ATHA KODUKA MUDDULA MARELLAIAH NEW FOLK DJ SONG 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @ajjuyadav1544
    @ajjuyadav1544 5 ปีที่แล้ว +18

    Excellent ❤️❤️🙏supper song Maa Golla valla midha tisinanduku miku dhanyavadhalu.....chala bagundhi song... Jai Yadav s jai Sri komuravelli mallanna ❤️🙏🙏🙏🙏

  • @maheshyadavdhfm2499
    @maheshyadavdhfm2499 5 ปีที่แล้ว +25

    Jai yadav😎😎💪💪.. goosebumps when the word comes "gollaiah" 💙

  • @ramupotharavena8842
    @ramupotharavena8842 5 ปีที่แล้ว +8

    ప్రాణం మొత్తం అవిషిపోంది అన్న నిజంగానే....💕💕💕💕

  • @mahitraveller226
    @mahitraveller226 5 ปีที่แล้ว +2

    Yesterday night Vizag Lo E Dj Song Oka range lo dummu dulipindhi, Mallik Anna not only Telangana both Telugu states lo Ni songs maaru mroguthunnay keep it up all the best.

  • @mr_razu_0942
    @mr_razu_0942 5 ปีที่แล้ว +299

    గింత మంచి కళాకారులు మన జగిత్యాల చుట్టూ పక్కల ఉన్నదుకి చాలా గర్వంగా ఉంది 🤗

  • @thotlasrikanth8949
    @thotlasrikanth8949 5 ปีที่แล้ว +158

    యాదవుల గురించి అధ్భుతమైన పాట చిత్రీకరణ చేసిన టీమ్ వర్క్స్ కి, మీకు కృతజ్ణతలు.తొట్ల శ్రీ కాంత్ యాదవ్.మంచిర్యాల

  • @మధుసూధన్రెడ్డితిరుపల్లి

    నీ గైడెన్స్ సూపర్ మల్లిక్ అన్న👌👌
    "పానమంతా నీ మీదనే గొల్లయ్య"
    ఆ లైన్
    నువ్ చెప్పినట్టే జీవించి పాడింది శిరీష

  • @chandukkgoud718
    @chandukkgoud718 4 ปีที่แล้ว +68

    పేరుకి మేకింగ్ పాట అయిన ఒరిజినల్ వీడియో కన్నా ఎక్కువ చూడాలని వుంది ఎందుకంటే శిరీష గారి కోసం అందరు ఒక లైక్ వేస్కుండి.... ✌️

  • @lovelyn.h307
    @lovelyn.h307 5 ปีที่แล้ว +71

    మామిడి మౌనిక చెప్పిందంటే ఈ పాట సూపర్ హిట్టే...దట్ ఇస్ పవర్ ఆఫ్ మౌనిక .....మౌనిక చెప్పిందంటే ఎవరి పాటైన సక్ససే..... Mounika is Brand

  • @bharathpallavi4856
    @bharathpallavi4856 5 ปีที่แล้ว +223

    మా గొల్ల ల గురించి చక్కగా పాట పాడిన మీకు ధన్యవాదాలు.. super super😍😍😍

  • @sreeramjanardhan1366
    @sreeramjanardhan1366 4 ปีที่แล้ว +13

    I have addicted to this song. Daily I used to listen this song minimum six times. What a perfection and editing and music and appreciation to both the singers

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 3 ปีที่แล้ว +4

    Super ga padaru

  • @mganesh7586
    @mganesh7586 4 ปีที่แล้ว +1

    మళ్లీ అన్న అద్భుతంగా తీశాడు మన సంప్రదాయ దుస్తులతో

  • @malleshnarmalamallesh8179
    @malleshnarmalamallesh8179 5 ปีที่แล้ว +7

    DJ nu evaru set Chesaro gani song ki correct ga set ayindhi DJ Anna.....All the best mallik tej annayya.....

  • @neelakishan5358
    @neelakishan5358 5 ปีที่แล้ว +8

    Super folk song... I am feeling happy to listen song with high value... Nice Shirisha Garu

  • @dineshbattini2186
    @dineshbattini2186 5 ปีที่แล้ว +4

    Super mallik tej Anna

  • @kirangouderukala1432
    @kirangouderukala1432 5 ปีที่แล้ว +25

    అద్భుతమైన సాంగ్...
    ఈ పాటను వింటుంటే ఎదో తెలియని ఆనందం......
    మీకు మంచి feature ఉంది.....
    All the best team💐💐💐
    Full song please update
    యాదవ్ లకు గౌరవాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ పాట....

  • @smcreationstv6791
    @smcreationstv6791 5 ปีที่แล้ว +3

    మల్లికు తేజ అన్న గారికి న నమస్కారం చాలా చక్కగా రచన చేశారు super super,,🙏🙏🙏

  • @gopinayakbanavathu1331
    @gopinayakbanavathu1331 5 ปีที่แล้ว +54

    🥁🎹ఇంత మంచి పాటలు అందిస్తున్న
    మీ అందరికి నా ధన్యవాదాలు... 👋👋👏👏👏👏💞💕💞💕🎼🎼

  • @anupamaparameshwaran9637
    @anupamaparameshwaran9637 3 ปีที่แล้ว +5

    I love shrisha mam & all team excellent. .. 💚YADAV KINGS💚

  • @sampathoggukathalu
    @sampathoggukathalu 5 ปีที่แล้ว +424

    మన మల్లిక్ తేజ అన్న compose చేసిన సాంగ్ నచ్చిన వారు ఒక 👍వేసుకోండి.....
    ఈ పాటకు సహకరించిన వారందరికీ మా అభినందనలు......మల్లిక్ అన్న మౌనిక అక్క ఇంక ఇలాంటి చాలా పాటలు పాడాలని కోరుకుంటున్న......

  • @keshireddykrishnareddy5487
    @keshireddykrishnareddy5487 4 ปีที่แล้ว +10

    మౌనిక అవ్వ నీ యాక్టింగ్ సూపర్ మల్లిక్ tez గారు ఇలాంటి పాటలు మరిన్ని తీసుకువచ్చి మమ్మల్ని సంతృప్తి పరచాలని కోరుతున్నాను
    ఇట్లు
    కృష్ణారెడ్డి

  • @nareshkandala490
    @nareshkandala490 5 ปีที่แล้ว +10

    సూపర్ అన్న... ఇలాంటి మరెన్నో తెలుగు jana పదాలతో రావాలని మనస్పూర్తిగా కోరుతూ మీ నరేష్ కంధాల

  • @anilchetla5821
    @anilchetla5821 5 ปีที่แล้ว +5

    పణమంత ని మీదనే గోళ్లయ్యా..........👌👌

  • @rajashekharboddu5440
    @rajashekharboddu5440 5 ปีที่แล้ว +8

    ఎన్నిసార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు
    మా గోల్లోల పాట కాబట్టి ఇంకా వినాలనోపిస్తుంది

  • @ravikumardandigam122
    @ravikumardandigam122 5 ปีที่แล้ว +38

    Sirisha voice superb 😍😘😍

  • @mahendharmahendhar5323
    @mahendharmahendhar5323 5 ปีที่แล้ว +7

    Mounika nuvvu kuda e song lo unte inka superrrrrr ga vasthunde malli. Yadav la gurnchi song lo telipindhuku chala tqx bro. Jai yadav. Mounika fans oka like vesukondi nenu mi Mahendhar. Iam big fan mounika niku

  • @itskarthik3233
    @itskarthik3233 5 ปีที่แล้ว +3

    Shirishaaaa 🤩🤩🤩
    Entha Andamyna Ammai Palle songs padutunte ..🤩🤩
    Chalaaa bagundi ..
    Ma villages gurthuku vastunnaye chinnapudu palletour lo evening gorla mandalu gumpulu gumpulu ga vellevi 😘😘😘
    When I watch this song I remember my child wood Memories 😁😁
    Thanks shirishaaaa 🥰🥰😘😘
    Gaddam Ramesh 😁😁😁

  • @ecojed
    @ecojed 5 ปีที่แล้ว +5

    ఇంతకూ మ్ముందు చేసిన పాటల లాగే ఇసారి కూడా చాల బాగా చేశారు ... ఇలాగే ఇంకా ఇంకా
    చెయ్యాలి అని కోరుకుంటున్నాను అన్న... మాలిక్ అన్న...

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 5 ปีที่แล้ว +3

    Super song Gaddam Ramesh chala baga padau Nana mallik tej mindeblowing song rasau eeddar ante nivu inka shirisha chala baga padaru 😊👍👌💐💐

  • @activehuman7960
    @activehuman7960 4 ปีที่แล้ว +9

    Iam from hyderabad staying in saudi from 25yrs but I love these songs I always hear them specially sirisha songs I love her style and the way she sings

  • @umarampalli3328
    @umarampalli3328 4 ปีที่แล้ว +4

    Really addicted to this song.... 🎶🎤🎶🎤... 😇😇😇

  • @mahitraveller226
    @mahitraveller226 5 ปีที่แล้ว +1

    Paanamantha line nijam ga super.... Shirisha acting high peaks excellent.

  • @BSTVOGGUKATHALU
    @BSTVOGGUKATHALU 5 ปีที่แล้ว +4

    Manchi meaning song maku parichayam chesina director and full of making staff hats of heartly thanks.........
    -- satheesh

  • @sirigorre1064
    @sirigorre1064 4 ปีที่แล้ว

    Maliktija Anna song super ga undi Anna ee pata padina shirisha akka ki Ramesh Anna ki tanks so much 👌👌👌👌🙏🙏🙏😊😊😊

  • @sardaar12
    @sardaar12 5 ปีที่แล้ว +30

    యాదవుల గురించి పడిన ప్రతి పాట Sucesess ఇ సాంగ్ సుపర్బ్ జై యాదవ్

  • @jeevankongoti314
    @jeevankongoti314 5 ปีที่แล้ว +10

    రాగి చెట్టు కొట్టాడు రాఘవుడు గొల్ల యపా చెట్టు కొట్టాడు యాదవుడు గొల్ల అలాంటి గొల్ల కురుమలమీద పాట రాసినటువంటి మల్లిక్ గారికీ ధన్యవాదలు

  • @Prince_Raju_6666
    @Prince_Raju_6666 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏💐👌👌👌 no words...❤❤శిరీష గారు తోపు సింగర్ 👌🙏

    • @narenderyadav7390
      @narenderyadav7390 4 ปีที่แล้ว

      శిరీష గారుమీ గొంతు సూపర్

  • @JeniJeni-oe9fg
    @JeniJeni-oe9fg 5 ปีที่แล้ว +5

    శిరీష వాయిస్ చాలా బాగున్నది సూపర్ గా ఉన్నది 100 సారులు విన్న పాట 👍👍👍👍

  • @bhikshapathidhakala1605
    @bhikshapathidhakala1605 5 ปีที่แล้ว +1

    E song. Chaala bagundi. Shirisha super padindi. Monika kuda chaala Baga paduthadhi.

  • @mr_razu_0942
    @mr_razu_0942 5 ปีที่แล้ว +655

    శిరీష నవ్వు కీ అడ్డిక్ట్ అయినా వారు ఇక్కడ ఒక్కో లైక్ వేసుకోండి,😍

    • @venkygadujaijanaseenam9417
      @venkygadujaijanaseenam9417 5 ปีที่แล้ว +1

      Love u

    • @mr_razu_0942
      @mr_razu_0942 5 ปีที่แล้ว +2

      🤗

    • @stephenjanne3312
      @stephenjanne3312 5 ปีที่แล้ว +1

      All the best

    • @chintamadkavijaya2600
      @chintamadkavijaya2600 5 ปีที่แล้ว +2

      Super

    • @Salvaji147
      @Salvaji147 5 ปีที่แล้ว +3

      సిరి నవ్వు సిత్రలా నవ్వు, పొరగాల్ల గుండెల్లో గుచ్చుతున్న.. గులాబీ ముళ్లు...

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 ปีที่แล้ว

    Ramesh garu and Sirisha garu I never forget this song. This is my favorite song in all of your entire songs. Tq.

  • @kattasailu4115
    @kattasailu4115 5 ปีที่แล้ว +9

    ఈ సృష్టి తీర్చిదిద్దిన అతిగొప్ప కళాఖండం, ప్రకృతి. బాగుంది పాట, గానం, గీతం, గాత్రం అపురూపం అమోగం, ఇంతవరకు కనీవినీఎరుగని, కమనీయం రమణీయం సుస్వరాల సుమధుర నాదం, ఈ జానపద నాదం పాట.

  • @divyashankar2284
    @divyashankar2284 4 ปีที่แล้ว +3

    Naku mi video s ante chala istam sister brother love u👌👌👌

  • @kuamarkum7640
    @kuamarkum7640 5 ปีที่แล้ว +2

    entha bhaga pabaru, mi vioce👌👌mim kuda yadav s me either song vinnatharuvatha challllaaa garvagga undi Jai yadav🙏🙏🙏🙏🙏

  • @ajaykhashaveni964
    @ajaykhashaveni964 3 ปีที่แล้ว +1

    Memo koda Yadavus😍😍

  • @anilvarmakota853
    @anilvarmakota853 5 ปีที่แล้ว +12

    Mounika padithea inka super vundeadhi brother mallik anna neku salute

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 3 ปีที่แล้ว

    Song Super 👌👌👍❤️ From Komaram Bheem Dist TS

  • @venkateshkorepu9480
    @venkateshkorepu9480 5 ปีที่แล้ว +12

    Simply superb...
    Lovely Voice

  • @vshu99
    @vshu99 5 ปีที่แล้ว +36

    పైన ఒక్క లైక్ ఆప్షన్ మాత్రమే ఉంది....చి దీనమ్మ యూట్యూబ్.
    శిరీషకు ఒక్క 1000 లైక్ లు వేద్దాం అనుకుంటే

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 5 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ గుడ్ టీమ్ మీరు ఇంకా చాలా మా గొల్లోల్ల మీదా సాంగ్స్ రావాలి 🙏🙏🙏🙏🙏

  • @nallabellivenkanna7583
    @nallabellivenkanna7583 5 ปีที่แล้ว +5

    Mounika ni voice super super song janapadam lyrics super ni. M. V. Music abinanadanalu

  • @rajenderreddypendli8970
    @rajenderreddypendli8970 4 ปีที่แล้ว

    Shirisha voice awesome.... Pata vintunte lokani marchinatlu undi

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 5 ปีที่แล้ว +15

    మౌనిక,తేజ గారు మీరు ఇద్దరు చేయండి చాలా బాగుంటుంది, మీరు మీ స్తానం లో వేరే వాళ్ళు చేస్తే బాలేదు,
    మీరు ఏ పాట పాడిన మీరు ఇద్దరు కలిసి చేయండి,💐💐చాలా మంది ఆదరిస్తారు.
    ఇది నా అభిప్రాయం

  • @lakshmireddyy865
    @lakshmireddyy865 4 ปีที่แล้ว +1

    Super Anna...🙏🙏🙏

  • @palsamshivaprasad2066
    @palsamshivaprasad2066 5 ปีที่แล้ว +4

    Super
    త్వరలోనే మీరు స్థాపించినా ఈ
    పాటలు
    యూట్యూబ్ లో
    రికార్డులు సుస్థితాయి
    పాటలు బాగా ఉన్నవి
    ఇలాంటివి మరెన్నోపాడలి
    మా కోసం .dj తో పాటకు మరింత ఆనందంగా ఉన్నది
    Mee పాటలకుమంచి భవిష్యత్తు ఉంటుంది
    ,😍😍👥👌👌👌👆👆👆🏿

  • @aravindvadla6402
    @aravindvadla6402 4 ปีที่แล้ว +1

    Super super super Mallik anna

  • @chanduthehunter3623
    @chanduthehunter3623 5 ปีที่แล้ว +628

    శిరీష అంటే ఇష్టం వున్న వాళ్ళు ఒక లక్ వేసుకొ౦డి friends

  • @jadimallaiah9302
    @jadimallaiah9302 3 ปีที่แล้ว

    Bagundi brother and sister 🔥🔥

  • @gattukindiprashanth7761
    @gattukindiprashanth7761 5 ปีที่แล้ว +4

    గువ్వలాలిన జొన్నసెనువే మల్లమ్మ... పాన మంత నీ మీదనే గొల్లయ్య ... super

  • @shivashiva5604
    @shivashiva5604 5 ปีที่แล้ว

    ee pataki shirisha & Teja garide bagu di so good luck.

  • @mmahesh8609
    @mmahesh8609 5 ปีที่แล้ว +140

    ప్రాణమంత నీ మీదనే గొల్లయ్య అనే ఆ expression కి నిజంగా నా ప్రాణం పోఇంది

  • @teluguvenditera2366
    @teluguvenditera2366 5 ปีที่แล้ว +1

    I love telangana folk songs.. Meru elage cheyandi Anna.. Chala baguntai... Work chesukuntu vintunte... Meku veelithe polam gurinchi song paadadndi anna

  • @lrcreations4206
    @lrcreations4206 5 ปีที่แล้ว +6

    Shirisha ,Ramesh Anna garu pade paata ma yadav la paata entha baga padadam maku garvakarananga vundhi supper shirisha,Ramesh anna

  • @ojjakarunakar8465
    @ojjakarunakar8465 4 ปีที่แล้ว

    shirisha Garu me voice ki enni awards ichina takkuve

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 5 ปีที่แล้ว +7

    Super Song Im Full Proud 👌👌
    💪💪💪💪💪💪 Me Srikanth Yadav

  • @mahesharikanti6871
    @mahesharikanti6871 5 ปีที่แล้ว

    Super Anna 👌👌👌👌👌👌

  • @keralaganesh5917
    @keralaganesh5917 5 ปีที่แล้ว +4

    Nice voice mounka .meru inka eno videos chayalani mansuspurithiga korukuntuna ..keep .smiling

  • @kramu2398
    @kramu2398 4 ปีที่แล้ว

    Super anna video

  • @jyothipoikadi5691
    @jyothipoikadi5691 5 ปีที่แล้ว +4

    Kirakkkkk

  • @BNRFARMS
    @BNRFARMS 5 ปีที่แล้ว +1

    ఇంత గొప్పగా ఈ పాట రాసినందుకు మీకు నా ధన్యవాదాలు
    జై యాదవ్ జై మాధవ్.....

  • @chinnulvly6035
    @chinnulvly6035 5 ปีที่แล้ว +10

    Jai Yadhav😎

    • @jafarbasha5219
      @jafarbasha5219 4 ปีที่แล้ว

      I have been trying for something in

  • @ksatish2904
    @ksatish2904 5 ปีที่แล้ว +2

    Super song mounika 🌹👌👍

  • @santhoshbikkumalla3190
    @santhoshbikkumalla3190 5 ปีที่แล้ว +6

    Great music, ultimate song.. appreciate your efforts .. all the very best to entire team..

  • @etcherlaraju3027
    @etcherlaraju3027 4 ปีที่แล้ว

    Super మల్లిక్ అన్న...

  • @soumyagudla7376
    @soumyagudla7376 5 ปีที่แล้ว +7

    Keka.. Nd, Mamidi mounika garitho oka folk song chyandi plzzz

  • @babubollam8962
    @babubollam8962 5 ปีที่แล้ว +2

    Super akka

  • @kingofbollywoodsadak8386
    @kingofbollywoodsadak8386 4 ปีที่แล้ว +17

    *super song....*
    *ye song 2020 lo vintunna vallu like cheyandi...*
    👇👇👇
    💖💖👍

  • @pawardinesh2504
    @pawardinesh2504 4 ปีที่แล้ว +1

    Super 👍👍👍👍

  • @prabhasprabhas8734
    @prabhasprabhas8734 5 ปีที่แล้ว +6

    I love ....😘😍😍😍😍Shirisha So cute Big fan of U......

  • @prabhuboga5902
    @prabhuboga5902 4 ปีที่แล้ว

    Super Song..Mana palle patalu Ante Naku Chala Estam...
    Super Shirisha Garu....Miru padina patalu Chala Baga untai ....💐💐🌹🌹

  • @ksnivas1994
    @ksnivas1994 5 ปีที่แล้ว +4

    Palle sandadi ante Mari ah mathram untadhi 😍🥰🤩🤩😘

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว +1

    Nice song lyrics ❤️💐💐🌹❤️👍💐👍❤️💐👍❤️🌹🌹💐💐💐💐💐💐🌹

  • @venkatesh8145
    @venkatesh8145 5 ปีที่แล้ว +3

    Super super super jai yadav

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment 3 ปีที่แล้ว

    ఈ పాట చాల సార్లు విన ... ఇంకా వినాలి అనిపించేలా పాటను చిత్రీకరించారు ... మీకు కృతజ్ణతలు

  • @ganeshbatharaju5387
    @ganeshbatharaju5387 5 ปีที่แล้ว +17

    మౌనిక కోసం చూసా బట్ సుపెర్బ్ ఉంది మల్లిక్ అన్న నువ్ కేక గడ్డం అన్న శిరీష సూపర్ పాడారు శిరీష వాయిస్ కి నేను ఫిదా ఐపోయా

  • @maheswarimahe4079
    @maheswarimahe4079 4 ปีที่แล้ว +1

    super siresha

  • @karunakarlingala6272
    @karunakarlingala6272 5 ปีที่แล้ว +4

    Super mallik anna song shirisha voice super anna👌👌👌

  • @chandanayadavvlogs5764
    @chandanayadavvlogs5764 3 ปีที่แล้ว +1

    Super jai yadav 💪💪💪💪

  • @rakeshsandha3514
    @rakeshsandha3514 5 ปีที่แล้ว +4

    Mallik mama. Song middile lo endhu ku matladinav. Edhi em I na making vedio na. Dj kada peduthay. Mottham ashipoindhi ma dance ki😭🙃🙃. 3:30

  • @ishrathjahan9648
    @ishrathjahan9648 3 ปีที่แล้ว

    Superb malik
    👌👌👌

  • @venkatanthragam5859
    @venkatanthragam5859 5 ปีที่แล้ว +4

    Super song and you guys are rocking...i wish you all the very best!!!!!!

  • @pavanisudhagani7218
    @pavanisudhagani7218 4 ปีที่แล้ว

    Superrrr song super shirisha sis

  • @jumbidirajender6852
    @jumbidirajender6852 5 ปีที่แล้ว +4

    Very very Super song

  • @PrinceRaj-hu2nx
    @PrinceRaj-hu2nx 4 ปีที่แล้ว

    shiva anna camera handling naku chala estam nd shirisha acting entey chala estam naku song lo panam antha ne meda ani chala feel tho antaru adee naku chala estam

  • @gnanumudhiraj4748
    @gnanumudhiraj4748 5 ปีที่แล้ว +3

    Super song mounika

  • @likithalikhi9790
    @likithalikhi9790 3 ปีที่แล้ว +2

    Wow melting voice 😍😍😍😍😍😍😍

  • @srikanthkommu
    @srikanthkommu 4 ปีที่แล้ว +6

    Gulfe లో ఉండే వారు బార్య నీ మర్ధల్ని లవర్ నీ ఊహించుకొని ఈ పాట వింటే ఆ అనుభూతే వేరు లవ్ యు తెలంగాణ జానపదం❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @ramehgoud9706
    @ramehgoud9706 3 ปีที่แล้ว

    Super Anna గౌడ్ సోదరులు గురించి ఒక్క పాట.

  • @gudellilavanya4789
    @gudellilavanya4789 4 ปีที่แล้ว +3

    u r singing superb shirisha garu...