చంద్రబాబు పై దాడికి స్కెచ్..లీక్ చేసిన జగన్ : Mahaa Vamsi Analysis On Jagan Comment On Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 324

  • @Aadarsh856
    @Aadarsh856 2 หลายเดือนก่อน +124

    మొదలెట్టు అన్నా పెద్దిరెడ్డి మంచివాడు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంతమాత్రమే😁😂ఇంకెన్ని అబద్దాలు ఆడతావురా నికృష్టుడా

    • @kancharlasairamchowdary5314
      @kancharlasairamchowdary5314 2 หลายเดือนก่อน

      3

    • @MsuriMsurendra
      @MsuriMsurendra 2 หลายเดือนก่อน +2

      మీ కామెంట్ కి అర్థమేంటి చెప్పండి బ్రో

    • @amarthalur
      @amarthalur 2 หลายเดือนก่อน +4

      Peddireddy has 35,000 crores. He is a big contractor in Hydeabad and Bhopal. My brother used to work at his company

    • @Viking-1956
      @Viking-1956 2 หลายเดือนก่อน +2

      @@amarthalur is your bro getting his salary now? 😂

    • @luckychinni7818
      @luckychinni7818 2 หลายเดือนก่อน +2

      So what? You mean to say that Peddi Reddy is very innocent, because, your brother worked for Peddi Reddy. What a great bulugu batch!

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 หลายเดือนก่อน +28

    జగన్ , చంద్రబాబు నాయుడు గారు పై చేసిన ఆరోపణ ysrcp కేడర్ కూడా నమ్మే పరిస్థితి లేదు.

  • @sree877
    @sree877 2 หลายเดือนก่อน +31

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేస్తే తనకు సంబంధించిన వివరాలు వస్తాయని భయం

  • @vadlamohan
    @vadlamohan 2 หลายเดือนก่อน +17

    గత జన్మలో కొట్టుకొని ఉంటారు...జగన్ అయ్య మరియు బాబాయి ఆత్మలతొ మాట్లాడి చెప్పారు....

  • @YasdaniPathan
    @YasdaniPathan 2 หลายเดือนก่อน +40

    రాజశేఖర్ రెడ్డి గారు ఐదు చాక్లెట్లు తెచ్చి జగన్ కి రెండు షర్మిల కు మూడు ఇచ్చారు, ఆ కోపంతో జగన్ గారు నాన్న ఆస్తి మొత్తం లాక్కొని అస్థికలను షర్మిలకు ఇచ్చినారు ఆ చాక్లెట్లు ఇచ్చేటప్పుడు అమ్మ కూడా చూస్తా ఊరుకుంది కాబట్టి ఆమె ప్రెసిడెంట్ పదవి లాక్కొని మెడ పైన చెయ్యి వేసి తెలంగాణకు నెట్టాడు, కోపమనేది అందరికీ ఉంటది జగన్ గారికి బాగా తెలుసు ఎందుకంటే ఆయన

    • @sivaranivemula70
      @sivaranivemula70 2 หลายเดือนก่อน

      😂

    • @rajram5071
      @rajram5071 2 หลายเดือนก่อน +1

      Abbbabbba wah wa wah wa emi cheppitiri Simply Superb Punch 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👌👌👌😂😂

    • @luckychinni7818
      @luckychinni7818 2 หลายเดือนก่อน

      Super said.

    • @vedanaidu5700
      @vedanaidu5700 2 หลายเดือนก่อน

      😂😂

  • @Sethupathigunasekar
    @Sethupathigunasekar 2 หลายเดือนก่อน +35

    CBN great leader

    • @gchandrasekhar9279
      @gchandrasekhar9279 2 หลายเดือนก่อน

      Jaffa leader😂😂

    • @venkatkancherla7604
      @venkatkancherla7604 2 หลายเดือนก่อน

      ​@@gchandrasekhar9279avunu jagangadey lanjakodukeyyy

    • @ALL_ROUNDeR107
      @ALL_ROUNDeR107 2 หลายเดือนก่อน

      ​@@gchandrasekhar9279అవును ఫేక్ 11 మోహన్ రెడ్డి గాడు నిజం గానే జఫ్ఫా గాడు

  • @jayasreeyvm9833
    @jayasreeyvm9833 2 หลายเดือนก่อน +25

    11 మందితో కాదు. పదిమంది తో. పదకొండవ వ్యక్తి అతనేకదా!

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 หลายเดือนก่อน +87

    ఇంతకు ముందు 3 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి గా చేసారు ఆ టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పగ తీర్చుకోవడానికి ఏదో అవకాశం దొరకలేదా

    • @anivams
      @anivams 2 หลายเดือนก่อน +8

      CBN ki paga teerchukune mentality unte ee paatiki entha mandi jail lo undevaalloo... Kodali Nani, Roja, Peddireddy, Vamsi, Jogi Ramesh, Dwarampudi, alaage akramam ga case lu pettina IPS lu ... CBN ala cheyadu Ane evaru CBN ki bhayapadaru...

    • @satyamtankala2514
      @satyamtankala2514 2 หลายเดือนก่อน +1

      నీ క్వశ్చన్ లో నే ఆన్సర్ వుంది గా...డొచ్కున్నవి కనిపించలేదా..!

  • @Bangaru502
    @Bangaru502 2 หลายเดือนก่อน +9

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @veerasekharraovalluru577
    @veerasekharraovalluru577 2 หลายเดือนก่อน +11

    ఇటువంటి పిట్టకథలు వినకు ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వాడిని వదలకూడదు

  • @rangababusaidu6062
    @rangababusaidu6062 2 หลายเดือนก่อน +48

    పోయిన జన్మలో కొట్టుకున్నారు అనలేదు సంతోషం

    • @suribabu4514
      @suribabu4514 2 หลายเดือนก่อน +1

      Kadaaaa

    • @AHAMADBASHASHAIK-g4n
      @AHAMADBASHASHAIK-g4n 2 หลายเดือนก่อน

      😂😂

    • @KameswararaoPantula
      @KameswararaoPantula 2 หลายเดือนก่อน +1

      Appudu. Jalaganna. ....n ennu chuse. Anikuda. Antaadu....😂😂😂

    • @nareshraju1015
      @nareshraju1015 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 2 หลายเดือนก่อน

      @@KameswararaoPantula nenu vunnanu, vinnanu ani kooda antaadu.

  • @ababu8316
    @ababu8316 2 หลายเดือนก่อน +8

    In world best great leader CBN

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 2 หลายเดือนก่อน +5

    శ్రీకాకుళం నుంచి వెళ్ళిన సైకిల్ యాత్రికులను బట్టలు ఊడదీశారు.. ఆ అమాయకులు హృదయ వేదన శాపం లా మారిందేమో!

  • @srinivaskaluri
    @srinivaskaluri 2 หลายเดือนก่อน +18

    😂😂😂😂 చిల్లర గాడు సిఎం ఎలా అయ్యాడు

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 2 หลายเดือนก่อน +23

    Cbn great

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 2 หลายเดือนก่อน +15

    చిన్నప్పుడు స్కూల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు చాక్లెట్ లాగేసుకున్నాడు. అందుకే cbn పెద్దిరెడ్డి మీద కక్ష పెట్టుకున్నాడు………..😂

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 2 หลายเดือนก่อน +5

    JAGANAA STORY'S SUPER, SUPER 👌 CHEDA PURUGU VAYDHAVA ATHU, ATHU CHEDA PURUGU JAGAN

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 2 หลายเดือนก่อน +3

    నిన్ను సీఎం గా చేయటం ap ప్రజల ఖర్మ...

  • @sankararao2459
    @sankararao2459 2 หลายเดือนก่อน +6

    జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్ని అబద్దాలు ఆడినా ప్రజలు నమ్మి గెలిపించారు.
    జగన్ సీఎం గా అందించిన సుపరిపాలన బట్టి ప్రస్తుత తీర్పు ఇవ్వటం జరిగింది.
    ప్రతిసారీ అబద్దాలతో ప్రజలను మభ్యపెడదాం అంటే కుదిరే పనికాదు జగన్.
    అధికారంలో ఉన్న 5సం. రాలు ప్రజలే గుర్తుకురాలేదు కాబట్టే పరదాలు మాటునతిరిగావు. ఇప్పుడు నీతులు బోధిస్తున్నావు.

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 2 หลายเดือนก่อน +4

    షౌమ్యుడు, షాలా మంచివాడు, ఆర్థికంగా అంతంతమాత్రమే, ఆషీర్వదించండి...షిక్కటి షిరునవ్వుతో ఇట్లు మీబిడ్డ....
    ఇప్పుడు ప్రజలు Cricket Team ఇచ్చారు, Next time వాలీబాల్ Team ఇస్తారు, ఇంకా మారకపోతే Batmitan team( ఇద్దురే)

  • @rohith12823
    @rohith12823 2 หลายเดือนก่อน +8

    Jagan మాటలు ప్రజలు ఎవరూ నమ్మరు....ఇలా తన ఎంఎల్ఏల ముందు తన ఘోష వెళ్లపోసుకొని sympathy డ్రామా ఆడటం తప్ప 😂😂

  • @madhavvaka36
    @madhavvaka36 2 หลายเดือนก่อน +8

    వంశీ గారు నమస్తే ! కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారి రేషన్ బియ్యం 40 వేల కోట్ల రూపాయల కుంబకోణం విషయంలో ఆవేశం తగ్గింద చాలెంజ్ నుంచి విరమించు కున్నారా?
    మీరు కూడా అమ్ముడుపోయారా ఏరకంగా వాటాలు వేసుకున్నారు,

    • @Viking-1956
      @Viking-1956 2 หลายเดือนก่อน

      really doubtful 😂

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 2 หลายเดือนก่อน +3

    THE GREATEST CONSPIRATER OF THE WORLD.

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 2 หลายเดือนก่อน +4

    చంద్రబాబు గారు M.A పాలిటిక్స్ చేయలేదు.శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లో M.A ఎకనామిక్స్ చదివారు.

  • @mangareddygedela4996
    @mangareddygedela4996 2 หลายเดือนก่อน +4

    ఈ.... ని.... జాయిన్ చేసేయండి...

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 หลายเดือนก่อน

    Super sir 👌👌👌👌

  • @kumarradha8230
    @kumarradha8230 2 หลายเดือนก่อน +1

    తాడేపల్లి కొంపలో అసెంబ్లీ సెట్ వేసుకుంటే బాగుంటుంది

  • @gangadharnalamati7504
    @gangadharnalamati7504 2 หลายเดือนก่อน +1

    yes

  • @srinivaasraju554
    @srinivaasraju554 2 หลายเดือนก่อน +4

    వాడు ఏమి మాట్లాడతాడో వాడికే తెలియడు

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 2 หลายเดือนก่อน +7

    ఎవడైనా ప్రభుత్వం ని నీలాదీయాలి అంటే శాసన సభ ని వేదికగా ఉపయోగించుకుంటారు అంతకన్నా మంచిది వేరే చోటు అనేది ఉండదు కానీ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశాడు అంటే నే ఓడిపోయాడు అతను సభ కీ వెళ్ళితే అధికారం లో ఉన్నప్పుడు చేసిన తప్పులకు సమాధానం చెప్పాలి అతను చేసిన స్కాం బయట పడతాయి అది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఈ చిల్లర డ్రామాలు చేస్తాడు జగన్

  • @dsnmurthy-li6xl
    @dsnmurthy-li6xl 2 หลายเดือนก่อน +2

    Jai CBN
    AP will progress like any thing

  • @sivakumar-fs2gr
    @sivakumar-fs2gr 2 หลายเดือนก่อน

    ఒక పౌరుడిగా ఒక మెసేజ్ పెట్టాను రేపు నన్ను ఏం చేసినా పర్వాలేదు అది ప్రజలు నిర్ణయిస్తారు...???

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @KANTHBABU
    @KANTHBABU 2 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @RamPrasadk-w7d
    @RamPrasadk-w7d 2 หลายเดือนก่อน

    Super vamsi garu

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 หลายเดือนก่อน +3

    11. కాదు. 80 సీట్లు వచ్చినా జగన్ ప్రతిపక్ష నేత గ అసెంబ్లీ లో కూర్చోడు.. అహంకారి.

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj 2 หลายเดือนก่อน +19

    ప్రజలు ఎన్నుకున్న ఎమ్ ఎల్ ఏ అసెంబ్లీ సమావేశాలు కు మూడు సార్లు హాజరు కాలేను ఎమ్ ఎల్ ఏ ను బర్తరఫ్ చేయాలి, అలాంటి రాజ్యాంగం అమలు చేయాలని కోరుతూ యున్నాను

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 หลายเดือนก่อน +8

    ఓరి తింగరి తప్పుడు జగన్ నీకు అసలు మైండ్ ఉన్నదా . పెద్దిరెడ్డి చేసిన తప్పుడు పనులను వెలికి వస్తున్న సందర్భంలో ఎప్పుడైనా నీవు జైలుకు వెళ్లవలసి వస్తుందని తెలిసి భయంతోనే మాట్లాడుతున్నావు . అసలు బాబు గారికి పెద్దిరెడ్డి మీద కక్షే ఉంటే 2019 మరి అంతకు ముందు ఇన్ని సంవత్సరాలలోఎప్పుడైనా అరెస్టు చేసేవారు కదా .
    అయినా కక్షలు పెట్టుకోవడానికి తప్పుడు ఆలోచనలు , తప్పుడు పనులు చేయడానికి జగన్ కాదు అక్కడ ఉన్నది బాబు గారు .
    అందరూ నీలాగా పరిపాలన వదిలేసి కక్షలు,
    వేసేయడాలు , గుండెపోటు అని చెప్పడాలు
    అన్నీ నీకే చెల్లు నీలాగా ఎవ్వరూ చెప్పరు.
    అప్పుడు నీవు పుట్టావా , నీవు ఇందుకే పనికి వస్తావు .

  • @seshagirirao6323
    @seshagirirao6323 2 หลายเดือนก่อน +4

    Please don't give Opposition Leadership to x chief minister

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 2 หลายเดือนก่อน +1

    🌹💯✅✅✅

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 2 หลายเดือนก่อน +3

    Jai cbn super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswarrao5122
    @nageswarrao5122 2 หลายเดือนก่อน +3

    Ncbn economics లో MA చేశారు

  • @glcreation5563
    @glcreation5563 2 หลายเดือนก่อน +1

    ఆది దేవుడి స్కిప్ట్

  • @shaikhannusa9456
    @shaikhannusa9456 2 หลายเดือนก่อน

    వంశీ గారు వీడి బ్రతు కు మొత్తం అబద్దల్యే

  • @lakshmimalineni4638
    @lakshmimalineni4638 2 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sivakumarisivakumari8034
    @sivakumarisivakumari8034 2 หลายเดือนก่อน

    నిందలు వేయడం బాగా అలవాటు ఇంకా మార్పు రాలే

  • @svr-prasadk2781
    @svr-prasadk2781 2 หลายเดือนก่อน +15

    చిన్నప్పుడు పెద్దిరెడ్డి చాక్లెట్ ఎవ్వమంటే చంద్రబాబు సుల్లికి రాసి ఇచ్చాడు అది జగన్ చూశాడు

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 2 หลายเดือนก่อน

    151 వున్నప్పుడు సీబీన్ గారు సింగిల్ గా నిలబడ లేదా

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 2 หลายเดือนก่อน

    ఇప్పుడే ఈ రాజకియం ఎందుకు వచ్చింది... గత 5సంవత్సరాలనుండి అధికారం లో ఉన్నప్పుడు చెప్పలేదే, ఇప్పుడే ఎందుకంటె.......😅😅😅

  • @VenuGopalBolla
    @VenuGopalBolla 2 หลายเดือนก่อน +8

    Adu vucha posthunnadu

  • @raja2utube
    @raja2utube 2 หลายเดือนก่อน

    జలగన్‌ని జైలులో పెట్టండి, ప్రజల్లోకి రానివ్వండి

  • @akevivakeviv1539
    @akevivakeviv1539 2 หลายเดือนก่อน

    I as a citizen request the media try to the best of your knowledge educate public what most usefull information and help us

  • @swamisivaiah4808
    @swamisivaiah4808 2 หลายเดือนก่อน

    M. A ఎకనామిక్స్ కదా సార్ ముఖ్యమంత్రి గారు చేసినది

  • @VijayKumar-wi6qy
    @VijayKumar-wi6qy 2 หลายเดือนก่อน

    వంశీ గారు మీకు ఇంకా అర్ధమైనట్లు లేదు జగన్ 2019ముందు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేని పదాలు వాడేదు ప్రజలేమో వామ్మో ఎదోజర్గుతుంది అంకోవడం పోలవరం రెవర్స్ తెందరింగ్ అని కొత్త పదాలు చెప్పడం ఇలా ఏదేదో చెప్పడం ప్రజల్ని గొఱ్ఱెల్ని చేయడం కొంతమంది ప్రజలకు కావల్సింది కూడా ఇలాంటి మాటలే ఇలా ప్రజల మైండ్ సెట్ నీ వాడుకుంటున్నాడు

  • @gopalarao6063
    @gopalarao6063 2 หลายเดือนก่อน

    ఇలాంటివన్నీ మన period లోనే జరుగుతాయి . ఆయన చేసిన పనులు మనసులోనుండి ఎలా వచ్చేసాయెూ చూసారు కదా ! ఆయన తత్వమది !!!🤔😁😂

  • @Viking-1956
    @Viking-1956 2 หลายเดือนก่อน

    People Vaadilo emi choosi CM ga select chesukunnaro
    Ascharamgaa vundi 😇

  • @saibabukonda1487
    @saibabukonda1487 2 หลายเดือนก่อน +1

    Vamsi sar meru thaggavaddu.. we'll Don sar....

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 2 หลายเดือนก่อน

    A1,A2 లేనా రెడ్లు నేనేం తక్కువ అని A3 పోటీగా A1 కు ట్రై చెందుతున్నాడు

  • @kusumakumari4701
    @kusumakumari4701 2 หลายเดือนก่อน

    Cbn sir great leader

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 2 หลายเดือนก่อน +1

    Yes it's true sir I Was X student in SV University. 🙏🙏.

    • @MsuriMsurendra
      @MsuriMsurendra 2 หลายเดือนก่อน

      నీ అమ్మ ప*** రా లంజా కొడకా ట్రూ నే

    • @gleelakrishnan3969
      @gleelakrishnan3969 2 หลายเดือนก่อน

      ithy nvu musali vodovi aa

  • @chandrabrundavanam4293
    @chandrabrundavanam4293 2 หลายเดือนก่อน

    గౌరవనీయులైన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారికి చేసుకున్న విన్నపము మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన బాధించబడినటువంటి ఒక సమస్యను మీ ముందు ఉంచుతున్నాము,పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలానికి సంబంధించిన రాపాక గ్రామంలో చిట్నీడి రమేష్ అన్న వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా రాపాక సొసైటీ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు, ఒక్క టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన కనీసం సొసైటీ ప్రెసిడెంట్ అని పేరు రాయలేని ఒక నిరాక్షుడికి సొసైటీ పదవి ఎలా ఇచ్చారు అన్నది ఇది వైసిపి నాయకుల అక్రమం అని అనాలి ,అతను మా స్వగ్రామం అయిన రాపాక గ్రామంలో సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సమయం నుండి ఎప్పటి వరకు 24 లక్షల రూపాయలను ప్రత్యక్షంగా పరోక్షంగా అవినీతిగా పాల్పడ్డాడు దీనికి సంబంధించిన సమగ్ర విచారణ జరపాలని మేము నియోజకవర్గ పాలకులైన ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ గారిని సవ్యంగా అర్ధిస్తున్నాము న్యాయం జరిపించాలని,ఇది కాకుండా అతను తన పదవిని అడ్డంగా పెట్టుకుని తక్కువ కులాలను స్త్రీలను లోబరుచుకోవటానికి ప్రయత్నించి ఇబ్బంది పెట్టిన పరిస్థితులను మాకు బలహీన వర్గాల నుంచి సమస్యలు మా ముందుకు వచ్చాయి దీని మీద సమగ్రహణ విచారణ జరపాలని మేము ప్రార్థిస్తున్నాము

  • @nrtnrk2933
    @nrtnrk2933 2 หลายเดือนก่อน

    ఈ ఫ్రస్టేషన్ ,ప్రెస్ మీట్లు మొత్తం తొందర్లొ అరెస్ట్ కాబొతున్నాడు కాబట్టి.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 2 หลายเดือนก่อน

    ఇంత నీచుడు ఈభూమిమీద ఇంకొకడు పుట్టలేదు లేడు ఇతన్ని బయట తిరగనివ్వకూడదు పాతముద్దాయికి బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుంది కోర్టు ఏంటో ఈదరిద్రం న్యాయస్థానం కాస్త ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి 🙏🙏

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 หลายเดือนก่อน

    Vamsi అన్న వాడు రాజకీయ దరిద్రుడు వాడి గురుంచి ఎక్కువ dusscussion పెట్టమాకాండి

  • @msrinivasulu2212
    @msrinivasulu2212 2 หลายเดือนก่อน

    వంశీ మీరు 1980 తర్వాత అసెంబ్లీ సమావేశాలు వెంకయ్య నాయుడు పుచ్చలపల్లి చండ్ర రాజేశ్వరరావు లాంటి నాయకులు prasagangallu ప్లే చేయండి ఇప్పటి ఎంఎల్ఏ లు నేర్చుకుంటారు

  • @kanalabayareddy2373
    @kanalabayareddy2373 2 หลายเดือนก่อน

    Vamsee garu Babu studied M.A Economics.

  • @VenkateshMamidi-o5d
    @VenkateshMamidi-o5d 2 หลายเดือนก่อน

    సాంప్రదాయని సుబ్బిని సుద్దపూసని మరి..

  • @vinoddoit01
    @vinoddoit01 2 หลายเดือนก่อน

    షెర్మిలా అక్క నువు తగ్గకు అలా ని ఉండు తగ్గకు అక్క

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 2 หลายเดือนก่อน

    Red book open cheyyandi

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 2 หลายเดือนก่อน +2

    Jagan any time saying true always telling liesjagan

  • @VenkateshMamidi-o5d
    @VenkateshMamidi-o5d 2 หลายเดือนก่อน

    నిజాయితీ గా జాబ్ చేస్తే సస్పెండ్ ఎందుకు ఐ య్యావు సుద్ద పూస?

  • @kanalabayareddy2373
    @kanalabayareddy2373 2 หลายเดือนก่อน

    Being ex c.m should notsay.lies🎉

  • @sandasathish5925
    @sandasathish5925 2 หลายเดือนก่อน +2

    Athani manasika paristiti bagoledu. Andi😂

    • @madhuthota7825
      @madhuthota7825 2 หลายเดือนก่อน

      One day he will land in a mental hospital

  • @VijayaLakshmi-yr6gr
    @VijayaLakshmi-yr6gr 2 หลายเดือนก่อน

    నీనీతులుజనానికిఅవసరంలేదు11తోమెదడుచితికిందిఅందుకేఅలావాగుతునావు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน +1

    No excuse the dangerous victims, 50yrs sikshavesi Jailku pampinchandi.

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 2 หลายเดือนก่อน +1

    By engaging yourself with such debates on jagan and his lies, you are highligjting his image. Better to ignore such fellows

  • @rajanayak2148
    @rajanayak2148 2 หลายเดือนก่อน +1

    MA Economics chesaru babu garu politics kadu

  • @satyanagendrasrinivaschilu1880
    @satyanagendrasrinivaschilu1880 2 หลายเดือนก่อน +1

    Two months aindi Rabi paddy Patti.Inka amount credit avaledu.Sarva pettubadi ekkadinunchi tevali Sir

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 2 หลายเดือนก่อน

    చినపిల్లలు చెప్పుతారు అలాగవుంథి జగన్

  • @veenajagga
    @veenajagga 2 หลายเดือนก่อน +1

    sir, Vamsi gaaru aayana edo papam tablets vesukokunda matladeru, meeru marinuuuuu 😂

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 2 หลายเดือนก่อน +2

    AP PEOPLE KI FLOWERS EAR ATHU CHEDA PURUGU JAGANAAAA GO TO JAIL JAGANAAAA STORYS ATHU, ATHU, CHEDA PURUGU

  • @dsnmurthy-li6xl
    @dsnmurthy-li6xl 2 หลายเดือนก่อน +1

    Unmatured persom

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 2 หลายเดือนก่อน

    Not MA politics man MA Economics

  • @Rockwintrolls
    @Rockwintrolls 2 หลายเดือนก่อน

    వంశీ గారు మీరు మాట్లాడుతున్నంతసేపూ బాగానే ఉంది కానీ ఆ చవట సన్నాసి బైట్ ఎందుకండీ వేయమనడం వాడి వాయిస్ వినపడితేనే చిరాకు వస్తుంది...😡😡

  • @veenajagga
    @veenajagga 2 หลายเดือนก่อน +1

    ma Jagannadaggara Time Mechine vundi sir, aayana velli chusochheru anthe. tablets vesukunnaka vere chepthamu

  • @swarnapudiapparao569
    @swarnapudiapparao569 2 หลายเดือนก่อน +1

    Nayana Jagan Reddy neevu kooda chala amayakudivi,, viveka chaniote chalaa kungipotunnavu. AP prajalu gamanistunnaru. 🙏🙏🙏

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 หลายเดือนก่อน

    Sixth sence

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 2 หลายเดือนก่อน

    అసెంబ్లీ కి వెళ్లి ప్రజల తరుపున పోరడండి... సిగ్గు లేదు మీకు.... బయట ప్రెస్ మీట్ ఏంటి...

  • @mohanadai243
    @mohanadai243 2 หลายเดือนก่อน

    Jai Ho janasena 🙏

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 2 หลายเดือนก่อน

    మైడు???పోయిది???బాబో?నాకు???నాకు??మైడు?పోయిది??పదవి?పోయింది??నాకు?నజం?గా??మెంటల్??యెక్కింది??సామి

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og 2 หลายเดือนก่อน +1

    Ipativaraku babugaru tim ivadame ah bulb ataniki babugariki epudu telusthundho

  • @nareshraju1015
    @nareshraju1015 2 หลายเดือนก่อน

    Emo sir, aadi maku teliyadu . Only jai jagan

  • @Hitha-hq8qz
    @Hitha-hq8qz 2 หลายเดือนก่อน +1

    Prathepaksha. Hoda. Este vachhavaallu kada.

  • @satyanagendrasrinivaschilu1880
    @satyanagendrasrinivaschilu1880 2 หลายเดือนก่อน +1

    Inka vere topic leda sir

  • @ashff8131
    @ashff8131 2 หลายเดือนก่อน +1

    Mari.ysr.gariki..peddhi.reddy
    Gariki..vibedhalu.dheniki.vachse..sai

  • @rajichalla1442
    @rajichalla1442 2 หลายเดือนก่อน +1

    Athani yevarakaina. Chupinchali. Alavadileyakudadu

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 หลายเดือนก่อน

    Manam ilanti vyaktini CM gaa yela yennukunnamaa ani ascharyam ga undi.

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 2 หลายเดือนก่อน

    AP People never believe Jagan talks

  • @sujathamarpudi5810
    @sujathamarpudi5810 2 หลายเดือนก่อน +2

    Cinema story ...

  • @srinivasarao9223
    @srinivasarao9223 2 หลายเดือนก่อน

    Jagan maha natudu