Hi Anna bs4 passenger auto gear automatic ga padutundi bro self chestunte start inna Ventane gear padi munduku jump itundi..! Malli bandi neutral kani gear down avadam ledu malli engine off cheste gears smoth itunai neutral and gear dwn itunai engine off cheste if not hard unnai..! Nduku anna..?
అన్న నా బండి bs 6 alfa gear slip అవ్వుతుంది నాకు బండికి గేర్ కేబుల్ ఇన్నర్ 2లీడ్స్ ఉన్నాయి ఎక్కడ ఐయిన కట్ అవుతుంది అని shroom లో సర్వీసింగ్ కి వెళ్ళినప్పుడు 2ఇన్నర్ వైర్ చేంజ్ చేయిచినం అపుడు ఒక ఇన్నర్ వైర్ ఫ్రీ గా ఔటర్ లో వెళ్ళింది మరొకటి ఇన్నర్ వైర్ వెళ్ళలేదు చాలా ట్రీ చేసి సెట్ చేశారు అప్పటి నుడి గేర్ స్లీప్ అవుతున్నాయి running లో గేర్ వేసినపుడు గేర్ పడటం లేదు మళ్ళీ జెస్ట్ చిన్న గా మూవ్మెంట్ చేస్తే గేర్ అంగేజ్ అవుతుంది ఒకోసారి పట్ మని గేర్ సౌండ్ వస్తోంది గేర్ ఆంగేజ్ అవకపోతే నేను బయట machinic చూపించ ట్రైల్ వెళ్లి గేర్ ఔటర్ and gear shifter monkey వెయ్యాలి అని చెప్పారు నేను ok చెప్పి సామానులు తీసుకువచ్చాను machinic వల్ల అసిస్టెంట్ కి చెప్పాడు నేను shifter box set and gear outer And ఇన్నర్ తీసుకొని వెళ్ళాను గేర్shifter monkey screw రావటం లేదు అన్నారు నేను shifter box change చేసి అని చెప్పాను machinic ఇంజన్ కిందకి దించాలి అన్నారు అన్న అందుకు సెల్ఫీమోటర్ తీసి 5mm L and key tho తీసేయొచ్చు అన్న కానీ నా మాట వినలేదు కేబుల్ కొత్తవి వేశారు ఐయేనా గేర్ స్లీప్ అవుతుంది నాకు accident జరిగింది నేను one year నుండి ఆటో తీయటం లేదు రోజు నాన్న స్టార్ట్ చేస్తారు నేను ఈ రోజు స్టార్ట్ చేసా full rase చేసా ఒకసారిగా బండి ముందుకు వెళిపోయింది న్యూట్రల్ చేసి ఫుల్ rease చేస్తే గేర్ box నుండి పట్ మని సౌండ్ వస్తోంది ఈ ప్రాబ్లం oneyear నుండి లేదు ఎందుకు అంటే రోజు నాన్న గానీ నేను కానీ స్టార్ట్ చేసి రాసే చేసి చూస్తాం అపుడు ఇలా అవలేదు సౌండ్ రాలేదు 9985863655 ఒకసారే call చెయ్యండి please
ఏ ఆటో బాగుంటుంది ఏ ఆటో తీసుకుంటే మంచిది. దీనిగురించి వీడియో చేయి అన్న.
సమయం వస్తే తప్పకుండ చెస్తా ok
👌👌👌🤗
Nice
Tq
Anna bs6 alfa 2022 అమ్మకానికి ఉంది.తీసుకోవచ్చా. ఎంతకి తీసుకోవచ్చు.
రేట్ యంత
అన్న ape auto కి బ్యాటరీ లేకుండా లైట్స్ వెలుగుతాయా వీడియో చెయ్యవా అన్నా
తోరలో చేస్తా చూడు 10 డేస్ లో
Anna midhi akkada
తెలంగాణ wyra
Hi Anna bs4 passenger auto gear automatic ga padutundi bro self chestunte start inna Ventane gear padi munduku jump itundi..!
Malli bandi neutral kani gear down avadam ledu malli engine off cheste gears smoth itunai neutral and gear dwn itunai engine off cheste if not hard unnai..! Nduku anna..?
చిపర్ బాక్స్ చెక్ చేపించు
క్లచ్ టైయట్ చేయిపించు, గేర్ క్రాస్ వేయిపిచ్చు
అన్న అప్పి ఆటో కి స్టీరింగ్ అండ్ కాల్ దగ్గర ఎక్సలేటర్ పిటింగ్ చేయవచ్చా
@@KumarKonakalla-yx6nb పెట్టచ్చు ఆల్రెడీ పెట్టాను video ఉంటుంది చూడు కింద videos lo
అన్న నా బండి bs 6 alfa gear slip అవ్వుతుంది నాకు బండికి గేర్ కేబుల్ ఇన్నర్ 2లీడ్స్ ఉన్నాయి ఎక్కడ ఐయిన కట్ అవుతుంది అని shroom లో సర్వీసింగ్ కి వెళ్ళినప్పుడు 2ఇన్నర్ వైర్ చేంజ్ చేయిచినం అపుడు ఒక ఇన్నర్ వైర్ ఫ్రీ గా ఔటర్ లో వెళ్ళింది మరొకటి ఇన్నర్ వైర్ వెళ్ళలేదు చాలా ట్రీ చేసి సెట్ చేశారు అప్పటి నుడి గేర్ స్లీప్ అవుతున్నాయి running లో గేర్ వేసినపుడు గేర్ పడటం లేదు మళ్ళీ జెస్ట్ చిన్న గా మూవ్మెంట్ చేస్తే గేర్ అంగేజ్ అవుతుంది ఒకోసారి పట్ మని గేర్ సౌండ్ వస్తోంది గేర్ ఆంగేజ్ అవకపోతే నేను బయట machinic చూపించ ట్రైల్ వెళ్లి గేర్ ఔటర్ and gear shifter monkey వెయ్యాలి అని చెప్పారు నేను ok చెప్పి సామానులు తీసుకువచ్చాను machinic వల్ల అసిస్టెంట్ కి చెప్పాడు నేను shifter box set and gear outer And ఇన్నర్ తీసుకొని వెళ్ళాను గేర్shifter monkey screw రావటం లేదు అన్నారు నేను shifter box change చేసి అని చెప్పాను machinic ఇంజన్ కిందకి దించాలి అన్నారు అన్న అందుకు సెల్ఫీమోటర్ తీసి 5mm L and key tho తీసేయొచ్చు అన్న కానీ నా మాట వినలేదు కేబుల్ కొత్తవి వేశారు ఐయేనా గేర్ స్లీప్ అవుతుంది నాకు accident జరిగింది నేను one year నుండి ఆటో తీయటం లేదు రోజు నాన్న స్టార్ట్ చేస్తారు నేను ఈ రోజు స్టార్ట్ చేసా full rase చేసా ఒకసారిగా బండి ముందుకు వెళిపోయింది న్యూట్రల్ చేసి ఫుల్
rease చేస్తే గేర్ box నుండి పట్ మని సౌండ్ వస్తోంది ఈ ప్రాబ్లం oneyear నుండి లేదు ఎందుకు అంటే రోజు నాన్న గానీ నేను కానీ స్టార్ట్ చేసి రాసే చేసి చూస్తాం అపుడు ఇలా అవలేదు సౌండ్ రాలేదు 9985863655 ఒకసారే call చెయ్యండి please
ఫస్ట్ అవటర్ వేపించి చూడు అయినా స్లీఫ్ అయితే చిప్పర్ బాక్స్ మార్పించు ok 🤝
Outer వేసాడు అప్పటి నుండి ఫుల్ రేస్ చేస్తే పట్ పుట్ సౌండ్ వస్తోంది చిప్పర్ box కొన్నాను వెయ్యాలి ok అన్న
అన్న అప్పి ఆటో కావాలి 2017 16 మోడల్ బండి ఎంత కాస్ట్ అవుతుంది మాది చింతకాని మండలం పాతర్ల పాడు
ప్రస్తుతం అమ్మే ఆటో లేవు అన్న ఉంటే చెపుతాను
Hi
హాయ్
Anna alfa passingar auto ki stering fitting vasthada
చేయచ్చు
Alfa passingar auto ki steering fitting chesi oka video pettu.anna
Hiii
Guruji ala unnru group gurichi koncham aalochichade guruji
Waiting gadi part 2
@@polevamshi5293 tq g
అన్న ఆ ఇంజను ఎంత రేటుకు ఇస్తావు
ఇప్పుడు అమ్మను అమ్మితే video తోరలో చేస్తా చూడు