BhairavakonaTempleHistory|భైరవకోనత్రిముఖదుర్గాలయం|BestAndhrapradeshTouristPlaces|IndianHistory

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • దట్టమైన నల్లమల అడవుల్లో పల్లవ రాజుల శిల్పకళ శైలిని వివరించే చారిత్రిక ఆనవాళ్ళు కలిగిన ఒక ప్రదేశం భైరవకోన.
    దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలుగా ఈ భైరవకోన శిలా నిర్మాణాలను చెప్తారు. నాలుగు మైళ్ళ కొండల వరసలో నీటి ప్రవాహం దగ్గరలో ఉన్న ఒక నల్లరాతి కొండ మొత్తాన్ని తొలచి నిర్మించిన శిలా నిర్మాణ సమూహం ఈ భైరవకోన ఆలయం.
    ఇది ఒంగోలు జిల్లాలోని అంబవరం- కొత్తపల్లి సమీపంలో ఉంది.
    #HistoryOfBhairavakonaTemple(Prakasam District)
    #భైరవకోనత్రిముఖదుర్గాశివాలయం
    #AndhrapradeshTouristPlaces

ความคิดเห็น • 21

  • @s.jsivasai9262
    @s.jsivasai9262 2 ปีที่แล้ว +1

    history facts. good 🙏🙏

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +2

    వీడియో చాలా బాగుంది. చక్కగా వివరించారు 👍👍👍

    • @viswachitram5006
      @viswachitram5006  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు...🙏💐

  • @prathyusha.e
    @prathyusha.e 2 ปีที่แล้ว +1

    Thanks for video andi మా ఊరు దగ్గరే ఈ భైరవ కోన ఎప్పుడూ వెళ్తాము .....thank you for sharing 🙏very great peaceful lpace 🙏

    • @viswachitram5006
      @viswachitram5006  2 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. 🙂🙏💐

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว +1

    Good info

  • @siriflexpalakollu
    @siriflexpalakollu 2 ปีที่แล้ว +1

    nice info

  • @s.jsivasai9262
    @s.jsivasai9262 2 ปีที่แล้ว +1

    Super sir ...

  • @sunithapechetti34
    @sunithapechetti34 2 ปีที่แล้ว +1

    Nice video 👌👌👏👏

  • @Sravanivlogsss
    @Sravanivlogsss 2 ปีที่แล้ว +1

    Nice video

  • @sofythota9915
    @sofythota9915 2 ปีที่แล้ว +1

    Nice video👌

  • @tejagraphics6367
    @tejagraphics6367 2 ปีที่แล้ว +1

    Good video..👌

  • @avsubbaraoschool3670
    @avsubbaraoschool3670 2 ปีที่แล้ว

    Best video..👌👌👌👌