మోడీ ఎందుకు నవ్వడు? || Why Modi will not smile? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మోడీ ఎందుకు నవ్వడు? || Why Modi will not smile? ||
    Rahul Gandhi's 'not Hindus' dig at BJP draws protests; Modi says calling Hindus violent serious matter While Modi and Shah accused Rahul of calling the entire Hindu society violent, the latter replied saying that 'BJP, Modi are not entire Hindu socie...
    Read more at: www.deccanherald.com/india/he...

ความคิดเห็น • 99

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 วันที่ผ่านมา +12

    ప్రతిభా పాటిల్ ను రాష్ట్ర పతిని చేసి, మన్మోహన్ ను డమ్మీ ప్రధాని ని చేసి , ఇప్పుడు ఖార్గేను పెద్ద బానిస గా చేసి సోనియా &కొ నవ్వుతుంటె.మోడి మలాగా ఎందుకు నవ్వడని ఏడుపు ఎందుకు

  • @SreedharBabuK
    @SreedharBabuK 2 วันที่ผ่านมา +10

    Meeru నిజాలు ఏలా chepparo అలగే మోడీ నవ్వారేమో😅

  • @TeluguRojuVarthalu
    @TeluguRojuVarthalu 2 วันที่ผ่านมา +15

    ఒకళ్ళు నవ్వులు పాలు అయ్యే పనులు చేసి, నవ్వులు పాలు అయినప్పుడు, నవ్వు రాదు. ఇదే మోదీ గారి విషయంలో ప్రస్తుతం జరుగుతుంది. దీనంతటికీ కారణం ఎవరు కాదు మోదీ మాత్రమే, ఇది బిజెపి శ్రేణులు, ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పుకుంది. మోదీ గారి మనసును అర్థం చేసుకుంది జార్జియా మెలోని మాత్రమే. ఈమెతో ఉంటే మోదీ గారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కాబట్టి మోదీ గారికి రిటైర్మెంట్ ఇచ్చి, ఆమె దగ్గరికి పంపించేయాలి

    • @Mahaneeyahospital
      @Mahaneeyahospital วันที่ผ่านมา

      Good joke 😂

    • @sivaprasad1641
      @sivaprasad1641 วันที่ผ่านมา

      ఒరే పిచ్చోడా నోరు ఉందని వాగడమేనా

  • @srigurudatta9957
    @srigurudatta9957 2 วันที่ผ่านมา +5

    అయ్యప్ప ప్రొఫెసర్ నాగేశ్వర్ రాహుల్ ఇతర దేశాలకు వెళ్లి బార్లలో తిరుగుతూ అమ్మాయిలతో డాన్స్ వేస్తున్న రాహుల్ గాడిలా మోడీ గారు కూడా ఉండాలా, ఇప్పటికీ మైనాఆర్టీఐ పోల్ రేషన్ చేస్తూ మెజారిటీ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్న అతనిని దేశ ప్రధానిగా ఎవరు ఊహించుకుంటారు పేరులోనే ఉంది కాంగ్రెస్ అంటే ఖాన్ గ్రేస్

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 2 วันที่ผ่านมา +17

    మోడి దగ్గిన ఎందుకు దగ్గడు అని విశ్లేషణ చేసేలా ఉన్నారు కదరా మీరు.
    ఇదేనా మీలాంటి మేథావి ఇలాంటి విషయాల మిద మాట్లాడడం హాస్యంగా ఉంది నాగేంద్ర.
    ఇప్పటికే మీ మిద చాలా ఆరోపణలు ట్రోల్స్ వస్తున్నాయి నిప్పు లేనిదే పొగ రాదు నాగులు.
    మీ మిద కొద్దిగా ఉన్న క్రిడిబిలిటీ పోగుట్టు కోకండి.
    చాలా విషయాలు ఉన్నాయి వ్యూస్ కోసం ఇలా దిగజరకండి.

    • @abhivanenooru9616
      @abhivanenooru9616 2 วันที่ผ่านมา

      Sudheetkumar M A P D

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +4

      పేమెంట్ ప్రొఫెసర్ 😂

    • @nwdatelangana8255
      @nwdatelangana8255 2 วันที่ผ่านมา +3

      veedoka daridrapugottu professor. Antha biased analysis

    • @Ravindervarma
      @Ravindervarma 2 วันที่ผ่านมา +2

      విడి స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది

    • @juttukanagavenkataramana7491
      @juttukanagavenkataramana7491 2 วันที่ผ่านมา +3

      Modi ki opposite ga mataladithey విడికి విలువ ,దాని కోసమే ఈ ఆరాటం

  • @pullamraju4855
    @pullamraju4855 2 วันที่ผ่านมา +3

    He is not like "Tene pusina katti" like U!? Manmohan was laughing!? U🤡

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 2 วันที่ผ่านมา +2

    నటన నాగేశ్వరరావు కామెంట్స్ కి రిప్లై ఇవ్వరా,
    నవ్వు గురించి టాపిక్ ఏమిటి రా బాబు .నాకు అర్ధం కావడం లేదు.ఒక సారి nevu navvu చూస్తా .

  • @bujjiraju7834
    @bujjiraju7834 2 วันที่ผ่านมา +4

    ఆయన నవ్వటానికి
    Biological కాదు కదా

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      Pappu ఇల్లీగల్😅

    • @ravalikaterapally3428
      @ravalikaterapally3428 2 วันที่ผ่านมา

      Exactly

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +1

      @@bujjiraju7834 పాపం పప్పు గాడు జోకులకి నవ్వలేదు అని బాగా ఫీల్ అయినట్టు వున్నాడు 😂😂

  • @wonderfulstudio7342
    @wonderfulstudio7342 2 วันที่ผ่านมา +1

    హే నాగిని నాగిని. నాగిని నాగిని. నాగేశ్వర.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 2 วันที่ผ่านมา +9

    పప్పుగాడు జోకర్ అని అందరినీ అలాగే అనుకోవడం తప్పు😅😅😅

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 2 วันที่ผ่านมา +3

    మోడీ ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ ఖాన్ అంత కష్టపడి standup కామెడీ షో చేస్తుంటే మోడీ కనీసం ఒక చిరునవ్వు కూడా నవ్వక పోవడం దారుణం..😂😂😂❤

    • @Johnson-tr8yz
      @Johnson-tr8yz 21 ชั่วโมงที่ผ่านมา

      Bjp bhaktss Ass is burning after Rahul Gandhi speech

  • @47084
    @47084 2 วันที่ผ่านมา +9

    రాహుల్ లో పిల్ల వేషాలు పోలేదు తను చేసిన హడావుడి వేషాలు చాలక, ప్రధానిని కూడా వేయమంటున్నాడు, సీరియస్ పొలిటికల్ లీడర్ గా కాకుండా బఫూన్ లా కనిపిస్తున్నాడు!

    • @ravalikaterapally3428
      @ravalikaterapally3428 2 วันที่ผ่านมา +2

      Nuv inka pedha bhafoon 😅

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      @@ravalikaterapally3428 Ra'fool' మించి ఎవరు ఉండరు

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 วันที่ผ่านมา

      ఖార్గె వల్లనే 99 వచ్చాయి ,ఇ బఫూన్ వల్ల రాలేదు.

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk วันที่ผ่านมา

      జోకులు ఆపు 😊

    • @nareshking4680
      @nareshking4680 7 ชั่วโมงที่ผ่านมา +1

      West modiii BJP

  • @pinapotusrinuvasu8049
    @pinapotusrinuvasu8049 8 ชั่วโมงที่ผ่านมา

    మోడీకి నవ్వు ఎంత ఆనందం ఎప్పుడు లేదు ఆయన ఎప్పుడు కష్టాలే పిల్లలు లేరు పెళ్ళాం లేదని బాధ లేరు నా బతుకు ఏంటి ఇలాగ అయింది అని బాధ

  • @raajajagan
    @raajajagan 2 วันที่ผ่านมา +1

    Modi is not biological, stone heart

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      Pappu is illigal 😅 ,and dangerous

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      @@raajajagan Rahul Gandhi is illigal

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 วันที่ผ่านมา +7

    మోధీ జీ భాద్యతగల వ్యక్తి ఎకిలినవ్వులు నవ్వి నవ్వులపాలు కారూ దేశం కోసం ధర్మం కోసం అనుక్షణం తపించే వ్యక్తి నవ్వకపోతే మీకువచ్ఛిన సమస్య ఏమిటో

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 2 วันที่ผ่านมา

      నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం దేశం బాగుపడ్డాడు తమ్ముడు

    • @veginatikoti9018
      @veginatikoti9018 วันที่ผ่านมา

      ​@@mdnjohnnybasha5809meru unnatakalam Desam munduku velladam kastam

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 วันที่ผ่านมา

      Nv ila anukunnamta kalam nv develop kalev ... Nee alochana vidhannam marchuko..okna
      .

    • @veginatikoti9018
      @veginatikoti9018 วันที่ผ่านมา

      @@mdnjohnnybasha5809 meru matram mararu memu yenduku maralamma

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk วันที่ผ่านมา

    Why Professor Pappu puts his face like ‘mala baddhakam face’ ? 😂

  • @Internalview44
    @Internalview44 2 วันที่ผ่านมา

    Democracy is not a part time joke he knows what happens inside and outside

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +17

    Unnecessary గా వెకిలి నవ్వులు నవ్వడం ,కన్నులు కొట్టడం
    ఇలాంటి జోకర్ పనులు రాహుల్ గాంధీ కే సొంతం 😂😂😂

  • @gudurimadhukarrao7983
    @gudurimadhukarrao7983 2 วันที่ผ่านมา +2

    What a nonsense talk

  • @yamunareddy2570
    @yamunareddy2570 2 วันที่ผ่านมา +1

    I think he has some health problem..

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      Modi has some dignity behaviour not like Pappu..
      పార్లమెంట్లో కన్నులు కొట్టుకోవడం వెకిలి నవ్వులు నవ్వడం వాడికే సాధ్యం.. Rafool gandi😂

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 วันที่ผ่านมา +10

    మరి కర్ణాటక లో,తెలంగాణ లో ఎందకు డిప్యుటీ స్పికర్ ఎందుకు ఇవ్వలేదు?

    • @Boys14345
      @Boys14345 วันที่ผ่านมา +1

      రూల్స్ కంగి లకి కమ్మిలకి ఉండవు ఇతరులు పాటించాలి.

  • @saisreekanth8421
    @saisreekanth8421 2 วันที่ผ่านมา +1

    Rara nagi 😂😂

  • @sankuashhok
    @sankuashhok 2 วันที่ผ่านมา +1

    అరేయ్ మోడీ నవ్వకుంటే endira పరిపాలన విషయాలలో అనాలిసిస్ పోసిటివ్ గా ఉండాలి

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 2 วันที่ผ่านมา

    Eppudu dirty politics

  • @cvnrao4205
    @cvnrao4205 2 วันที่ผ่านมา

    He laughs sarcastic but smile is scarce, the dictator will laugh only like different laugh

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      Dictators are pappu family..
      That's why they are holding their authority in party..
      From past 70 years 😂😂

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 2 วันที่ผ่านมา

    Olden days kahu

  • @HariKrishna-rz9kw
    @HariKrishna-rz9kw 2 วันที่ผ่านมา +1

    Ee kammi ganni ban cheyyali

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 วันที่ผ่านมา

    Somnath chatreji...ప్రణబ్ ముఖర్జీ...లాంటి...స్పీకర్....ల ను....మనం చూడ గల మా

  • @ramuyagnith5276
    @ramuyagnith5276 วันที่ผ่านมา

    Dy spekar opposition ki Ela istharu😅

  • @jagadishchandramoulisv9976
    @jagadishchandramoulisv9976 2 วันที่ผ่านมา +1

    మీకు నిజం గా సిగ్గు ఎగ్గు అంటే... హిందువు గురించి రాహుల్ గాంధీ మాట్లాడింది ఖండించి మాట్లాడండి. మోదీ ఎందుకు నవ్వాడు, బాత్ రూం కి ఒక్క వెలు చూపించాడా , కాలు మొక్కుతా అన్నాడా! కాదు discuss చేసేది.

  • @malleshsheri9902
    @malleshsheri9902 2 วันที่ผ่านมา

    మీరు మీ కామెంట్లు చదవండి. అప్పుడు మోడి నవ్వుతాడు

  • @budalagangaraju1359
    @budalagangaraju1359 วันที่ผ่านมา

    నవ్వానికి పార్లమెంట్ కి వెళ్ళేది

  • @darkpochinkiyt9386
    @darkpochinkiyt9386 2 วันที่ผ่านมา

    Modi gariki navvadanki migilindi yemiledu

  • @goudgyellaiah139
    @goudgyellaiah139 วันที่ผ่านมา

    Rahul stand up comedy chesthunnadu

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 วันที่ผ่านมา +1

    మూడి ఒక పాకిస్థాన్ గూఢచారి అని అర్థం అయింది. Fox 007

  • @spasarma
    @spasarma วันที่ผ่านมา

    రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీల మధ్య భీకర సైద్ధాంతిక పోరాటాలను మనం చూడవచ్చు. ఇది చాలా అసహ్యంగా & వీధి పోరాటాలు కూడా కావచ్చు. ఇది కేవలం రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడి చేస్తున్నందున. బీజేపీ చేతిలో అధికారం ఉంది.. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మొత్తాన్నీ వేటాడుతారు రాబోయే రోజులు చాలా చెడ్డవి మరియు అధ్వాన్నంగా మారుతాయి

  • @shivamudunuri8136
    @shivamudunuri8136 วันที่ผ่านมา

    I feel like he's giving too biased opinions nowadays. Earlier it used to un biased

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 2 วันที่ผ่านมา +3

    రాహుల్ హిందువుని అంటే ప్రజలు నవ్వుతున్నారు కదా😅😅😅

  • @Hyderabadproperties.
    @Hyderabadproperties. วันที่ผ่านมา

    Bocchu vaniki ardham kadu

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 วันที่ผ่านมา +1

    Neevu navevu nagu chandalanga untadhi

  • @rameshm476
    @rameshm476 2 วันที่ผ่านมา

    Modi Gas service centre

  • @skbandi7782
    @skbandi7782 2 วันที่ผ่านมา

    As usual professor is ready to throw mud on BJP, what type of answer is this, you go back with no reason skip the answer

  • @chatrapathichouhan
    @chatrapathichouhan 2 วันที่ผ่านมา

    మీరు ఎందుకు సక్కగా చూడరు

  • @UdayKumar-dz3uk
    @UdayKumar-dz3uk วันที่ผ่านมา

    ఎంటి సార్ ఈ వీడియోలు....మోడీ ఎప్పుడైనా దగ్గుతాడా... పిత్తుతాడా కూడా చేసేలా ఉన్నారు కొన్ని రోజులు పోతే...మరీ పైసల కోసం ఇంత ఘోరమా....😂😂😂

  • @praveenreddy5093
    @praveenreddy5093 2 วันที่ผ่านมา

    mee views thaguthunay koncham chuskondi,reason ento ani

  • @ad8943
    @ad8943 วันที่ผ่านมา

    Aayana nature ante. Ekkuva navvadu. Adi kuda meeku kadupu mantana ?

  • @srinivasasastry7020
    @srinivasasastry7020 2 วันที่ผ่านมา

    ఇదేమి టాపిక్ సార్?? మోడీ నవ్వుడు దగ్గుడు గురించి కూడా అనాలసిసా?? మీకు దండాల మీద దండాలు!

  • @sathyanarayanamurthymanuka4775
    @sathyanarayanamurthymanuka4775 วันที่ผ่านมา

    మీరు ఎప్పుడు బిజెపిని ఎందుకు విమర్శిస్తారు

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 2 วันที่ผ่านมา +1

    అయ్యా ఇది సెంట్రల్ ఇష్యూ బాబు స్టేట్ సమస్య కాదు.

  • @Pakodi620
    @Pakodi620 2 วันที่ผ่านมา

    400 అనుకుంటే, 240 వచ్చాయి కదా, ఎలా నవ్వుతాడు 😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +1

      మూడోసారి కూడా ఓడిపోయే ఏ మొహం పెట్టుకుని వచ్చాడు😅పప్పూ

    • @Pakodi620
      @Pakodi620 2 วันที่ผ่านมา

      @@dkdk-gg5lz రెడీ గా ఉన్నారు కద, అంద భక్తులు 😀

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +1

      @@Pakodi620 ఆన్సర్ లేదా పప్పు బానిస.??🤣🤣

    • @Pakodi620
      @Pakodi620 2 วันที่ผ่านมา

      @@dkdk-gg5lz 2 చోట్ల గెలిచాడు కదా

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +1

      @@Pakodi620 వరసగా మూడుసార్లు ఓడిపోయారు అయినా సిగ్గు లేదు..
      నెహ్రూ రికార్డును సమం చేసిన నరేంద్ర మోడీ 😂😂
      మూడుసార్లు కలిపిన గెలిచిన సీట్లు
      A టర్మ్ లో అయినా బీజేపీ గెలిచిన సీట్స్ కన్నా తక్కువ..😭😭🤣

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 2 วันที่ผ่านมา +2

    సార్ లోక సభ స్పీకర్ వచ్చిన తర్వాత మోడీజీ వస్తారు అందుకు అంటే లేచి నిలబడాలి అని అబద్ధపు మాటలు చెబుతున్నారు
    ఒక్కసారి వీడియోలు చూడండి , చూసి మాట్లాడండి ఇంతలా అబద్దాల ఆడితే ఎలా?

  • @saprangoli1142
    @saprangoli1142 2 วันที่ผ่านมา

    Only with meloni😊

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      @@saprangoli1142 like సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే ,😋

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +2

    రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు గా మొదటి ప్రసంగం ఆన్ని అబద్ధాలు. స్పీకర్ , మంత్రులు సరి చేసినా మళ్ళీ మళ్ళీ అవే అబద్ధాలు.
    1. అగ్నివీర్ ప్రమాదవశాత్తూ చని పోతే పట్టించుకోరు అన్న దానికి రాజ్నాథ్ సింగ్ లేచి రెండు సార్లు చెప్పాడు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వుంది ఇస్తారు ఆని. కానీ పదే పదే అదే చెపుతూ సరి చేసుకోలేదు రాహుల్.
    2. పంటలకు MSP పెంచలేదు అన్న అబద్ధాలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేచి చెప్పాడు 5 ఏళ్లలో 20 పంటలకు MSP పెంచాము అని అయినా రాగా మాటలు సరి చేసుకోలేదు .
    3. నేను సభ కు రాగానే రాజ్నాథ్ సింగ్ నవ్వాడు. మోది నవ్వలేదు అని చిన్న పిల్లాడు చెప్పి ఏడిచినట్లు ఏడిచాడు.
    4. నీట్ మీద చర్చ కు ప్రభుత్వం అనుమతించలేదు అన్నాడు. పార్లమెంటరీ శాఖ మంత్రి లేచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ మొదటి జరగాల్సిన సంప్రదాయం. ఇది అవగానే ఒక రోజు చర్చిద్దాం అని చెప్పాము. అబద్ధాలు చెప్పద్దు అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడాడు.
    5. శివ , శివ అంటూ ఫోటో తెచ్చి వూపుతుంటే స్పీకర్ పదేపదే చెప్పాడు ఇలా చేయటం నిభందనలు వ్యతిరేకం అని. అయినా వినలేదు
    వెరసి ప్రతిపక్ష నాయకుడిగా రాగా మొదటి ప్రసంగం అత్యంత దురదృష్ట కరం.

    • @ravalikaterapally3428
      @ravalikaterapally3428 2 วันที่ผ่านมา

      What he speaks is true

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา

      @@ravalikaterapally3428 every thing fake

  • @ramsg9988
    @ramsg9988 2 วันที่ผ่านมา +1

    పాపం ఓం బిర్లా ఉచ్చ పోసుకోటానికి కూడా వెళ్ళాలంటే కష్టం అవుతుందేమో. అప్పుడు ఎవరు కూర్చుంటారు? జస్ట్ curious.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 วันที่ผ่านมา +3

      రాహుల్ గాంధీ బాటిల్ పట్టుకొని పోతాడు లే 😂
      అందుకు మాత్రమే వాడు పనికొస్తాడు

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy 2 วันที่ผ่านมา

      నీ ఇంట్లో వాళ్ళను పంపించు పట్టుకుంటారు

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 21 ชั่วโมงที่ผ่านมา

    Vadu shadist that's the reason for not laugh