Brindavanamaali Song Dance Video || Tappuchesi Pappu Koodu Movie || MAHE ON || BODDU MAHENDER ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 16

  • @Dream-jw4sm
    @Dream-jw4sm 3 ปีที่แล้ว +3

    Evergreen song♥️... This video is source for My first dance performance in my school anniversary program 😍

  • @susmasrisravanthi1287
    @susmasrisravanthi1287 3 ปีที่แล้ว +1

    Fantastic

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 4 ปีที่แล้ว +9

    బృందావనమాలి.. రారా మా ఇంటికి ఒకసారి
    అలిగి చెలరేగి చేయాలి అల్లిబిల్లి కొంటె అల్లరి (2)
    వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
    లీలలు గోలలు మాయలు నవ్వులు
    మాకు ఎంతో ఇష్టం లేరా
    || బృందావనమాలి ||
    * సరిసరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
    సిరిసిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
    మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
    ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
    పదపదమంటూ పట్టేపట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా
    పరవశమౌతూ పైటచెంగు పాలదొంగకప్పగించుకోనా
    ముద్దుల జాణ ముందుకు రాగా
    మీగడ బుగ్గలనిగ్గులు దోచగ
    || బృందావనమాలి ||
    * స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
    మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
    యమునా కెరటముల నువ్వే నా యెదనే తాకాలి
    వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఈయాలి
    గిలగిలమంటూ పొన్నచెట్టు మీద ఉన్న చీరలందుకోరా
    గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దలీనా
    మీటగ రారా యవ్వన వీణ
    మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగా
    || బృందావనమాలి ||

  • @rajseetharam7274
    @rajseetharam7274 4 ปีที่แล้ว +2

    Kids... God bless you! Very nice!

  • @sojanyaboyi8458
    @sojanyaboyi8458 2 ปีที่แล้ว

    😍😍😍😍😍😍

  • @a28channel70
    @a28channel70 ปีที่แล้ว

    Superb

  • @laxmireddy526
    @laxmireddy526 5 ปีที่แล้ว +1

    Good

  • @youryoutuber848
    @youryoutuber848 5 ปีที่แล้ว +1

    Super

  • @munnyanjum
    @munnyanjum 4 หลายเดือนก่อน

    🎉🎉

  • @gmadhavilatha9098
    @gmadhavilatha9098 5 ปีที่แล้ว +1

    Super 😀😀😀

  • @appamvenugopalgopal3015
    @appamvenugopalgopal3015 3 ปีที่แล้ว +1

    S

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 2 ปีที่แล้ว

    Chinni krisna baga dance chesaru

  • @prasannakodiganti6088
    @prasannakodiganti6088 ปีที่แล้ว

    Ntg f BBB

  • @maheshwarimaheshwari2674
    @maheshwarimaheshwari2674 4 ปีที่แล้ว

    Bad

    • @rashmic.r6864
      @rashmic.r6864 4 ปีที่แล้ว +5

      It's very bad to comment as bad without knowing their efforts. Encourage if possible. Provide your feedback to improve if not. Not good to discourage with unnecessary comments.

  • @krishnamohan2895
    @krishnamohan2895 ปีที่แล้ว

    Super