వికలాంగులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి..రాజేష్
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #vairalvideo #news #telugu #భక్తి పార్లమెంటు ఎన్నికల సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ మేరకు రాజస్థాన్ ఛతీస్ఘడ్ తరహాలో వెంటనే తెలంగాణలోని వికలాంగులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని లేకుంటే వికలాంగుల సమాజాన్ని ఎన్నికల సమయంలో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేలా తమ ఉద్యమ కార్యక్రమం ఉంటుందని తెలిపారు సంఘం బీర్కూర్ మండలం నూతన అధ్యక్షుడు షేక్ ముఖీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ మోహన్ మహిళా నాయకురాలు కవిత ఓండ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు