@@rajeevnayudu418 జైల్లో 16 నెలలు ఎవరు ఉన్నారు బయ్య తెలంగాణ వాడు support చేస్తుంటే support చేయాల్సింది పోయి చంద్ర ఓటు కి నోటు కేసు అంటే ఎలా అన్న ఆయన గేలవనికి Evo తిప్పలు జగన్ gelisindu ఎమ్ peekindu amaravathi నాశనం chesindu
@@ganeshvakalapudi8233 okka link kadu bro Malli gadivi Chala unnai Nenu A1 Donga Jagan ki support istunna ani cheppaledu ga ee Malli gadu elantivado chepthunna YCP vallu money isthe amaravathi farmers ni kuda paid artists antadu 🤣🤣🤣 Ayna nenu neelage CBN army, YCP army ilanty thokkalo army kadu😂 151 MLA seats gelipinchi cm ga kurchopettaru meeru anubavinchalsinde....
Siggu ledu. Akkadekodo hyd nunchi mana farmers bada ardham chessukoni support cheste, ikkade undi na lowadalo commentlu pedutunnaru. Siggu ledu, paytm kukkalaku
నిజం చెప్పాలంటే తెలంగాణా సమాజం కూడా సంతోషం వ్యక్తం చేసారు తెలుగు వాళ్ళకి హైదరాబాద్ తరువాత ఇంకో అత్భుతమైన సిటీ రాబోతుందని మల్లన్న చాలా బాగా ఈ ఎపిసోడ్ చేసారు
Brother avi kattindi last 3 years lo mathrame first 2 years assambly lo jagan prathi dhaniki addam padi pani jaraganivvaledhu, eppudaithe jagan assambly nunchi walkout chesado appudununche anni panulu start ayyayi
Ycp కాదు సార్ వై చి పి పో పార్టీ ఇది... రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కన్నా వీరి పరిపాలించిన నాలుగు సంవత్సరాలు ఆగడాలు చూడండి ఎలా ఉంటాయో... ?
సారీ మల్లన్న నేను కూడా ఇన్ని రోజులు టీవీ లో చూసి ఇ అమరావతిలో ఏమీ డెవలప్ లేదని అనుకున్నాను ఈరోజు 10 6 2020 రోజున ఈ వీడియో చూసి నిజం తెలుసుకున్నాను ఇన్ని రోజులు వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను నమ్ముతున్నాను
వామో నేను ఇన్ని రోజులు అదంతా గ్రాఫిక్స్ అనుకున్న. మా మల్లన్న పుణ్యమా అని నిజాలు తెలిసినయీ. ఈ ఆంధ్ర వాళ్ళలో యూనిటీ లేదు. మేలుకోండి ఆంధ్రా అన్నలారా, అక్కలారా...
@@aarun278 idena ra nee thelivi Bolli gadiki opposite ga matladithe YCP patch antaru A1 Donga Jagan ki opposite ga matladithe patcha batch antaru Mee bathuku inthe develop avvaru Daily okari pyna okaru punch Lu vesukovadam matrame telsu Unity ga undatam theleedu Pakka state vallu jallikattu kosam andaru kalisi sadinchukunnaru Mee bathukki capital ledu, special status ledu, polavaram ledu 151 seats ichi gelipinchukunnaru ga chavandi.....👍👍👍
@@aarun278 kompatheesi CBN me ayya na enti Bolli gadu ante anthala hurt ayyavu...😂😂😂😂😂 Ma Nana ki bolli ledu I know...😂😂😂 Mee CBN thatha ki undi bolli....🤣🤣🤣
గ్రాఫీక్ట్స్ అయితే తల తో నెడీతే అపార్ట్ట మెంట్లు పడిపోతాయి కదా 151 మంది MLA కాస్త నెట్ట మని చప్పండీ మన ఖర్మ ఏమ్ చేద్దాం ఎన్ను కున్నారు గా కావాలీ కావాలీ అనీ
I am from Karnataka. My eyes are filled with pain. Because we all lost a big city. But this pain is temporary. The man who built the HIGH-TECH CITY in HYDERABAD is also build AMARAVATI. A man comes back. he is still in front of us.
Mallanna saying these are buildings in transition.... In 3 years do we expect 9 financial cities of the seed capital AMARAVATHI ?... it will take at least 15-20 years... Already it won a smart city award what else do you guys want ...
ఈ మంత్రి గారు చెప్పిందే ప్రజలు నమ్ముతారు కానీ మీరు నిజాలు చూపించి మంత్రి గారు చెప్పింది అపడ్డం అని తేలింది తంక్యూ మల్లన్నగారుమీరు వచ్చి నిజలుచూపించినందుకు ధన్యవాదములు
@@shyamsundar-nn2yu pichi vundi maa ap meedha andhuke alochinchi vote vesam first time laga experience ani vote vesi tappu cheyale esari maa Bhimavaram degara kuda inka ekuva apartment kattesaru kani Amaravati lo vunna assembly laga high court laga rain water leak avale adhi kuda latest technology 2500 for sq ft lo water leak, 1250 for sq ft petti kattina vatilo mana private apartment lo ravu, anna canteen epudu pettadu election 6 months mundhe peda prajalu akali gurthuku vachinda, 275000 crores appu chesi 6000 crores Amaravati lo pettindi oka government sceme ledhu polavaram 2018 Dec finish ani assembly lo chepparu avale, anna malli marchipoya sand free, bricks free avi people degara collection bricks ina 2500 for sq ft, pasupu kunkuma election mundhu adhi kuda government officers pf money use chesi, Amaravati appu chesi kattesi remaining lands ekkuva money ki amestadu anta in crores apudu normal people velli oka gajam land konali ante crores petti konali apudu koteswarulu tappa inka avaru vundaru Amaravati elanti capital endhuku, janalaki anni telusu edho elanti comedy shows chusi navvi vadilestaru ante, cbn worst decision crops lands tesukovadam valla vachina problem Amaravati area entho telusa neku more than delhi India capital area vunnadi 10 rupees ithe 1000 rupees petti kattesta ante nammadani evaru pichi vallu leru 10 vundi ade vadukuni simple ga already developed vizag ani plan chesaru but cbn tappu valla farmers ebbandi padaru it's true but for future konni tappavu
Mallana trs medha ememo chepi poti chesina huzurnagar lone gelevaleka poyadu amaravathi kosam poradutada... telangana lo Congress ki support ap lo tdp ki support antaku minchi emi ledhu
@@rameshtimez9084 aba cha Thana matalaki kattubadi unde rakam Aythe Amravati ki vochi bolli babu ni nduku poguduthadu Ade V6 lo unnappudu matram bolli babu ni chandram sir Hyderabad ki powder vesi nuvve ready chesinattu matladuthav antadu...
@@NaveenKumar-df6cy chaduvukunnam kabatte central government vochi urenium theesta ante oppukoledu Kani meeru matram State nashanam ayna pareldu Ma real estate memu chesukuntam antaru
అన్న 151 ఇంక22 మొత్తం 173 కలిసి ఒకవేళ వాళ్ళకి అది గ్రాఫిక్స్ కింద కనబడితే మేము కూడా 300 మంది వచ్చి దూకుదాం అయ్యో చంద్రబాబునాయుడు గారు ఎంత మోసగాడు అండి ఇలాంటి గ్రాఫిక్స్ భవనాలు కడతాడా ఇంకేమీ ఆలోచించొద్దు 173 మంది ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ బిల్ మించి దూకి చూపించాలి నిజం నిరూపించాలి మల్లన్న గారు మా వాళ్లు దూకే స్తారు చూడండి చూస్తూ ఉండండి ఇది నిజం పక్క
మరి ఒక ప్లాన్ వేసి కోస్తాంద్ర ను రాయలసీమ ను విడదీసి సెపెరేట్ చేయండి మల్లన్న గారు. అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణా ను ఎలా లాక్కొన్నారు సిగ్గులేదా మల్లన్న మీకు శివరామకృష్ణ కమిటీ ఎం చెప్పింది మల్లన్న అన్ని తెలుసుకొని మాట్లాడు.
తెలుగుదేశం వారు ఎందుకు ఇవన్నీ ప్రజలకు ప్రపంచానికి వీడియోల ద్వారా ఎందుకు ప్రచారం చేయరు? ఆ పిచ్చికుక్కల మొరుగుడు విని మాలాంటివాళ్లం confuse అవుతున్నాం. Thank you మల్లన్నగారు.
@@naredllaswapna9441 , Are you deaf??? Building are permanent and some of buildings current usage is temporary. For ex after high court finished current high court building will be city civil court. Each and every building is permanent. First understand the difference.
తెలంగాణ యాసలో అమరావతి కి మద్దతు ఇస్తున్న మీకు పాదాభివందనం
Vadu ikkada huzurnagar lo poti cheste ikkadi prajalu chepputho kottinattu elections results icharu
Vadu lottapeesu maddathu...🤣
Sramajeevi nara Chandranna babu
Jagan Esuka stopped prajavedika kulchindu anna canteen stopped mandu meedha 30% jagan jebulloki dhopidiki dari teesindu ......prajalu guddi kukkalu ...duracha...pakistaniyulu...
@@katragaddavenkateswarlu8038 avunu sramajeevi correct a
Vote ki note case lo Chala kashtapaddadu😂😂
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
ee video chudu Ra bevakuf
Vadiki dabbulu iste chalu evadikyna dappu kodathadu
@@rajeevnayudu418 జైల్లో 16 నెలలు ఎవరు ఉన్నారు బయ్య తెలంగాణ వాడు support చేస్తుంటే support చేయాల్సింది పోయి చంద్ర ఓటు కి నోటు కేసు అంటే ఎలా అన్న ఆయన గేలవనికి Evo తిప్పలు జగన్ gelisindu ఎమ్ peekindu amaravathi నాశనం chesindu
చాలా ధన్యవాదాలు మూర్తి గారు ప్రజలకోసం పోరాడే జర్నలిస్ట్ మల్లన్న కాబోలు జై అమరావతి ....
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
ee link chudu Ra howley
@vedullapalli radhika vadiki YCP vallu money isthe
Amaravathi farmers ni kuda paid artists antadu...telusa neeku
@@rajeevnayudu418llll
ఈ ప్రభుత్వం మంత్రులు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా?
I have so excite very nice
ఇంకా డౌటా. వాళ్ళు ఇంకేదయినా నే తింటున్నారు. అశుద్ధం
@@ravisankar7929 a
హమ్మయ్య, చివరికి ఒక ఛానల్ ఉంది. Daring and dashing
ABN kuda bro
1
మల్లన్న గారూ! మీరు నిజంగా ప్రజల మనిషి! మీ ధైర్యానికి జోహార్లు! మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాం!
23:47
@@pantangigandhi5808 "6h7h7h4tn
Jai అమరావతి ఒకే రాజదాని ముద్దు
సరే అవి నిజమే అనుకో, అయితే సింగపూర్ అవుతుందా
@@kumarP-du7gc సింగపూరా , బరంపూరా
శహభాష్ మల్లన్నా...నీకున్నపాటి వివేకం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కి ఉంటే బాగుండు....
Ayanaki vivekam vundhi, maku kuda chala vivekam vundhi
Very good job మూర్తి గారికి మల్లన్న గారికి ధన్యవాదాలు
Yes it was a good work 👍 🌠
Yes good job mallanna murthy Garu
Very good
Who resides there
Mallannala
😢😢😢😢😢😢😢😢😢😢😢😢@@deepikadp1561
అమరావతి గ్రాఫిక్స్ అన్న మాఅంద్ర నాయకులు కంటే మీతెలంగాణ వారు మద్దతుగా ఉన్నందుకు మీకు దన్యవాదములు
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
ee mallanna gadu evaru dabbulu iste vallaki dappu kudthadu
Vadi lottapeesu maddathu 😂😂
Is currect
@@rajeevnayudu418 meru prathi dhaniki e okka link chesthu naru kaada mari e link ki answer cheyi chudham
th-cam.com/video/Br7QWvpNX3c/w-d-xo.html
@@ganeshvakalapudi8233 okka link kadu bro Malli gadivi Chala unnai
Nenu A1 Donga Jagan ki support istunna ani cheppaledu ga
ee Malli gadu elantivado chepthunna
YCP vallu money isthe amaravathi farmers ni kuda paid artists antadu 🤣🤣🤣
Ayna nenu neelage CBN army, YCP army ilanty thokkalo army kadu😂
151 MLA seats gelipinchi cm ga kurchopettaru meeru anubavinchalsinde....
Telangana people always support
5ఇయర్స్ లో చంద్ర బాబు గారు ఎంతో అంత డెవోలోప్ చేసారు ఈ 5 ఇయర్స్ డెవోలోప్ అయిదంట జగన్ గారు సర్వ నాశనం చేయడానికి సీఎం అయ్యారు
Andra prajalaku na atmeeya palakarimpulu
మన దరిద్రం జగన్ గడు సీఎం అయ్యాడు
We always wanted seperate Telangana but still today support CBN.
He was a visionary. Only he is capable of building AP from scratch.
వాడికి చేతకానప్పుడు గ్రాపిక్ అనే అంటాడు. నమ్మేవాళ్ళకు బుద్ధి ఉండాలి.
Well said excellent Sir
బుగ్గన గారిని బొత్స గారిని ఎక్కి దూక మని చెప్పండి. బొత్స గారికి నతి దొబ్బి బుగ్గన గారికి కళ్ళు వస్తాయి....
సూపర్👌👌👌
Sathaharichandra
సూపర్
Hhhhaaa hhhaaa,😑😃😃😃
@@ramramu9123 ok
We are from TS...
We support amaravathi
Me Hyderabad lo miru chukondi
@@praveen7d nuvu muyara payment batch prathi comment lo vunnav
@@PavanKumar-ut5ku prathi comment lo nenunte ni puk nepaindhara
@@praveen7d anyayam gurinchi matladaniki eey rastram kadu kada, eey country nunchi ayyina mataldavacchu. Nuvvu evadu bey vadiki cheppadaniki. Edo niyantha paripalana la undi. Andukey eee paytm batch lu istam vascchinatlu vagutunnaru.
Siggu ledu. Akkadekodo hyd nunchi mana farmers bada ardham chessukoni support cheste, ikkade undi na lowadalo commentlu pedutunnaru. Siggu ledu, paytm kukkalaku
మల్లన్న గారు మీకు మీ Q news కి నా పూర్తి మద్దతు
నిజం చెప్పాలంటే తెలంగాణా సమాజం కూడా సంతోషం వ్యక్తం చేసారు
తెలుగు వాళ్ళకి హైదరాబాద్ తరువాత ఇంకో అత్భుతమైన సిటీ రాబోతుందని
మల్లన్న
చాలా బాగా ఈ ఎపిసోడ్ చేసారు
Yes . Jai amaravathi
మాస్ మల్లన్న గారు సూపర్
జై అమరావతి ✊
మీరు పక్కకు జరగండి బుగ్గన మొదటి tower నుంచి దూకుతాడు
అతనికి ఏమవుతాదో చూద్దాం
ఏంమ్అయిదీ ఏపీకు పట్టిన దరీద్రం పోద్ది
Chachi voorukuntadu.appudu narakamlo telustundi graphics avuno kaado
వెరీ గుడ్ అన్న బాగా చెప్పావ్
Dhooki sachina tarvaatha dead body ni choosi graphics anaala
జై అమరావతి... మీ మద్దతు ఆంధ్రులకు కావాలి.
మెదటి 5 ఏళ్లలో ఇన్ని బిల్డింగ్స్ కట్టారంటే బాగానే చేసాడని చెప్పాలి 👏👏
Brother avi kattindi last 3 years lo mathrame first 2 years assambly lo jagan prathi dhaniki addam padi pani jaraganivvaledhu, eppudaithe jagan assambly nunchi walkout chesado appudununche anni panulu start ayyayi
Yes
It has done in last 2 years, for permission it took 3 years, low budget
జై హో మాస్ మల్లన్న,దొంగ వై స్ ర్ సీ పి భాగోతం భలేగా బయట పెట్టిన నాదు కు థాంక్స్ మల్లన్న గారు
Jai jagan
@@sridevigycwad5624 vedio choosinaa koodaanaaa
@@sridevigycwad5624 yeme nuvvu asaluadadanivena thu neebathukucheda
Ycp కాదు సార్ వై చి పి పో పార్టీ ఇది... రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కన్నా వీరి పరిపాలించిన నాలుగు సంవత్సరాలు ఆగడాలు చూడండి ఎలా ఉంటాయో... ?
@@sridevigycwad5624 modda Jagan
వామ్మో!
ఈ చిన్న బిడ్డలని చూస్తుంటే కూడా జాలిగా లేదా?
వాంమ. నేను ముందే అనుకుంనా మలంన్న అమరావతి పోతే ఎవడికో మూడిందని
సారీ మల్లన్న నేను కూడా ఇన్ని రోజులు టీవీ లో చూసి ఇ అమరావతిలో ఏమీ డెవలప్ లేదని అనుకున్నాను ఈరోజు 10 6 2020 రోజున ఈ వీడియో చూసి నిజం తెలుసుకున్నాను ఇన్ని రోజులు వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను నమ్ముతున్నాను
సూపర్ మలన్న❤️🙏
వామో నేను ఇన్ని రోజులు అదంతా గ్రాఫిక్స్ అనుకున్న.
మా మల్లన్న పుణ్యమా అని నిజాలు తెలిసినయీ.
ఈ ఆంధ్ర వాళ్ళలో యూనిటీ లేదు.
మేలుకోండి ఆంధ్రా అన్నలారా, అక్కలారా...
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
ee link chudu Ra
aa Malli gadu evadu dabbulu iste vallaki dappu kudthadu
@@rajeevnayudu418 😂😂 jagan gadi fan anukunta
@@aarun278 idena ra nee thelivi
Bolli gadiki opposite ga matladithe YCP patch antaru
A1 Donga Jagan ki opposite ga matladithe patcha batch antaru
Mee bathuku inthe develop avvaru
Daily okari pyna okaru punch Lu vesukovadam matrame telsu
Unity ga undatam theleedu
Pakka state vallu jallikattu kosam andaru kalisi sadinchukunnaru
Mee bathukki capital ledu, special status ledu, polavaram ledu
151 seats ichi gelipinchukunnaru ga chavandi.....👍👍👍
@@rajeevnayudu418 me ayya ra bolli gadu
@@aarun278 kompatheesi CBN me ayya na enti
Bolli gadu ante anthala hurt ayyavu...😂😂😂😂😂
Ma Nana ki bolli ledu I know...😂😂😂
Mee CBN thatha ki undi bolli....🤣🤣🤣
ఓ మల్లన్నా గలత్ చేస్తున్నావేమొనే... నువు నిజం చెబుతూ, చుపిస్తువుంటే.. జనం హుషరవుతరని .... ఆ తీక్కలోడు.. ప్రజా వేదిక కూల్చి నట్లు కూ లుస్తాడేమోనే..
Chaalaa baagaa cheppaaru andi.
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
సూపర్ సార్
Amaravati graphics ane vallu kosam
th-cam.com/video/wpuioTXq1zw/w-d-xo.html
నిజ నిర్ధారణ చేసిండ్రు బాఫోన్ జాగన్
కండ్లు తెర్ వాలి
brother మలన్న garu thankyou
ఈ వీడియోను దయచేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేయండి .
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
dini kuda pracharam cheyandi
Super mallana e video ni state mottam chupinchandi
@@rajeevnayudu418 broo . Ne link ki reply ichanu chudu . Prajalanu oka vishyam nunchi inko vishyam ki tippadam lo meru thopu
@@NaveenKumar-df6cy Malli gadu nakante pedda thopu
Kavalante nen pettina link chudu
@@rajeevnayudu418 not needed .
Save amaravathi
Save farmers
Save people's money
Loved this episode
గ్రాఫీక్ట్స్ అయితే తల తో నెడీతే అపార్ట్ట మెంట్లు పడిపోతాయి కదా 151 మంది MLA కాస్త నెట్ట మని చప్పండీ మన ఖర్మ ఏమ్ చేద్దాం ఎన్ను కున్నారు గా కావాలీ కావాలీ అనీ
బుర్రలు పగిలి చస్తారు..ఎదవలు...
No
152 broo
తప్పు లేదు ఆంధ్ర ప్రజల ఎగబడి మరి ఓట్లు వేశారు అనుభవించాలి
Evaru VOTlu vesaru Adi Nijamo Janalu Tesukunnaru.....EVM CM
Memu bagane unam midi miru chuskondi
@@buddhashivakumarమీరు చెప్పింది నిజమే ఐతే E V M. C M.
బెటరా. వెన్నుపోటు C M బెటరా
Cbn ntr KO venupotu podavachu kanni eppudu prajalaku venupotu podavala
@@416manikanta prajalaki podavaleda, raithu Runa mafi, kapu reservations, ila indala kodhi vagdanalu, buttali padesadu
ఇ తుగ్లక్జగన్ గాడి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పవు కష్టాలు...
Thuglak mallanna gade
@@Sureshgudipadu NE . LEADER 16 MANTH
JAIL ANUBHAVAM
CHANCHALGUDA JAIL
VEDEI . KHAIDI NUMBER
6093 .VEDU DONGA CM
@@Sureshgudipadu aa. Bokka le.
@@Sureshgudipadu meru mararu raa babu......
ఇంత ధైర్యంగా మాట్లాడే జర్నలిస్టులకు ధన్యవాదాలు మూర్తి మల్లన్న. వెంకటకృష్ణ సాంబశివరావు బాషా గార్లకి హ్యాట్సాఫ్
Hats off Mallanna Garu. Strongly I am supporting AMARAVATHI.
I am from Karnataka. My eyes are filled with pain. Because we all lost a big city. But this pain is temporary. The man who built the HIGH-TECH CITY in HYDERABAD is also build AMARAVATI. A man comes back. he is still in front of us.
Bro Ravi there is nothing in amaravathi last five years he didn't construct at least one permanent building
@@naredllaswapna9441 worthless comment made by you
Mallanna saying these are buildings in transition....
In 3 years do we expect 9 financial cities of the seed capital AMARAVATHI ?... it will take at least 15-20 years...
Already it won a smart city award what else do you guys want ...
@@naredllaswapna9441 ఆంధ్ర లో paytm మనీ కోసం అమరావతి కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు.
Amaravatilo enni hiteck city's kattaru enta mandi it employees unnaru chandrababu pedda xxxxxx gadu
Super మల్లన్న ప్రోగ్రామ్
సూపర్ గా చెప్పారు మలన్న అన్న
ఈ మంత్రి గారు చెప్పిందే ప్రజలు నమ్ముతారు కానీ మీరు నిజాలు చూపించి మంత్రి గారు చెప్పింది అపడ్డం అని తేలింది తంక్యూ మల్లన్నగారుమీరు వచ్చి నిజలుచూపించినందుకు ధన్యవాదములు
Thank you mallanna Garu, Murthy garu!
ఆలోచించకుండా ఓటు వేస్తే ఇలానే అనుభవించాలి. మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దు.
నిజం సోదర Ap పిచ్చి జనం
@@shyamsundar-nn2yu pichi vundi maa ap meedha andhuke alochinchi vote vesam first time laga experience ani vote vesi tappu cheyale esari maa Bhimavaram degara kuda inka ekuva apartment kattesaru kani Amaravati lo vunna assembly laga high court laga rain water leak avale adhi kuda latest technology 2500 for sq ft lo water leak, 1250 for sq ft petti kattina vatilo mana private apartment lo ravu, anna canteen epudu pettadu election 6 months mundhe peda prajalu akali gurthuku vachinda, 275000 crores appu chesi 6000 crores Amaravati lo pettindi oka government sceme ledhu polavaram 2018 Dec finish ani assembly lo chepparu avale, anna malli marchipoya sand free, bricks free avi people degara collection bricks ina 2500 for sq ft, pasupu kunkuma election mundhu adhi kuda government officers pf money use chesi, Amaravati appu chesi kattesi remaining lands ekkuva money ki amestadu anta in crores apudu normal people velli oka gajam land konali ante crores petti konali apudu koteswarulu tappa inka avaru vundaru Amaravati elanti capital endhuku, janalaki anni telusu edho elanti comedy shows chusi navvi vadilestaru ante, cbn worst decision crops lands tesukovadam valla vachina problem Amaravati area entho telusa neku more than delhi India capital area vunnadi 10 rupees ithe 1000 rupees petti kattesta ante nammadani evaru pichi vallu leru 10 vundi ade vadukuni simple ga already developed vizag ani plan chesaru but cbn tappu valla farmers ebbandi padaru it's true but for future konni tappavu
Avunu nijame next ma Pawan anna ki votes anni
@@praveen4417 exactly
రాజదానికోసం ఏకంగా మల్లన్న కదిలొచ్చాడు అంటే 100% ఫలితం ఉంటుంది
Ee debbatho vizag capital povadam correct adi cheppu.
Mallana trs medha ememo chepi poti chesina huzurnagar lone gelevaleka poyadu amaravathi kosam poradutada... telangana lo Congress ki support ap lo tdp ki support antaku minchi emi ledhu
మీరు అంతకు మించిన ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నానదుకు ధన్యవాదాలు ...
MLA ga gelavadiniki 2 weeks kukkala thirigadu
Deposit kuda raledu
Vadi bonda vadi Valla 100% palitham untadha🤣🤣🤣
@@rajeevnayudu418 kukkalaga thirigithe Rani votlu kukkalaki vesinattu paisal vesthe votlu vasthay Ani theliyaka sir..
My eyes are fill-up with heavy pain and tears. RIP amaravathi..
పాపం ఆంధ్రప్రదేశ్ సోదరులకు చాలా అన్యాయం జరిగింది
కొత్తొక వింత పాతొక రోత.
చేసినంత కుడువు మహాదేవా.
అత్యాశతో మంచి ద్రష్ట మంచి అనుభవం గల నేతను దించినారు.
మా.. మల్లన్న... ఆంధ్ర-తెలంగాణ.. ముద్దుబిడ్డ..
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
aba cha ee link chusi matladu ra
rajeev nayudu . దాంట్లో ఏముంది రా..
@@rameshtimez9084 vadiki dabbulu iste amaravathi farmers ni kuda paid artists antadu...
rajeev nayudu తప్పు.. మల్లన్న తన మాటకు కట్టుబడి ఉంటాడు
@@rameshtimez9084 aba cha Thana matalaki kattubadi unde rakam Aythe
Amravati ki vochi bolli babu ni nduku poguduthadu
Ade V6 lo unnappudu matram bolli babu ni chandram sir Hyderabad ki powder vesi nuvve ready chesinattu matladuthav antadu...
CBN is so great... he did so much just in 5 years even though state is in very bad situation.
Oh my God it's really good
Yes
R
R
జనాలకి మీరు ఎంత చెప్పినా సరే నిజం కాదని కాదని అంటారు మార్పు
రాక్షస. రాజ్యం ఇంతే నాయనా నమస్కారం మూర్తి గారు
JAI. Mallannaa
సూపర్ మల్లన ఇప్పటి కైనా జగన్ భజన పరులు కళ్ళు తెరవాలి
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
@@rajeevnayudu418 anduke chaduvukomanedi .
Already unna niluvalani panchukuntaru .boomilo nunchi teesi panchukoru .
Telengana state lo nallamala lo dorike uranium lo share ivamante Telangana istada .
Konchm alochinchu tamudu
@@NaveenKumar-df6cy chaduvukunnam kabatte central government vochi urenium theesta ante oppukoledu
Kani meeru matram
State nashanam ayna pareldu
Ma real estate memu chesukuntam antaru
Jai NTR TDP super CBN NBK
👌 great effort to show the facts to public.
అన్న 151 ఇంక22 మొత్తం 173 కలిసి ఒకవేళ వాళ్ళకి అది గ్రాఫిక్స్ కింద కనబడితే మేము కూడా 300 మంది వచ్చి దూకుదాం అయ్యో చంద్రబాబునాయుడు గారు ఎంత మోసగాడు అండి ఇలాంటి గ్రాఫిక్స్ భవనాలు కడతాడా ఇంకేమీ ఆలోచించొద్దు 173 మంది ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ బిల్ మించి దూకి చూపించాలి నిజం నిరూపించాలి మల్లన్న గారు మా వాళ్లు దూకే స్తారు చూడండి చూస్తూ ఉండండి ఇది నిజం పక్క
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
ee Malli gadu kuda alantode ra uadava
జగన్ బరువు మోసే గాడిద కాదు తన్నె గాడిద ఆంద్రప్రదేశ్ ప్రజలు తన్నిచుకొండి
😁😁😁😁😁
Wow supar bro
420 cm ki em thelisthadhi అభివృద్ధి చెయ్యడం.... Friday star ki
Jai mallanna..
Love you from .. AP
Salute to great journalists....
Super sir,Malan na sir,Save AP
th-cam.com/video/ohJMkwc-pgs/w-d-xo.html
Super mallana na ?
ee link chudu
Vadu bolli babu ni ela thiduthunnado
"JAY AMARAVATHI JAY JAY AMARAVATHI."
అన్నా మీరు సూపర్......I love you Annaa.....
Excellent Information Brother. God Blessings to you.
Super sir
Thank you murthi garu& mallanna garu
Super Very Super Message Malanna Sir. Jai Farmers Jai Amaravati Jai Jai Amaravati Save Amaravati. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super mallana garu and murthi garu.jai amaravathi,jai andhra pradesh,save farmers.
Hi chinni garu
Nice
Thanksమల్లన్న గారు ... for supporting AP Capital 👏👏🙏🏼💐
Capital can’t be built overnight. It is time taking process
అదే మా వాళ్లకు చెబుతా....వాని ఇల్లు కట్టుకొని కి రెండేళ్లు పట్టింది👍
ఎలక్షన్ల ముందర మీరంతా ఎక్కడికి వెళ్ళారు.
అప్పుడు మీ కెమెరాలు, మీ మైకులు ఏమయ్యాయి
ఆ నా కొడుకు జగన్ ఏం చెప్పాడు రా
Arey ma mallanna miku soyi ledani akadiki vachaadu ra enka jagan gadi anduku support chesta ra I am telangana West cm in ap jagan
@@gangreddyboda5159
Arey Atanu Ap ki help chestunnadani makkuda telusu ide vishyam mundu teliyachesi unte kondaraina jagratta padevaaru kada
@@redmirchicommonman5256 to..,
Me see q
. See
SALUTE to TV 5 murty gaariki, mass mallannagaariki, mee vedio excellent, mee sramaku, deekshaku, prayatnaalaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
మల్లన్న మా ఆంధ్ర ప్రజలు కి నేరస్తులు పారిపలన కావాలి ప్రజలు స్వార్థ. రాష్ట్రం సర్వనాశనమై పరవాలేదు
Which district
Correct...most of the Ap people like 420 s... First state in country..
@@harinathkumar3961 AP has won South Bihar award
@@DP-tw3rf uttar flop cm award evali
👌👌👌సూపర్👌👌👌
Thanks for supporting this #mallanna
Ycp vallu vachhi kattindi ami ledu.. Rangulu veyyadam tappa..
Super bro correct ga chepparu
Save ap save amaravathi
Face to face mallana....jai TDP jai CBN jai amaravati
I'm from telangana
Mallanna is my village person
Plz protect amaravati & be alert to do or die for amaravati
జర్నలిస్టులు నిజాయితీపరుడు మన మల్లన్న
జగన్ మోహన్ రెడ్డి.....పైనుంచి దూకమంటే పారచూట్ వేసుకొని ద్దూకి నాకేం కాలేదు అనే రకం మల్లన్న
Em chedan brother mana karma
CBN real states man, we insulted his dedication n hardwork
Murty garu,
In this case we respect you brother .......
Mallanna zindabad ✌
@2:14 tight punch to ycp
Meeru super sir
Thanks for your ground report మల్లన్న sir and Murthy sir
T5 chanel ki many thanks God bless you
Mana AP and TN ki CBN one of great visionary leader.
Super GA chepavu mallana garu.
Next cm babu garu
మరి ఒక ప్లాన్ వేసి కోస్తాంద్ర ను రాయలసీమ ను విడదీసి సెపెరేట్ చేయండి మల్లన్న గారు. అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణా ను ఎలా లాక్కొన్నారు సిగ్గులేదా మల్లన్న మీకు శివరామకృష్ణ కమిటీ ఎం చెప్పింది మల్లన్న అన్ని తెలుసుకొని మాట్లాడు.
Jai TDP
తెలుగుదేశం వారు ఎందుకు ఇవన్నీ ప్రజలకు ప్రపంచానికి వీడియోల ద్వారా ఎందుకు ప్రచారం చేయరు? ఆ పిచ్చికుక్కల మొరుగుడు విని మాలాంటివాళ్లం confuse అవుతున్నాం. Thank you మల్లన్నగారు.
Tdp vallaku kuda telusu Avi Anni temporary buildings Ani . Anduke musukuni kurchunnaru
అన్నా మీరు మంచి నాయకున్ని ఓడించారు అన్నా ...
@@naredllaswapna9441 , Are you deaf??? Building are permanent and some of buildings current usage is temporary. For ex after high court finished current high court building will be city civil court.
Each and every building is permanent. First understand the difference.
Great job... Jai Amaravati...
మోడీగాడికి గుజరాత్ కావాలి ఆంద్ర అంతర్దానంకావాలిఅదీజగన్మోసంరెడ్డిద్వారా.
Jai CBN nice Building jai TDP
Jai amaravathi 🙏
Thanks Murthy garu malana garu 🙏 👍
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసి బాగా దూల తీర్చుకుంటున్నారు
Yes
Makemi ibandhi ledu, memu manchigne vunnam
కొన్ని పదాలు వాడడం fashionable! మాకూ ఎదో తెలుసు అని బిల్డప్ ఇవ్వడం.
Your great sir
గ్రాఫిక్ లాంటి డిజైన్ లనే రియల్ గా కట్టిన చంద్రబాబు గారి తెలివికి జోహార్లు
Super anna
Murty Garu amaravati me support chestunnandhuku🙏