తిరుమల గర్భాలయంలో గంటల కొద్దీ గడిపే ఐదుగురు పుణ్యాత్ములు | 5 vamshas at tirumala | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 465

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 11 หลายเดือนก่อน +357

    గురువు గారు మీ చెప్పిన అపరాజిత సోత్రం చుదువు తుంటే నా జీవితం లో చాలా మార్పు వచ్చింది మీ పాదాలకు పాదవి వదనం నేను ఒక కులీ పని చేసుకునే వ్యక్తి నా ఎదుగుదు ల చూసి చూ మంది నేను నాశనం . అయ్యి పోవాలి శాపం పెట్టి వారు కానీ వరు అమ్మ మారు అవి అన్నీ తొలగించి గారు నేను ఇంకా నాపనిలో ముందుకు వేల్తును అది కాకుండా నాకు మంచి అవాకాశం వచ్చింది

    • @lucky-omg
      @lucky-omg 11 หลายเดือนก่อน +18

      @pavankumarjvvs4653 chaala santoshamga undi andi

    • @pavankumarjvvs4653
      @pavankumarjvvs4653 11 หลายเดือนก่อน +1

      🤝

  • @saralakumari9468
    @saralakumari9468 11 หลายเดือนก่อน +93

    నేను కూడా,శ్రీవారి సేవకు వెళ్ళినపుడు గంటసేపు స్వామి ని దగ్గరినుండి చూసే భాగ్యం లభించింది,న నా జన్మ ధన్యం,

  • @Kavya-av
    @Kavya-av 10 หลายเดือนก่อน +50

    ఇది నాకు యాదార్థం గా జరిగింది... వెంకటేశ్వర స్వామి ని చూడటానికి అంత మంది జనం తిరుమల కి రావాల్సిన అవసరం ఏముంది వాళ్ల పిచ్చి కాకపోతే అని అనుకున్నాను... అలా అనుకున్న రోజే స్వామి వారు నాకు తిరుమల లో సాక్షాతు నిల్చుకొని ఉండి కదిలినట్లు, నేను శిల ని కాదు నా సాక్షాతు స్వరూపమే ఇక్కడ ఉన్నాను అని నాకు చెప్పారు కలలో... కలలో దేవుడు కనిపించే concept కూడా నేను నమ్మే దాన్ని కాదు... ఆ దెబ్బతో నా అహంకారం, మూర్ఖత్వం దిగి వచ్చింది... ఆయన మామూలు దేవుడు కాదు... 🙏🏻🙏🏻 ఓం నమో వేంకటేశాయః

  • @csnsrikant6925
    @csnsrikant6925 11 หลายเดือนก่อน +54

    అబ్బా! ఎంత అదృషమో🤔🙏
    ఆ వంశాలవారు నిజమైన ఆస్తి కలిగి ఉన్నారు🤗

  • @TekiAshok-iq7wi
    @TekiAshok-iq7wi 11 หลายเดือนก่อน +36

    తంబురం మీటే ఆ స్వామి ని కలవడం జరిగింది. నా అదృష్టం. 7:03

  • @venkatasrinivas777
    @venkatasrinivas777 11 หลายเดือนก่อน +81

    గురువుగారికి పాదాభివందనాలు....
    వారు ఐదు కుటుంబాల వారు ధన్య జీవులు.... వారి అదృష్టం మాటలలో చెప్పలేనిది

  • @sivashankar-tc7xr
    @sivashankar-tc7xr 10 หลายเดือนก่อน +16

    వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రెండు మార్లు సుప్రభాత సేవ పొందగలిగాను... నిజమే అనందనిలయం .. కలియుగ వైకుంఠం... గోవింద గోవిందా.. శివ కర్నూలు

  • @dr.rajanivakkalanka4254
    @dr.rajanivakkalanka4254 10 หลายเดือนก่อน +23

    ఎంత కృషి చేస్తే ఇన్ని authentic విషయాలు, విశేషాలు compilation వీలవుతుంది. మీరు చేస్తున్న ఈ విశిష్ట సేవ సర్వదా మీకు శ్రీ రామ రక్ష. మీకు ఆజన్మాంతం కృతజ్ఞులం. మీ అరుణాచలం videos వల్ల మా recent దర్శనం చాలా వరకు సఫలీకృతం అయింది. ధన్యోస్మి శ్రీనివాస్ గారు🙏

  • @gopalakrishnamacharyulu
    @gopalakrishnamacharyulu 11 หลายเดือนก่อน +157

    మా అదృష్టం కొలదీ ఆ వైఖానస కుటుంబం లో జన్మించి శ్రీ మధనగోపాల స్వామి సేవలో వున్నాను గురువుగారు.

    • @renu6364
      @renu6364 11 หลายเดือนก่อน +19

      Enthati punayatmulu meru🙏

  • @srideviaitha9182
    @srideviaitha9182 8 หลายเดือนก่อน +2

    గురువుగారు మీ పాదాలకి శతకోటి వందనాలు ee ఒన్ మంత్ lo మా ఇంట్లో ఒక విచి త్రం జరిగింది మీకు ఎ లా చెప్పాలి అర్తం కావటం లేదు కానీ నాకు మాత్రం మిమ్మల్ని కలుసుకోవాలి మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పాలి అని వుంది గురువుగారు. Aa వెంకటేశ్వర స్వామి దయవుంటే మిమ్మల్ని నేను తప్పక కలుసుకుంటాను.అంతే కాదు గురువుగారు మీరు ఎన్నో వీడియో లు చేస్తున్నారు కదా ఎవరింట్లో ఐనా మంచి జరిగిందంటే చాలా సంతోషపడతారు కానీ maaentlo ఇలా ఐయ్యింది అని తెలిస్తే మాత్రం మీ సంతోషానికి అవధులు వుండవు గురువుగారు ఈవిషయం చెప్పటం కంటే చూపెడితే చాలా సంతోషం ఉంటుంది కావచ్చు గురువుగారు

  • @allumrudula6439
    @allumrudula6439 11 หลายเดือนก่อน +11

    ఎంత పుణ్యం చేసుకున్నాము మీరు చెప్పేవి వినగలుతున్నా ము 🙏🙏🙏🙏

  • @angothu_mahesh.naik_155
    @angothu_mahesh.naik_155 11 หลายเดือนก่อน +8

    గురువు గారికి పాదాభివందనం..అన్ని బాగున్నాయి కానీ తిరుమల లో స్వామి దర్శనం కోసం ఎక్కుడ నుండి మొదలుపెట్టి ఎలా ముగించాలి అనేది ఒక రూట్ మ్యాప్ అందించగలరని ప్రాధేయపడుతున్నాను 😭😭😭😭😭🙏🙏🙏🙏🙌🙌🙌🙌

    • @santoshkumar-wd9sg
      @santoshkumar-wd9sg 11 หลายเดือนก่อน

      Sir,
      1. Kapila Teertham lo snanam(Tirupati)
      2. Kondaki dandam petti piki vellali
      3. Swami pushkarini snanam lo snanam cheyyali
      4. Varahaswami darshanam
      5. Swami vaari darsanam
      Nenu reply ichanani emi anukovaddandi.
      Idi very much authenticated

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน

      Explained in this video
      th-cam.com/video/pT45sAr3LDY/w-d-xo.html

    • @nagasrishankar3194
      @nagasrishankar3194 11 หลายเดือนก่อน

      Already video vndi chudandi channel lo

    • @srikanthpolepally165
      @srikanthpolepally165 11 หลายเดือนก่อน

      Kanipakam nundi prarambinchandi Tirumala Yatra 🙏🙏🙏

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 11 หลายเดือนก่อน +3

    నమస్కారం గురువుగారు మీ video కోసం ఎదురు చూస్తున్నాను వచ్చింది
    🙏🙏🙏

  • @katreddisusmitha7179
    @katreddisusmitha7179 11 หลายเดือนก่อน +4

    Mana life time lo 1 week swami seva ki ankitham chesty swami mundu chalasepu nunchuni manam darshanam chesukovachu darshanam ki vachey valla ni line lo pampistu swami ni chalasepu chudachu naku e lucky chance 2times echaru swami Govinda Govinda.....🥰😍

  • @santhipriya3143
    @santhipriya3143 11 หลายเดือนก่อน +5

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @jagadeeswarareddy_sathi
    @jagadeeswarareddy_sathi 11 หลายเดือนก่อน +6

    Naku kuda July 2023 lo lucky dip lo(first ettempt lonaee vachindi) Swami anugrahinchadam vallana archana seva vachindi aa half one hour Swami varini chustu vundipovachu ,one of the best times of life ,aaa feeling varnanateetam (anada pashpalu vachay)andi guruvugaru malli meru chesina ee video chustaee malli Naa archana seva grthuku vachindi,chala thanks,
    Kudruthaee meru kuda lucky dip gurunchee oka video cheyandi
    Govind Govind🙏❤️

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 10 หลายเดือนก่อน

    గురువు గారికి నస్కారములు, ఎన్నో విషయాలను ఎంతో పరిశోధన చేసి మాకు తెలియ చేస్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు దన్యవాదములు. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ వీడియో చూశాక comments చూడ బుద్ది అయింది.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 หลายเดือนก่อน +9

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 11 หลายเดือนก่อน +27

    "శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం " 🙏

  • @16dabhilashkumar71
    @16dabhilashkumar71 11 หลายเดือนก่อน +6

    Please make remaining families also.
    Hope i get a chance to born in that family
    Om Namo Venkatesaya
    Hare krishna

  • @bhavanagattu4969
    @bhavanagattu4969 11 หลายเดือนก่อน +2

    గురువు గారు, దీపావళి రోజు చేసుకునే కేదారేశ్వర వ్రతం గురించి వ్రత విధానం గురించి చెప్పండి స్వామి.. దీపావళి వస్తోంది కదా, మీరు చెప్పే విధానం లో వ్రతం చేసుకోవాలి ఆనుకుంటున్నాము.. దయచేసి చెప్పండి గురువు గారు 🙏🏿

  • @ramakoteswararao1
    @ramakoteswararao1 10 หลายเดือนก่อน +1

    పళని ఆలయం విశిష్టత, స్వామి విగ్రహం గురించి వీడియో చేయగలరు.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 11 หลายเดือนก่อน +8

    ✍️🙏🚩 ఓం నమో వెంకటేశయా..
    ఓం శ్రీగురుభ్యో నమః..,

  • @bharathjatangi7738
    @bharathjatangi7738 11 หลายเดือนก่อน +3

    Nanduri garu …you have been my manasa guru 🙏🏽

  • @saihanu3577
    @saihanu3577 10 หลายเดือนก่อน +1

    నాకు 2020లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ తర్వాత యూరిన్ టెస్ట్‌లు అన్నీ చేశాను డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కానీ నాకు తరచుగా మూత్ర విసర్జన వస్తోంది, ఇప్పుడు బయటకు వెళ్లడానికి చనిపోతున్నాను 2023 అయినా నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నాను. ఈ మూత్రం ఫ్రీక్వెన్సీ నుండి బయటపడటానికి దేవుడా ఏమి చేయాలి దేవుడా దయచేసి నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను

  • @katreddisusmitha7179
    @katreddisusmitha7179 11 หลายเดือนก่อน

    Thankyou very much guruvu garu maku anno years nunchi teliyani vishayalu gurinchi chpi mamalni devudu ki nka dagara ga chestunnaru antho mandi problems solve avvadaneki me vedios chala help avuthunnaye konni days vaarahi amma 11 namalu chadavadam valla memu anukokunda land konukunnam ala konukovadam valla memu chala happy ga feel iyemu & maku land ammina vallaki vunna problem solve iye vallu business develop iye vallu happy ga vunnaru meru elanti vedios nka nka cheyali ani korukuntunnam 😊🙏

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 4 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం గోవింద గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా ❤

  • @gurusankar8479
    @gurusankar8479 10 หลายเดือนก่อน +2

    I got this opportunity recently, without my intention i cried for that almost 20 minutes....i felt that was one of my luckiest day

  • @mallikarjunas9234
    @mallikarjunas9234 11 หลายเดือนก่อน +8

    గురువు గారు మూలవిరాట్ ను తాకే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అంటే ఆ వంశం ఎంత గొప్పదో ఎంత పుణ్యం చేసుకుందో మనం వర్ణించలేనిది!,, మరీ అలాంటి వంశంలో పుట్టిన"రమణ దీక్షితులు" గారు ఎందుకు అలా ఉన్నారు కుల్లు, కుటంత్రాలు, అహంకారం, అబ్దాలు చెప్పడం, ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాయడం , మీరేమో వాళ్ళు నిస్వార్థపరులు లక్షలు ఆఫర్ చేసినా వారు లోంగరు అన్నారు మరీ ఆయన ఎందుకు అలా తయారయ్యారు మీరు చెప్పినట్టు నిస్వార్థంగా ఉన్నట్టా గురువు గారు... ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏

  • @janakib6110
    @janakib6110 11 หลายเดือนก่อน

    Meeru chppinadi vintunte goosebumps vasthunnayi.Aha..emi Bhagyamm🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chaitanyakothuri
    @chaitanyakothuri 11 หลายเดือนก่อน +2

    నేను స్కౌట్ గా తిరుమల లో one week చేశా ఆ ఒక వారం లో నాలుగు సార్లు గర్బ ఆలయం లో సేవ చేసే అవకాశం దొరికింది, నాలుగు గంటలు ఒక్కో duty టైం..
    కొన్ని సార్లు నైట్ క్లోజింగ్ duty ఉంటుంది, అప్పుడు క్లోజింగ్ నైవేద్యం పెడతారు ....
    స్వామి నీ 5 mins కంటే ఎక్కువ సేపు చూడలేకపోయాను భయం వేసింది ... అప్పుడు నా వయసు 18 ఏళ్లు

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 11 หลายเดือนก่อน +6

    ఉగ్ర శ్రీనవాసమూర్తి కేవలము ఒక్క సారి మాత్రమే దర్శనం తిరుపతి లో ఆ విషయాలు గురించి చేపండి గురువు గారు.../|\...

    • @sureshboga
      @sureshboga 11 หลายเดือนก่อน +1

      E vishayam gurinchi mundhugane guruvugaaru video chesaru. Samvathsaramlo okkaroju matrame (kaisika dwadashi roju) madhya rathri 4am ki mundhugane thiru mada veedhullo viharistharu swami vaaru . 🙏🏻🙏🏻🙏🏻

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 11 หลายเดือนก่อน +1

      Already chepparndi

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 11 หลายเดือนก่อน +1

      Please share link

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 11 หลายเดือนก่อน +1

      Thanks for your information

  • @sravanikakaraparthi3403
    @sravanikakaraparthi3403 11 หลายเดือนก่อน

    E video vintu, chusthuntey, netho ananda ga undi guruvu garu. Enthati adhrustam varidi. Namo Narayanaya namaha 🙏🏻

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 11 หลายเดือนก่อน +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @sampathpambala1318
    @sampathpambala1318 หลายเดือนก่อน

    అద్భుతం గురూజీ

  • @vickyvicky-g3u
    @vickyvicky-g3u หลายเดือนก่อน

    ।। 🕉️ नमो भगवते वासुदेवाय।।

  • @skmadar5606
    @skmadar5606 10 หลายเดือนก่อน

    Guru garu me matalu vintu unte masusuki chala prasanthamga untundi
    Om namo venkatesaya

  • @shreedevi5311
    @shreedevi5311 7 หลายเดือนก่อน

    Namaste guruvugaru
    I got opportunity to seva. I stood in front of God for more than 4hours. I can't believe it . Thats all, l don't want anything.
    I asked for mukti u are inspiration for many youngters.

  • @PraveenKumar-or9lv
    @PraveenKumar-or9lv 11 หลายเดือนก่อน

    Namaste gurugaru miru chese prathivedio prajalanu bhakthi margamulo nadipinchataniki Swami vare mitho cheppinchinatlu untundhi antha nidu manasutho vedio chestharu meru ,miku dhanyavadhalu gurugaru

  • @sri667
    @sri667 10 หลายเดือนก่อน +1

    Lord Vishnu ❤ గోవింద

  • @vasanthik4121
    @vasanthik4121 11 หลายเดือนก่อน +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    ఓం నమో వేంటేశాయ
    గోవిందా గోవింద 🌺🪔🪔🌺

  • @modemsreelakshmi7798
    @modemsreelakshmi7798 10 หลายเดือนก่อน

    Namaskaram Swami nenu mekoka vishayam chepalani message chesthunanu Naku chinanatinunchi thirumalaki velithe Swami varini sarigachudaniyarani que lo nettivestharani kocham kopam me video lu chusi Naku chala manasu pulakaristhundhi recent ga thirumalaki veli oka korika korukunna korinaventane 10rojulalo neraverindhi thirigu marala thirumalaki veli swamini dharsanam chesukunam manasu anandham tho nidipoyindhi on namo venkatesaya

  • @raziyabegum7195
    @raziyabegum7195 11 หลายเดือนก่อน +1

    Nanduri gaariki paadaabhi vandanaalu. Nenu recent ga pooja chesukuntunnanu ante everyday morning deepam pedutunnanu evening time lo kudaradam ledandi office nunchi entikellesariki night 9:30pm avtundi
    Ite kothaga start cheyadam valla naaku chaala doubts vunnai andulonu chuttu pakkala vaallu, relatives ni adigite vokko rakam ga cheptunnaru anduke meeku enta message cheyavalasi vachindi sorry. Dayachesi naa douts ni clarify cheyandi. Thank you
    Enka naa douts.
    1. Deepam pedutu nenu panchopa chaara pooja start chesanu starting kaabatti, ite panchopachaara pooja lo devatalani aahvaanincha vacha?
    2.deepam pettaka, stotralu chadivina tarvata naivedyam pettala leka naivedyam pettaka kuda chadavacha?
    3.maa entlo non-veg akkuva tintaaru, atleast roju eggs ina maa vaariki, pillalaki alavaatu. ite eggs kaani enka etara nonveg items vandinapudu, compulsory ga house clean cheyyala? And vandina nenu kuda headbath chese deepam pettala leka maamulu bath cheyocha?
    4. Appudina deepam pettevaaru nonveg tinte, next day deepam pettalante compulsory ga headbath cheyyala leka maamulu snanam saripotunda?
    5. Panchopachaara poojaki AACHAMANAM cheyyala(nenite roju chestunnanu)
    6.naa weekoff roju morning nd evening kuda deepam pedtanu ite, morning deepam pettina pramidalone malle evening deepam pettocha maro vatti vesi, leka mallee pramidalu clean chesi, mallee poolato decorate chesi pettala?
    SORRY SIR NAAKUNNA DOUBTS THO MIMMALNI EBBANDI PEDUTUNNA AMO KAANI, MEE DWARAA TELUSUKUNTE GAANI NEN PRASANTAM GA POOJA CHESUKOGALANU. ANDUKE ENNI DOUBTS PETTANU. DAYACHESI NAA DOUBTS NI CLARIFY CHEYANDI PLEASE.
    THANK YOU SOO MUCH AND NAA NAME MAATRAM CHEPPAKANDI VIDEO CHESEPPUDU PLEASE.

  • @jyothialli1079
    @jyothialli1079 11 หลายเดือนก่อน

    Meeku chala desti tagulutundi sir chala bagga cheptaru meeru cheppy prati videolo kuda ma kallu chemarutai anandamto gret

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 10 วันที่ผ่านมา

    Nanduri gariki padabhivandanam

  • @keerthipelluri994
    @keerthipelluri994 11 หลายเดือนก่อน +4

    🙏ఓం నమో వేంకటేశాయ 🙏

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 11 หลายเดือนก่อน +2

    Guruvu garu nenu kanakadhara stotram Chadhuvuthunnanu naku ippati varaku dabbu paranga a lotu raledhu.. Sri mathre namaha

  • @talapalalakshmi744
    @talapalalakshmi744 หลายเดือนก่อน

    Swami miru chapavi chalabhaga vuntae

  • @annabathinasumalatha3031
    @annabathinasumalatha3031 9 หลายเดือนก่อน +1

    entha adhrustam maku entha punyam chesukunnamo manchi vishyalu chebuthunnaru

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb 11 หลายเดือนก่อน +1

    Morning dream lo 5 Tigers kanipinchinayi, 1 white Tiger, 1 Golden Yellow 3 normal CLR. Morning konchem tension paduthu kurchunna ee Tigers endi ra Babu ani. Evening Temple lo Durga Apadiddaraka Tantra Stotram chadiviteppudu Morning dream gurthuku vachindi. Danni meaning entandi Guru Garu🙏🏻🙏🏻🙏🏻?

  • @addepalligowthami4798
    @addepalligowthami4798 3 หลายเดือนก่อน

    Meeru cheppina sthotralu Anni oka book preferred chayande guruvugaru chala mande TH-cam lo kakunda books numde kuda nerchukuntamu ande

  • @arunaashok678
    @arunaashok678 10 หลายเดือนก่อน

    Guruvugaruu thirumala vellinappudu valla asheervadam dorakindi maa janma danyamaindi mee krupa kataksmtho labhinchindi

  • @lathasowjanya3996
    @lathasowjanya3996 11 หลายเดือนก่อน +1

    Sri Alamelumanga Padmavathi sametha Sri Venkateshwaraswamy namo namaha 🙏🙏🙏🙏🙏

  • @ushakrishna2004
    @ushakrishna2004 11 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువు గారు ,మా వారికి ఈ మధ్య లివర్ సమస్య వచ్చింది... లైఫ్ రిస్కలో ఉంది. నేను ఏ పూజ చేస్తే ఆరోగ్యం కుదుట బడుతుంది. దయ చేసి రిప్లై ఇవ్వగలరు....please

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 หลายเดือนก่อน +3

      ఆయన వయస్సు ఎంత? ఎలా వచ్చింది, తాగుతారా?

  • @jyothinarendra1198
    @jyothinarendra1198 11 หลายเดือนก่อน +1

    Chaalaa manchi video andi 🙏🙏

  • @kirankumarkassey7453
    @kirankumarkassey7453 10 หลายเดือนก่อน

    Swamy me janma kuda chala goppadhi..tamari talli mariyu tandri garu like parvathi parameswarulu...sri matre namaha..

  • @kameswararaoparakala893
    @kameswararaoparakala893 10 หลายเดือนก่อน +1

    🙏అయ్యా 🙏
    ఈమధ్య యూ ట్యూబ్ లో రుద్రం ఆన్లైన్ తరగతులు పెట్టి నేర్పుతున్నారు స్త్రీలు పురుషులు అందరు నేర్చుకుటున్నారు. ఇలా నేర్చుకోవొచ్చా? 2.ఇలా నేర్చుకోవొచ్చా. దయచేసి చెప్పగలరు 🙏

  • @sreelakshminagaraj9319
    @sreelakshminagaraj9319 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏Dhanyosmi Guruji Dhanyosmi Govinda Govinda Govinda Jai Sree Matha

  • @geethakinnera3035
    @geethakinnera3035 11 หลายเดือนก่อน +2

    Guruvu garu nenu roju lalitha sahasranamam parayana cheddam ankuntunna emanna niyamalu patinchala

  • @shreel8880
    @shreel8880 10 หลายเดือนก่อน

    Thankyou VERY much for the English Translation

  • @saivenkat824
    @saivenkat824 11 หลายเดือนก่อน +1

    🙏🏻🕉️శ్రీ రామ🙏🏻జై రామ🙏🏻జై జై రామ🕉️🙏🏻🕉️శ్రీ రామ🙏🏻జై రామ🙏🏻జై జై రామ🕉️🙏🏻🕉️శ్రీ రామ🙏🏻జై రామ🙏🏻జై జై రామ🕉️🙏🏻🕉️జై జై శ్రీ సీతా రామ🙏🏻🙏🏻🕉️
    🙏🏻🕉️జై జై శ్రీ రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామదూత హనుమాన్🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ జగనాథ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై అరుణ శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ ఆది గురు సంకరాచార్య🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ గురు రమణ మహారిషి🕉️🙏🏻

  • @lakshmic9401
    @lakshmic9401 4 หลายเดือนก่อน

    Guruvu garu, venkateswaraluvaru japam chesthunnappu chuttoo oka putta peruguthundhi.rojuu oka aavu vachi thananthata thane palu pithukuthundhi.appudu govilavadu velli aa puttani kodithe adhi debbaga maaruthundhi.adhi kanapadakunda pettede Namam

  • @lakshman6052
    @lakshman6052 9 หลายเดือนก่อน

    సూపర్ గోవిందా గోవింద

  • @kasibainl7490
    @kasibainl7490 11 หลายเดือนก่อน

    Guruvu gariki dhanyavadamulu ... tirumala darsanam chesukunnattu anipinchindi

  • @srigurucreations5345
    @srigurucreations5345 10 หลายเดือนก่อน

    Sree Vishnu roopaya namasivaya guruvugaru satakoti padabhivandanamulu

  • @Arvi123rishi
    @Arvi123rishi 6 หลายเดือนก่อน

    Nenu edu sanivarala vratam chestuna gurugaru,3 weeks completed ayyayi,madyalo tirumala vellalsi vastundi,mudupu edu varala purtavakunda tesukelli hundi lo vesi migilina varalu tarvata purti cheyocha gurugaru...dayachesi telupagalaru.

  • @hkk4213
    @hkk4213 10 หลายเดือนก่อน

    Adrustavantulu .....swamy ki seva chese bhagyam

  • @c-4d6sdeerajyadav18
    @c-4d6sdeerajyadav18 หลายเดือนก่อน

    Nen indulo aanthalwar 24 va vamsathulu aina ah sriman rangachari gari ni chusa andi and alane vari seva lo. Palgonanu
    Miku ma kruthyagthalu ela telipalo kuda ardam avvatle guru garuu

  • @anjalir1294
    @anjalir1294 6 วันที่ผ่านมา

    How did i miss this vedio 🤔

  • @saidinesh8637
    @saidinesh8637 11 หลายเดือนก่อน +1

    తిరుమల రహస్యాలు మాకు తెలియనివి ఈ జెనరేషన్ వాళ్ళకి చెప్తున్నారు ధన్యవాదములు గురుజీ 🙏 మేము స్నేహితుల తొ వెళ్ళినపుడు ఇది మా గురువు గారు చెప్పారు దీని వెనుక రహస్యం ఇది అని చెప్తుంట్టే నిజంగా అప్పటి లోకానికి నేను వెళ్లి పక్కన ఉన్నట్లు అనుభూతి మాటల్లో చెప్పలేను గురిజీ ఈ సారి మేము వెళ్ళినపుడు మీరు చెప్పినవి తప్పకుండ దర్శిస్తాను ధన్యవాదములు గురుజీ 😊🙏

  • @sudarsanarao.patchipulusu4449
    @sudarsanarao.patchipulusu4449 หลายเดือนก่อน

    Govinda GovindaGovinda

  • @srinivasaraobezawada4333
    @srinivasaraobezawada4333 10 หลายเดือนก่อน

    గురువు గారు నేను దీక్ష స్వీకరించాను ప్రతి రోజు పూజలో ఆవాహన నుంచి ప్రారంబించి చేయాల అష్టోత్తర పూజ సరిపోతుందా స్వామి

  • @sridevin9596
    @sridevin9596 10 หลายเดือนก่อน

    Guru Garu, please educate us about dasavatharam, getting different versions in internet media

  • @harinath7125
    @harinath7125 3 หลายเดือนก่อน

    om venkatesaya namo namaha ⚘

  • @mohanreddy2879
    @mohanreddy2879 8 หลายเดือนก่อน

    Om namo Sree matrey namaha. Om namo venkatesaya maha Lakshmi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @allasudhakar2372
    @allasudhakar2372 11 หลายเดือนก่อน

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @ankithareddy4511
    @ankithareddy4511 11 หลายเดือนก่อน

    Great knowing about them gurujii🙏

  • @raki9827
    @raki9827 10 หลายเดือนก่อน

    Nice video . Thank you very much Swamy

  • @Radhamanjunath9492
    @Radhamanjunath9492 9 หลายเดือนก่อน

    Gurugaru namashee Anddi, smart and intelligent and samskaram unnaa baby kavali antee pregnancy time lo ela undalli cheppandi guruvugaru oka video cheyanddi ee topic paunaa meeku kudirithee

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 8 หลายเดือนก่อน

    Thanks guruhugaru 🙏 SRI Vishnu rupaya namashivaya 🙏

  • @sridharkorapally3757
    @sridharkorapally3757 10 หลายเดือนก่อน

    Shubhodayam Rishi garu
    Please can you give sundarakanda parayanam link.i searched old videos but showing different videos

  • @kethiaswarthareddy5097
    @kethiaswarthareddy5097 หลายเดือนก่อน

    Kasireddy,nayana,gurinchi,cheppandi,swamy

  • @gayathrisingamreddy290
    @gayathrisingamreddy290 10 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏 SRG 🙏🥥🙏🌹🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 11 หลายเดือนก่อน +2

    om kalabhiravaya namaha om arunachal shiva❤

  • @srinivasuluks
    @srinivasuluks 2 หลายเดือนก่อน

    Dear Sir, Could you please provide address in Tirumala where I can meet Sri Rangachari garu? I searched in Internet, could not find. Thanks for your help in advance.

  • @dudimetlashiva526
    @dudimetlashiva526 10 หลายเดือนก่อน

    Guruvu garu om nama shivaya ani smarinchukovadaniki upanayanam tisukovali

  • @madhavikalpana4446
    @madhavikalpana4446 3 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya

  • @shwethaanand3373
    @shwethaanand3373 11 หลายเดือนก่อน

    Guruji please do video about ashtalakshmi pooja vidhana and margashree Lakshmi pooja

  • @ramya9880
    @ramya9880 10 หลายเดือนก่อน

    Guruvu garu thanku so much for your time and work fir us. Naku ammavari gurinchi oka sandeham, dyachesi nivruti cheyandi. Mugurammala moolaputamma ante emiti? Jaganmathane laxmi, saraswati, parvati devi ga avatarinchara?

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA 10 หลายเดือนก่อน

    Om namho Narayan 🙏🙏🙏
    Om sri gurubhyanamha namaha 🙏🙏🙏🙏

  • @luckyfin4572
    @luckyfin4572 11 หลายเดือนก่อน

    Rojuki enni sarlu chadavali Aparajitha stotram?

  • @vickyrockz9383
    @vickyrockz9383 10 หลายเดือนก่อน

    @nanduri srinivas
    Swami nina saturday unjal seva ki vella,.Sri Venketeswara swamy vari anugraham to ayana seda teerey mandapam bayata modati gadapa degara 30 mins kurchuni veda mantralu swami vari panchadara elakula podi prasadam svikarimcha nina swami varu sridevi bhudevi sameta malayappa swami ayyi vuyala lo adirohimchi bhaktulanu aseervadimcharu.
    Nakoka chinna doubt swami nenu unjal seva ayana ventaney swami laddu teesukuni mada street bayata tirugutumdaga oka varaha ni choosa asala chala strict ga vumde tirumalalo oka varaham vanchimdi anedi oka doubt. Ila evaraina experience ayyara naku matram swami yagna varaha swami ga tirumala lopala tirugutunaru ani feeling anipimchidi.

  • @arunakumari2708
    @arunakumari2708 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @arvindrani5436
    @arvindrani5436 2 หลายเดือนก่อน

    Nice information,
    One doubt , please reply..
    Om Namo Venkatesaya,
    Thanks for reply
    We are selected in Lucky Dip ONLINE, . I doubt is on printout copy Our photos are not getting printed, all other details like our Name , Age, aadhar details are getting printed on paper except Our photos.
    Is our Suprabhatham Seva Ticket must have our photos printed ?
    Or
    Having Devotes details like Age Aadhar , names are sufficient

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 11 หลายเดือนก่อน +1

    Guruvu gaaru ma amma nanna lu Naku daggara kavalante am cheyali swamy cheppandi guruvu gaaru please please please please me kaallu pattukuntanu thandri please reply me

  • @vijayalakshmi9724
    @vijayalakshmi9724 11 หลายเดือนก่อน

    Guruvugaru krishnudu pooja shyamala devi pooja, lalitha devi pooja daily chesukunelaa videos cheyyandi guruvgaaru simple shodashopachara pooja laaga 🙏

  • @Mastanmadhavi-i4v
    @Mastanmadhavi-i4v 11 หลายเดือนก่อน +1

    Like cheyandi plz ekkuva mandiki reach avutundi ilanti good information unna videos andaru chustutaru

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 10 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu

  • @narasimaharedddy4917
    @narasimaharedddy4917 10 หลายเดือนก่อน

    Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu

  • @santhoshkumar781
    @santhoshkumar781 9 หลายเดือนก่อน

    Guru gariki namaskaram, ninna tirumula steps nundi ,vellam akkada darshanam ticket ledhu Ani darshanam cheyanivaledhu .miru em ayina suggest cheyandi guru garu.