మా ఇంటిల్లిపాది కలిసి ఈ కథానిక విన్నాము. ఈ కథ వింటూ మా రిలేటివ్స్ లో ఉన్న పెద్ద వయస్సు మామ్మలను, తాతయ్యలను గుర్తు చేసుకున్నాము. గాయత్రి గారు రచయిత మనోభావాలను కళ్లకు కట్టినట్టుగా, మనసుకు హత్తుకునేలా వినిపించారు. కళ్యాణ్ గారికి, గాయత్రి గారికి అభినందనలు 👍🤝🙏💐🏹
Adbhutham Gayathri garu......Kalyan gari Sankalanam...Mee galam❤
మా ఇంటిల్లిపాది కలిసి ఈ కథానిక విన్నాము. ఈ కథ వింటూ మా రిలేటివ్స్ లో ఉన్న పెద్ద వయస్సు మామ్మలను, తాతయ్యలను గుర్తు చేసుకున్నాము. గాయత్రి గారు రచయిత మనోభావాలను కళ్లకు కట్టినట్టుగా, మనసుకు హత్తుకునేలా వినిపించారు. కళ్యాణ్ గారికి, గాయత్రి గారికి అభినందనలు 👍🤝🙏💐🏹
శ్రావ్యమైన గళంలో కథ సన్నని లతికలా అల్లుకుంది. హాయి పూలు పూయించింది🌹