water tank cement work telugu / వాటర్ ట్యాంక్ తెలుగు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #buldingwatertank #smallwatertank
    water tank cement work telugu / వాటర్ ట్యాంక్ తెలుగు
    Copyright Notice :
    Please feel free to leave me a notice if You find this upload inappropriate . Contact me personally if You are against an upload which You may have rights to the images ( or ) music , instead of contacting TH-cam about a Copyright Infringement . . . . Thank You . . ! ".
    PicsArt app Link:-play.google.co...
  • บันเทิง

ความคิดเห็น • 39

  • @adityasaganamoni2241
    @adityasaganamoni2241 4 หลายเดือนก่อน +1

    Brother, tank ఎత్తున పెడుతున్నాం కదా. మళ్ళీ sitting table (దిమ్మె) కట్టడం అవసరమా? స్పందించండి

  • @lovelysrikanthsri5375
    @lovelysrikanthsri5375 9 หลายเดือนก่อน

    Anna meeru cheppindi suuuperb but antha visuka, anta cement anta water veyali ala motham explain cheste m teliyani wallu kuda telsukuntaru Anna

  • @kanchumarthiraju3137
    @kanchumarthiraju3137 4 หลายเดือนก่อน

    Anna tank ki dhimma kattinchukovadam best aa lekapothey pillars meedha balla veyyichukovadam best aa

  • @nareshe9906
    @nareshe9906 2 ปีที่แล้ว +1

    flooring cheyaka munde plain slab meeda kattocha .? . emina water proof liquid veyala? konchem urgent please reply?

  • @nookarajapacharla4168
    @nookarajapacharla4168 2 ปีที่แล้ว

    👍👍👍nice

  • @abdulanwar8858
    @abdulanwar8858 3 ปีที่แล้ว

    Nice bro

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 4 ปีที่แล้ว

    Super bro 👌👌🤗🤗👍👍❤️❤️

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว

      Thanks anna💞💞

    • @nareshe9906
      @nareshe9906 2 ปีที่แล้ว

      @@JDbuildingconstruction flooring cheyaka munde plain slab meeda kattocha .? . emina water proof liquid veyala? konchem urgent please reply?

  • @sunithatammineedi603
    @sunithatammineedi603 4 ปีที่แล้ว

    సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పారు అన్నయ్య

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว

      ఈరోజు వర్క్ ఉంది సిస్టర్ వెళ్లాను

    • @sunithatammineedi603
      @sunithatammineedi603 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction ఒకే అన్నయ్య భోజనం చేసారా లేదా ఇంకా

    • @sunithatammineedi603
      @sunithatammineedi603 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction హాయ్ అన్నయ్య ఏమి చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు పూజ పూర్తి అయ్యిందా లేదా ఇంకా అన్నయ్య ఏమి చేస్తున్నారు పూజ పూర్తి అయ్యిందా లేదా ఇంకా అన్నయ్య ఏమి చేస్తున్నారు

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว

      Pooja indhi sister

    • @sunithatammineedi603
      @sunithatammineedi603 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction హాయ్ అన్నయ్య ఏమి చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు పూజ పూర్తి అయ్యిందా లేదా ఇంకా అన్నయ్య ఏమి చేస్తున్నారు పూజ పూర్తి అయిన తరువాత భోజనం చేసిన తరువాత పడుకోండి ఎక్కడ ఉన్నారు పూజ కి టైం పడుతుంది ఏమో కాద అందుకే అన్నయ్య గుడ్ నైట్ . మీ గుడి లో పంతులు గారు ఉన్నారా ఎందుకు కంటే నేను మూడు సంవత్సరాల మా అక్క వాళ్ళ పాప మిఠాయి ఉండలు శ్రీ కనక దుర్గమ్మ గుడి పోసాను అని మొక్కను కానీ ఈ సంవత్సరం మా తాతయ్య గారు చనిపోయారు కాద అలా చేయవచ్చా లేదా అనే విషయం గురించి నాకు అర్ధం కావట్లేదు ఎందుకు కంటే మళ్ళీ పాప సంవత్సరం పూర్తి అయిపోతుంది కదా అందుకే టెన్షన్ వస్తూంది ఏమి చేయాలో అర్థం కావడం లేదు అన్నయ్య నేను మా ఇంట్లో వాళ్ళ పొద్దు పొద్దున్నా చెప్పాను ఇన్ని రోజులు నుంచి చెప్పాలేదు అన్నయ్య విజయ దశమి రోజున చేద్దాం అని అనుకున్నాను కానీ మీ నిర్ణయం నాకు చాలా అవసరం నాకు నువ్వు దుర్గా అమ్మవారి ఇచ్చిన అన్నయ్య కాద నేను ఏమి చేయాలి అని అనుకున్న మీ బావ కి చెప్పే దాని కానీ మీ బావ నాతో మాట్లాడం మానేస్తారు కాద నాకు అన్నయ్య అని నేను అనుకుంటున్నాను కాద నాకు ఆ తల్లి ఇచ్చిన అన్నయ్య

  • @bgopal8945
    @bgopal8945 4 ปีที่แล้ว

    Intavaraku Nuvvu work chesina illanu chupinchu bro designs ,doors, kitchen,wall designs, work chestu videos kuda cheyyi

  • @vishnuvardhan-uj9me
    @vishnuvardhan-uj9me ปีที่แล้ว

    Foundation kinda waterproof alla

  • @vakitimuggulu2664
    @vakitimuggulu2664 2 ปีที่แล้ว

    we wanted 2000 ×10 liters tanks on terrace idea build

  • @gopikrishna2884
    @gopikrishna2884 4 ปีที่แล้ว

    Sir, independent house, duplex, villa, flat అంటే ఏమిటో నాకు చెప్తారా. Please

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว

      Villa -పెద్ద మరియు విలాసవంతమైన నివాసం
      Indipendent house - సొంత ఇల్లు
      Duplex-డ్యూప్లెక్స్ హౌస్ అనేది రెండు అంతస్తులలో నిర్మించిన నివాస భవనం. ఇది ఒకే భోజనాల గది మరియు ఒకే వంటగదిని కలిగి ఉంది. ఇది ఒక సాధారణ కేంద్ర గోడను కలిగి ఉంది మరియు రెండు ఎంట్రీలతో పక్కపక్కనే లేదా రెండు అంతస్తులలో రెండు జీవన యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు అంతస్తులు ఉండగా, ఇది కలిసి అమ్ముతారు మరియు ఒక వ్యక్తి స్వంతం. ఇది రెండు అంతస్తులకు ప్రత్యేక ఎంట్రీ పాయింట్లను కలిగి ఉండవచ్చు.
      భారతదేశంలో, డ్యూప్లెక్స్‌లలో సాధారణంగా దిగువ అంతస్తులో వంటగది, హాల్ మరియు బెడ్‌రూమ్‌లు ఉంటాయి, పై అంతస్తులో మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుంది. ఒక డ్యూప్లెక్స్ ఎల్లప్పుడూ రెండు అంతస్తులను కలిగి ఉంటుంది మరియు ఎప్పుడూ మూడు లేదా నాలుగు అంతస్తులు కలిగి ఉండదు, ఈ సందర్భంలో దీనిని మల్టీప్లెక్స్ అని పిలుస్తారు.

  • @chandu7488
    @chandu7488 ปีที่แล้ว

    Anna cement isuka nd cement entha teeskovali

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  ปีที่แล้ว

      Tank antunnara bro 4+1

    • @chandu7488
      @chandu7488 ปีที่แล้ว

      @@JDbuildingconstruction haa tank dimma ki bro sand 3gamela teeskunte cement 1 gamela teeskovala bro

  • @nagarajuk5162
    @nagarajuk5162 2 ปีที่แล้ว

    స్లాప్ పైన ట్యాంక్ పెట్టాము దిమ్మే కట్టలేదు స్లాబ్ క్రింద చమ్మ వస్తుంది ఏమైనా ప్రాబ్లమా bro

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  2 ปีที่แล้ว

      ప్రాబ్లమ్ అవుతుంది bro స్లాబ్ పోతుంది
      మీరు అదే please లో కడితే మూడు dhimmalu కట్టి పై న కంకర బల్ల వేగించాలి

  • @rajuchunchula1435
    @rajuchunchula1435 4 ปีที่แล้ว

    Water tank ఎందుకు గద్దె కట్టాలి. టాంక్ కింద ఉంటే ఏం problem

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว

      Comment ardam kaledhu bro

    • @rajuchunchula1435
      @rajuchunchula1435 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction water tank పెట్టడానికి గద్దె ఎందుకు కట్టాలి. టాంక్ స్లాబ్ పైన పెట్టుతే ఏమైనా ప్రోబ్లం ఉందా

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว +1

      ప్రాబ్లం ఉంటుంది కదా బ్రదర్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు కిందకి వాటర్ దిగాలంటే కొంచెం పైకి ఉండాలి తర్వాత మనకి వాటర్ ఫోర్స్ గా రావాలంటే ట్యాంక్ ఎప్పుడు ఎత్తులోనే ఉండాలి

    • @rajuchunchula1435
      @rajuchunchula1435 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction ok tq

  • @gopikrishna2884
    @gopikrishna2884 4 ปีที่แล้ว

    Sir, independent house, duplex, villa, flat అంటే ఏమిటో నాకు చెప్తారా. Please

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  4 ปีที่แล้ว +1

      Villa -పెద్ద మరియు విలాసవంతమైన నివాసం
      Indipendent house - సొంత ఇల్లు
      Duplex-డ్యూప్లెక్స్ హౌస్ అనేది రెండు అంతస్తులలో నిర్మించిన నివాస భవనం. ఇది ఒకే భోజనాల గది మరియు ఒకే వంటగదిని కలిగి ఉంది. ఇది ఒక సాధారణ కేంద్ర గోడను కలిగి ఉంది మరియు రెండు ఎంట్రీలతో పక్కపక్కనే లేదా రెండు అంతస్తులలో రెండు జీవన యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు అంతస్తులు ఉండగా, ఇది కలిసి అమ్ముతారు మరియు ఒక వ్యక్తి స్వంతం. ఇది రెండు అంతస్తులకు ప్రత్యేక ఎంట్రీ పాయింట్లను కలిగి ఉండవచ్చు.
      భారతదేశంలో, డ్యూప్లెక్స్‌లలో సాధారణంగా దిగువ అంతస్తులో వంటగది, హాల్ మరియు బెడ్‌రూమ్‌లు ఉంటాయి, పై అంతస్తులో మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుంది. ఒక డ్యూప్లెక్స్ ఎల్లప్పుడూ రెండు అంతస్తులను కలిగి ఉంటుంది మరియు ఎప్పుడూ మూడు లేదా నాలుగు అంతస్తులు కలిగి ఉండదు, ఈ సందర్భంలో దీనిని మల్టీప్లెక్స్ అని పిలుస్తారు.

    • @sunithatammineedi603
      @sunithatammineedi603 4 ปีที่แล้ว

      @@JDbuildingconstruction అవునా అన్నయ్య చాలా బాగా చెప్పారు అన్నయ్య