్ చేసెయ్యడం... అబ్బో చాలా

  • @hanumantharayad8714
    @hanumantharayad8714 28 วันที่ผ่านมา +1

    Jai ho cbn

  • @Savestateap
    @Savestateap 28 วันที่ผ่านมา +1

    Jai tdp

  • @rameshbabukodali8218
    @rameshbabukodali8218 20 วันที่ผ่านมา

    Jaffar! Sitrite

  • @user-im3ke9ry6q
    @user-im3ke9ry6q 16 วันที่ผ่านมา

    సారీ చిన్ని గారు మీ అన్నయ్య గారు మీ మీద గెలుస్తున్నారు

  • @manoharpolivlogs8116
    @manoharpolivlogs8116 28 วันที่ผ่านมา +2

    Kontha mandi journalist lu laagaane....jaffer kuda Package star

  • @ajssmallchannel3630
    @ajssmallchannel3630 27 วันที่ผ่านมา

    Jai TDP✊✊✊

  • @hemanthkumar7703
    @hemanthkumar7703 26 วันที่ผ่านมา

    Wat of doing is not fair jaffar garu..

  • @saik4657
    @saik4657 28 วันที่ผ่านมา +2

    esari bed thechuko interview chestapudu, interview ki correctga kurcholeva jaffar?

  • @n.rajesh8085
    @n.rajesh8085 27 วันที่ผ่านมา

    Chini win .... MP chini ❤

  • @hussain-nf1kj
    @hussain-nf1kj 21 วันที่ผ่านมา

    మీ ఐడియా బాగుంది గ్రామాలకు మంచి నీరు అందించాలి అనే ఆలోచన బాగుంది చేవిటికల్లుకి కూడా అందించాలి మా ఊరికి మంచి నీలు లేవు

  • @SuperBharadhwaj
    @SuperBharadhwaj 23 วันที่ผ่านมา

    Jaffar ku mudding kudaratam ledu

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 28 วันที่ผ่านมา +3

    Chinni anna buaari majority tho gelusthaaru

  • @venkateshmallakula7485
    @venkateshmallakula7485 28 วันที่ผ่านมา +1

    Nvu interview endi ayya swami …sagam sagam upload chesukuntu untavu

  • @PRAMODKUMAR-hw3ht
    @PRAMODKUMAR-hw3ht 28 วันที่ผ่านมา

    100% win seat

  • @anilkumaranil3237
    @anilkumaranil3237 28 วันที่ผ่านมา

    😂😂😂

  • @manojkumarn1415
    @manojkumarn1415 28 วันที่ผ่านมา

    Chinni 💯 win

  • @vinodsunny8827
    @vinodsunny8827 28 วันที่ผ่านมา

    Pushpa mark

  • @manoharpolivlogs8116
    @manoharpolivlogs8116 28 วันที่ผ่านมา +1

    TDP jaffer gaa bagane package anduthundhi kada....

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 27 วันที่ผ่านมา +2

      రేయి మన కర్మ ఏంటి అంటే ఎవడిన న్యూట్రల్ గా వుంటే చాలు వాడు టీడీపి , వైఎస్ఆర్సీపీ నీ పొగిడితే వాడు న్యూట్రల్ జర్నలిస్ట్ ....ఎంత కర్మ పటింది రా మనకు
      ....నువ్వు ఇందులో తప్పు ఏంటో లాజికల్ గా చెప్పు అంతే శోధి వద్దు

  • @Princezaid1
    @Princezaid1 27 วันที่ผ่านมา +1

    Joker jafar

  • @madhubabu5897
    @madhubabu5897 29 วันที่ผ่านมา +2

    1 hour avuthundhi video petti inkka 279 views adi Jaffar garu mi value ala undhi eppudu endhukantte miru TDP favourite ga videos chesthunnaru

    • @Jaganannaabhimani802
      @Jaganannaabhimani802 28 วันที่ผ่านมา +6

      Nee moham, ipac team active ga vunte views baga vastayi fake ids tho. Asalu jaffar shows chodadam manesatu prajalu.

    • @shankarraj2514
      @shankarraj2514 28 วันที่ผ่านมา

      Reddy kukka

    • @SAUMANAS1982
      @SAUMANAS1982 28 วันที่ผ่านมา +1

      Orey jaffa , power loo untey kodali gadiki, vallabhaneni, kee kooda views vastayi, adi emundhi ,
      Pothey as of now Chinni is up coming leader, who is fighting against kesineni Nani.
      Just wait, inkoka 1 year loo he will be a hero. PushpaRaj view vastayi ,
      Ardam ayyindha pushpam, oo verri Pushpam.

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 28 วันที่ผ่านมา +1

      Nee moham ra babu, he is some what ycp pro.

  • @LuckyLuckyLuckyLucky-cn2dk
    @LuckyLuckyLuckyLucky-cn2dk 26 วันที่ผ่านมา +1

    యాంకర్ ఓవర్ యాక్టింగ్ ఎక్కువ

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 28 วันที่ผ่านมา

    Jai tdp