What Punishments for Attack on Trains & Tracks? | రైళ్ళపై దాడులు చేస్తే శిక్షలేమిటి? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • బుర్హాన్‌పూర్‌.. కాన్పుర్‌... బఠిండా... ప్రాంతం ఏదైనా రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా కుట్రలు. దేశవ్యాప్తంగా గడిచిన 2నెలల నుంచి రైళ్లపై అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాటిని పట్టాలు తప్పించి ప్రాణనష్టమే...లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌, ఇనుప కడ్డీలు, కాంక్రీట్‌ దిమ్మెలు, సైకిళ్లు, రాళ్లు... ఇలా తోచిన అన్ని వస్తువులను రైలు పట్టాలపై పెడుతున్నారు. భారీ స్థాయిలో ప్రాణనష్టమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. అసలే, రైళ్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారు. అలాంటి రైళ్లపై ఇలాంటి కుట్రలు పెరిగిపోవడం చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ సంఘటనలు పునరావృతం అవుతుండటంతో NIA, CBIని రంగంలోకి దించింది కేంద్రం. కుట్రకోణం ఉండొచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు. అసలు, పట్టాలపై ఎందుకు ఇలాంటివి పెడుతున్నారు.? నిజంగా ఈ ఘటనల్లో కుట్ర కోణం దాగి ఉందా...? రైళ్లపై దాడులు చేస్తే ఏం జరుగుతుంది...? ఇప్పటివరకు ఏవరినైనా పట్టుకున్నారా....?
    #IdiSangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 9

  • @satyagun1
    @satyagun1 7 ชั่วโมงที่ผ่านมา +5

    All the secularists must travel in these trains.

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e 2 ชั่วโมงที่ผ่านมา +3

    మన దేశంలో ఉన్న మరకలు టెర్రరిస్ట్ లకన్నా ప్రమాదకరంగా తయారయ్యారు. 🙆‍♀️

  • @kranthiveer1427
    @kranthiveer1427 3 ชั่วโมงที่ผ่านมา +2

    My Suggestion for this issue is to Install High Definition Front End Cameras, with AI technology.

  • @d.narsingam5451
    @d.narsingam5451 3 ชั่วโมงที่ผ่านมา +3

    India lo ROHINGALA la pane😢

  • @ashoknani7079
    @ashoknani7079 10 ชั่วโมงที่ผ่านมา +13

    Only one religion Muslims 😅😅😅😅

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 ชั่วโมงที่ผ่านมา

    ట్రాలీ మిని రైళ్లు తో సెక్యూరిటీ గార్డులు తిరగాలి 😅😅