అక్క వరలక్ష్మీ వ్రతం చాలా బాగా చేస్తున్నావు నువ్వు వారం రోజుల నుంచి అన్ని ఎంత బాగా చూపించావు మేము వెళ్ళినా కూడా అంత బాగా చూడలేముAnd s కొత్త ఇల్లు ఎంతవరకు వచ్చింది ఒకసారి చూపించు మీరు ఇల్లు కట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు కన్నుల పండుగగా ఉంది
అమ్మా,నమస్తే. మీ పూజ చాలా బాగుంది. మీరు క్లాత్ కుట్టి చేసిన లెగ్స్, హాండ్స్ చూసి నేను కూడా ట్రై చేసి కుట్టి ఈ సారి మా అమ్మ వారి నీ తయారు చేశాను. చాలా బాగా కుదిరింది. థాంక్స్ అమ్మా. మాది కూడా భీమవరం. ఉద్యోగ రీత్యా తణుకు లో వుంటాము. అక్కడ చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు. మీది భీమవరం కావడం చాలా సంతోషం. మీ వీడియోస్ బాగున్నాయి. Thank you so much.
Amma nenu kuda e roju varalakshmi vratha chesukunnanu miru inthaku mundhu video lo chepparu kadha pooja evaru chesukunna parvaledhani andhukani first time chesukunnanu Amma miku chala thanks Amma 😊
Mee pooja Chala baagA chesaru Jayalaksmi garu. Kamalam deepalu super, Mee parrots sandadi, gomatha visits , missing a lot while on VIZAG trips andi. Agreed......Necklace pillaliki super say bhi ooper( honestly) May be depends on the saree you wear. Sandhya varalakshmi pooja and mamaya gari deevenalu tho captured perfect thumb nail is trending 2M views, 😮 Ramya attaiah garu present 🎁 for varalaksmi vratham is so nice of her. Happy for you all
శ్రీమాత్రేనమః 🙏🌺🌺🙏 చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ పూజ చూస్తుంటే. అమ్మవారిని మా కన్నులకు ఎంతో అందంగా చూపించారు. అమ్మవారి దీవెనలు మీకు మరియు అందరికి ఉండాలని కోరుకుంటూ🌺🌺 హరే కృష్ణా🙏❤️❤️🙏
నాపేరు భవాని జయగారు మీరు చెసె పూజ అలంకారం కళె వేరండి, మీరు చూపించారు, మెము చెసుకున్నాము కొన్ని పూజలు చుసాము కాని మీరు చెసె అలంకారం పూజా అద్బుతం😍 🙏🙏🙏🙏🙏🙏
Amma puja room decoration chala bagundi. Swami, amma varu chala bagunnaru. Ramya haram tho very very beautiful 👌. Amma Mee saree super. Miru chala chala cute gaa vunnaru a saree lo. Take care of health?💐👌🤗
చిలుకలు, గోమాత దర్శనం అయింది హాపీ.దీపాలు చాలా బాగున్నాయి.మీ లాగే నేను కూడా రక రకాల దీపాలు సేకరించుకుంటునాను.అలంకరన చాలా చాలా బాగుందండి.అమ్మ వారు చాలా బాగున్నారు.సూపర్
Me vedios nannu chala inspire chestunnayi...me matalu ma husband ki cheppi eii samvastaram..mangalasutram chain and Lakshmi kasu teeskunnanu....thank you ♥
అక్క వరలక్ష్మీ వ్రతం చాలా బాగా చేస్తున్నావు నువ్వు వారం రోజుల నుంచి అన్ని ఎంత బాగా చూపించావు మేము వెళ్ళినా కూడా అంత బాగా చూడలేముAnd s కొత్త ఇల్లు ఎంతవరకు వచ్చింది ఒకసారి చూపించు మీరు ఇల్లు కట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు కన్నుల పండుగగా ఉంది
Me life style chuste maku ma life kuda chala intreste anipistundi👍
అమ్మ నెక్లెస్ మీకు కూడా చాలా బాగుంది మెడ నిండు గా చక్కగా ఉంది
అమ్మ సౌభాగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆడవాళ్లందరూ అమ్మవారికి సౌభాగ్యం కోసమే పూజ చేస్తారు మంచి మనసుతో మీరు పూజ చేస్తున్నారు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది
00
హాయ్ అమ్మ మీకు అంకుల్ గారి కి రమ్య కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ పూజ బాగుంది నక్సల్స్ సూపర్ 👌👌🙏🙏🙏
అమ్మా,నమస్తే.
మీ పూజ చాలా బాగుంది.
మీరు క్లాత్ కుట్టి చేసిన లెగ్స్, హాండ్స్ చూసి నేను కూడా ట్రై చేసి కుట్టి ఈ సారి మా అమ్మ వారి నీ తయారు చేశాను. చాలా బాగా కుదిరింది. థాంక్స్ అమ్మా.
మాది కూడా భీమవరం. ఉద్యోగ రీత్యా తణుకు లో వుంటాము. అక్కడ చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు. మీది భీమవరం కావడం చాలా సంతోషం. మీ వీడియోస్ బాగున్నాయి. Thank you so much.
చాలా బాగుంది అలంకరణ బ్యూటిఫుల్ అంటీ గారు లక్ష్మి దేవి మీ గృహము లోనే ఉన్నారు ఆంటీ అంతా బాగా చేశారు పూజ 👍🌹
Amma nenu kuda e roju varalakshmi vratha chesukunnanu miru inthaku mundhu video lo chepparu kadha pooja evaru chesukunna parvaledhani andhukani first time chesukunnanu Amma miku chala thanks Amma 😊
Ekkuva prasadaalu cheyledhu pettaledhu simple ga chesaamu ane benga voddhu andi....Mana bhaktiye pedda prasadam andi....aa deveri entha sradhagaa chesaamani chustundhe thappa veredhi kadhandi🙏🏼 thappakunda mee bhakti amogham and mahalaxmi anugraham Mee kutumbam lo paripoornam ga untundi 🙏🏼
Soubhagyam ,santhosam,arogyam nijamaina lakshmidevi correctga chepparu meeru.varalakshmi vratha subhakankshalu.🙏
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేడమ్, నీళ్లు మారినందున మీ గొంతు లో మార్పు వచ్చింది, మిరియలచారు వేడి, వేడి అన్నంతో తినండి అమ్మ మంచి రిజల్ట్ కనిపిస్తుంది
అమ్మా చాలా సంతోషం వేసింది అమ్మా పూజా విధానం నిజంగా గొప్ప గా ఉంది అలంకరణ కూడా బాగుంది నిజంగా రమ్య కి నెక్లెస్ చాలా బాగుంది అమ్మా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏
Amma chala. Bagundi ama meku vandanalu 🙏🙏🙏😊🌹🌹me videos chala peaceful ha untayi amma 🙏🙏
Thank you ma’am 🙏…..sankata Chathurthi mudupu kattanu. Next day ne na Korika neraverindhi amma mundhu meeke cheputhunnandi 🙏🙏
Mee pooja kosam chala wait chesanamma meeru chesey prathipani naku chala estam amma 🙏🙏🥰🥰
Jayakka varalaxmi vrathamu super ga chesavu... Munduga Ammavariki 🙏🙏.. Tarvatha ma jayakka ammavariki. 👏👏👌😍 Akka take care..
Amma, Puja chala bagundi, naku kamalam deepalu unnayi , Vara lakshmi puja kosam tesukunna. Meeru puja chesetapudu pettukunna necklace kuda chala bagundi
Chala bagunnadi puja andi. Necklace Ramya ki chala bagunnadi. Meeru simple puja ayyiena chala bagunnadi andi.
వర లక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ మీపూజ చాలా బాగుంది అమ్మ వారు చాలా బాగున్నారు
Mee pooja Chala baagA chesaru Jayalaksmi garu. Kamalam deepalu super,
Mee parrots sandadi, gomatha visits , missing a lot while on VIZAG trips andi.
Agreed......Necklace pillaliki super say bhi ooper( honestly)
May be depends on the saree you wear.
Sandhya varalakshmi pooja and mamaya gari deevenalu tho captured perfect thumb nail is trending 2M views, 😮
Ramya attaiah garu present 🎁 for varalaksmi vratham is so nice of her.
Happy for you all
చాలా బాగా చేశారు డెకొరేషన్ జయ గారు😊
సంధ్య కూడా చాలా బాగా చేసుకుంది పూజ 😁
మీరు కూడా చాలా బాగున్నారు👌😘
హాయ్ అమ్మ ఎలా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అమ్మవారి అలంకరణ మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది అంతే అద్భుతంగా
Chala baga chesaru puja alankarana super kamalam kundulu chala bagunnayi sister👌👌👌
Assalamualaikum Aunty Assalamualaikum uncle వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సుఖంగా సంతోషంగా సంబరంగా ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్ళు ఉండాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🙏🤲🙏🤲💗💖🌷⚘🌹🌹💐😍😍😍🤲🏻🤲🏻🤲🏻
శ్రీమాత్రేనమః 🙏🌺🌺🙏
చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ పూజ చూస్తుంటే. అమ్మవారిని మా కన్నులకు ఎంతో అందంగా చూపించారు.
అమ్మవారి దీవెనలు మీకు మరియు అందరికి ఉండాలని కోరుకుంటూ🌺🌺
హరే కృష్ణా🙏❤️❤️🙏
నాపేరు భవాని
జయగారు మీరు చెసె పూజ అలంకారం కళె వేరండి, మీరు చూపించారు, మెము చెసుకున్నాము కొన్ని పూజలు చుసాము కాని మీరు చెసె అలంకారం పూజా అద్బుతం😍 🙏🙏🙏🙏🙏🙏
Mee pooja chala baga chesaru and decaration and meeru matalade vidhanam chala bagundi aunty garu 🙏🙏🙏👌
🙏🙏Amma chaaala baaga chyparu.lakshmi anty manchi manasu kuda.meku laaga
Ammapooja. Chalabagundi. Mee. Vidilu. Anicustnu
Amma puja room decoration chala bagundi. Swami, amma varu chala bagunnaru. Ramya haram tho very very beautiful 👌. Amma Mee saree super. Miru chala chala cute gaa vunnaru a saree lo. Take care of health?💐👌🤗
Simple ga neat ga chala chakkaga chesaru amma..nice
Hi aundi pooja chalabaga chesaru ammavaru chalakalaga vunaru 🙏miku Varalakshmi vratham subhakanshkalu 🙏🙏
Pooja chala bagundi amma, pleasant ga anipinchindi, necklace meeku kuda chala bagundi amma
Mee Pooja naku kuda prasanthamga anipichindi aunty nice😍 bagundi
చిలుకలు, గోమాత దర్శనం అయింది హాపీ.దీపాలు చాలా బాగున్నాయి.మీ లాగే నేను కూడా రక రకాల దీపాలు సేకరించుకుంటునాను.అలంకరన చాలా చాలా బాగుందండి.అమ్మ వారు చాలా బాగున్నారు.సూపర్
అమ్మ మీ పూజా మందిరం చాలా బాగుంది వరలక్ష్మీ వ్రతం చాలా బాగా చేసుకున్నారు మీ గోమాతలు కూడా చాలా బాగున్నాయి 👌👌👌🙏🙏🙏
Amma Chala bagundii pujaa Chala bagachesaru lakshmi puja 🙏🙏🙏🙏
Necklace chala bagundamma
Miru kuda chala kalaga kanipinstunaru
Varalaxmi vratham subhakanshalu 💐🙏🏻🙂
Supre puja🙏🙏🙏🙏
Nice video👌👌👌👌👌👌❤❤❤
Varalaxmi puja ninduga truptiga chesukunnaru. Ammavaru chala andanga unnaru, alage kotta neckless lo Ramya beautiful ga undi . 😍 ♥
🙏🙏 Amma pooja chala chala bagundi chala baga alankarincharu and necklace Ramya ki chala bagundi amma
Ammavaru alankarana chala bagundi necklace miku kuda chala bagundi 🙏🙏🙏👌👌👌
Hi andi eroju Mee Varalakshmi vrathamu baga chesaru best of luck
Pooja chala baga chesaru miku chala bavundi amma mutyalabangaru haram ninduga chala bavundi
అమ్మ పూజ చాలా బాగా చేసావు చాలా సంతోషంగా అనిపించింది 🙏🙏
Ramya artificial buttalu chala bagunnai
Chala bagundi amma mee puja kannula panduga ga🌺🌺🌹🌹🌸🌺🙏🙏
Chala bagundhendi video 🙏🙏🙏
పూజ చాలా బాగుంది. కమల్ కుందులు చాలా బాగున్నాయి జయ జీ.🙏🙏🙏
Vara Lakshmi vratam subakanshalu Amma. Pooja Chala Chala bagundamma.mee opikaku na Santha koti vondanallu Amma me hlth jagaratha Amma TC .
Amma mi pooja chuste gudiki vellinattundi 🙏🙏 Ramya garu chala bagunnaramma.
chala santoshm mepuja 👌🙏
Baga chysukunavura sister chala andamga vundama pooja ramya superga vundama shanu kanapada laydu vna manavadu
Amma meru cheppina vidhamga ammavarini kuttukunna adbhuthamga vachindi
Varalakshmi vartha pooja subhakanshallu Amma ❤️ miru super
Happy varalaxmi vrathamu Amma 💐💐💐🙏🙏🙏🙏
Meeru chala arudyna bread andi nijamga chala chala great so beautiful aunty 🙏
Amma eroju Meru na kalloki vacharu telusa,I felt very happy 😁
Gud definition for Lakshmi devi
Hi amma chala bga chesaru pooja amma mi opikaku na jhoharlu amma 🙏🤗😍💐🎉🎉 happy Varalakshmi vratham amma, 🙏🙏🌺🌼🌺💐🎉🎉😍
Amma mee pooja chalaa baagundi mariyu medalo haaram meeku kuda chaala baagundi 🙏🙏
Vaaaw adbutham me pooja me voice. Me alankarana
Manaspoorthiga chesukunnaramma pooja👌
అమ్మ పూజ విధానం ఎంత చక్కగా చెప్పేరు అమ్మ 🙏🙏🙏🙏🙏
Varalakshmi poojaku kamalam deepaalu meeru dhnulu Jaya garu 🍀💜🍀
Chala bagundi amma....happy varalakshmi vratham amma meku....
Chaala chaala andam GA undhi Amma,aa puvvula Valla enka andham vachindhi,aa puvvulu vaarhi pooyakaa mokkallo veeyandhi Malli mokkalu vasthayee ,meeku thelusoo leedho ani cheppanamma
Amma pooja chaala baga chesaru like my maa also
వరలక్ష్మివ్రతం చాలా బాగుంది అమ్మ
లక్ష్మి అంటే మీరు చెప్పిన అర్ధం చాలా బాగుంది.
నెక్లెస్ చాలా బాగుంది.మీకు వీలైతే వివరాలు చెప్పండి అమ్మ
U r superb... U do anything it's superb aunty
Aaa pogada banthi puvvulu dry Ayyaka challithe mokkalu vasthayyy
Easy to grow and maintain
పెద్దమ్మ పూజ చాలా బాగా చేశారు
Super maa pooja bagajarigidndha
Super amma chalabaa alankarana chesaru necles super a vundi
Varalakshmi pooja chaala baaga aindi amma... Love u amma ❤️❤️❤️
Chala baga chesukunnaru Amma 🙏🏻🙏🏻
Amma pooja chala baga chesukunnaru
Pooja🙏 chala baga chesaramma
Nice👏👏 chala bagundi.. Chala miss ayya mi pujalni
Super ga undhi Amma me pooja
Meeku kuda chala bagundamma varalaxmi vratham shubalankshalu
Chala bagundi Pooja Amma 🙏🙏🙏🌹🌹🙏🙏🙏
Amma chala bagundi pooja 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍎🍎🍇🍇
Maaku teliyani chaala vishalu mee dvara telusukuntunnam Amma chaala santosham🙏🏻🙏🏻
Super gaa tayaari chassriu ma amma vaarini pooga baga casucunnaru video super 👌💕💐
Puma chala bagundi Amma. Neckless meeku kuda baga suit ayyindi Amma. Namaste amma
Amma nacles stons redstons leda ranicolera amma nenu tecchukovalianukuntunnanu
Chala bagundi amma video
Chaala bavundi jayagaru decoration inka mee puja kuda. Kanula pandugaga undi
Enni grama cost cheppandamma
Chala bavundi
Chala baga chesarandi pooja
అమ్మ
నేను మీరు చూపే చిలకలు, గోవుల కోసము 2pm కి check చేస్తాను మీ video కోసము. Thankyou 🙏
Amma puja room chusta temple chusa feel untadi Amma, chala beautiful ga ready chastaru..
Necklace super gaa undi sssuper
Amma pooja is very beautiful 🙏
Pooja alankarana chala bagundamma ammavari aasissulu manadariki vunttayamma neckless chala bagndamma
Me vedios nannu chala inspire chestunnayi...me matalu ma husband ki cheppi eii samvastaram..mangalasutram chain and Lakshmi kasu teeskunnanu....thank you ♥
Nice amma🥰🥰🥰🙏🙏
Hi.amma.chalachala.bagundi.pooja
🙏🙏 puja super amma Varalakshmi puja super ga chesaru 🙏🙏💐💐
Aunty thank you for sharing your blessings with us , your pooja looks very powerful 🌺🙏🌺