రైతుల పైన చాలా ప్రేమగా మాట్లాడారు అన్న మీరు మిగతా మీడియా వాళ్ళు కూడా మీలాగా ఆలోచించి రైతులకు పోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది మరియు ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి రైతులను ఆదుకుంటే చరిత్రలో మిగిలిపోతారు మరియు ప్రేమతో రైతులకు ఇంకా ప్రేమ కలిగి ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటారు 🙏🙏💐💐👍👍
నాలుగో విడత రుణమాఫీ లిస్ట్ కొన్ని జిల్లాలకు రాలేదు....పైసలు పడలేదు....రెండు లక్షలు కన్న తక్కువగా అన్న కూడా మాఫీ కాలేదు,,,ఇక రెండు లక్షల పైన అన్న వారికి ...అవుతుంది అంటే ఎవడైనా నమ్ముతాడా
చాలా బాగా చెప్పారు అన్న రెండు లక్ష్యలు రైతు ఖాతా లో వేయాలి వేయనట్టు అయితే తెలంగాణ రాష్ట్ర మీడియా మిత్రులారా మీరు వెస్ట్ అని అర్ధం ప్రభుత్వంను ప్రశ్నించే బజ్యత మీదే
ప్రతి ఒక్క రైతు భూమి పాస్ book తాకట్టు పెడుతేనే కదా బ్యాంక్ అప్పు ఇచ్చేది , భూమి లేకుండా బ్యాంక్ అప్పు ఇయదు sir , Mari అలాంటప్పుడు ఋణం మాఫీ చేసేటప్పుడు ఎందుకు sir condition s , అది ఇది అని, చేస్తే అందరికీ చేయండి sir
మకు ఛాలా బాధ పెట్టరు CM గరు😮 ma nanna గరు revanth reddy ke vote veyalani cheppi ఛనిపోయారు kani ఆయన ఉంటే ఇంక యెంత బాధపదేవరో ఆయన loan mafi kaledu maku bank vallu chala ibbandi pedu thunnaru ma family accounts anni హోల్డ్ lo pettaru
This is fake news.sarpanch elections vastunnai kada anduke e fake news nu bytiki pamparu.west veedu cheyyadu.veedu enka 40,%matrame chesaru.enka 60%cheyyali veedu cheyyadu

4 విడుత 2700 కోట్లు అడ్రెస్స్ లేదు
నాలుగో విడత రుణమాఫీ లిస్ట్ కొన్ని జిల్లాలకు రాలేదు....పైసలు పడలేదు....రెండు లక్షలు కన్న తక్కువగా అన్న కూడా మాఫీ కాలేదు,,,ఇక రెండు లక్షల పైన అన్న వారికి ...అవుతుంది అంటే ఎవడైనా నమ్ముతాడా
2,00,000 పైన ఉన్న వారి పరిస్థితి ఏంటి సార్
హవి ఇంకా అకాంట్ లో పడ లేవు 4 లిస్ట్ లో వచ్చిన వాళ్లకి
4th phase amount raledu
హవును juta లాజ్జిడుకులు వాళ్ళు
రైతు రుణమాఫీ చేయండి, రెండు లక్షల రుణమాఫీ ఉంది, రెండు లక్షల కన్న తక్కువ రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేయాలి
హ్మ్ట్వ్ మరియు రిపోర్టర్ గారికి 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
4 phase runa mafi valaku in amount ra ladhu 😢
Nalugo vidtha dabbulu inthavaraku account lo ki raledu brother
సూపర్ సార్ hm tv చాలా సార్లు సినిమాల్లో విన్న కానీ నిజ జీవితంలో రైతుల గురించి చాలా బాగా చెప్పారు 👍🫶 ❤
చాలా బాగా చెప్పారు అన్న రెండు లక్ష్యలు రైతు ఖాతా లో వేయాలి వేయనట్టు అయితే తెలంగాణ రాష్ట్ర మీడియా మిత్రులారా మీరు వెస్ట్ అని అర్ధం ప్రభుత్వంను ప్రశ్నించే బజ్యత మీదే
2 laks pina vallaku mafi cheyyamanandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Runamaafee 2 lk above vallaki cheyyali cheyandi CM GARU
Runa mafi 4 th list amount in inka ralevu adhi chepu
పంట రుణం రూ. 117000 రూపాయలు 4 th Vavidatalo రుణమాఫీ కాలేదు
96000 unnai swy 1st విడుతలో కలేదు sir inka wait చేస్తున్నాం sir
ప్రతి ఒక్క రైతు భూమి పాస్ book తాకట్టు పెడుతేనే కదా బ్యాంక్ అప్పు ఇచ్చేది , భూమి లేకుండా బ్యాంక్ అప్పు ఇయదు sir , Mari అలాంటప్పుడు ఋణం మాఫీ చేసేటప్పుడు ఎందుకు sir condition s , అది ఇది అని, చేస్తే అందరికీ చేయండి sir
Good coment
రైతు బంధు దేవుడు కేసీఆర్ రైతు భరోసా నమ్మకం లేదు రైతు బంధు దేవుడు కేసీఆర్ ❤
అన్న నాకు రెండు లక్షల లోపే ఉన్నది అయిన కాలేదు
మాకు.85000. రుణమాఫీ. కాలేదు
Runamafi cheyandi sir 172000 undhi
❤
Tq sir
Exllent Anna
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వోల జుట మాటలు నమకండీ కాంగ్రెస్ పార్టీ వోల మాటలు నమకండీ
Jai hmtv miru rythula gurinchi chala baga chepparu
160000-Lon unnadi mafi kaledu maha prabhu cm garu
ఆ శుభవార్త అనుకుంటా అనుకుంటా ఇంకా నాలుగేళ్లు కడితే రుణమాఫీ అయిపోతది వాళ్ళ పని అయిపోతుంది
Good news
Sir Ma family ki Runa Mafi kaledu please my Request
Maku 160000vundi kani kaledu
4th pess amount raledu
Sir పొగడ్తలు ఎందుకు sir
2 lakhs above 40000 intrest pay chesamu
On C M చెప్పాడు అని
But runamaffi కాలేదు
160000 రుణమాఫీ కాలేదు
160000-Lon unnadi mafi kaledu maha prabhu cm garu List lo peru Raledu sir
మకు ఛాలా బాధ పెట్టరు CM గరు😮 ma nanna గరు revanth reddy ke vote veyalani cheppi ఛనిపోయారు kani ఆయన ఉంటే ఇంక యెంత బాధపదేవరో ఆయన loan mafi kaledu maku bank vallu chala ibbandi pedu thunnaru ma family accounts anni హోల్డ్ lo pettaru
130000 undi crop loan.... Mafi kale
సీతక్క మాట చెల్లదు.
4th phase amount sanction kale
Abba thanks anna
Naaku 80000 vundi maafi kaaledu list lo name ledu 4th vidata lo kudaa raledu kutumba nirdharana kuda chesaru ina maafi kaaledu
మా వైఫ్ peruna 150000/-runamafi raledu sir
105000/- runamafi kaledu
Sir Nakul 200000 above mapi kaledu sir
🎉
160000 kaledhu
2lakh above Runa mafi appudu chestaru
Hm tv ni guúuuj
మాటలే గాని చేయరు
This is fake news.sarpanch elections vastunnai kada anduke e fake news nu bytiki pamparu.west veedu cheyyadu.veedu enka 40,%matrame chesaru.enka 60%cheyyali veedu cheyyadu
Runamafi 2 Lacks above vallaku cheyali
2028 varaku idhey Pani inka
Rend laxla paina kaldu anna
200000 laks mafi apudu
First yedaina oka gramamu lo meeru enquiry cheste thelusthundi,ee chethagani prabhuthvam yentha mosam matladuthundi.
Dabbulu ekada 4th runamafi
100000. Naku runamapi kaledu
Telisina vishayalu chepakandi😮
Sollu vaddu runamafi vesthara veyyara okate mata kavali views kosam news vaddu sir
2Laks613rs Mafikaledu😂😂
Andhariki Runa mafi cheyali
Maku kaledu
Are babu raledhu
Runamapi.congaress.toni.kadu.anta.utthade
Sir Mee chanalku maa riqust maku runamafi kaledu ration card link meeda kaledu maa lanti rutulu chalamandi unnaru
Rythu barahsa.2.sary.egatay.sanala.500.rs.bonas.name.college.colarsheep.egatay.plan
Uttakathanews
180000 kaledhu