నోరూరించే బీరకాయ చట్నీ || నువ్వులు పల్లీలు వేసి చేశామంటే వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
  • #cooking # TH-cam viral video# Swathi home thoughts #
    బీరకాయ చట్నీ రెసిపీ# బీరకాయ చట్నీ తయారు చేసుకునే విధానం, బీరకాయ ఆఫ్ కేజీ, 5 6 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు మూడు స్పూన్లు నువ్వులు పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర 5 6 వెల్లిపాయలు,
    పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని జీలకర్ర నువ్వులు పల్లీలు దోరగా వేయించుకొని మిక్సీ జార్ లో పూర్తిగా చల్లగా అయ్యాక బరకగా మిక్సీ పట్టుకోవాలి, ఆ తర్వాత అదే పాన్ లో బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లిపాయలు చింతపండు అన్ని వేసి మగ్గించుకోవాలి, ఇవన్నీ పూర్తిగా చల్లగా అయ్యాక బరకగా మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ గా ఉంటుంది

ความคิดเห็น • 10

  • @ARavi-d6q
    @ARavi-d6q 5 วันที่ผ่านมา

    👌👌👌

  • @QaisarMatloob-OFFICIAL
    @QaisarMatloob-OFFICIAL 5 วันที่ผ่านมา

    Awesome👍👏👏

  • @SirisWorld-457
    @SirisWorld-457 5 วันที่ผ่านมา

    Yummy birakaya pacchadi❤

  • @Kavithakitchen_vlogs
    @Kavithakitchen_vlogs 5 วันที่ผ่านมา

    👌👌👌👌 gift done❤️❤️❤️❤️❤️

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 5 วันที่ผ่านมา

    6 లైక్ ❤❤❤ బీరకాయ పచ్చి మిర్చి టొమాటో వేసి పచ్చడి 😋 సూపర్ గా చేసారు చాలా బాగుంది సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤