Soundarya Lahari Slokam 30 : అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది చదివితే...| Nittala Kiranmayi | TSW
ฝัง
- เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
- Watch► Soundarya Lahari Slokam 30 : అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది చదివితే...| Nittala Kiranmayi | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World TH-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World
Omsree mathrenamaha 🙏
ఒక ఇరవై నిమిషాలయితే మీ క్లాస్ లో ఉండ గలుగుతాను. మీరు అనుమతీయగలరు. దయచేసి ఒప్పు కుంటర ని అను కుంటున్నాను.
Happy mother's day. అష్ట సిద్దులు తెలియ చేయగ ల రు.
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః ।
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిమ్ II
చాలా బాగా చెప్పారు కిరణ్మయి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు శ్లోకాన్ని రాగ యుక్తంగా కూడా చెప్పండి దయచేసి, రాగయుక్తంగా పాడితే వినే వాళ్ళు తొందరగా పట్టుకో గలుగుతారు.🙏
అమ్మ పాదాలకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా,స్థిరఉద్యోగం,వివాహం కావడానికి,దైవ భక్తి కలుగడానికి ఏయే శ్లోకాలు చదవాలో చెబుతారా దయచేసి
ఓం శ్రీ మాత్రేనమః 🙏
సౌందర్య లహరి మీరు చెప్పిన మాట లు వింటూ నాను కానీ చదవలేక పొంతన
యాంకర్ గారు మీ సోది తగ్గించండి
అమ్మ గారికి టైం ఇవ్వండి
Sri matre namaha🙏🙏🙏🙏
అమ్మ చాలా బాగుంది.మాకుకూడనేర్మించండి.దయచేసి
🙏🙏
Amma ki atma namaste
Meeru Amma chamapana cheppadamu edhiamma AA vakku ragudu amma
Beautifully explained Amma.
Amma Mekukotikoti namaskaram
Akka plz ammagaritho 100 slokas chepinchara plz each sloka benfits kuda vedieolo cheyyandi plz miku danyavadalu
Please display the Slokam on screen...or... keep it in discription....🙏
Namaste i didnt find Number to join to learn Soundarya Lahari by Nittala Kiranmayi Amma
Chala manchi vishayam cheparu mam maa akka mental health bagaledu husband vadilesadu so maa akka problem solve ayi thanu bhartha tho pillalatho happy ga undadaniki remedy chepandi Amma😭😭😭😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Zoom call lo join iyye vidham cheppandi🙏
Namaste Amma drink maneyalante a slokam
Amma namaskar Amma Chala ebadhi lovunamu amma Daya chasi maku edyna Pariskarm cheppadhi 🙏🙏🙏
Namaskaram Amma Chadhavadam Nervhukovali
సాయిరాం అమ్మ గారి no ఉంటే ఎవరేనా పెట్టండి మేము జూమ్ క్లాస్ కి జాయిన్ అవ్వాలి అని ఉంది
Amma nerchu kovalani vundhi Amma kani wardas sarigga palakadaniki ravatledhu . Mi zoom class lu vunnayata kani alaa
Please group link pampandi memu kooda join avutaamu 🙏
No numbers are not displayed meru plz displayed we want to pay the amount but we want to learn how to read soundtracks Lahaina w
అమ్మ నమస్కారం, ఆడవాలకి 45రోజుల మధ్య ఉభంది వస్తే
Aaaa 5 days duramga undi ....dress pakkaku tisi petkoni avi matrame vadutu cheste continution ne
🙏
Madam number ekada petaru kanapadaledu...soundarya lahari ela nerchukovali... If possible evariki aina number kanipisthe please let me know🙏
అమ్మా ఆరోగ్యం బాగా కావడానికి ఏ శ్లోకం చెప్పాలి చెప్పగలరు
36th slokam
Display lo ekkada vundi andi
🙏amma nenu nervhukuntanu chalaroju la nuchi try chestunnanu plz 🙏🙏
Amma , we are from bangalore I want to learn soundarya lahari vl you Pl. Help me. I know Telugu only talk not read and write..... waiting your reply
Thank you
I would like to come personally
Amma me Numer pettandi metho matladalani undi
Amma number ledhu kada amma zoom classes kosam soundary lahari nerchukovadaniki
🙏 amma &🙏 janvi garu zoom call s ela Chaiyali andi Plzz chepandi
Soundaryalahari nerchu no P kovari
Anukuntuna day chesi no pampa galaru
మేడం ఈ సౌందర్యలహరి అనేది ఆడవాళ్లు మాత్రమే చేయాలా? మగవాళ్ళు అయినా చేయొచ్చా తెలియజేయగలరు.
Amma, would any one please forward nittala kiranmai gari contact number? I could not find her contact number in the description.
Madam we want to join in zoom classes plz give the chance for me n kirnamaya garu
I want to join
In zoom class can u give me ur number
అమ్మ అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు job రావటానికి ఏ శ్లోకం తల్లి గా నేను చదివితే ఉద్యోగం వస్తుంది
Number pettu thalli jahnavi
శ్లో: 30. స్వదేహోధ్భూతాభిర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యేనిత్యే త్వా మహమితి సదా భావయతియః l
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ll
🌻. తాత్పర్యము :
అమ్మా ! ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తింపబడు ఓ తల్లీ, నీ శరీరమునుండి వచ్చు కిరణములు, అణిమాణిమ సిద్ధులు ఆవరింప బడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించు చున్నాడో, ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 96 రోజులు జపం చేస్తూ, తేనె, పప్పు అన్నము, తాంబూలము నివేదించినచో అష్టసిధ్దులు కలుగునని, పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 30 🌹
Where is the number, I would like to join in zoom calls
అమ్మా జాహ్నవి అక్షర ఉచ్చారణ దోషాలు దొర్లు తున్నాయి. కాస్త చూసుకోండి
Amma namaskaralu
I want to join in the group phone no send cheyandi Amma
Kinda numbers akkada unnai thalli
❤
Pls share phone nos. I would like to learn
Please display the number 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🪷
😅😅😢🎉😂😢😮
Voorike Ela false news publish cheyyodhu jahnavi please
I want to join in the group.please inform the phone number.