Shree Mata Annapurna Andhra Ashram | Telugu satram | Hotels | Sonarpura Centre | Varanasi | kaasi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 127

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 หลายเดือนก่อน +1

    నమస్కారం అండి మేము నలుగురం కలిసి 9వ తేదీ నుండి 12వ తేదీ 11గంటల వరకు కాశీ లో రాజుగారి శ్రీ మాతా అన్నపూర్ణాదేవి ఆంధ్రా ఆశ్రమం లో ఉండి కాశీ, గయ, అయోధ్య పుణ్యక్షేత్రాలు దర్శనం చాలా బాగా చేసుకున్నాము.

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 27 วันที่ผ่านมา

    This annpurna asaram good service.I visit 2.times again this year 15/11.visit.

  • @banigallapatiashokkumar8239
    @banigallapatiashokkumar8239 ปีที่แล้ว +3

    Intha kanna super ashramams chala vunnayi. Ippudu bhadapadalsina Pani emiledu

  • @ramabhadrarajupenmetsa7721
    @ramabhadrarajupenmetsa7721 ปีที่แล้ว +3

    మేము ఫ్యామిలీ తో వెళ్ళాము ఫుడ్ సర్వీస్ చాలా బాగున్నాయి.

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 ปีที่แล้ว +4

    Hello Raju garu I am also one of your customers in the year 2021. Your maintenance is good. Thank you, sir. I wish you all the best.

  • @krishnampatchamatla2815
    @krishnampatchamatla2815 2 ปีที่แล้ว +3

    Good job Raju garu

  • @srdendukuri7976
    @srdendukuri7976 2 ปีที่แล้ว +3

    Excellent Services

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +3

    శుభం భూయాత్ భగవంతుడి అనుగ్రహం ఉంది మీ పైన

  • @dhaanizinta1980
    @dhaanizinta1980 2 ปีที่แล้ว +2

    GOOD....information

  • @godlaravikumar9197
    @godlaravikumar9197 2 ปีที่แล้ว +50

    రెండుసార్లు కాసికి వెళ్ళాము ఆంధ్ర ఆశ్రమంలో రెండు సార్లు ఉన్నాము రాజు గారి ఆతిథ్యంలో చాలా బాగా చూసుకుంటా రండి కాశీలో స్పర్శ దర్శనం 9సార్లు చేసుకున్నానండి

    • @teluguunboxing3998
      @teluguunboxing3998 2 ปีที่แล้ว +3

      స్పర్శ దర్శనం ఏ టైమ్ లో ఉంటుందో చెప్పరా

    • @samuelraj4991
      @samuelraj4991 2 ปีที่แล้ว +3

      6.15pm to 7pm.

    • @gayathrilanka1982
      @gayathrilanka1982 2 ปีที่แล้ว +3

      @@teluguunboxing3998 yes స్పర్శ దర్శనం చేయించగలుగుతారా?? నేను రెనువేట్ చేస్తున్నప్పుడు వచ్చాను అప్పుడు రెను వెయిట్ చేస్తున్నారని మాకు తెలియదు స్పర్శ దర్శనం మిస్ అయ్యాము. గుడికి ఎంత దగ్గరలో ఉంది మీ ఆశ్రమం.

    • @shankarkummarasetty6234
      @shankarkummarasetty6234 11 หลายเดือนก่อน

      ​@@gayathrilanka1982😂8

    • @msuryavenkatraj3875
      @msuryavenkatraj3875 2 หลายเดือนก่อน

      A re babu room rent gurinchi chappadaniki noru ledura niku. Pichi, pichi matalato video tisav faltu ga matladinav rooms gurinchi pikinav kadara.

  • @mudunururavivarma2440
    @mudunururavivarma2440 2 ปีที่แล้ว +1

    Very nice good information given by the vlogger and also by ashram owner Raju garu ,,, Ravi Varma mudunuru from Vizag steel

  • @kapilsuparrajbooks1297
    @kapilsuparrajbooks1297 2 ปีที่แล้ว +4

    బాగుంది

    • @ashoku5102
      @ashoku5102 8 หลายเดือนก่อน

      రూమ్ కాస్ట్ ఎంత

  • @kellanarasingarao9022
    @kellanarasingarao9022 2 ปีที่แล้ว +1

    Good job srivas garu

  • @kucharlapatijayalakshmi630
    @kucharlapatijayalakshmi630 2 ปีที่แล้ว +1

    All the best good job srinu 😆

  • @prasadrajuindukuri9533
    @prasadrajuindukuri9533 2 ปีที่แล้ว +1

    Sreenivasaraju gariki padabhivandanamulu

  • @srinivasarajugunturi398
    @srinivasarajugunturi398 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 2 ปีที่แล้ว +1

    Verygood vedeo vedeo

  • @siddhuvarma6636
    @siddhuvarma6636 2 ปีที่แล้ว +3

    Good job

  • @katikalasaikumar4537
    @katikalasaikumar4537 2 ปีที่แล้ว +3

    🕉🙏jai ahree annpurna mata di 🙏

  • @chirunama9999
    @chirunama9999 ปีที่แล้ว +12

    కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు
    సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok.
    ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోనీ పాపకార్యం చేస్తున్నారు

    • @chanduvennola5814
      @chanduvennola5814 11 หลายเดือนก่อน +4

      అన్నపూర్ణ దేవి ఆలయంలో, ఉచిత భోజన సౌకార్యం ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం/రాత్రి భోజనం కలదు. గమనించగలరు.
      అన్నధాన సుఖీభవ🙏

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน +2

      చాలా మంది కి తెలియదు,
      ఈ ఆశ్రమంలో భోజనం పెడుతున్నారు అంటే అది వారి డబ్బు కాదు,
      వచ్చినా యాత్రీకులు వారి మాతృ పితృలు లేదా వారి వారి బంధువులు స్వర్గస్తులైన వారి పేర్లు మీదే అన్నదానం చేస్తారు, దాని నిమిత్తం భోజనం పెడుతున్నారు, కానీ ఆశ్రమం వారి డబ్బు ఖర్చు చేసి పెటెంత సీన్ లేదు.
      దిన , శ్రద్ద , జ్ఞాపకార్థం తాలుకా భోజనం పెడుతున్నారు, తెలియక యాత్రీకులు తింటున్నారు
      🙏🙏🙏

    • @crk9734
      @crk9734 หลายเดือนก่อน

      Meku telusa prathi gudiki velinapudu prathi okaru chese Pani idhe Anto telusa ma vala jnapakardham anttu chandha rastharu so dhani tapuga pracharam cheyavadhu Anam parabrahma swarupam adhi avidhamga dhorikina adhi mana adrushtam ok na kasi lo mana bhojanam dhorakatam mana adrushtam

  • @sambashivaraokamarapu5424
    @sambashivaraokamarapu5424 ปีที่แล้ว +2

    👌👌👌

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 ปีที่แล้ว +2

    4:45 adress Sonar pura, క్షిర్ సాగర్ masjid back kathi jn. కాశీ

  • @JayaPrakash-fj3fi
    @JayaPrakash-fj3fi 9 หลายเดือนก่อน +1

    Hi Sir. Memu next week velthunnam kasi ki. Room ela vuntay. Maadhi puttur AP.

  • @upendrakucherlapati8391
    @upendrakucherlapati8391 2 ปีที่แล้ว +6

    🙏అన్నదాత సుఖీభవ🙏

  • @reddybabu6402
    @reddybabu6402 11 หลายเดือนก่อน +1

    🎉

  • @gantiprasadarao9404
    @gantiprasadarao9404 3 หลายเดือนก่อน +1

    What is the double bed non AC room rent
    We want to stay 9 days
    Reply please

  • @GorlePrakash-ce1bi
    @GorlePrakash-ce1bi 8 หลายเดือนก่อน +1

    Sir i am from Srikakulam AP want my late Mothers yearly Pind Daan with Telugu Purohits in Kashi can i get rooms and purohits through your Ashram is it possible

  • @lalithab5631
    @lalithab5631 ปีที่แล้ว +3

    Hi sir rooms rent entha for day

  • @venkatreddy392
    @venkatreddy392 2 ปีที่แล้ว +1

    We should donate to them who do Service .

  • @GorlePrakash-ce1bi
    @GorlePrakash-ce1bi ปีที่แล้ว +1

    Sir i am from Srikakulam AP i want come to Kashi time to time for Darshnam etc can i get rooms etc through your Ashram

  • @reddysreddys1395
    @reddysreddys1395 2 ปีที่แล้ว +4

    Proud 👏 to be Hindu 👏 🕉

  • @manikarnika2433
    @manikarnika2433 2 ปีที่แล้ว +3

    Namaskar andi. Chala baagundi mee satram. Maaku 1 month undenduku room kaavaali ..dorukutundaa ? Asram dagara..memu 15 days unnamu February lo ,kaani rent yekkuva ayyindi..

  • @retrivergolden1543
    @retrivergolden1543 9 หลายเดือนก่อน +2

    th-cam.com/video/i5qgIv9MsoE/w-d-xo.htmlsi=_zWwb6mLIw1hspeI. Ee video link open chesi chudandi. Annapurna Andhra ASRAMAM rooms Ela untay, facilities,cost entha full details chepparu.

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 ปีที่แล้ว +4

    ఆశ్రమంలో నివాసమున్నవారికే టిఫిన్, భోజనములుకలవని శెలవిచ్చారుస్వామీ మీరు ప్రచారం బాగానేవుంది కొంచం ఆచరణే?

  • @doctormurru
    @doctormurru ปีที่แล้ว +4

    Single person ki accommodation isthara brother?

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 ปีที่แล้ว +1

    Hi sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manurumurthy2871
    @manurumurthy2871 ปีที่แล้ว +2

    Nice service. What are room tariffs? How far it is from Dashaswametha Ghat?

  • @maheshnatureloverindia2474
    @maheshnatureloverindia2474 2 ปีที่แล้ว +1

    👍

  • @sudhakarnaik22
    @sudhakarnaik22 2 ปีที่แล้ว +5

    కుటుంబాలకు మాత్రమే వసతి అందుబాటులో ఉంటుందని దయచేసి గమనించండి (2 సంవత్సరాల క్రితం). కానీ ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు.

  • @rajumvv7811
    @rajumvv7811 2 ปีที่แล้ว +2

    Om Namahsivaya

  • @chillimunthanarasarao8024
    @chillimunthanarasarao8024 2 ปีที่แล้ว +2

    Gudi daggara nunchi entha duram untadhi sir

  • @dasarisridhar534
    @dasarisridhar534 ปีที่แล้ว +2

    Free accommodation vunda

  • @sarojak2903
    @sarojak2903 ปีที่แล้ว +1

    Andra ashramalu Karnataka ich vachina valiki room dorakutai chappagalara please sir.

  • @SrinivasRao-tf9zs
    @SrinivasRao-tf9zs หลายเดือนก่อน

    rooms price

  • @dasarisridhar534
    @dasarisridhar534 ปีที่แล้ว

    Enni days ayina vundochha

  • @rakeshmedi1923
    @rakeshmedi1923 2 ปีที่แล้ว +2

    tour deatail cheppandi

  • @swapnatungapindi961
    @swapnatungapindi961 ปีที่แล้ว

    Raju garu meemu e month Kashi ki velluthunnamu room rents ela vutundho chapagalru

  • @pandurangaraopuranam8561
    @pandurangaraopuranam8561 2 ปีที่แล้ว +9

    How far from Sri Viswanath temple? What are the rates for AC ,Non AC rooms? Lift ,geyser facilities for elders?
    You should have mentioned all these in your video.
    Will be coming with elderly people next month.
    Please reply.

    • @sandys3600
      @sandys3600 2 ปีที่แล้ว

      I have attached the photos in google maps

    • @ExploreWithVarma
      @ExploreWithVarma  2 ปีที่แล้ว +1

      Below 2k andi 2000 rs avg

  • @comicprince
    @comicprince 2 ปีที่แล้ว +7

    if you show Ac and Non Ac rooms, that is better for new subscribers

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa ปีที่แล้ว +2

    Annapurna .... ammavaru .... vari kshetram lo koooooda foood
    thapppu kadha.....
    annam.... parabrahmma swarooopam
    anna prasadam ani cheppali

  • @aravindrishi3322
    @aravindrishi3322 ปีที่แล้ว

    Annadananiki entha amount evvali alage rooms ki entha avutundi

  • @srikanthh1997
    @srikanthh1997 ปีที่แล้ว

    Annayaa e ashramam lo stay cheyocha single person

  • @kishorekumarjajula7062
    @kishorekumarjajula7062 ปีที่แล้ว +1

    Room rents details pettandi,rooms kuda choopiste baaguntundi

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +3

    అన్న దానం..? అన్న ప్రసాదం ?

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 2 ปีที่แล้ว

      దానం అనకూడదు. ప్రసాదం లేక వితరణ అనాలి

  • @SampathKumar-sm3qr
    @SampathKumar-sm3qr ปีที่แล้ว

    Single una varki esthara andi

  • @ChandraSekhar-ub4cn
    @ChandraSekhar-ub4cn ปีที่แล้ว +2

    Room rents exhorbitant as per Rajugaru.

  • @doctormurru
    @doctormurru ปีที่แล้ว

    Give the details of communication of this hotel

  • @harivlogs9567
    @harivlogs9567 2 ปีที่แล้ว +3

    మీరు వీడియో కదలకుండా చిన్నగా తీయండి.

  • @shinychalla1648
    @shinychalla1648 ปีที่แล้ว

    How to book room in advance

  • @sairampothuri1324
    @sairampothuri1324 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూసి నేను వెళ్ళాను నాకు 30000 దండగ

    • @srj183
      @srj183 ปีที่แล้ว

      Ohh...room 1 day ki entha charge chesaru bro??

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం"అని ఉంటుంది.

  • @srikanthh1997
    @srikanthh1997 ปีที่แล้ว

    Istara room single person ki

  • @nancherlaasurenderreddy9215
    @nancherlaasurenderreddy9215 9 หลายเดือนก่อน +3

    Hi, Freinds , This Is Fake ., Don't Give Money Advance., G.S.Raju Is Big Cheater.🙊🙉🙈

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం"అని ఉంటుంది.

  • @JTR_Sumanth_Reddy
    @JTR_Sumanth_Reddy ปีที่แล้ว +3

    చెత్త.. చెత్త... అండి.. అంత కామర్సియల్...

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం " అని ఉంటుంది.

  • @rakeshmedi1923
    @rakeshmedi1923 2 ปีที่แล้ว +1

    hyd to Varanasi Bus vunda

  • @crk9734
    @crk9734 หลายเดือนก่อน

    Prathi gudiki velinapudu prathi okaru chese Pani idhe Anto telusa ma vala jnapakardham anttu chandha rastharu so dhani tapuga pracharam cheyavadhu Anam parabrahma swarupam adhi avidhamga dhorikina adhi mana adrushtam ok na kasi lo mana bhojanam dhorakatam mana adrushtam

  • @shyamsunder7657
    @shyamsunder7657 2 ปีที่แล้ว +1

    Rooms ela unnayi,elders kosam lift service, western toilets unnaya? Vivaru kavali

  • @yadavallipoornachandrasast9664
    @yadavallipoornachandrasast9664 2 ปีที่แล้ว +3

    అన్న ధానం కాదు, అన్న దానం

    • @Manassineevali
      @Manassineevali 2 ปีที่แล้ว

      భా..గా ఘాట్టిగా చేస్తారని అన్న ధానం అనుంఠారంఢీ 🤩🤩😄😄😃

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం "అని ఉంటుంది.

  • @dasarisridhar534
    @dasarisridhar534 ปีที่แล้ว

    Money kattala food ki

    • @ArunAthreyasa
      @ArunAthreyasa 4 หลายเดือนก่อน

      Kattapothe chiraku gaa chustarandi..so kattaka tappaledu annadanam ani kakunda 100/- full meals ani cheppina bavuntundi
      Manasasarovaram ghat lo oka brother roju meals istaru try cheyandi

  • @srinivasakumar2567
    @srinivasakumar2567 2 ปีที่แล้ว

    Accommodation Kosar mundhuga online lo book chese kovacha

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +1

    అయ్యా..ఫోన్ నె...పంపించండి..

  • @sairam-mn8cs
    @sairam-mn8cs ปีที่แล้ว +1

    West akkada People Support cheyaru.
    edhi abhaddam. memu akkada adigithe evaru cheppaledu. phone ki reply kooda ledu.

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి."పేరు కే అన్నదానం"అని ఉంటుంది.

  • @JTR_Sumanth_Reddy
    @JTR_Sumanth_Reddy ปีที่แล้ว +1

    Cha cha.. చెత్త. చెత్త

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం"అని ఉంటుంది

  • @lakshminarayanachodisetti6557
    @lakshminarayanachodisetti6557 2 ปีที่แล้ว +1

    rooms are not upto mark .three days back I visited thd asram.

    • @satishsiddu
      @satishsiddu 2 ปีที่แล้ว

      How long distance from visvanathar temple from this asram is it best option for 9days stay for family pls advise

    • @bhavanasimahendrakumar9097
      @bhavanasimahendrakumar9097 2 ปีที่แล้ว +2

      How much they charged for room & how long it's to the temple

  • @SampathKumar-sm3qr
    @SampathKumar-sm3qr ปีที่แล้ว

    Ninu single ga una andi room esthara

  • @shanthimnp6593
    @shanthimnp6593 2 ปีที่แล้ว +3

    ధానం కాదు దానం

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం "అని ఉంటుంది.

  • @vveerabhadrarao2609
    @vveerabhadrarao2609 2 ปีที่แล้ว +4

    రూమురెంటులు వుంటాయండి

  • @sairampothuri1324
    @sairampothuri1324 ปีที่แล้ว

    Rooms maintenance 0

  • @rakeshmedi1923
    @rakeshmedi1923 2 ปีที่แล้ว

    Bur or train

  • @narsimhareddy6084
    @narsimhareddy6084 2 ปีที่แล้ว

    P

  • @avinashkatkam6912
    @avinashkatkam6912 2 ปีที่แล้ว +2

    Memu akkade stay chesamu 08/2022

    • @satishsiddu
      @satishsiddu 2 ปีที่แล้ว

      Elavundi me experience,menu 9 days undamani anukutunnam edi best cheppagala ru

    • @lalithakumari9882
      @lalithakumari9882 ปีที่แล้ว

      Mee mobile number istaraa. Call chesi vivaralu adugutanu. Memu all senior citizens March , 2023 lo veltunnam

    • @mallikaduru6140
      @mallikaduru6140 9 หลายเดือนก่อน

      Room rent entha 🤔 andi

  • @phanikumar9170
    @phanikumar9170 2 ปีที่แล้ว

    What is this shiva u behind this scandal

  • @JTR_Sumanth_Reddy
    @JTR_Sumanth_Reddy ปีที่แล้ว +2

    వరస్ట్... వరస్ట్

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి."పేరు కే అన్నదానం"అని ఉంటుంది.

  • @pavand1340
    @pavand1340 ปีที่แล้ว +1

    cheppedhi okate chesedhi okati

    • @శ్రీరాధానివాస్
      @శ్రీరాధానివాస్ 3 หลายเดือนก่อน

      నిజం అండి, నేను ఒక పెద్ద కామెంట్ రాసేను చదవండి.
      "పేరు కే అన్నదానం"అని ఉంటుంది.

    • @pavand1340
      @pavand1340 3 หลายเดือนก่อน

      @@శ్రీరాధానివాస్ Antha ayyaka velle mundhu donation antaru

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 2 ปีที่แล้ว +2

    అడ్రస్. ఇవ్వండి

  • @sailusailu1925
    @sailusailu1925 6 หลายเดือนก่อน

    Worst ashram andhra ashra.

  • @msuryavenkatraj3875
    @msuryavenkatraj3875 2 หลายเดือนก่อน

    Raju garu rooms rent chapala.

  • @prasannakumar3097
    @prasannakumar3097 2 ปีที่แล้ว +2

    Good job