Karthaveeryarjuna mantram కార్తవీర్యార్జున మంత్రం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2023
  • కార్తవీర్యార్జునో నామ
    రాజా బాహుసహస్రవాన్
    తస్య స్మరణ మాత్రేణ
    హృతం నష్టం చ లభ్యతే
    స్నానం చేసి శుచిగా ఉండి, దీపం వెలిగించి నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి.
    అది డబ్బైనా, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది

ความคิดเห็น • 3