కొద్దో గొప్పో రేపెప్పుడైనా బాబు తప్పులు చేస్తే ఎత్తి చూపాలన్న దాన్ని ఇవాళ్టితో ఒదిలేసుకున్నా.. ఎందుకంటే ఒక పార్టీ వారు వ్యవహరించినంత అసహ్యంగా బాబే కాదు ఇంకే పార్టీ వ్యవహరించరు.. వ్యవహరించలేరు.. చంద్రబాబు ఎలాటి వాడన్నది.. కొన్ని విషయాల్లో ఏం చేసాడన్నది ఎన్ని విమర్శించినా పోనీలే రాజకీయాల్లో మామూలే అనుకున్నా.. అది మామూలే కూడా.. తప్పేం కాదు.. ఐతే ప్రకృతి విపరీతాల సమయాల్లో చంద్రబాబు వ్యవహరించేతీరు.. అతని సామర్ధ్యం ఎవరూ వంక పెట్టలేరు.. అతని శత్రువులు కూడా మెచ్చుకు తీరతారు. హుదుద్ టైమ్ లో విశాఖలో మకాం ఉండి వ్యవహరించిన తీరుకు ఇప్పటికి అతని వ్యతిరేకులు కూడా హాట్స్ ఆఫ్ అంటారు. పరదాలు కట్టుకుని.. చెట్లు నరికించి హెలికాఫ్టర్ లో బొంగులో ఏరియల్ సర్వే అనే వాళ్ళ ఛానల్ అంత చండాలపు నికృష్ట ఛ్హానల్ ఇంకోటుండదు. అందుకే రెండునెలల్లో ఆ దిక్కుమాలిన పేపరు పదిలక్షల నించి ఒక్కసారి మూడులక్షలు కోల్పోయి ఏడు లక్షల సర్కులేషన్ కి పడిపోయి చచ్చింది.. టీవీ రేటింగ్ బతుకూ అంతే అయ్యింది.. ఏంటేంటీ?? జనం వరదనీటిలో ఉంటే బాబు వాళ్ళని పట్టించుకోకుండా బోటులో ఫొటోలకి ఫోజులిస్తూ తిరుగుతున్నాడా.. అది నాలికా తాటిపట్టా? టీవీ9 లాటి వైసీపీ అనుకూల మీడియా కూడా అతను జనాలకి నచ్చచెప్తూ.. నమస్కారాలు పెట్టి ఓదారుస్తూ.. అధికారులకి ఆదేశాలిస్తూ తిరుగుతున్నది లైవ్ చూపిస్తే.. ఆ ఛానల్ కి కళ్ళు దొబ్బాయా.. 😡 74 ఏళ్ళ వయసులో నిజానికి బాబుకి బయటికి రావలసిన అవసరం ఉందా? తనకొడుకుని పంపితే ఆ పబ్లిసిటీ రాదా.. బాబు కూడా ఏరియల్ సర్వే అంటే జరగదా?.. అంటే ఆ చండాలం ఛానల్ కి దాని బాస్ ఎవడో గానీ ఆ షటారానికీ కనీసం ఇలాటప్పుడైనా శవరాజకీయం తప్పు అనిపించట్లేదా? ఇంకా ఆ పార్టీని.. ఆ నాయకుల్నీ అభిమానించేవారు గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించాలి.. నగ్న ధర్మదర్సనాలు.. బాలీవుడ్ హీరోయిన్ వేధింపులు.. RRR లాటి వారిని హింస.. డాక్టర్ సుధాకర్ ఇస్యూ.. డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ.. గవర్నమెంట్ ఆఫీసుల్లో సాక్ష్యాలు తగలెట్టి.. ఆఫీసులు తగలెట్టెయ్యడం.. విలేఖరుల సమావేశాల్లో బయట బూతు గాళ్ళతో.. అరగంటగాళ్ళతో ఏమనిపించారో.. వాళ్ళే మన్నారో చూసీ.. వినీ ఇంకా ఆ పార్టీని నెత్తికెట్టుకూరేగే జనాలుంటే.. ఓ పెద్ద 🙏 పెట్టాలి.. నిజంగా నమ్మిన కార్యకర్తలకి.. ఓటేసిన జనాలికి ధైర్యంగా నిలబడాల్సిన పిరికి మనిషులు విదేశాలకు.. పక్క రాష్ట్రాలకు.. అండర్ గ్రౌండ్ కి పారిపోవలసిన ఖర్మా పార్టీకెందుకు పట్టింది.. ఏ తప్పులు చేయకపోతే భయమెందుకు.. 2019 -24 మధ్యలో ఏ తెలుగుదేశం నాయకుడూ దాక్కోలేదే.. ధైర్యంగా కేసులు ఎదుర్కున్నారు. ప్రజల్లో తిరిగారు.. నిలబడ్డారు.. మరి మీ సంగతేంటి.. ఎందుకు పారిపోతున్నారు.. ఇంకా ఆ పార్టీని నెత్తినెట్టుకుంటే.. ఏదో పద్యం ఉంది.. తివిరి ఇసుమంబున తైలమ్ము తీయవచ్చు.. మృగతృష్ణలో నీరు త్రావవచ్చు... తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు.. ఆఖరిలైనేదో ఉంది.. గుర్తురాట్లేదు.. ఆలోచించేవారికి పొడుచుకు రాదు.. 🙏
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ సైనికులు. ప్రజలు కష్టం లో ఉన్నప్పుడు వారి స్పందన అభినందనీయం. హుదూద్ తుఫానం సమయములో విశాఖపట్నం లో వారు అందించిన సేవలు మరువలేనివి. 🙏🙏🌹🌹
CBN garu Hard working Dedicated and Devoted CM... Then Vizag Calamity very effectively tackled and restored normalicy and Improved Vizag in record minimum time... But the AP people and the last rulers troubled him and harassed badly to the maximum for over 5 Years.... Hope at least now on wards AP to be more clever in electing correct people... Mday God Help AP
డ్రైనేజీ లను, కాలువలను, చెరువు లను పూడిక తీయుమని మరియు చెరనవు ల ఆక్రమణ లను వెంటనే తొలగిస్తే గాని ఈ వరద ముంపు ఉండదు అని ఆశిస్తున్నాము. తక్షణమే తెలంగాణ రాష్ట్రం లో వలే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చెరువులు కాళీచేయించితే గాని ఈ వరద ఉధృతి ఇంత ఉండక పోవచ్చును😢
దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని జిల్లాలలో హైడ్రా తరహా కార్యక్రమం నిర్వహించండి. ఆక్రమణలను తొలగించండి. ప్రతిచోట స్థిరంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టండి. అప్పుడు ఇటువంటి వరదల నుంచి ప్రజలకు రక్షణ ఉంటుంది.
Mregs funds for irrigation tanks purpose but tank breaches for which purpose sir quality is complusory sir waste process field asstinans.. like ias IPS officers level sir
ఆర్మీ హాలిపాడ్స్ తీసుకోని రావచ్చు కదా సార్ ఎక్కడ ఉన్న అందరిని సేవ్ చేస్తారు. 2 హాలిపాడ్స్ చాలు 2 గంటలలో ఎక్కడ ఉన్న రెండు స్టేట్ వాళ్ళని🙏🙏🙏🙏🙏🙏 ఇండియన్ ఆర్మీ హెల్ప్ తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం
Telangana CM sir Revanth Reddy garu directly declare holiday to all including all Hyderabad IT companies and private comoanies and officers strictly tomorrow
Please 2 government s కూడా ఏదో ఒకటి చేయండి. వరద లో struck అయిన వాళ్లకు help చేయండి. Kapadandi. Veelu అవ్వడం ledemo. వర్షం లో బయట వెళ్లి government ని అంటే ఇబ్బంది కదా. Alochinchandi
మరి ఇప్పుడు విజయవాడలో కూడా వరద తీవ్రతలో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్లి చూశారంటే చాలా చాలా గ్రేట్ thank you so much cm Garu 🙏🙏👏👏👏
Waiting ikkada 😂
కొద్దో గొప్పో రేపెప్పుడైనా బాబు తప్పులు చేస్తే ఎత్తి చూపాలన్న దాన్ని ఇవాళ్టితో ఒదిలేసుకున్నా.. ఎందుకంటే ఒక పార్టీ వారు వ్యవహరించినంత అసహ్యంగా బాబే కాదు ఇంకే పార్టీ వ్యవహరించరు.. వ్యవహరించలేరు..
చంద్రబాబు ఎలాటి వాడన్నది.. కొన్ని విషయాల్లో ఏం చేసాడన్నది ఎన్ని విమర్శించినా పోనీలే రాజకీయాల్లో మామూలే అనుకున్నా.. అది మామూలే కూడా.. తప్పేం కాదు..
ఐతే ప్రకృతి విపరీతాల సమయాల్లో చంద్రబాబు వ్యవహరించేతీరు.. అతని సామర్ధ్యం ఎవరూ వంక పెట్టలేరు.. అతని శత్రువులు కూడా మెచ్చుకు తీరతారు.
హుదుద్ టైమ్ లో విశాఖలో మకాం ఉండి వ్యవహరించిన తీరుకు ఇప్పటికి అతని వ్యతిరేకులు కూడా హాట్స్ ఆఫ్ అంటారు.
పరదాలు కట్టుకుని.. చెట్లు నరికించి హెలికాఫ్టర్ లో బొంగులో ఏరియల్ సర్వే అనే వాళ్ళ ఛానల్ అంత చండాలపు నికృష్ట ఛ్హానల్ ఇంకోటుండదు. అందుకే రెండునెలల్లో ఆ దిక్కుమాలిన పేపరు పదిలక్షల నించి ఒక్కసారి మూడులక్షలు కోల్పోయి ఏడు లక్షల సర్కులేషన్ కి పడిపోయి చచ్చింది..
టీవీ రేటింగ్ బతుకూ అంతే అయ్యింది..
ఏంటేంటీ?? జనం వరదనీటిలో ఉంటే బాబు వాళ్ళని పట్టించుకోకుండా బోటులో ఫొటోలకి ఫోజులిస్తూ తిరుగుతున్నాడా..
అది నాలికా తాటిపట్టా?
టీవీ9 లాటి వైసీపీ అనుకూల మీడియా కూడా అతను జనాలకి నచ్చచెప్తూ.. నమస్కారాలు పెట్టి ఓదారుస్తూ.. అధికారులకి ఆదేశాలిస్తూ తిరుగుతున్నది లైవ్ చూపిస్తే..
ఆ ఛానల్ కి కళ్ళు దొబ్బాయా.. 😡
74 ఏళ్ళ వయసులో నిజానికి బాబుకి బయటికి రావలసిన అవసరం ఉందా? తనకొడుకుని పంపితే ఆ పబ్లిసిటీ రాదా.. బాబు కూడా ఏరియల్ సర్వే అంటే జరగదా?.. అంటే ఆ చండాలం ఛానల్ కి దాని బాస్ ఎవడో గానీ ఆ షటారానికీ కనీసం ఇలాటప్పుడైనా శవరాజకీయం తప్పు అనిపించట్లేదా?
ఇంకా ఆ పార్టీని.. ఆ నాయకుల్నీ అభిమానించేవారు గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించాలి..
నగ్న ధర్మదర్సనాలు.. బాలీవుడ్ హీరోయిన్ వేధింపులు.. RRR లాటి వారిని హింస.. డాక్టర్ సుధాకర్ ఇస్యూ.. డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ.. గవర్నమెంట్ ఆఫీసుల్లో సాక్ష్యాలు తగలెట్టి.. ఆఫీసులు తగలెట్టెయ్యడం.. విలేఖరుల సమావేశాల్లో బయట బూతు గాళ్ళతో.. అరగంటగాళ్ళతో ఏమనిపించారో.. వాళ్ళే మన్నారో చూసీ.. వినీ ఇంకా ఆ పార్టీని నెత్తికెట్టుకూరేగే జనాలుంటే.. ఓ పెద్ద 🙏 పెట్టాలి..
నిజంగా నమ్మిన కార్యకర్తలకి.. ఓటేసిన జనాలికి ధైర్యంగా నిలబడాల్సిన పిరికి మనిషులు విదేశాలకు.. పక్క రాష్ట్రాలకు.. అండర్ గ్రౌండ్ కి పారిపోవలసిన ఖర్మా పార్టీకెందుకు పట్టింది.. ఏ తప్పులు చేయకపోతే భయమెందుకు..
2019 -24 మధ్యలో ఏ తెలుగుదేశం నాయకుడూ దాక్కోలేదే.. ధైర్యంగా కేసులు ఎదుర్కున్నారు. ప్రజల్లో తిరిగారు.. నిలబడ్డారు..
మరి మీ సంగతేంటి.. ఎందుకు పారిపోతున్నారు..
ఇంకా ఆ పార్టీని నెత్తినెట్టుకుంటే..
ఏదో పద్యం ఉంది..
తివిరి ఇసుమంబున తైలమ్ము తీయవచ్చు..
మృగతృష్ణలో నీరు త్రావవచ్చు...
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు..
ఆఖరిలైనేదో ఉంది.. గుర్తురాట్లేదు..
ఆలోచించేవారికి పొడుచుకు రాదు..
🙏
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ సైనికులు. ప్రజలు కష్టం లో ఉన్నప్పుడు వారి స్పందన అభినందనీయం. హుదూద్ తుఫానం సమయములో విశాఖపట్నం లో వారు అందించిన సేవలు మరువలేనివి. 🙏🙏🌹🌹
Yes cbn sir🐅
Yes
CBN garu Hard working Dedicated and Devoted CM... Then Vizag Calamity very effectively tackled and restored normalicy and Improved Vizag in record minimum time...
But the AP people and the last rulers troubled him and harassed badly to the maximum for over 5 Years.... Hope at least now on wards AP to be more clever in electing correct people... Mday God Help AP
JAi CBN
ఎం కామిట్మెంట్ అయ్యా బాబు గారు అండ్ బ్యాచ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
I am in Vizag when hud hud happned, CBN did a commendable job
Great leader Jai CBN sir 🔥🔥🔥👏👏👏😍😍😍😍
BABU.SAR.THANKYOU.
డ్రైనేజీ లను, కాలువలను, చెరువు లను పూడిక తీయుమని మరియు చెరనవు ల ఆక్రమణ లను వెంటనే తొలగిస్తే గాని ఈ వరద ముంపు ఉండదు అని ఆశిస్తున్నాము. తక్షణమే తెలంగాణ రాష్ట్రం లో వలే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చెరువులు కాళీచేయించితే గాని ఈ వరద ఉధృతి ఇంత ఉండక పోవచ్చును😢
Every year okka sari e vidhanga varshalu padithe chala chala baguntundhi...endukante..kalvala gatla paina, cheruvulalo, nadhula prakkana illu kattaru...permission ichina avinithi Govt. Officers paina charyalu thisukoni vala dhaggaranundi nasta pariharam vasulu chesi varadha badhithulaku ivvali....idhe thiruguleni nyayam....
దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని జిల్లాలలో హైడ్రా తరహా కార్యక్రమం నిర్వహించండి. ఆక్రమణలను తొలగించండి. ప్రతిచోట స్థిరంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టండి. అప్పుడు ఇటువంటి వరదల నుంచి ప్రజలకు రక్షణ ఉంటుంది.
Mregs funds for irrigation tanks purpose but tank breaches for which purpose sir quality is complusory sir waste process field asstinans.. like ias IPS officers level sir
జై రేవంత్ రెడ్డి అన్నా🎉
Etv news cheppevaaru Chala sphtanga baaga cheptharu andhariki artham aiyyela👌👌👌
Jai tdp jai cbn sir🐅
You are my inspiration madam
Good minister ponguleti
Jai. CBN.
Jai TDP
ఆర్మీ హాలిపాడ్స్ తీసుకోని రావచ్చు కదా సార్ ఎక్కడ ఉన్న అందరిని సేవ్ చేస్తారు. 2 హాలిపాడ్స్ చాలు 2 గంటలలో ఎక్కడ ఉన్న రెండు స్టేట్ వాళ్ళని🙏🙏🙏🙏🙏🙏 ఇండియన్ ఆర్మీ హెల్ప్ తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం
Pention Distribution is axcellent
Telangana CM sir Revanth Reddy garu directly declare holiday to all including all Hyderabad IT companies and private comoanies and officers strictly tomorrow
Revanth reddy telangana cm super sir
Good Hon'rable present Chief Minister garu
జై శ్రీరామ్అందరికి శుభరాత్రి.. జయహో భారత్
Great leadership Ap cm cbn sair
🙏
Plz show amaravarhi water flow
Babu sir ❤❤❤
jai jagan ❤️
👍👍👍👍👌👌
బహుశా ఇప్పటికైనా అర్థం అయి ఉండాలి.... చెరువులు ప్లేసుల్లో చెరువులు నే ఉంచాలి... రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అభినందించాలి.....
14:08
Cheruvulu,kuntalu kabjaku guriaiythe vurlu varshaniki munguthai, Hydra super
Pobbulesu 1:58 😅❤😂😂😂😂
Revanth Reddy sir is the great legend
Cbn gaaru soooper
పరదాలు కట్టుకొని తిరిగే జగన్ ఎక్కడ చంద్రబాబు ఎక్కడ ఈ వయసులో ఆయన కష్ట పడుతున్నాడు ❤❤❤
ఆంధ్రాలో జరిగే వరద చూపియ్యవా ఈనాడు తెలంగాణ నోటిలో మాట పెట్టుకున్నారా ఆంధ్రాలో చూపించు కొంచెం
Good morning friends 🎉🎉🎉
Plz change the channel name to etv telengana:(
where is pawan kalyan garu
I am waiting sir
News 🎉🎉🎉
Good. Nitt. Etv. All
Hai medam ETV news 🎉💐🎉💐🌹🌹🌹🌍🇮🇳🎉💐🎉💐🌹💐💐🌹🌹🌹✊✌️✊✌️✊✌️🎉💐🎉💐🌹🌹💐💐💐🌹💐💐🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
Nice🎉🎉🎉
❤
Maa mavayya undi unte flight nuchi kuda chuse vadu kadhu. Jai jagan mavayya..
👍💯🌹🚀🚲
Cheri moorkhulamanasu ranjimparaadu.
Good evening madam
Chusara 🌧rain Telangana motham hydra ravali....?
ఓల్డ్ staff అందరుఇంటికి
Thank you for covering telanagan news
👌👌🙏🙏akka
13.28 not clear
Good night
Iroju mottam vanale news. Chala aruduga chustam ila
0
😊
Hydra doing well......plzz everyone support hydra
Dannam pettakoodadu.Pindam pettali.alantivallaki.aa telugu vyakhananiki naa saportu.100%.yes.
Next CM KCR
Soo sad 😢
Tg Congress is good service
Please 2 government s కూడా ఏదో ఒకటి చేయండి. వరద లో struck అయిన వాళ్లకు help చేయండి. Kapadandi. Veelu అవ్వడం ledemo. వర్షం లో బయట వెళ్లి government ని అంటే ఇబ్బంది కదా. Alochinchandi
Lera Hill
Andarini Kapalua ayyappa
Good service present Govt
27
Andhra kosam chepandi
No signal
Hi
“CBN anni Manglavaram matale 😂
Raitulu.pareshan.pantalaku.nashtame.
5 view
Midmaneru నిండిందా
Telangana news vastunnai Enti mundu
Edo okati akada janalu varsam vala ebandi padtunte ni badha emiti
ఈటీవీ ఏపీకి సంబంధించిన కాబట్టి దాదాపు ఈ మధ్య అన్ని ఎపిసోడ్ లలో ఆంధ్ర న్యూస్ ఫస్ట్ వస్తుంది@@vardhinenikishore5667
@@vardhinenikishore5667...its matters ..how does it does not matter bro....if it ignores and gives national BJP news Wii you be ik
🌷🌷🌷🌷🦚🦚🦚
1st view
P
Cbn vachadu ap ki muppu
Monne poyindhi😂😂6093 thulge Reddy 😂 tho
2ed view
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Ap munigindi raa naina TG kadu
AP lo padindi 20cm rainfall ea. Telangana lo 52cm rain padindi
@@varshithtech6562 munigindi AP capital
ఇఊధఫొఠ
యీటూబేపే
😂🎉😢😮😅😊
Hospital kattedappudu ivanni chusukoraa? Disaster management planning undadaa? Govt evadidi naakutondi?
Next CM KCR only
ఝఢధఖో
2 nd view
యీటూబేపే
😢🥹