చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తెలుగు తమ్ముళ్లు! | Off The Record | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తెలుగు తమ్ముళ్లు! | Off The Record | hmtv
    #offtherecord #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 238

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 2 หลายเดือนก่อน +56

    టీ chair ప్రభావం
    Very good
    టీ టిఫిన్
    పలావ్

  • @Phanirajuv-pv8rn
    @Phanirajuv-pv8rn 2 หลายเดือนก่อน +17

    ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరితన్నేడని ఫీలవకండి.
    చక్కగా ఐదేళ్ళూ ఆనందించండి.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน

      మాకాఫీలింగులుఏమీఉండవు తెలుసా

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน +27

    మళ్ళీ జన్మభూమి కమిటీ లు పెట్టాలి.ప్రభుత్వోద్యుగులకుభయభక్తులువస్తాయి

  • @DirsipomRaju
    @DirsipomRaju 2 หลายเดือนก่อน +16

    అచ్చన్నాయుడు గారు అన్నా మాటలు పట్టుకుని చెలరేగితే తర్వాత పరిణామం వేరేలా ఉంటది అది దృష్టి లో పెట్టుకుని మెలిగితే మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగుల్ని ఏమి చేసిందో తెలుసుగా, దానికి వారు ఏమి చేసారో అదికూడా తెలుసుగా ఎవర్ని ఎట్లా చూడాలో అట్లా చూస్తే మంచిది ఏదో మనకు అధికారం వచ్చిందిగా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే దాని పర్యవసానం చాపక్రింద నీరులా సాగుతుంది అది పైకి కనపడదు దాని టైం వచ్చినప్పుడు బైటపడుతుంది, అపుడు సరి చేసుకుందామన్న సమయం ఉండదు, తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు......

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 หลายเดือนก่อน +67

    ఇందులో కొట్టేమి ఉంది. లోకేష్ పలు బహిరంగ సభల్లో చెప్పిందే కదా. మేము పవర్ లోకి వస్తే మేము సూచించిన వాళ్ళకే రేషన్ కార్డు ఐన పెన్షన్ కార్డు ఐన అన్నాడుగా అదే ఇప్పుడు జరుగుతుంది. 👍

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 2 หลายเดือนก่อน +38

    పోయె కాలం దా పురిస్తుంది

  • @venkatdada8895
    @venkatdada8895 2 หลายเดือนก่อน +112

    జగనన్న వచ్చే వరకే!!!!!!!""జగనన్న వచింతరువాత మనకి అంత మంచి రోజులే జై జగనన్న

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 2 หลายเดือนก่อน +1

      Jai jagan

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 2 หลายเดือนก่อน +10

      మళ్ళి జగన్ రెడ్డి కి ఓట్లు వేసి తిరుమల కొండమీద ప్యాలెస్ కట్టించుకోవడానికి గెలిపించాలా?

    • @VB-so2gb
      @VB-so2gb 2 หลายเดือนก่อน +3

      Fake news... వరస్ట్ ఛానల్ hmtv

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 2 หลายเดือนก่อน

      Ne bongu boshanam 5, years vunnaduga yem peekindu.....13, lakshala kotlu appu cheyyadam...chetlu narakadam ....paradhaalu kattukovadam..... oorikoka sontha palace lu kattukovadam thappa....ikem peekindu siggundaali malli jagan kavalandam......melantollu vundabaytey Ap, ala thagaladindhi😡😡😡😡

    • @user-tl2ml7qk2b
      @user-tl2ml7qk2b 2 หลายเดือนก่อน +1

      ప్రజలు తప్పు కాదు ఉద్యోగం సంఘాలు చేసిన హాడావిడి వాళ్ళు నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టుకున్నారు పవన్ వీళ్ళు కు ఇస్పేషాన్ వాడు ఉన్నన్నాళ్ళు ఉద్యోగం లకు తప్పదు తిప్పలు అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది దీనికే మీకు ఉంది ముందు ముందు ముసళ్ల పండుగ ఓ ఉద్యోగి లారా కదలిరండి మీరందరూ కలిసి జై జై జగన్ అంటూ నినాదాలతో బైటకు కు వచ్చింది వెలిగెత్తి చాటండి జై జగన్ జై జై జగన్

  • @rajeshdubasi6581
    @rajeshdubasi6581 2 หลายเดือนก่อน +109

    పసుపు బిళ్ళ తీసుకెళ్లారా లేదా😊

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 หลายเดือนก่อน

      Ledhura.neeamma.pellam.billa.thusukunnamura.lucha

    • @RedBusChitChat
      @RedBusChitChat 2 หลายเดือนก่อน

      No FIR even murder and rape

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 2 หลายเดือนก่อน +13

    ఇదంతా పిర్ర గిల్లి జోల పాడే వ్యవహారం . ఇలాంటి ఫలితాలే వల్లే గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ నాయకుల చర్యల వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు . అధిష్టానం దీనిపై స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది .

  • @satyanageswararao3406
    @satyanageswararao3406 2 หลายเดือนก่อน +22

    టిడిపి కార్యకర్తలువోట్స్ వేస్తేనే నాయకులు ఎలక్షన్స్ లో నెగ్గారా! మిగిలిన ప్రజలు ఎవ్వరూ వోట్స్ వెయ్యలేదా? ఉద్యోగస్తులు ఎవ్వరూ పార్టీ కి వోట్స్ వెయ్యాలేదా? ఒక్క టిడిపి కార్యకర్తల వల్లే పార్టీ నాయకులు నేగ్గారా? నెగ్గిన తరువాత ఉద్యోగస్తులపై ద్వజమెత్తడం క్షమించరాని నేరం. గత ప్రభుత్వ పోకడలను దృష్టి లో పెట్టుకొని కార్యకర్తలు మసలుకొంటే అందరికీ మంచిది.

  • @ymrnglrjl
    @ymrnglrjl 2 หลายเดือนก่อน +7

    కావాలని తెచ్చుకుని ఇప్పుడు అనుభవించoడి.

  • @mdjaffer2958
    @mdjaffer2958 2 หลายเดือนก่อน +4

    Very good news for A.p

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 2 หลายเดือนก่อน +24

    Papers తో పాటు you ట్యూబ్ కూడా ban చెస్తే ఎవరికీ ఏమి తెలియదేమో మరో మణిపూర్

    • @radhikar5402
      @radhikar5402 2 หลายเดือนก่อน

      మీరు కొత్త సలహాలు ఇవ్వకండి.

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 2 หลายเดือนก่อน +10

    ఆచంనాయుడి గారి భరోసా

  • @Kalki2029
    @Kalki2029 2 หลายเดือนก่อน +8

    Telugu tammullu konchem ah govt teachers sangathi choodandayya

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 2 หลายเดือนก่อน +10

    ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం కదా, పరిపాలన సాగించండి.నాయకుల ఇళ్ళ వద్దకు వెళ్ళి ప్రతిరోజూ హాజరు వేయించుకుని తర్వాత కార్యాలయాలకు రావలసిందే.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน +2

      లేడీస్ కూడా నా

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 2 หลายเดือนก่อน +3

    అంత లేదు.. వాళ్లు ముందే రౌడీలు.... ఇప్పటివరకు మంచివాళ్ళలా నటించారు. ఇప్పుడు అసలు రూపం బయటపడుతుంది.. ఆంధ్ర వాళ్ళకి ఇలా జరగవలసిందే.....

  • @Srinivass.8028
    @Srinivass.8028 2 หลายเดือนก่อน +94

    ప్రజలకు ఇంక పగలే చుక్కలు కనిపిస్తాయి.

  • @user-cd8cv9vp7o
    @user-cd8cv9vp7o 2 หลายเดือนก่อน +19

    మనుషులు కూడా పసుపు కలర్ లోనే పుట్టా లేమొ ఈవీఎం మోసగాళ్ల కోసం

  • @sk2250
    @sk2250 2 หลายเดือนก่อน +47

    EVM batch kadaaa

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 2 หลายเดือนก่อน +2

      2019 lo kuda evm kadha jagan evm tho gelicharu

  • @dakeyramana7427
    @dakeyramana7427 2 หลายเดือนก่อน +3

    పసుపు బిళ్ళ మహిమ

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 2 หลายเดือนก่อน +37

    ఉద్యో గస్తులకు సరి అయిన పరిపాలన వచ్చింది జగన్ ప్రభుత్వంలో వీలు సరిగ్గ పని చెయ్య లేదు

  • @KumarKumar-tb8en
    @KumarKumar-tb8en 2 หลายเดือนก่อน +41

    పసుపు బిళ్ళ మహిమ ,ఆంబోతు నాయడు చేపాడు విలు చేస్త్నారు అంతే

  • @sankarchikkala4439
    @sankarchikkala4439 2 หลายเดือนก่อน +22

    Good job TDP

  • @acr7888
    @acr7888 2 หลายเดือนก่อน +3

    రాజకీయ పెద్దలకు నమ్రత మనవి ఇలాంటి గొప్ప,మంచి చర్యలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ మనవి పునరావృతం కాకుండా ఆదిలోనే జాగ్రత్తలు అవసరమని మరొకసారి నమ్రత మనవి

  • @gnm4558
    @gnm4558 2 หลายเดือนก่อน +31

    సచివాలయం ఉద్యోగులకు ఇలా జరగవలసిందే..అన్ని ఉద్యోగాలు ఇచ్చిన జగన్ మీద విశ్వాసం చూపించక కూటమికి ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా..విశ్వాసం లేని వారికి ఇదే శాస్తి

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 2 หลายเดือนก่อน +2

      Correct sir

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน +2

      తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ందుకా

    • @Knl86-10
      @Knl86-10 2 หลายเดือนก่อน

      మీది నారాయణా, శ్రీచైతన్యా చదువా. అందుకే యేం తెలీకుండా మాట్లాడున్నారు. ప్రాంతీయ పార్టీలు వద్దు మొర్రో అని విజ్ఞులు మొత్తుకొనేది అందుకే. బలిసిన జలగలు వీళ్ళూ. ఏ పార్టీ అయినా అందరూ అదే జాతి నీచులు. ఈ దుస్థితి ఇలా దాపురించడానికి కారణాల్లో మొదటి కారణం ప్రభుత్వోద్యుగులు. 100 లో 10 నుండి 15 మంది మాత్రమే సమర్థులు, కష్టపడే వాళ్ళు, నిజాయితీపరులు. మిగిలిన వారంతా మొదట అత్యంత అవినీతిపరులు, పని చేతకాని వాళ్ళు, సమయపాలన లేని వాళ్ళూ. కాలక్రమంలో ప్రాంతీయ పార్టీ నాయకులు జోక్యం చేసుకుని పనులు చేయించే పరిస్థితి, నేటికి రాజకీయనాయకులే ప్రభుత్వ ఆఫీసుల్ని నడిపించే నీచ సంస్కృతి వచ్చింది. ప్రజలేం తక్కువ తినలేదు...రాజకీయ నాయకుల్ని తమ సేవకుల్లా చూడరు...రాజుల్లాగా, చక్రవర్తుల్లాగా చూస్తూ వారికి అభిమానులు, బానిసలుగా ఉంటారు. తిలా పాపం తలా పిడికెడు. అనుభవించాల్సిందే ఈ దుస్థితిని. ఇది మారాలంటే మొదట ప్రభుత్వోద్యోగుల ముడ్డి మీద తన్ని సక్రమంగా పనిచేసేలా చూడాలి. దాని బాధ్యత ఇప్పుడు రాజకీయ ప్రాపకంలో సోంబేరులుగా తయారైన చాలమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. అన్నిటికీ మించి.........మీడియా. తీవ్రస్థాయి నీచానికి దిగజారిపోయింది. అది బాగుపడితే చాలా వరకూ వ్యవస్థలు గాడిన పడతాయి.

  • @ravikumaryerugula6676
    @ravikumaryerugula6676 2 หลายเดือนก่อน +6

    G బాలసి కొట్టుకుంటున్నారు.

  • @marrybeera2029
    @marrybeera2029 2 หลายเดือนก่อน +3

    Jaijaijaganna

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 2 หลายเดือนก่อน +9

    పసుపు బిళ్ళ మహిమ పగలే చుక్కలే ప్రజలు కు కనిపిస్తున్నాయి

  • @padmavathishankar4707
    @padmavathishankar4707 2 หลายเดือนก่อน +7

    Chandra babu. Monthly. Penson. Panchali

  • @VenkySrinu-xi5bc
    @VenkySrinu-xi5bc 2 หลายเดือนก่อน +6

    Yes

  • @gopakishore3567
    @gopakishore3567 2 หลายเดือนก่อน +1

    ఎంప్లాయిస్ డ్యూటీ లో జోక్యం చేసుకొని వారిని బెదిరిస్తే ఎంప్లాయిస్ అటువంటి వారి పై పోలీస్ కంప్లైంట్ వెంటనే ఇవ్వండి అది మీ రైట్

  • @user-pi5ee8qf3w
    @user-pi5ee8qf3w 2 หลายเดือนก่อน +4

    Very good news to Andhra people. D.madhusudhan reddy

  • @gopakishore3567
    @gopakishore3567 2 หลายเดือนก่อน +3

    అతి గా పొతే రేపు పబ్లిక్ మళ్ళీ ఇంటికి పంపుతారు

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 2 หลายเดือนก่อน +2

    అంటే పరదాలకు డిమాండ్ పెరుగుతుంది 😊

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 2 หลายเดือนก่อน +26

    సై కో సైకో. ప్రభుత్వం అని గత ప్రభుత్వ. పై విమర్శలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన ప్రస్తుత అధికారపగ్గాలు చేపట్టిన ఆదినాయకులు ప్రదర్శిస్తున్న సైకో తత్త్వం తోనే ఆ పార్టీక్యాడర్ కూడా ముందుకు పోతుందిఈ పరిణామం ఆ పార్టీ అడినాయకుని బాటలో నడిపిస్తున్నది కదా సంతోషమే

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 2 หลายเดือนก่อน +9

    Next ycp

  • @ramaraok.v.3489
    @ramaraok.v.3489 2 หลายเดือนก่อน +3

    మరి ప్రశ్నించే వారికి కనపడట్లేదా ???

  • @its_my_life143
    @its_my_life143 2 หลายเดือนก่อน +3

    మా అచ్చం చెప్పడుగా గా govt emplyees , police లను ఉచ్చ పోయిస్త అని
    Yellow బిళ్ళ చూపిస్తే మాకు సలాం కొట్టాలి

  • @ravisankarsankar8503
    @ravisankarsankar8503 2 หลายเดือนก่อน +4

    Super

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 หลายเดือนก่อน +4

    Good Administration ante idena

  • @JaiBharat32
    @JaiBharat32 2 หลายเดือนก่อน +19

    ఇలా చేసే YCP ఓడిపోయింది. ఇప్పుడు TDP కి కూడా ఇలానే పోయిద్ది.

    • @gnm4558
      @gnm4558 2 หลายเดือนก่อน +2

      ఉద్యోగులను వైసీపీ అసలు బెదిరించలేదు..వారి విధుల్లో జ్యోక్యం చేసుకోలేదు

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 2 หลายเดือนก่อน +1

      ​@@gnm4558correct sir

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน

      ఎం దుకు ఓడుతుంది ఏమీఓడదు ప్రజల కు కావలసింది, ఉద్యోగులకు కావలసింది కూడా ఇదే

  • @user-vv1qp3mw6e
    @user-vv1qp3mw6e 2 หลายเดือนก่อน +1

    ** ఇది విజయనగరంలో మేము ఉన్నాము

  • @sandheep3877
    @sandheep3877 2 หลายเดือนก่อน

    ఒకే ఒక సంఘటన చాలు పార్టీ బ్యాడ్ అవటానికి ఆ విషయం చంద్రబాబు కు బాగా తెలుసు

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 2 หลายเดือนก่อน

    చిక్కలోడు పవన్ వాడు కూడా ఇటువంటి పనులేగే గా వాడు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు

  • @varaprasadguptatadikonda3066
    @varaprasadguptatadikonda3066 2 หลายเดือนก่อน +2

    Hm tv varu camaralo secret ga journalist pampechade

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o 2 หลายเดือนก่อน +1

    Pawan & CBN should check this type of deeds other wise people will teach a lesson

  • @sudhakark1419
    @sudhakark1419 2 หลายเดือนก่อน +1

    ఆంధ్ర ప్రజలు చాలా వరకు మంచి వల్లే ఉన్నారు కొందరు బాబుకు కిరాయి మనుషులు ఉన్నారు లేకపోతే బీ ఆర్ ఎస్ కు ఇన్ని సీట్లు హైదరాబాద్ లో ఎలవచ్చాయి ఇలాంటి చర్యలు జరుపకూడదు బాబు నీ ఇంట్లో పండుగ చేసుకో ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవంగా వుండాలి కానీ ఆర్భాటం మాత్రం కాదు. అయినా ఇదేమైనా బాబూ బారాతా లేక అంతిమ యాత్రణా మళ్ళీ రాడా ఇంతపెద్ద హడావిడి ఈ ఓటుకు నోటు దొంగా కు ఎందుకు

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 2 หลายเดือนก่อน +5

    Jai TDP

  • @VemulaDaniel
    @VemulaDaniel 2 หลายเดือนก่อน +1

    సంక నాకి0చండి udhyogastulaku 😅😅😅

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 2 หลายเดือนก่อน +2

    ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తున్నాయి.

  • @prasadraju8742
    @prasadraju8742 2 หลายเดือนก่อน

    ❤❤❤❤ super

  • @smpasha2736
    @smpasha2736 2 หลายเดือนก่อน +1

    EVM వల్ల గెలిచి వాళ్ళు ఇంకా మంచి చేస్తారు అని ఎలా ఆశిస్తాం

  • @shanmukharaovijinigiri3670
    @shanmukharaovijinigiri3670 2 หลายเดือนก่อน +2

    ఉద్యోగుల దూల తీరాలి....

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 หลายเดือนก่อน

    టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కమ్మ కాపు కూటమి కాళ్ళ దగ్గర బానిసలుగా ఊడిగం చేసే ఉద్యోగాలు అవసరమా ఉన్నత స్థాయి విద్యా వంతులు అయినా సచివాలయం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పోలీసు అధికారులకు!? లాంగ్ లీవ్ పెట్టండి లేదంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల వైపు ఉండి ప్రజా పోరాటాలు చేయండి ఎంపి ఎంఎల్ఏ లు అవుతారు ఎంపి ఎంఎల్ఏ పదవులు ప్రజా సేవకోసం మాత్రమే అధికార అహాంకారానికి చిరునామా కాదు అని టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి తెలియ చేయండి. శ్రీ శ్రీ గారిని ఒక్క సారి తలుచుకోండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు పోతాయ్ అని

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn 2 หลายเดือนก่อน

    Red-Book constitution itself has been 3:43 implementing in this state 3:43 .

  • @manjun5186
    @manjun5186 2 หลายเดือนก่อน

    Jai jagan people of the AP open your eyes

  • @venkipavali480
    @venkipavali480 2 หลายเดือนก่อน

    ఊరికే హడావిడి చేయరు.... విజయనగరం లో.. బొత్స కుటుంబం తో ఆఫీసర్ లు ఉన్నారు. అందుకే, ఇప్పుడు ఇలా చేసి ఉండొచ్చు..

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 2 หลายเดือนก่อน

    2029 lo kovvu tesivestaru prajalu no doubt

  • @Siri1962
    @Siri1962 2 หลายเดือนก่อน +1

    కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కూడా కాలేదూ..అప్పుడే మొదలెట్టారా మీ విష ప్రచారం.. అట..అట..అంటూ!! ఎక్కడో ఛోటా నాయకులు అతి చేస్తున్నారేమో.. మొన్ననే అలా ప్రవర్తించిన ఒక మంత్రి భార్యనే చంద్రబాబు ఎలా మందలించారో.. అందరికీ ఎలాంటి హెచ్చరిక చేశారో చూడలేదా??

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 2 หลายเดือนก่อน

      Comedy😅😅😅😅😅 cbn Nijam ga warning ichunte mla kolikipudi koduku endukantha rachachesthadu mla chinthamaneni rowdylu khammam zilla poyi enduku gundaisam chestharu

  • @sumichowdhry7043
    @sumichowdhry7043 2 หลายเดือนก่อน +1

    After 5 years u have not win, jai india

  • @ykumarbabu7880
    @ykumarbabu7880 2 หลายเดือนก่อน

    అంట కాదు హెచ్ఎంటీవీ వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది జాగ్రత్తగా ఉండమని tdp వాళ్లకి చెప్పాలి మరి మీరు

  • @sureshbabuc6625
    @sureshbabuc6625 2 หลายเดือนก่อน

    ఉద్యోగస్తులకు ఇప్పుడు బాగా బుద్ధి వస్తా ఉంది డిపార్ట్మెంట్ లోన పెత్తనం ఇలాగనే ఉంది

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 หลายเดือนก่อน

    అమ్మా అంట్టా అనేదానికి ఎవ్వరు అనిచెప్పు, ఉద్యోగలను చెప్పమనండి

  • @sandydowluriallinone765
    @sandydowluriallinone765 2 หลายเดือนก่อน

    Avunu nijame,duty ki vellava,akada untunnav , checking vastamu ani ,veellu vachi office ki amanna sponcer sship cheste bavuntundi

  • @JogaRao-bs6nw
    @JogaRao-bs6nw 2 หลายเดือนก่อน

    Give strong warning to chota leaders and their activities

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 2 หลายเดือนก่อน +1

    జై జగన్ 🙏🙏🙏🙏

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i 2 หลายเดือนก่อน +2

    Ippudu 3 chattalu veellaku varthinchava ?

  • @ramamurthyraghava9654
    @ramamurthyraghava9654 2 หลายเดือนก่อน

    ఈ వార్త నిజం ఐతే టీడీపీ వారు మారాలి. మంచిది కాదు.
    HMTV వారు శ్రీ CBN గారి మరియు శ్రీ పవన్ గారి దృష్టికి తీసుకు వెళ్ళండి.

  • @sukhibhava4020
    @sukhibhava4020 2 หลายเดือนก่อน

    Good 👍👍👍👍👍

  • @ff-tp1xx
    @ff-tp1xx 2 หลายเดือนก่อน

    Good

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 2 หลายเดือนก่อน

    No control, bear 5 years

  • @PadmakarReddy-u5f
    @PadmakarReddy-u5f 2 หลายเดือนก่อน +1

    Super good 😂

  • @eswarreddy5608
    @eswarreddy5608 2 หลายเดือนก่อน

    Suuuuuper

  • @khanpeera2366
    @khanpeera2366 2 หลายเดือนก่อน

    అధికారులకు ఇలా చేసే వరంటేనే ఇష్టం sir
    మంచి వాడు జగన్ నీ మోసం చేసారు కదా అనుభవించని

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 หลายเดือนก่อน

    హెచ్ ఎం టీ వీ జగనన్న టీ వీ

  • @Tamoghn
    @Tamoghn 2 หลายเดือนก่อน

    పసుపు బిల్లా

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @gvrrao3225
    @gvrrao3225 2 หลายเดือนก่อน

    అలా చేస్తున్నారంట, ఇలా చేస్తున్నారంట అంటూ అమ్ముడుపోయిన కొన్ని ఛానెల్స్ అసత్య ప్రచారాలు చేసీ చేసీ జగన్ రెడ్డి గారిని నిలువునా ముంచి అదఃపాతాళానికి దిగజార్చాయి.
    మూఢభక్తి, కుల దురభిమానం ఉన్న కొందరు కార్యకర్తలు ఇలాంటి న్యూస్ కోసమే వేచి ఉండి, ఛానెల్స్ ప్రసారం చేయగానే అందులో సత్యాసత్యాలను గమనించక ప్రచారానికి పూనుకోవడం వలన వైసీపీ 11 స్థానాల హీనమైన స్థితిలోనికి దిగజారిపోయింది.
    అసలు నిజానిజాలను గమనించి అడుగులు వేయడం విజ్ఞత ఔతుంది.
    గతంలో రాజకీయ నేతల ఆడుగులకుమడుగులొత్తి కొందరు స్వార్థపర అధికారులు తప్పుడు నిర్ణయాలు చేయడం వలన రాష్ట్ర భవిష్యత్తు పాతాళానికి చేరుకున్నందున, అలాంటి తప్పుడు పనులు ఇకముందు చేయవద్ధని కొందరు నేతలు హెచ్చరించడం సహజమైన విషయమే. దానిని వక్రించి కొన్ని మనుగడలేని ఛానెల్స్ ప్రసారం చేస్తుంటాయి.
    ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే అలాంటి వారి వివరాలతో ఆధారాలతో సహా వార్తలను ప్రసారం చేసిన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుది.
    నీతిమాలిన ఛానెల్స్ ప్రసారం చేసే అసత్య పూరిత వార్తలను విశ్వసించక, పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు అంటూ దౌర్భాగ్య ఆలోచనలు చేయకుండా అందరూ సమైక్యంగా రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడవలసిన తరుణమిది. భవిష్యత్తరాల బిడ్డల బాగుకోసం అందరూ పాటుపడాలి.
    14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉన్న రాష్ట్ర భవిష్యత్తు బాగుపడటం కోసం ఆలోచించకపోతే, రేపటి తరం మన బిడ్డలు అనేక బాధలు అనుభవించవలసి వస్తుంది.
    తస్మాత్ జాగ్రత్త.

  • @riokia8595
    @riokia8595 2 หลายเดือนก่อน

    ఈ చానల్ గత ప్రభుత్వం కి పొంథ పాడేది అని అందరూ అనుకుంటున్న దే

  • @247DR
    @247DR 2 หลายเดือนก่อน

    ఈ వేశాలు జగనన్న వచ్చే వరకే నట

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 2 หลายเดือนก่อน

    అతిగా. చేస్తే. అసలుకే. ఎసరు. జాగ్రత్త.
    అధినాయకులు. బాగానే. సోషల్. Responsbulity. బాగా నే. చూస్తున్నారు.
    ఆకు నాయకులు. మిడిసి. పడతున్నట్లు. వున్నది.

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 2 หลายเดือนก่อน +1

    enta raudy rajyam ekkada chudala CBN peru cheppukoni arachakalu vidwasalu chestunnaru

  • @harshavardhan1535
    @harshavardhan1535 2 หลายเดือนก่อน +2

    Baga iendi le tagina sasti jeragali

  • @manoharkalla2590
    @manoharkalla2590 2 หลายเดือนก่อน

    ఇంకా 5సం చూడండి ఎన్ని వింతలు చూడలో

  • @chandrababu8064
    @chandrababu8064 2 หลายเดือนก่อน

    Oll sened .cm see you sir.

  • @damodaranaidunaidu-po5us
    @damodaranaidunaidu-po5us 2 หลายเดือนก่อน

    Best cm.chandrababunaidu

  • @user-zv1ov7vl8v
    @user-zv1ov7vl8v 2 หลายเดือนก่อน

    కూటమి ప్రభుత్వం కదు రక్షశ పదవులు తుతుతుతుతు

  • @swamy3229
    @swamy3229 2 หลายเดือนก่อน +1

    Kommula tho patu g lo teeths vachai telugu digajarudu people party ki

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 2 หลายเดือนก่อน +1

    Ap public meru tharimi kotali ap public

  • @virupakshireddy
    @virupakshireddy 2 หลายเดือนก่อน

    ఇలాంటి వారు ఓవర్ చేయడం ప్రతి పార్టీలోను వుంటారు ఇలాంటి వారివల్ల చెడ్డ పేరు పార్టీలకు

  • @ankamaraotannerutanneru8526
    @ankamaraotannerutanneru8526 2 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌

  • @subbufly
    @subbufly 2 หลายเดือนก่อน +1

    dula tirali empolyees ki, kori techu kunaru kada, enjoy cheyandi

  • @vijayav8957
    @vijayav8957 2 หลายเดือนก่อน

    అబ్బో ex ల వైభవం చూసి వాల్ల లాగ వుండాలనుకున్నారేమో పాపం

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 2 หลายเดือนก่อน +3

    Sachivalaya సిబ్బంది ycp కార్యకర్తలు

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 2 หลายเดือนก่อน

    It isquite natural . TDP 😅it is old tradition.. people went round to allGovt offices making Hallchal .

  • @K.venkatesweruluK.venkatesweru
    @K.venkatesweruluK.venkatesweru 2 หลายเดือนก่อน

    పశుపుభిళమమెడలోవేశుకొనిఅందరుతిరగాలంట...ok.understand

  • @GiriAnnamdevula
    @GiriAnnamdevula 2 หลายเดือนก่อน

    Thatslike MRpalem kadiam mandal from longtime

  • @satyanarayana5903
    @satyanarayana5903 2 หลายเดือนก่อน

    గత్యంతరం లేక తెచ్చుకున్నారు.వీలు అలాగే చేస్తున్నారు పశుపుబిళ్ళ మహిమ

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 2 หลายเดือนก่อน

    Jagartha janamlo chulakana autharu janamki nacchadu.❤🎉😮❤🎉😮