భూమికి 13km లోపలికి తొవ్విన తరువాత ఎంకనిపించింది? | What is The Bottom Of The Deepest Hole On Earth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 123

  • @pgloree4750
    @pgloree4750 ปีที่แล้ว +10

    Paralokam ना रकम Jesus save me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏼🙏🏻🙏🏼😥😰🤕😔😢😢😢😢😢

  • @lovaraju8496
    @lovaraju8496 ปีที่แล้ว +74

    ఎవరు అవునన్నా కాదన్నా దుర్మార్గుల కోసం దుస్టుల కోసం నరకం సిద్ధం చేయబడి ఉంది

  • @vvpreddy4264
    @vvpreddy4264 ปีที่แล้ว +10

    VERY GOOD INFORMATION 👍👍👍

  • @prakashagencies9541
    @prakashagencies9541 ปีที่แล้ว +9

    ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతసేపు నువ్వు చెప్పిన సోది అంతా ఎవరికీ అర్థం కాదు ఇదే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం

  • @srinuvasu-ok2qe
    @srinuvasu-ok2qe หลายเดือนก่อน

    Video pettedi edho orignal ga peduthey ardham avuthundi photos edite chesi peduthey em ardham avuthunddi

  • @BabiPatnaik-g5b
    @BabiPatnaik-g5b 3 หลายเดือนก่อน

    Matti,Isuka,Neeru,Gulaka raallu etc.

  • @dondapatirajendraprasad7482
    @dondapatirajendraprasad7482 7 หลายเดือนก่อน

    Thank you sir for the information about Earth what it contains. The supense is why scientists stopped.drigging after they reach 12 kilometers depth.

  • @ravindrababu.goodshepherdt2913
    @ravindrababu.goodshepherdt2913 7 หลายเดือนก่อน +2

    Heaven unndi and heal kuda undi

  • @gbalijepalli
    @gbalijepalli 2 ปีที่แล้ว +7

    to my senses better study the yejur veedam to get ultimate reply instead of breaking the ground or our brains.God bless you all. Jai Hindu.

  • @lathasri5894
    @lathasri5894 ปีที่แล้ว +1

    విషయం మంచిదే కానీ zoom లు చేయడం నచ్చలేదు

  • @seetaramaanjaneyulu3724
    @seetaramaanjaneyulu3724 ปีที่แล้ว +1

    good information
    anjaneyulu

  • @mohinuddinsk9701
    @mohinuddinsk9701 5 หลายเดือนก่อน

    Move story supper kani
    Evaru enka teyaledu
    Story baga cheppav brooooo

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +4

    తెలుగు భాష, ఉచ్చారణ సరి చూసు కోండి. వత్తులు పలకండి. ఉదా: ప్రబావం కాదు ప్రభావం.

    • @suddusgc6700
      @suddusgc6700 ปีที่แล้ว +1

      అంతలోతు తవ్వేసరికి... ఈయనకి ఓపిక అయిపోయింది...‌ ఒత్తులు రావట్లేదు మరి..!! అర్ధం చేసుకోరూ..!!

  • @rajurajalarajurajala3473
    @rajurajalarajurajala3473 ปีที่แล้ว

    వీడియోఫుల్ వీడియో

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 ปีที่แล้ว +2

    Good information 👍

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 7 หลายเดือนก่อน +1

    బాగా నే ఉంధి మాయదారి సంత వెయ్యి అడుగుల కంటే తక్కువలో నే నీళ్ళు పడతాయిగా 😅😅😅😅

  • @PUSPHA-y2o
    @PUSPHA-y2o 6 หลายเดือนก่อน

    Water raavaali kadha?

  • @imranmohammad1873
    @imranmohammad1873 2 ปีที่แล้ว +31

    అన్నా భూమి లో సగభాగం చంద్రుడు అని చెప్పారు సరే కానీ నాది చిన్న డౌట్ అన్నా ఇప్పుడు చంద్రుడు ఒక లైట్ వల్లే ప్రకాశిస్తున్నాడు కదా అదే విధంగా మన భూమి కూడా లైట్ ని ప్రకాశింప చేస్తుందా ఒకసారి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి

    • @kvblkvbl9985
      @kvblkvbl9985 2 ปีที่แล้ว +4

      Moons light is due to his extraction of suns light.

    • @svk4648
      @svk4648 2 ปีที่แล้ว +12

      సూర్యుడి నుంచి వెలువడిన కిరణాలు నేరుగా ప్రయాణించి చంద్రుడిని తాగి పరావర్తన చెందుతాయి పరావర్తనం అంటే కిరణం చంద్రుని తాకగానే కొన్ని డిగ్రీలు వంగి రివర్స్లో ప్రయాణించి భూము వైపుగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణించిన కిరణం నేరుగా మన కంటిలోనికి వచ్చి మన జ్ఞాననాడిలో వెలుతురు. కలిగిస్తాయి అందుకే చంద్రుడు మెరుస్తాడు. అదేవిధంగా భూమికి సూర్యుడు వైపు ఉన్న గ్రహం శుక్ర గ్రహం నుంచి భూమిని చూస్తే భూమి కూడా వెలుగుతూ కనిపిస్తుంది లైట్ లాగా.

    • @ameerbasha2008
      @ameerbasha2008 2 ปีที่แล้ว +2

      Earth meeda atmosphere undi andhuke velagadu.

    • @vinaykaigala7794
      @vinaykaigala7794 2 ปีที่แล้ว +2

      Bro chandrudu meravadu sun rays moon medha padi ala reflect avvuthayi

    • @vinaykaigala7794
      @vinaykaigala7794 2 ปีที่แล้ว

      Only stars can light and in the our star is sun

  • @luckypandu4267
    @luckypandu4267 7 หลายเดือนก่อน

    భూమి ఒక నీటి బుగ్గ, ఈ విషయం భారతీయ ఖగోళ శాస్త్రం లో వివరించారు. ఆ నీటి బుగ్గ లేక పోతే ఈ భూగోళం మీద నీటి శాతం అంత ఎక్కువగా వుంటుంది. అదే ఈ భూమి రహస్యం.

  • @stellastella8391
    @stellastella8391 ปีที่แล้ว +10

    Bible chadavandi brother

    • @narasimhagunthoti1598
      @narasimhagunthoti1598 6 หลายเดือนก่อน +5

      Nuvvu mahabharatham chadhuvu

    • @user-qi8jn9vd3j
      @user-qi8jn9vd3j 6 หลายเดือนก่อน

      Bible chadivi budhi leni panulu cheyatanika 😂😂😂

    • @MKCRICKETPREDICTION5553
      @MKCRICKETPREDICTION5553 3 หลายเดือนก่อน

      Yes bro​@@narasimhagunthoti1598

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 ปีที่แล้ว +1

    చైనా కూడా గొయ్యి తవ్వుతోందని విన్నాము. దానిగురించి వీడియో చెయ్యండి బ్రో.

    • @m.raoallamudi1884
      @m.raoallamudi1884 6 หลายเดือนก่อน

      China dig cunning holes for countries

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 2 ปีที่แล้ว +2

    👌

  • @IrlaRam-o1z
    @IrlaRam-o1z 7 หลายเดือนก่อน

    4:20 4:22 4:24 4:24 4:24 4:24

  • @Subhashrjy
    @Subhashrjy 2 ปีที่แล้ว +2

    Earth center yenni KM vastundi

    • @Picchiiii
      @Picchiiii ปีที่แล้ว

      6371 km . 3352 miles beo

  • @bjkr597
    @bjkr597 2 ปีที่แล้ว +8

    కట్టుకథలు

  • @laxminagh0916
    @laxminagh0916 2 ปีที่แล้ว +14

    Eco sounds, for example, you take a large construction towards sky , if you start sound ,thouse automatically double the sounds . Like that when you drill into the earth layers ,ďeeply their will be pressure sounds towards stones and particles.

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 ปีที่แล้ว

    Excellent information tq

  • @pinnintipavan9790
    @pinnintipavan9790 2 ปีที่แล้ว +2

    bro please do videos about horror stuff

  • @Lucky_playz150
    @Lucky_playz150 5 หลายเดือนก่อน

    Water how ??

  • @own_Anime
    @own_Anime 9 หลายเดือนก่อน

    If we dig it the earth will become slow in rotating

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 2 ปีที่แล้ว +2

    Big hamaring 😀

  • @laxminagh0916
    @laxminagh0916 2 ปีที่แล้ว +2

    Thouse sounds comes from excessive pressure.

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 ปีที่แล้ว +2

    భూమి మధ్య భాగంలో ఉన్న దాన్ని పాతాళం అంటారు నరకం కాదు.దాని ప్రక్కనే పరదైసు ఉండేది.ఈ రెండింటికి మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది.పాతాళంలో ఉండే వాళ్ళు, పరదైసులోకి,పరదైసులోని వాళ్ళు పాతాళంలోని రాకుండా మధ్యలో ఉండేదే ఆ అగాధం. యేసుప్రభువు మరణాన్ని జయించిన తర్వాత పరలోకం వెళ్ళేటప్పుడు పరదైసుని తీసుకొని వెళ్ళాడు.ఇప్పుడు భూమి మధ్యలో ఉన్నది కేవలం పాతాళం మాత్రమే.మనకు ఈ వీడియో లో వినిపించిన శబ్దాలు నిజమే.ఇది వినడానికి నచ్చకపోయినా,హేళన చేసినా పర్వాలేదు.ఇది మాత్రం నిజం.ఎందుకంటే మనుష్యుల శబ్దాలు విన్నది నిజమే కదా. ఇదే విషయం బైబిల్ లో చాలా చోట్ల రాసి ఉంది.ఆ వేదనను తప్పించడానికే యేసుప్రభువు సిలువలో అందరి పక్షంగా శిక్షను భరించాడు.

  • @kamireddymadanagopalreddy9273
    @kamireddymadanagopalreddy9273 ปีที่แล้ว +2

    Earth center 6250 km

  • @naveenaBolle
    @naveenaBolle 2 หลายเดือนก่อน

    ప్రజెట్టు 🤣🤣ఆచార్యకరం మా?😂

  • @Padmavathi-qo2tw
    @Padmavathi-qo2tw ปีที่แล้ว

    Purathan toielt ghundi

  • @powerelevators7139
    @powerelevators7139 2 ปีที่แล้ว +3

    Bro this mine in Russia not hole..,

  • @aravindbandala1945
    @aravindbandala1945 ปีที่แล้ว +1

    Ok

  • @ratnakumar6387
    @ratnakumar6387 ปีที่แล้ว +2

    దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కాని నరకం మాత్రం ఉంది అన్నాడట ఒకాయన
    బైబిల్ ప్రకారం యేసు రక్షకుని నమ్మితే పరలోకం .లేక పోతే నరకమే, పాప నరకం నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.

  • @vijayarao3421
    @vijayarao3421 ปีที่แล้ว

    మీరు దీనిని పూర్తిగా తెలుసుకోని ఈ వీడియో చేశారా ? ట్రాన్సలేషన్ ద్వారా కాపీ కొట్టారా సోదర

  • @rameshkochuri3827
    @rameshkochuri3827 ปีที่แล้ว

    Anni cheptunnaru kani bible nijam ani matram oppukovadam ledu

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 ปีที่แล้ว +1

    💐💐💐👍💐💐💐

  • @nimmigardening164
    @nimmigardening164 2 ปีที่แล้ว +4

    Yes ,hell is there, heaven also exists, believe Jesus Christ and go to heaven if not will go to hell

    • @nissar-2530
      @nissar-2530 ปีที่แล้ว

      Jesus christ is one of our prophet (messenger) peace be upon him.. Allah created Prophets

    • @netherite--
      @netherite-- ปีที่แล้ว

      @@nissar-2530 Jesus christ is ONLY GOD

    • @nissar-2530
      @nissar-2530 ปีที่แล้ว

      @@netherite-- 😁👍

    • @netherite--
      @netherite-- ปีที่แล้ว

      @@nissar-2530 😄👍

  • @ramaswamyramaswamy7502
    @ramaswamyramaswamy7502 8 หลายเดือนก่อน

    Jesus cheppinatte jarigindhi

    • @AjayKumar-pq3kg
      @AjayKumar-pq3kg 2 หลายเดือนก่อน

      😂😂😂 only Hinduism

  • @ramyachinni57
    @ramyachinni57 ปีที่แล้ว

    Srusti kartha jesus devuni cheyi Pani Earth creation only one book Bible Anni answers Bible lone unnayi fast present future also

    • @tvmrau
      @tvmrau ปีที่แล้ว

      Billshit.

    • @Picchiiii
      @Picchiiii ปีที่แล้ว

      Multivars The creat of only lord Shiva ❤

  • @srinivasrao3093
    @srinivasrao3093 ปีที่แล้ว

    💐🙏🙏🙏🙏🙏

  • @jesus.infinity.love.
    @jesus.infinity.love. 5 หลายเดือนก่อน

    Antha suthi cheptunav assalaina matter dachesiii

  • @Picchiiii
    @Picchiiii ปีที่แล้ว +2

    1999 apesirranta malli 1984 start chesiranta cheppaniki neeku siggu undali vinani makanna undali 1999 apesi 1984 ki time travel chesirra 😂😂😂

  • @maddiletaiahpusala7449
    @maddiletaiahpusala7449 10 หลายเดือนก่อน

    😅

  • @allushiva4049
    @allushiva4049 ปีที่แล้ว +1

    Wrong MSG

  • @SowjanyaAtadi
    @SowjanyaAtadi 2 หลายเดือนก่อน

    Jesus 🙏

  • @momgadevi8133
    @momgadevi8133 ปีที่แล้ว

    This sounds was Japan film sounds ok

  • @ramaswamyramaswamy7502
    @ramaswamyramaswamy7502 8 หลายเดือนก่อน

    Read by bible

  • @josephkondhra7563
    @josephkondhra7563 ปีที่แล้ว

    Aray finalize chestay asalu vishayam telustadhi ,aintarvata cheppu

  • @chandrashekarpanthulubhavi2061
    @chandrashekarpanthulubhavi2061 2 ปีที่แล้ว +10

    False information

    • @nnn8749
      @nnn8749 ปีที่แล้ว +2

      What do u mean proof please

  • @S.VsheshammaS.vsheshamma
    @S.VsheshammaS.vsheshamma 4 หลายเดือนก่อน

    Not used this.waste of time.😢😢😢

  • @thehuntuforjustice839
    @thehuntuforjustice839 ปีที่แล้ว +1

    Hell is real not fake

  • @shaikayeasha5721
    @shaikayeasha5721 ปีที่แล้ว

    Moon sun and earth allah srusti.

  • @pasupuletisudhakar9848
    @pasupuletisudhakar9848 2 ปีที่แล้ว +7

    దేవుని శ్రాయ్యిస్తి కాకపోతె భూమి చంద్రుడు శుర్యుడు గ్రాహకి +జీవులు +నీవు నేను మనకున 3.5గ్రాములు నాకు .మెడదు బ్రేన్ .నరకం ఇది ఇంకా .సత్యం ..ప్రతి =మాతకి ఆలోచనకి చూసి చూపుకి .మనం మాట్లాడే ప్రతి మాటకి .వృదయం+లో చెడది వారి బాలన్ న్యూడే చెడది అని బైబిల్ చెప్తుంది .నిజం దేవుని వాక్యని నా మా డి మీ ప్రతి ప్రశ్నకిసమాధానం

    • @prasadreddy472
      @prasadreddy472 2 ปีที่แล้ว +3

      ముందు తెలుగు సరిగ్గా రాయటం నేర్చుకో స్వామి

    • @eanandnaik2282
      @eanandnaik2282 ปีที่แล้ว

      Aba chaaa, cristhu. ,,,, Vesuuu,,,Prabhu naaaaaa,, ah ,,paraledhu bye bye bybul

  • @generalupdates4738
    @generalupdates4738 ปีที่แล้ว +2

    Biggest false video. 👈👈

  • @mrajgopal47
    @mrajgopal47 ปีที่แล้ว +1

    Nonsense

  • @kunarulasyasri1911
    @kunarulasyasri1911 ปีที่แล้ว +2

    Fake false information

  • @sasivaddi5222
    @sasivaddi5222 ปีที่แล้ว

    పరమ చెత్త

  • @dayasagarkandhula-oh6cj
    @dayasagarkandhula-oh6cj ปีที่แล้ว +1

    Fake information

  • @lizalilly1205
    @lizalilly1205 ปีที่แล้ว +1

    False news

  • @posammakurasam6795
    @posammakurasam6795 ปีที่แล้ว

    ఏదైనా అలాంటివి నమ్మిచలంటే కొంచెం సమాజానికి నమ్మేలా చెప్పండి.

  • @mukundamurali1625
    @mukundamurali1625 ปีที่แล้ว

    ఫేక్ న్యూస్ 😂😂😂

    • @IamIndra-q5n
      @IamIndra-q5n 9 หลายเดือนก่อน

      Fake news kadu bro nijam ga kinda narakam undi bro nuvu namithe namu namaka pothe ni istam bro 😒😒🙄

    • @mukundamurali1625
      @mukundamurali1625 9 หลายเดือนก่อน

      నమ్ముతాను ఎప్పుడు నీవు చూసినాను. అన్నప్పుడు. శబ్దాలు ఓక ఇంగ్లీష్ మూవీ
      లోడి,అని నాకు తెలుసు నీవు నమ్మితే నమ్మండి, నేను నమ్మను చాల మంది నమ్మరు
      ఎందు కంటే అది ఒక ఫేక్ న్యూస్.😂