Paruchuri Gopala Krishna Talks About Bala Krishna's Acting In Akhanda | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 246

  • @rajk9329
    @rajk9329 2 ปีที่แล้ว +153

    సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు... శివుడూ.....🔥 🔥🔥 🔥🔥 🔥 🚩🚩🚩🚩🚩🚩జై బాలయ్య జై జై బాలయ్య

  • @RameshT999
    @RameshT999 2 ปีที่แล้ว +79

    నమస్కారం గురువు గారు..🙏
    అఖండ సినిమా థియేటర్ లో చూసా మొదట, మొన్న టీవీలో hotstar ద్వారా చూసా కానీ థ్రిల్ లేదు. అందుకే ఈ వీకెండ్లో మల్లి ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడాలి. బాలయ్య యాక్షన్ కి ఆ bgm కి థియేటర్ లో చూస్తేనే థ్రిల్.

  • @siddhu4991
    @siddhu4991 2 ปีที่แล้ว +131

    అఖండ సినిమా కోసం మీ నోటి వెంట వచ్చే పలుకులు ఎంతసేపయినా వినాలనిపిస్తుంది గురువు గారు. జై బాలయ్య🤛🤛🤛

    • @straightdrive2042
      @straightdrive2042 2 ปีที่แล้ว +1

      Oh melanti valla valle interstellar generation lo kooda akhanda lanti pseudo science movies, gravity defying fights emka vasthunayi. Asalu boyapati seenu entha kalam director ga vundatam nijamga aascharyam

    • @KallamYashwanth
      @KallamYashwanth 2 ปีที่แล้ว +4

      @@straightdrive2042 Interstellar kuda fiction movie ee kada sir and marvel movies lo vallu vere planet ki vellinapudu oxygen lekundaa vunaruuu kada sir ...

    • @raviteja8960
      @raviteja8960 2 ปีที่แล้ว +1

      @@KallamYashwanth 😅👍

    • @nagarajaachari6041
      @nagarajaachari6041 2 ปีที่แล้ว +2

      @@KallamYashwanth చూడండి గొప్ప గొప్ప వారికి తెలుస్తుంది మూర్ఖులకు తెలియదు

    • @satyamidduboina2191
      @satyamidduboina2191 2 ปีที่แล้ว

      ...

  • @supreethnikki4117
    @supreethnikki4117 2 ปีที่แล้ว +79

    బాలయ్య బాబు మాత్రమే చేయగలిగిన పాత్ర . (సినిమా ) జై బాలయ్య

  • @sudhakarg2766
    @sudhakarg2766 2 ปีที่แล้ว +37

    మీరు చెప్పిన మాటలు నిజం గురువు గారు
    క్లైమాక్స్ లో మురళి కృష్ణ విలన్ తో ఫైట్స్ చేస్తుంటే నాకూ మాత్రం పెద్దా బాలకృష్ణ ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తే నే ఉన్నాను.

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 2 ปีที่แล้ว +22

    గురువుగారు మీరు ఈ విధంగా సినిమా లోని ప్రతి పాత్ర వివరించి చెపుతూ ఉంటే మా మెదడులో అలోచింప చేస్తోంది. మీరు సూపర్ 👌👌👌సార్ 🙏🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

      Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nagarajaachari6041
    @nagarajaachari6041 2 ปีที่แล้ว +24

    చాలా గ్రేట్ అండీ మీరు
    సార్ మీరు ఇంత గొప్ప వారు అని నాకు తెలియదు అండీ సినిమా గురించి అలా ఉంచండి మీఆలోచనా విధానం మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అండి

  • @Zyz123
    @Zyz123 2 ปีที่แล้ว +95

    Sir! మన తెలుగు వాళ్ళల్లో ఇంకా కొంతమంది ఈ అఖండ విజయం జీర్ణించుకోలేకపోతున్నారు , వారి బాధ ఏమిటో అర్థం కావడం లేదు , ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు

    • @jastijitendravishnu9438
      @jastijitendravishnu9438 2 ปีที่แล้ว +15

      అభినవ దుర్యోధనులు వారు వారి సంగతి అంతే

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +6

      Vari karma. They will never grow up.. Jagadish garu🙏🏼🙏🏼🙏🏼

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +8

      @@jastijitendravishnu9438 yes 1000% right

    • @Removehandle
      @Removehandle 2 ปีที่แล้ว +4

      వాళ్ళు గొర్రె బిడ్డలు లేకపోతే మొండి కుక్కలో కావచ్చు సోదరా

    • @surakasieswarrao1089
      @surakasieswarrao1089 2 ปีที่แล้ว +1

      Gorre pillalu morigayi anuko
      Vaalla ni ala vadilay.

  • @m.k.santhoshkumar2424
    @m.k.santhoshkumar2424 2 ปีที่แล้ว +24

    ಸರ್,ನಮಸ್ತೆ...ಅಖಂಡ ಸಿನಿಮಾ ಮತ್ತು ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಪಾತ್ರ ಪೋಷಣೆಯ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಮಸ್ತ್ ಮಸ್ತ್...ಜೈ ಬಾಲಯ್ಯ..ಜೈ ಜೈ ಬಾಲಯ್ಯ..ಜೈ ಪರಚೂರಿ ಬ್ರದರ್ಸ್👍👍👏👏👏👏👏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

      👍👍👍👍

    • @vaishnavcreations2032
      @vaishnavcreations2032 2 ปีที่แล้ว +1

      జై బాలయ్య జై అఖండ...👏🏻👏🏻th-cam.com/video/NiU6v_qvakc/w-d-xo.html

    • @m.k.santhoshkumar2424
      @m.k.santhoshkumar2424 2 ปีที่แล้ว

      @@lekshaavanii1822 🙏🙏👍👍

  • @sasidharabburi4258
    @sasidharabburi4258 2 ปีที่แล้ว +115

    ఎక్కడ చూసినా అఖండ విజయం గురించే మాట్లాడుకుంటున్నారు ..జై బాలయ్య

    • @karivenkatkari9612
      @karivenkatkari9612 2 ปีที่แล้ว

      Thalli bidda relation lo thalli avadana vislasinchaladu

    • @swarunkattera1290
      @swarunkattera1290 2 ปีที่แล้ว

      @@karivenkatkari9612 arey bhai konchem ardamayyettu Cheppu

  • @mopurumurali48
    @mopurumurali48 2 ปีที่แล้ว +21

    అఖండ లోని నవరసాలు గురించి చెప్పిన మీకు ధన్యవాదాలు 🙏🙏.
    జై బాలయ్య 🦁🦁.

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 2 ปีที่แล้ว +44

    అఖండ సినిమాలో బాలయ్య బాబు నటన గురించి పరుచూరి పలుకులు ఎంతో మహత్తరంగా ఉన్నాయి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 ปีที่แล้ว +12

    అఖండ సినిమాలో మంచి సన్నివేశాలు వున్నాయి ఆ సన్నివేశాలు వెలికితీసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.. హ్యాడ్సప్

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Had a chance seeing Gopala Krishna garini in person years back. He is Anna NTR gari diehard abimani

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 ปีที่แล้ว +25

    అఖండ సినిమా గురించి మీ విశ్లేషణ చాలా అద్భుతంగా పరుచూరు గారు 🙏🙏

  • @jayanthlatkari2398
    @jayanthlatkari2398 2 ปีที่แล้ว +15

    నవరసాలు గురించి చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు గురువు గారు.

  • @shaikmohammadrafi2341
    @shaikmohammadrafi2341 2 ปีที่แล้ว +35

    బాలయ్య బాబుకు కరెక్ట్ కథ దొరికితే రికార్డులు బద్దలు అవుతాయి జై బాలయ్య జై జై బాలయ్య

  • @haribabuchituri8895
    @haribabuchituri8895 2 ปีที่แล้ว +8

    Super 👌 jai jai balaya

    • @vaishnavcreations2032
      @vaishnavcreations2032 2 ปีที่แล้ว

      జై బాలయ్య జై అఖండ...👏🏻👏🏻👏🏻th-cam.com/video/NiU6v_qvakc/w-d-xo.html

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 ปีที่แล้ว +39

    కృష్ణుడు చక్రం ప్రయోగించబోతే భీష్ముడు .."నీ చేతిలో చనిపోయేకన్నా వేరే మహద్భాగ్యం ఏముంటుందీ చక్రాన్ని ఆపకు" అన్న మాటలు ... పులకరింపచేసినయ్

  • @SHANKARMANCHI
    @SHANKARMANCHI 2 ปีที่แล้ว +18

    Biggest plus for Akhanda is BGM outstanding and the entire Akhanda get up just superb for NBK garu. One of the best movies in recent times

  • @hindustanvillage3772
    @hindustanvillage3772 2 ปีที่แล้ว +16

    Finally finding our culture roots and going through

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 ปีที่แล้ว +12

    Thank you guruyu garu for sharing facts about NBK garu....he is a fantastic actor...

  • @suresht6148
    @suresht6148 2 ปีที่แล้ว +6

    U r senior citizens I respect you for akhanda successfully bless you thank you sir all so senior Balakrishna great actor

  • @nammatodaykannada
    @nammatodaykannada 2 ปีที่แล้ว +11

    ಜೈ ಬಾಲಯ್ಯ👌

  • @valinbk9379
    @valinbk9379 2 ปีที่แล้ว +5

    Jai balayya jai jai paruchuri garu

  • @harinadhvinnakota1685
    @harinadhvinnakota1685 2 ปีที่แล้ว +12

    బాగా చెప్పారు గురువు గారు 🙌🏼

  • @thandravenkataramanarao5942
    @thandravenkataramanarao5942 2 ปีที่แล้ว +7

    Great narriation.great movie.jai Balayya

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 ปีที่แล้ว +8

    Super movie jai balayya

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 2 ปีที่แล้ว +8

    Jai Balayya

  • @aashok2672
    @aashok2672 2 ปีที่แล้ว +6

    Jai balayya 🔥🔥

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 2 ปีที่แล้ว +10

    Jai balayyaiah❤ jai jai balayyaiah

  • @sriharip8606
    @sriharip8606 2 ปีที่แล้ว +5

    Jai balayya jai jai balayya 🔥 🔥
    Thanks sir

  • @shaikmohammadrafi2341
    @shaikmohammadrafi2341 2 ปีที่แล้ว +7

    Akhanda goosebumps movie💪💪💪💪💪💪💪💪💪💪

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +3

    Chala baga analysis chesaru Gopala Krishna garu.

  • @arjunambati1913
    @arjunambati1913 2 ปีที่แล้ว +4

    Super analysis different shades hatsup sir really your great director writer

  • @vinodcreations99997
    @vinodcreations99997 2 ปีที่แล้ว +6

    Jai balayya jai jai balayya

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 2 ปีที่แล้ว +3

    చాలా మంచి వివరణ ఇచ్చారు...

  • @venukommineni37
    @venukommineni37 2 ปีที่แล้ว +7

    Jai balayya

  • @gorarajesh6897
    @gorarajesh6897 2 ปีที่แล้ว +5

    జై బాలయ్య 🌹🌹🌹

  • @reddimasihanumanthu6616
    @reddimasihanumanthu6616 2 ปีที่แล้ว +7

    జై బాలయ్య

  • @rajaratnam5809
    @rajaratnam5809 2 ปีที่แล้ว +1

    Jai Balyya Jai Jai Balayya 💥💥🙏🙏

  • @BhaskarsMathsworld
    @BhaskarsMathsworld 2 ปีที่แล้ว +7

    Excellent explanation Sir

  • @guntipoorna5054
    @guntipoorna5054 2 ปีที่แล้ว +4

    🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉 Jai Balayya

  • @shaikmohammadrafi2341
    @shaikmohammadrafi2341 2 ปีที่แล้ว +5

    Balayaaa babu ku Nandi award guaranty

  • @drreddy457
    @drreddy457 2 ปีที่แล้ว +5

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @narasimhaswamy4417
    @narasimhaswamy4417 2 ปีที่แล้ว +7

    Box office bonanza is back🔥🔥🔥

  • @RameshT999
    @RameshT999 2 ปีที่แล้ว +17

    ముందుగా మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

  • @syamsundermallana237
    @syamsundermallana237 2 ปีที่แล้ว +4

    అద్బుతం గా చెప్పారు సార్

  • @bongusimahachalam5512
    @bongusimahachalam5512 2 ปีที่แล้ว +1

    Thanq sir manchi vusayalu manchiga chepparu cinima gurinchi balayya action gurinchi nijalu chepparu

  • @kishoredas9889
    @kishoredas9889 2 ปีที่แล้ว +1

    Super words about balayys bagga cheparu sir

  • @youtubesanthu6506
    @youtubesanthu6506 2 ปีที่แล้ว +4

    Jai balayya ❤️

  • @krishreddy9808
    @krishreddy9808 2 ปีที่แล้ว +3

    EXCELLENT SIR👌👌👌👌💐💐💐💐👍🏻👍🏻👍🏻👍🏻

  • @alisk3723
    @alisk3723 2 ปีที่แล้ว +6

    ya ya Jai balayya

  • @n.rambabu618
    @n.rambabu618 2 ปีที่แล้ว +9

    పరుచూరి వారికీ నా నమస్సులు,
    విశ్లేషణ ఆకట్టుకొని, నవరస నట సార్వాభౌముని అభిమానిగా, అఖండ సినిమాలో పాత్రల గొప్ప నటనను అర్ధం అయ్యే టట్లుగా చేసింది.
    అందుకే పలుకులు సినిమా విడుదల అయిన మొదటి వారం లో వస్తే ఇంకా కలెక్షన్స్ పెరిగి ఉండే వని అనిపించింది.
    ఇట్లు
    Nadella Raambabu
    Vellatur, Near Battiprolu

  • @jibalayya8090
    @jibalayya8090 2 ปีที่แล้ว +1

    Paruchuri balayya eddaru super

  • @abbasmd3934
    @abbasmd3934 2 ปีที่แล้ว

    Very very nice sir
    Jai balayya

  • @ramanasv1460
    @ramanasv1460 2 ปีที่แล้ว

    Parachuri gari palukulu adbhtham. JAI BALAYYA.

  • @hotharatnakar4795
    @hotharatnakar4795 2 ปีที่แล้ว +6

    Akhanda 2nd half baalkrishna gari acting gurinchi cheppandi

  • @katikiupendarrao6646
    @katikiupendarrao6646 2 ปีที่แล้ว +10

    గురువుగారు స్క్రీన్ ప్లే కి కథ కి తేడా ఏమిటి మా కోసం కొంచెం సమయం కేటాయించి చెప్పరా ప్లీజ్

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +1

      Yes please 🙏🏼🙏🏼🙏🏼

    • @katikiupendarrao6646
      @katikiupendarrao6646 2 ปีที่แล้ว

      @@lekshaavanii1822 మీరు ఏం చేస్తుంటారు మీ ఎడ్యుకేషన్ అయిపోయిందా

  • @giribabu2380
    @giribabu2380 2 ปีที่แล้ว +2

    Jai balayya 🙏

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 2 ปีที่แล้ว +5

    మీ పలుకులు అమృత గుళికలై నామనసును కెలుకుతూ ఉన్నాయి

  • @jogaraoviswanadhuni3945
    @jogaraoviswanadhuni3945 2 ปีที่แล้ว +7

    Jai ntr annayya n balayya

  • @kparvish7026
    @kparvish7026 2 ปีที่แล้ว +5

    Thank you sir.... 🙏🙏🙏🙏🙏

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 2 ปีที่แล้ว +1

    Very very happy to see your video after a long gap in T V shows Sir. Please do more programmes to your fans like me.

  • @singerrrbaba9990
    @singerrrbaba9990 2 ปีที่แล้ว +1

    Meeru chepina Vidhanam Mamulu gaa leduuuu Sir Maa Legad NBK Gurinchi 🙏🙏🙏🙏👌👌👌👌

  • @repalasrinivas6189
    @repalasrinivas6189 2 ปีที่แล้ว

    Excellent analasys sir 👍
    Jai Balayya Babu 💞👍

  • @veerasekharkoyalamudi4169
    @veerasekharkoyalamudi4169 2 ปีที่แล้ว +2

    Analysis Super 👌 👍 Sir.Most Experienced U R🙏

  • @laksxminarayana9383
    @laksxminarayana9383 2 ปีที่แล้ว

    Well explanation sir paruchuri garu tq so much sir

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 ปีที่แล้ว

    Adbhutam sir

  • @mkishore99
    @mkishore99 2 ปีที่แล้ว +9

    ఇప్పటి వరకు మాకు నవరసాలు అంటే
    ద్రాక్ష రసం ,పాదరసం ,చేరుకురసం, దానిమ్మ రసం,బత్తాయి రసం,సాంబారు రసం ,పుచ్చకాయ రసం ,టమోటా రసం ,చింతపండు రసాలు తెలుసు ....
    కానీ గురుగారు చాలా కొత్త రసాలను గురించి నేర్పించారు ...
    Thank you guru gaaru
    Jai Balayya 💪🦁

    • @satishk1375
      @satishk1375 2 ปีที่แล้ว

      పై తొమ్మిది రసాలు మాత్రమే నికు తెలుసు అంటే నిలో వుంది సన్నాసి రసం.

    • @nagamg8129
      @nagamg8129 2 ปีที่แล้ว

      కిషోర్ అనే నీకు...Nee తెలివికి నీకు తప్పనిసరిగా జోహార్లు చెప్పాల్సిందే ..కిషోర్...... జోహార్లు ...

    • @mkishore99
      @mkishore99 2 ปีที่แล้ว

      @@nagamg8129 Boss Just Fun gaa annanu
      Wrong gaa ardam chesukuntunnaru
      It's ok

  • @vvsnprasad7487
    @vvsnprasad7487 2 ปีที่แล้ว

    Adbutham ga cheparu

  • @adityap1383
    @adityap1383 2 ปีที่แล้ว

    మళ్లీ మీరు ఎప్పుడు కలసి panichestharu అండీ.... Fan's are waiting

  • @nareshnani0762
    @nareshnani0762 2 ปีที่แล้ว +1

    paruchuri garu 🙏🙏🙏

  • @nemakantipurushottam7554
    @nemakantipurushottam7554 2 ปีที่แล้ว

    Thanks sir jai ballayya

  • @g.upendar6860
    @g.upendar6860 2 ปีที่แล้ว

    Jaibalayaih garu 🙏🙏🙏

  • @chenchaiahyadav559
    @chenchaiahyadav559 2 ปีที่แล้ว

    Jai balaya ❤️

  • @naraharirajeshkumar4766
    @naraharirajeshkumar4766 2 ปีที่แล้ว

    Em cheparu sir clear ga cheparu andhuke meru great

  • @arunakumari9131
    @arunakumari9131 2 ปีที่แล้ว +1

    Super❤👍

  • @babunarendra8771
    @babunarendra8771 2 ปีที่แล้ว +1

    Tq Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 หลายเดือนก่อน

    Jai jai balayya

  • @khalidbasha2559
    @khalidbasha2559 2 ปีที่แล้ว

    Namastay guru garu
    Good

  • @puranamshivakrishna256
    @puranamshivakrishna256 2 ปีที่แล้ว +3

    Jai ballaya

  • @venkateshbabutms2385
    @venkateshbabutms2385 2 ปีที่แล้ว

    Jai balayya supar

  • @meesalapandu6200
    @meesalapandu6200 2 ปีที่แล้ว

    Super Sir

  • @vamshiReddy90
    @vamshiReddy90 2 ปีที่แล้ว +1

    Tq for expression sir

  • @sagars9623
    @sagars9623 2 ปีที่แล้ว

    Super chepparu..

  • @insvikramaditya1355
    @insvikramaditya1355 2 ปีที่แล้ว +2

    Parama shivudi prema daya,balayya dhammu corona ni kooda madichi frdge lo pettesayi.
    Jai balayya

  • @subramanyamavalapati1574
    @subramanyamavalapati1574 2 ปีที่แล้ว

    Superb analysis sir

  • @idrushbasha8525
    @idrushbasha8525 2 ปีที่แล้ว +1

    Super 👌 JaiNBK

  • @ramanareddy4192
    @ramanareddy4192 2 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు. పెద్దరికం సినిమా గురించి చెప్పండి గురువు గారు.

  • @sathishnayak1969
    @sathishnayak1969 2 ปีที่แล้ว

    Guru garu Bala Krishna gari allari pidugu movie gurinchi CHEPPANDI sir

  • @insvikramaditya1355
    @insvikramaditya1355 2 ปีที่แล้ว

    Thanks guruvu garu.🙏

  • @venkatnag8981
    @venkatnag8981 2 ปีที่แล้ว +2

    Jai akanda

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 2 ปีที่แล้ว

    Thanq sooo much sir🙏

  • @jastijitendravishnu9438
    @jastijitendravishnu9438 2 ปีที่แล้ว +4

    #అఖండ జైబాలయ్య

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 หลายเดือนก่อน

    Well said sir 👏

  • @sagars9623
    @sagars9623 2 ปีที่แล้ว

    Adbutham super

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 ปีที่แล้ว

    నేను చిన్నప్పటినుండి కృష్ణ గారి అభిమానిని.. Maa కృష్ణ గారు కృష్ణం రాజు గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో వచ్చిన సుల్తాన్ మూవీ తరువాత తిరిగి అఖండ చూసాను... అఖండ సినిమా బాలకృష్ణ గారి నట జీవితం లోనే అఖండ ప్రత్యేక మైన సినిమా..స్వతహాగా ఆయన మంచి భక్తుడు భగవంతుని పట్ల అత్యంత విశ్వాసం కలిగిన ఆవేశం తో కూడిన మనస్తత్వం కాబట్టి ఆ పాత్ర ను అద్భుతమైన రీతిలో పోషించిన తీరు సూపర్....maa కృష్ణ గారితో కాంబినేషన్ లో ఎవరు నటించినా విడుదల అయిన మొదటి రోజు మార్నింగ్ చూడటం తప్పదు కాబట్టి సుల్తాన్ చూశాను..ఆ తరువాత తిరిగి 22 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమా థియేటర్ లో చూశాను.. నవరసాలు కలబోసిన అద్భుతంఅఖండ పాత్ర.... ఆ పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలను నట సింహం రుజువు చేసుకున్నారు....

  • @wamcysondip
    @wamcysondip 2 ปีที่แล้ว +17

    Lockdown appudu andhuru (Chiranjeevi, nagarjuna, Suresh Babu, rajamouli, Dil Raju) 2 CMs tho personal bheti kalasi bheti without balayya ...Reason 'industry kastakalam lo undi govt help cheyandi'
    Cut cheste... balayya comes with AKHANDA...revives the lost glory of not only small screen but also multiplex, overseas A B C centres and OTT too....
    He is a legend for a.reason.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว

      That is our TFI. ALL GAMES.SO CARING IN FRONT BEHIND BACK STABBING.THEY ARE SUPER ACTORS. ALL$$$$. Most crooked people. Govt land Kabza devullu

  • @gjayapal5673
    @gjayapal5673 2 ปีที่แล้ว

    Sir Good morning

  • @giribabu2380
    @giribabu2380 2 ปีที่แล้ว

    Sir good 👌