RRK MURTHY - POWER OF PRAYER

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 873

  • @EMMANUEL_365
    @EMMANUEL_365 3 ปีที่แล้ว +25

    నా చిన్నతనంలో మా అమ్మమ్మ రేడియోలో వినేది మూర్తి గారి వర్తమానం
    అప్పుడు పక్కన కూర్చుని ఈ స్వరం వింటే చాలా ప్రశాంతంగా అనిపించేది.ఇప్పటికే అదే అనుభూతి.

  • @vinayakumaribada2078
    @vinayakumaribada2078 3 ปีที่แล้ว +44

    దేవునికి వందనాలు అయ్యగారు 🙏, నా చిన్నప్పుడు మీ యొక్క ప్రసంగాలు రేడియో లో విన్నాను అయ్యగారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మీ ప్రసంగం వినడం చాలా సంతోషంగా ఉంది అయ్యగారు

    • @jujjuvarpuprabhakar95
      @jujjuvarpuprabhakar95 2 ปีที่แล้ว +1

      మనం తప్ప టి అడుగు ఇక్కడే వేస్తున్నావ్ బ్రదర్ చనిపోయిన వారు ప్రార్ధన చేయరు అలా చేస్తే ప్రేమించిన వాళ్ళందరిని పరలోక రాజ్యం వాలే తీసుకెళ్తారు ద్వేషించినవారందరికీ శిక్ష పడేటట్టు వాళ్లే చేస్తారు ఇవన్నీ వాళ్ళు చేస్తే ఏసుక్రీస్తు ఎందుకు అదే చనిపోయిన వారు చేస్తే ఇంకొక ఉదాహరణ సర్వస్ని యొక్క మాత మా కొరకు వేడుకొనుము అని అంటారు మనందరి ప్రవక్తలు పితరులు లాగా మేరీ మాత మరణించింది ఆమెను ప్రార్థించమంటారు ఇది ఎక్కడ చెప్పింది బైబిలు చనిపోవడం అంటే అంత ఈజీ తిరిగి లేవటమే గొప్ప విజయం అంటే మరణాన్ని చంపేసాడు సజీవుడై లేచిన వాడే మన గురించి ప్రార్థన చేయగలడు చేస్తున్నాడు కూడా ఆయన ఏసుక్రీస్తు ఒక్కడే అదే అయ్యా గారు చెప్పేది మన హృదయంలో క్రీస్తు మాటలను నిలిచి ఉండాలి నేనే సత్యమును జీవనం మార్గంనై ఉన్నానని చెప్పినాడు ఆయన నామములోనే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది మధ్యలో సేవకులు మరియమ్మ గారు ఏసేబు ప్రవక్తలు వారు బ్రతికి ఉండంగా సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే మార్గం చూపించగలరు అంతే పరలోక రాజ్యం మనల్ని తీసుకెళ్లలే రూ వాళ్ళు సువార్త ద్వారా మనం ఆ మార్గము నా నడిచినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం ఇంకో వాక్యం దేవుడు ఒక్కడే దేవుడికి నరునికి మధ్య వర్తి ఒక డే ఆయనే క్రీస్తు యేసు నరుడు ఇది దేవుని వాక్యం ఈ మధ్యవర్తులు ఎవరూ ఉండరు అని అక్కడే ఈ సత్యం తెలుసుకోవా లి ఈ వాక్యం ఒకటో తిమోతి లో ఉంటది

    • @thotasrinivas4373
      @thotasrinivas4373 2 ปีที่แล้ว

      Praise the lord

    • @vijayamary7738
      @vijayamary7738 ปีที่แล้ว

      U

  • @sudheerkumar2949
    @sudheerkumar2949 3 ปีที่แล้ว +232

    ఈయన ప్రసంగాలు నా చిన్నతనంలో రేడియోలో విన్నాను..
    దేవుని కి మహిమ కలుగును గాక..ఆమేన్..

    • @ratansatish1604
      @ratansatish1604 3 ปีที่แล้ว +4

      M mim imm m MMI mm mm m my mm mm m mm👍m

    • @ratansatish1604
      @ratansatish1604 3 ปีที่แล้ว +1

      K m m
      Mm mm mm mm p ki ii ii mm mm in mm ki ii k mi m mim imm I'm ii I

    • @ratansatish1604
      @ratansatish1604 3 ปีที่แล้ว +1

      O I'm mm in ii mm mm mm mm mm mm ii ii ii I III i mm ii mm ii ii k imm ii ii I III III I'm ii III ii I m ii III III mm k MMI tiii III o mii I III i III ii mm

    • @ratansatish1604
      @ratansatish1604 3 ปีที่แล้ว +1

      O I'm mai MMI ii ii I'm iii Mikki ii it's a nice III mini imm i I mii morning III i mm mm mm mm p I am ii t

    • @suzannarose4688
      @suzannarose4688 3 ปีที่แล้ว +2

      May uncles soul rest in peace 🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangamallubanda3875
    @gangamallubanda3875 2 ปีที่แล้ว +14

    దేవుని మాటలను ఇంత స్పష్టముగా చెప్పే ఇలాంటి ఆత్మీయ నాయకుణ్ణి మళ్ళీ దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్తిసున్న అమెన్ we miss you father 🙏🙏🙏💐💐💐

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 ปีที่แล้ว +20

    అయ్యగారు మీరు మాలో మీ వర్తమానం ద్వా రా ఉన్నారు పరలోకము నందు ‌మా అందరికొరకు విజ్ఞాపన చేయండి
    🙏🙏🙏🙏🙏😭😭

  • @muralikrishnamuralamuralik8791
    @muralikrishnamuralamuralik8791 3 ปีที่แล้ว +3

    ఎంత చక్కని మాటలు....సర్ మీవీ... ఎంత నెమ్మదిగా... ఎంత అందంగా చెప్పారు...ఎంత అర్ధ వంతంగా చెపుతున్నారు...
    మీరు..చెపుతుంటే... దేవుడే మాట్లాడు తున్నటు అనిపిస్తుంది...మీరు గ్రేట్ సర్....చిన్నప్పుడు రేడియోలో మీ మాటలు విన్నాను....ఇప్పుడు చూస్తున్నాను...

  • @sagarbabu5294
    @sagarbabu5294 3 ปีที่แล้ว

    Mana athmiya thandri gari ki vandanalu, na china thanamlooo mi matalu radio 📻 lo 7pm vintu undevadini .. praise the lord
    Mee lanti voice inkevariki radu ...

  • @svm3tech622
    @svm3tech622 2 ปีที่แล้ว +6

    ఆయన మాటలు వింటుంటే... ఆలనాటి విశ్వవాణి రేడియో "ప్రేమధార"వాక్యాలు... ఇప్పుడు కనుబడుతున్నాయి...మిస్...యూ...సర్...💒💒💒

  • @mrkumar9076
    @mrkumar9076 3 ปีที่แล้ว +118

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ... ఆమెన్ మా కొరకు మంచి వాక్యాన్ని అందించిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ..

    • @rreddy5779
      @rreddy5779 3 ปีที่แล้ว +3

      Amen 🙏🙏🙏

    • @rreddy5779
      @rreddy5779 3 ปีที่แล้ว +2

      Amen hallelujah

    • @meekuthelusa2284
      @meekuthelusa2284 3 ปีที่แล้ว

      Tooth ty itt iiitoriitt ttttttootoytyyyy to yyiyyo you iyyyi yyoyyyooiyi to move the y of this iyyyi to you y of Rent you are in your number you can I get a the keys and you are the society to move to a call tomorrow to you tomorrow ttttttootoytyyyy 5i5ty6

    • @meekuthelusa2284
      @meekuthelusa2284 3 ปีที่แล้ว

      Y

    • @karunakaruna8089
      @karunakaruna8089 2 ปีที่แล้ว

      Amen

  • @godisourprotector2718
    @godisourprotector2718 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏అయ్యా గారు వందనాలు మీ మాటలు ఎంతగానో నాకు ఉపయోగపడతాయి ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sam...5261
    @sam...5261 3 ปีที่แล้ว +9

    Thnk q God...for such a...
    Holy msg ..
    Real Word...
    Life giving Msg ..from
    A wonderful God's Servent

  • @kumarikumari515
    @kumarikumari515 2 ปีที่แล้ว +4

    ప్రార్దన అంటే ఏమిటి వీవరించిన విధానాన్ని బట్టి నీకు వందనములు యేసయ్య

  • @rajuthegreat8049
    @rajuthegreat8049 3 ปีที่แล้ว +2

    My favourite నా చిన్నతంలో ఈయనా ప్రసంగాలు విన్నాను.... God bless you

  • @idmanjula226
    @idmanjula226 2 ปีที่แล้ว +12

    RRK garu is my spiritual father. Lord has transformed my life through his teachings when I was young. All glory to Jesus 🙏

  • @indiaindia3326
    @indiaindia3326 3 ปีที่แล้ว

    Amen దేవునికిస్తోత్రం దేవుని నామానికిసమస్తమహిమఘనతకలుగునుగాక ఆమెన్ praise the Lord

  • @hiddekelsamuel7584
    @hiddekelsamuel7584 3 ปีที่แล้ว +4

    Rrk murthy pastor message very power full thank you lord

  • @wilsoncolombo8217
    @wilsoncolombo8217 2 ปีที่แล้ว +3

    నేను కూడా ఈయన వాక్యాలు చిన్నపుడు రేడియో లో విన్నాను దేవునికి మహిమ కలుగును గాక....

  • @Legend-jn4gm
    @Legend-jn4gm 2 ปีที่แล้ว

    Dyvajanulu RRK Muurthy gari Radio prasangalu na chinnatanamulo vinevadini.Tana voicelo Devudu vunnadanipinche presannata kanipinchedi.devunike Mani.a Amen

  • @Y.balaraju4875
    @Y.balaraju4875 2 ปีที่แล้ว

    అయ్యగారికి వందనాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ఆశీర్వాదకరం ఎంతో మందికి ఆయన తన ఆత్మీయ ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వర్తమానాలు ప్రేమ ద్వారా దేవుని యొక్క రేడియో సువార్త ప్రత్యేకంగా ఆరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అడివిలో పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టుల్లో ఉన్నప్పుడు నేను ప్రేమ ధార కార్యక్రమంలో దేవుని మాటలు విని నా బతుకును మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయ్యగారి కుటుంబం దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 2 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻,mi voice super,na child hood lo radio lo( Prema dhra) vinnanu ,tq sir .

  • @darsanapubabu3444
    @darsanapubabu3444 2 ปีที่แล้ว

    దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇలాంటి మహనీయుడిని దేవుడు మనకి వరంగా ఇచ్చాడు, బైబిల్ పరిజ్ఞానం చాలా ఉంది

  • @JesusGoodallthetime
    @JesusGoodallthetime 3 ปีที่แล้ว

    యేసు నామమునకు స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @samsonusamsonu7947
    @samsonusamsonu7947 3 ปีที่แล้ว

    మీరు చెప్పిన వాక్యం దేవుడు దీవించును గాక దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్

  • @kirangalway875
    @kirangalway875 3 ปีที่แล้ว +3

    I Love your messages from Holy Bible RRK Uncle. and i miss you a lot........

  • @anandstudytricks9091
    @anandstudytricks9091 3 ปีที่แล้ว

    మీలాంటి గొప్ప సేవకులు లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం

  • @sowjanyau7771
    @sowjanyau7771 3 ปีที่แล้ว +3

    Praise the lord of all pasters,
    Ee manchi messagelu venekoldi venalanipistundi.

  • @luckybangaramsri8889
    @luckybangaramsri8889 3 ปีที่แล้ว

    Chala baga cheparu.... Kopanni kuda express cheyochani telusukunnanu.... Thank u thatha....Mis u
    ....

  • @mahalakshmiguttala321
    @mahalakshmiguttala321 3 ปีที่แล้ว +16

    Radio lo mi voice vinnanu sir eppudu chustuna god grace praise the lord father

    • @allusandeep1923
      @allusandeep1923 3 ปีที่แล้ว

      So delay to see so many valuable updaloaded videos is there RRK MURTHY GARU check utube sister

    • @prakashkuraganti4277
      @prakashkuraganti4277 3 ปีที่แล้ว

      0

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 ปีที่แล้ว

    నిజముగా....ప్రార్థన ఎలా చేయాలి
    ప్రార్థ నా అనుభవం ఎలా అనుభవించాలి
    నాయన గారు ఎంత చక్కగా చెప్పారు...

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 ปีที่แล้ว

    ఏంత చక్కగా చెప్పి నారు సార్. ప్రార్ధన గురుంచి మీ రు చెప్పిన వి మరిచి పోను సార్. దేవునికి మహిమ

  • @revravinuthalasubhash5997
    @revravinuthalasubhash5997 3 ปีที่แล้ว

    చాలా చక్కటి మెసేజ్ దేవుని నామమునకు వందనాలు

  • @adhimbishaik6510
    @adhimbishaik6510 2 ปีที่แล้ว

    Dhivuniki mahima kalugunu gaaka Amen haliluya 🙌🙏 praice the lord ayyagaaru 🙏

  • @sagarmanchala206
    @sagarmanchala206 2 ปีที่แล้ว

    Praise the Lord I love u father nenu Jesus gurchi telsukovaalanukuntunnanu please EE srushti lo mundu Hindu dharmam nadichindaa tarvaata yesukreestu puttada naaku cherithra telsukovaalanukuntunnanu undi

  • @manjulaniharika9806
    @manjulaniharika9806 2 ปีที่แล้ว

    Praise the Lord father meru pradhana kosam chala baga chepparu actually neenu kuda chala prayer cheyali ankuntanu kani church lo pray chesenappudu antha marchipotanu😭 adey na badha prlz father pray for me.🙏🙏🙏

  • @vijayalakshmip5304
    @vijayalakshmip5304 4 ปีที่แล้ว +6

    THANK YOU. FASTER. GARU .. చాలా. చక్కగా. వివరించారు. మాకు. బాగా అర్థం. అయింది. సార్. దేవుని. నామానికే. మహిమ. కలుగునుగాక. ఆమె న్

  • @neethu670
    @neethu670 4 ปีที่แล้ว +2

    Praise the Lord Ayyagaru I'm so happy how long to see u I'm a your radio 📻 follower challa Chinna appudunenu Hindu challa secret ga God ne believe chesanu okay God bless u ayya garu

  • @ranigowda2491
    @ranigowda2491 3 ปีที่แล้ว +27

    Amen Amen
    Wonderful and True Message
    Glory to Lord Jesus Hallelujah..🙏

    • @jeevanilluri2031
      @jeevanilluri2031 11 หลายเดือนก่อน

      ఆమేన్ 🙏🏾వందనాలు

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 2 ปีที่แล้ว

    Praise God 🙌 naa chinnathanamlo ee sevakuni prasangam radiyolo vintuvunte chala maduranga anipinchedi manishi kani pinchadu kani manapraakkane vunnaru ane vidanga matlade varu

  • @johnwesley8849
    @johnwesley8849 3 ปีที่แล้ว

    యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పటికీ... రేడియోలో వింటున్నట్టుగా ఉంది...❤️

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 3 ปีที่แล้ว +26

    Sir lam recollecting my early days. He is my first Guru. Praise the Lord 🙏🙏🙏

  • @punithpavan1745
    @punithpavan1745 2 ปีที่แล้ว

    Praise the lord brother memu chinnappudu radiolo vine vallam maalli vintunnanduku vandanalu yamuna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lankanagamanilankanagamani7407
    @lankanagamanilankanagamani7407 2 ปีที่แล้ว

    Praise the Lord sar che nnappadu me prasangam redeol venei varam me vayas chala bagunthe net dyara maku memmalani chudadam chala adrstam

  • @manjusagar7141
    @manjusagar7141 3 ปีที่แล้ว +1

    Praise God hallelujah for wonderful message given to me thank you pastor God bless you

  • @heavenly4719
    @heavenly4719 ปีที่แล้ว +1

    I miss this man of God very much.

  • @sondimadhu6022
    @sondimadhu6022 3 ปีที่แล้ว +10

    Oh What a experienced life in Jesus... I'll store your message in our hearts.. and applying in my life..

    • @jkenjoy2765
      @jkenjoy2765 3 ปีที่แล้ว

      Emi papamu chesi nuvvu christian.vi ayyavu

    • @mavideo6350
      @mavideo6350 2 ปีที่แล้ว

      S really thank God, yadaartha Mina anubhavam gala sevakulu tandri samaanulu

  • @marysiringi6759
    @marysiringi6759 2 ปีที่แล้ว +1

    Praise the Lord RRK murthy garu mana madhyalo unnatte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God

  • @jcpmsusheelasakshi7979
    @jcpmsusheelasakshi7979 3 ปีที่แล้ว +1

    Ayagaaru meeru cheppe vidaanm V, gret.Okarojuku 6 vidiolu vintaanu.Chala nerchu kontunnaanu devunike mahimaaaaaaa.

  • @satyam7276
    @satyam7276 3 ปีที่แล้ว +3

    ప్రభు పెరట మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 ปีที่แล้ว +8

    ఆ స్వరం ఎంత మధురం..
    ఆ బోధ ఎంత సున్నితం..

    • @jeevanilluri2031
      @jeevanilluri2031 11 หลายเดือนก่อน

      ఆమేన్ 🙏🏾వందనాలు

  • @gurindapalliveeraprakashra6832
    @gurindapalliveeraprakashra6832 3 ปีที่แล้ว +16

    Praise the Lord Man of Spiritual Father ... GLORY TO GOD AMEN

  • @lingalabalakrishna6188
    @lingalabalakrishna6188 3 ปีที่แล้ว

    You are great sir e age lo kuda good message cheputhunar

  • @pathipati0323
    @pathipati0323 3 ปีที่แล้ว +5

    HALLELUJAH🙌🙌🙌🙌... thank GOD almighty🙏🙏🙏 for everything and for keeping all alive ABBA !FATHER!🙏🙏🙏....really no words to measure for YOUR love for entire mankind who are my LORD my SAVIOUR JESUS CHRIST! 🙏🙏🙏..such a amazing GOD we really serve 😇👍

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 ปีที่แล้ว +10

    Praise the lord brother wonderful prayer spiritual good message 💯💯💯💯💯💯💯💯💯good. Heartful tq so much brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌😢😢😢🙏🙏🙏🌹💐🌷

  • @tummapriyanka5194
    @tummapriyanka5194 2 ปีที่แล้ว +2

    Thank you sir for teaching us how to pray.... Prayer is the best solution for all the problems... Amen

  • @pdyvasundaramsundhar7966
    @pdyvasundaramsundhar7966 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🏿pradanasakhi gurinchi,, vipalamuga vakyacheppina ayyagriki vandanamulu,,

  • @embadiashok831
    @embadiashok831 2 ปีที่แล้ว

    Praise the Lord 🙏 paster gaaru kachitanga Mee gurinchi prayer chestha

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว

    Anukulasamayamulo nee chittamedo naa ku yedategani praardhana nerpu tandri saadhanalo aameen

  • @marniramakrishna6415
    @marniramakrishna6415 3 ปีที่แล้ว

    Blessed to learn is I should pray to learn to how to pray,.. thank bro who is in this service..

  • @sivaanna1119
    @sivaanna1119 2 ปีที่แล้ว

    Praise the Lord endi ayyagaru memu kuda prema dhara ane karyakramam ni redio lo vinevallam it's a golden word's

  • @satyam7276
    @satyam7276 4 ปีที่แล้ว +88

    ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు 🙏🙏🙏

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 ปีที่แล้ว

    Blessing message glory to god Al mighty God jesus. Only 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏

  • @jyothipallapti1946
    @jyothipallapti1946 3 ปีที่แล้ว +1

    Paster garu praise the lord
    MA pillalu Nissy and satwik baga Chadavali ani prayer chayandi
    Enka na job kosam Waiting andi
    Job ravali ani prayer chayandi
    Enka na husband subbarao ki si job ravali ani prayer chayandi
    Naku appulu povali ani prayer chayandi

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 ปีที่แล้ว

    దేవుని సేవలో తరించిన దైవజనులు అయ్యగారు ఆత్మ పరలోకంలో ఉందని నమ్ముతున్నాను.

  • @kankararamudu
    @kankararamudu 3 ปีที่แล้ว +1

    Praise the lord father . same voice & same person wonderful massage

  • @saisharan7137
    @saisharan7137 3 ปีที่แล้ว +10

    praise the lord :) god bless you :) ur voice god grace reached to all :) :) :)

  • @csreenath9709
    @csreenath9709 2 ปีที่แล้ว

    Praise the lord sar devuniki mahimakalugunu gaka AME my name is sreenath .rrb group d exam koraku preyar cheyandi sar please please railway exam qualify aualani preyar cheyandi sar please please

  • @gbharathi2638
    @gbharathi2638 2 ปีที่แล้ว

    నిజంగా.ఎంతవిన్నకూడ.ఇంకా.వినాలన్పిస్తుంది. 🙏🙏🙏🙏🙏ఆమెన్

  • @lakshminarayanartiactivist4027
    @lakshminarayanartiactivist4027 2 ปีที่แล้ว

    దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼, అయ్యా గారికి వదనములు

  • @pavani...m..4762
    @pavani...m..4762 3 ปีที่แล้ว +15

    Praise the God God bless u tataya garu🙏🏻🙏🏻🙏🏻

    • @jeevanilluri2031
      @jeevanilluri2031 11 หลายเดือนก่อน

      వందనాలు 🙏🏾ఆమేన్

  • @prasaddpdduggana4040
    @prasaddpdduggana4040 3 ปีที่แล้ว

    Praise the lord Jesus vandanalu ayyagaru

  • @gloriyatimothy2692
    @gloriyatimothy2692 4 ปีที่แล้ว +10

    Praise god...
    Excellent message...
    I am blessed

  • @benishadhas3220
    @benishadhas3220 2 ปีที่แล้ว +1

    wonderful! Amen and i receive the word of god in my life in Jesus name! God bless everyone! God bless you and family, in abundance!

  • @kranthimannepalli9207
    @kranthimannepalli9207 2 ปีที่แล้ว

    Glory to God its wonderfull మెసేజ్

  • @jeevajyothiworld
    @jeevajyothiworld 2 ปีที่แล้ว

    Ituvanti goppavaei matalu youtube lo ravadam enthagoppa bhagyam .praise the lord

  • @VijayKumar-tf1rk
    @VijayKumar-tf1rk 3 ปีที่แล้ว +4

    Praise the Lord uncle. You explained how to pray is awesome it's so depth to mingle with God. Thank you uncle 🙏🙏🙏

  • @petermedepalli1146
    @petermedepalli1146 3 ปีที่แล้ว

    Murthi gari voice vintey ballyya dinamulu gurthuku vasthai🙏🙏🙏

  • @rajababudangeti9802
    @rajababudangeti9802 2 ปีที่แล้ว

    Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members

  • @rajureddi4593
    @rajureddi4593 2 ปีที่แล้ว

    Prais the lord ayyagaru meru preyear gurnchi chala vivarincharu chala santosham ma gurinchi preyear cheyandi ayyagaru pls

  • @narasammaamma946
    @narasammaamma946 3 ปีที่แล้ว

    Na chinati nunchi eyana vakyamu vitunamu eyanaki🙏 devuninamamunaku mahima kalugunu kaga amen

  • @praveenpraveenmba
    @praveenpraveenmba 3 ปีที่แล้ว

    Who can explain better than this..., we miss you Pastor garu..

  • @darabhikshapathi307
    @darabhikshapathi307 3 ปีที่แล้ว

    Super. గాడ్ బ్లెస్ యు

  • @swapnakatta6131
    @swapnakatta6131 3 ปีที่แล้ว +6

    After long time oh my God chinnappudu vinnanu yi voice, chudadam 1st time

  • @JesusChrist-rp2bw
    @JesusChrist-rp2bw 5 ปีที่แล้ว +2

    Praise the Lord RRK Murthy garu
    Thank you very much sir for your priceless messages.......

  • @rubenruben2802
    @rubenruben2802 4 ปีที่แล้ว

    Praise the lord in the name of 🙏🙏 JESUS CHRIST 🙏🙏 brother. nenu DV.Prasad. pls pray for our financial problems. Okadu chaala amount mosam chesinaadu naaku chaala anyaa yamu chestunnaadu.pls pray to GOD

  • @karavadivenugopal5902
    @karavadivenugopal5902 2 ปีที่แล้ว

    Devuniki mahima ganaka vunte yi matamarpidi marketing strategy MUNDAKODUKULANU CHAMPIVEYUMU tandri omen

  • @vilaspurjareppa9039
    @vilaspurjareppa9039 2 ปีที่แล้ว

    Praise the lord brother for good massage for me thanks

  • @ganeshchittem4814
    @ganeshchittem4814 3 ปีที่แล้ว +7

    My favourite voice 🙏

  • @sirishasuma333
    @sirishasuma333 3 ปีที่แล้ว

    RRK Thatiyya🥰🥰🥰 📻 teachings nenu yeppatiki marchipolenuuu

  • @gracevedamani
    @gracevedamani 2 ปีที่แล้ว +1

    Praise the Lord! How wonderful prayer is! Learned much and blessed!🙏

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว

    Jeevaahaaramu mee suvarthamaanamu RRK MURPHY AYYAGAARU VANDANAALU

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 3 ปีที่แล้ว +2

    Prayer is the best thing that has happened to a Christian. Prayer can solve many Many Problems. It also teaches us. 👍👌💜🙏

  • @mojeshmojesh1675
    @mojeshmojesh1675 3 ปีที่แล้ว +3

    Great servant for great god

  • @kalpananjuArtCraftVakyaan
    @kalpananjuArtCraftVakyaan 3 ปีที่แล้ว +2

    Thanks to God🙏🙏🙏🙏🙏 Praise the Lord🙏🙏🙏🙏🙏 Thanks murthi gaaru

  • @srinivasrao1742
    @srinivasrao1742 3 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mekalaraju9863
    @mekalaraju9863 4 ปีที่แล้ว +8

    Tq lord. Praise the Lord 🙏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @Sis.Sumalatha_LSM
    @Sis.Sumalatha_LSM 3 ปีที่แล้ว +4

    Praise the lord Ayyaa 🙌 🙏 👏

  • @Busisindhura579
    @Busisindhura579 3 ปีที่แล้ว +13

    Praise the lord🤲 Amen

  • @srinivasseena9821
    @srinivasseena9821 3 ปีที่แล้ว +8

    Praise the lord father God bless you

  • @pavani...m..4762
    @pavani...m..4762 3 ปีที่แล้ว

    Me msg anta Naku chenapante nudi chala chala estam tatagaru🙏🏻🙏🏻

  • @siromanikammili7869
    @siromanikammili7869 2 ปีที่แล้ว

    Vandanaalu ayyagaaru very spiritual message