యేసు రాజుకే | Jai Jai Jai Jai | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Praise the lord 🙏
    Welcome to our channel @ Soldiers Of Christ TH-cam channel
    We are uploading inspiration spiritual messages & Songs in this channel to pulpit God 's work
    Don't forget to like 👍 share & Subscribe to our channel
    💢LIKE !
    💥SHARE !!
    💫SUBSCRIBE !!!
    💣COMMENT !!!!
    💥Gmail : Soldiersofchrist05@gmail.com
    💫Instagram : ...
    God Bless You ...
    #worshipconference24 #rajprakshpaul #jessypaul
    ⭕Drop your valuable comment
    Share & blessed 🕊️
    ----------------------------------------
    Follow & Support for more videos @Soldiers _Of _Christ_05
    Please Contact Credits Issues DM @Soldiers _Of _Christ _05
    The Photo Is Not Owend By Overselves .This Video Is Not Used For illigel Sharing Or Profit This Video Purely Fan-made.If Any Problem Please Contact @Soldiers Of Christ.And The Video Will Immediately Removed. No Need To Video Send A Strike.
    Thank you...
    #soldiersofchrist

ความคิดเห็น • 3

  • @JyothikaNakka
    @JyothikaNakka 27 วันที่ผ่านมา

    Lyrics:
    జైజై...జైజై...జైజై...జైజై... |2|
    యేసు రాజుకే జైజై..జైజై
    విజయశీలుడికే జైజై..జైజై
    మృత్యుంజయుడికే జైజై..జైజై
    రానున్న రారాజుకే జైజై..జైజై
    జైజై...జైజై...జైజై...జైజై... |2|
    1.జాలి కలిగిన దేవుడోయ్ దేవుడు
    ప్రేమ కలిగిన దేవుడోయ్ దేవుడు
    కనుపాపగ కాచే దేవుడోయ్ దేవుడు
    మాటనిచ్చి జరిగించె దేవుడోయ్ దేవుడు
    కృప ద్వార రక్షించి రక్తాన్ని చిందించి
    తన ప్రేమను కనపరిచినే
    మరణమును ఓడించి
    జీవముతో జయించి
    మార్గమును కనపరిచినే |2|
    జైజై...జైజై...జైజై...జైజై... |2|
    ||యేసు రాజుకే||
    2.మేలులను చేసే దేవుడోయ్ దేవుడు
    స్వస్థపరచే దేవుడోయ్ దేవుడు
    శక్తినిచ్చే దేవుడోయ్ దేవుడు
    విరిగినవారిని బాగుచేసే దేవుడు
    విశ్వాసము నీకుంటే అసాధ్యమే లేదు
    వాగ్ధానము నీ సొంతమే
    యేసు నామము ధరించి
    ప్రార్థనతో జీవించి
    సమాధానముతో సాగించు
    జైజై...జైజై...జైజై...జైజై... |2|
    ||యేసు రాజుకే||

  • @Srikanthpratti
    @Srikanthpratti 4 หลายเดือนก่อน

    Lyrics pls

  • @jagadeeshktm
    @jagadeeshktm 2 หลายเดือนก่อน

    Lyrics please