మీకు నా కృతజ్ఞతలు ... మీతో ఆనందంగా పరీక్ష రాయించే భాధ్యత నాది ... మునుపెన్నడూ లేని విధంగా, ఎక్కడా లేనివిధంగా, చిన్న కోర్సులు, PDF లు కూడా డబ్బులకు అమ్ముకుంటున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థుల కోసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిన నేను నా వంతు సహాయంగా VARMA CLASSROOM అనే ఛానెల్లో పూర్తి ఉచితంగా మీకు నేను చెప్పగలిగే పాఠాలు అన్ని చెప్తూ పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు , గృహిణులకు అండగా నిలబడుతున్నాను ... చివరకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు వచ్చినా అవి కూడా నిరుపేద విద్యార్థులకు వినియోగిస్తాను ... మీరు కూడా రేపు ఉద్యోగం పొందిన తర్వాత వర్మ క్లాస్ రూమ్ కి అండగా నిలబడాలి ... మనందరం నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు అండగా నిలబడి వారు డీఎస్సీలో ఉద్యోగం సాధించడానికి మన వంతు సహాయం మనం కూడా అందించాలి... మనిషిగా నిలబడదాం ... మానవత్వాన్ని చాటుదాం ... మనకి ఒక టెలిగ్రాం ఛానెల్ కూడా ఉంది ... జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవొచ్చు ... t.me/varmaclassroomdsc మన వీడియోలను అవసరం ఉన్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరు ... మీ , సురేష్ కుమార్ వర్మ
Mini Civils గా పిలవబడే ఈ DSC చాలామందికి ఆశాజ్యోతి ... దీనికోసం అహర్నిశలు కష్టపడి సాధించలేక వేరే ఉద్యోగం చేయలేక లోలోపలే ఏడ్చేవారిని ముఖ్యంగా నా మిత్రులను ఎందరినో చూశాను ... దానికి ప్రధాన కారణం ... సరైన మార్గదర్శకత్వం లేకపోవటం ... ఎంతో మంది పేద కుటుంబాల వారు తమ పిల్లలకి కోచింగ్ ఇప్పించే స్తోమత లేక నలిగిపోతూ ఉంటారు ... సుమారు కోచింగ్ వెళ్ళాలంటే కనీసం 50000 రూపాయలు కావాలి .... అలాగే చాలా మంది గృహిణులు పిల్లలతో ఉండటం వల్ల కోచింగ్ వెళ్ళే అవకాశం ఉండదు ... ముఖ్యంగా వారికోసం ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం ఇంతమందికి మేలు చేస్తుందని అనుకోలేదు ... నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు ....
Thank u అన్నయ్య. I'm at 35 ¬ married. 3times i failed to select. Textbook చదవడం మానేసాను text book కంటే మీ మీదనే నమ్మకం కుదుర్చుకున్నాను అన్నయ్య. U r my good guide & best teacher అన్నయ్య. I dont disturb u again.
You are most welcome! 😊 దయచేసి ఏమి అనుకోవద్దు... మీరు ఇలా డబ్బులు పంపించటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ... మీరు టీచర్ అయి ఉంటే పర్లేదు ... మీకు విషయం నచ్చిందని ఆనందిస్తాను ... కానీ ఒక DSC అభ్యర్థిగా అయితే మాత్రం నాకు ఇది నన్ను ఇబ్బందిపెట్టే విషయమే ... మీరు విజయం సాధించాక అపుడు మనందరం కలిసి ఒక పెద్ద అమౌంట్ తో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇద్దాం... కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు , గృహిణులకు మనందరం కలిసి బాసటగా నిలుద్దాం ... అపుడు మీరు ఎంత ఇచ్చిన నేను ఆనందంగా తీసుకుంటాను ... ఇది నా ఆశయం ... నేను ఎంత కష్టపడితే మీకు ఒక వీడియో వస్తుందో తెలిస్తే , తెలుసుకుంటే చాలు ... నా ఆశయానికి విజేతలుగా నిలవబోయే మీరందరూ నా వెంట రావాలి ... ఒక కొత్త చరిత్రకి నాంది కావాలి ....
పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు నేను ఉచితంగా చేస్తున్న ఈ వీడియోలను అభినందించినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోస్ ను మీ స్నేహితులకు షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి ... మీ కోసం మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ తో మళ్ళీ వర్మ క్లాస్ రూమ్ లో కలుద్దాం ...
మీకు నా కృతజ్ఞతలు ... మునుపెన్నడూ లేని విధంగా, ఎక్కడా లేనివిధంగా, చిన్న కోర్సులు, PDF లు కూడా డబ్బులకు అమ్ముకుంటున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థుల కోసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిన నేను నా వంతు సహాయంగా VARMA CLASSROOM అనే ఛానెల్లో పూర్తి ఉచితంగా మీకు నేను చెప్పగలిగే పాఠాలు అన్ని చెప్తూ పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు , గృహిణులకు అండగా నిలబడుతున్నాను ... చివరకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు వచ్చినా అవి కూడా నిరుపేద విద్యార్థులకు వినియోగిస్తాను ... మీరు కూడా రేపు ఉద్యోగం పొందిన తర్వాత వర్మ క్లాస్ రూమ్ కి అండగా నిలబడాలి ... మనందరం నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు అండగా నిలబడి వారు డీఎస్సీలో ఉద్యోగం సాధించడానికి మన వంతు సహాయం మనం కూడా అందించాలి... మనిషిగా నిలబడదాం ... మానవత్వాన్ని చాటుదాం ... మనకి ఒక టెలిగ్రాం ఛానెల్ కూడా ఉంది ... జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవొచ్చు ... t.me/varmaclassroomdsc మన వీడియోలను అవసరం ఉన్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరు ... మీ , సురేష్ కుమార్ వర్మ
Thank you for your appreciation దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోస్ మీ స్నేహితులకు , బంధువులకు షేర్ చేయండి ... ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత మందికి షేర్ చేయగలరు ... ఇలా యానిమేషన్ తో ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు ... అయినా మీకోసం నేను చేస్తాను ... మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను ... కచ్చితంగా వీడియో కి ఒక లైక్ ఇవ్వండి ... Thank u
Tq.. very much sir chala Baga ardam avutay me clsses
Excellent sir
Thank you sir really your classes helped alot god give good health and happiness for your kind heart 🙏
మీకు నా కృతజ్ఞతలు ...
మీతో ఆనందంగా పరీక్ష రాయించే భాధ్యత నాది ...
మునుపెన్నడూ లేని విధంగా, ఎక్కడా లేనివిధంగా, చిన్న కోర్సులు, PDF లు కూడా డబ్బులకు అమ్ముకుంటున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థుల కోసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిన నేను నా వంతు సహాయంగా VARMA CLASSROOM అనే ఛానెల్లో పూర్తి ఉచితంగా మీకు నేను చెప్పగలిగే పాఠాలు అన్ని చెప్తూ పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు , గృహిణులకు అండగా నిలబడుతున్నాను ... చివరకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు వచ్చినా అవి కూడా నిరుపేద విద్యార్థులకు వినియోగిస్తాను ... మీరు కూడా రేపు ఉద్యోగం పొందిన తర్వాత వర్మ క్లాస్ రూమ్ కి అండగా నిలబడాలి ... మనందరం నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు అండగా నిలబడి వారు డీఎస్సీలో ఉద్యోగం సాధించడానికి మన వంతు సహాయం మనం కూడా అందించాలి...
మనిషిగా నిలబడదాం ...
మానవత్వాన్ని చాటుదాం ...
మనకి ఒక టెలిగ్రాం ఛానెల్ కూడా ఉంది ... జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవొచ్చు ...
t.me/varmaclassroomdsc
మన వీడియోలను అవసరం ఉన్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరు ...
మీ ,
సురేష్ కుమార్ వర్మ
So great sir ...😍 thank you forever..sir...
Exalenttt sir
నిరుపేద డీఎస్సీ విద్యార్దులకు మీరు దేవుడు Sir.......
Your explanation is amazing sir..
Tp 🎉 sir
Most valuable classes for me , thank you sir 😊😊😊❤
Thank u అన్నయ్య, నేనున్న పరిస్థితులకి తగ్గట్టుగా కేవలం నాలాంటివారికోసమే కోసమే ముఖ్యంగా నాకోసమే మీరు ఈ classes చెప్తున్నారు.
Mini Civils గా పిలవబడే ఈ DSC చాలామందికి ఆశాజ్యోతి ... దీనికోసం అహర్నిశలు కష్టపడి సాధించలేక వేరే ఉద్యోగం చేయలేక లోలోపలే ఏడ్చేవారిని ముఖ్యంగా నా మిత్రులను ఎందరినో చూశాను ... దానికి ప్రధాన కారణం ... సరైన మార్గదర్శకత్వం లేకపోవటం ... ఎంతో మంది పేద కుటుంబాల వారు తమ పిల్లలకి కోచింగ్ ఇప్పించే స్తోమత లేక నలిగిపోతూ ఉంటారు ... సుమారు కోచింగ్ వెళ్ళాలంటే కనీసం 50000 రూపాయలు కావాలి .... అలాగే చాలా మంది గృహిణులు పిల్లలతో ఉండటం వల్ల కోచింగ్ వెళ్ళే అవకాశం ఉండదు ... ముఖ్యంగా వారికోసం ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం ఇంతమందికి మేలు చేస్తుందని అనుకోలేదు ... నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు ....
Thank u అన్నయ్య. I'm at 35 ¬ married. 3times i failed to select. Textbook చదవడం మానేసాను text book కంటే మీ మీదనే నమ్మకం కుదుర్చుకున్నాను అన్నయ్య. U r my good guide & best teacher అన్నయ్య. I dont disturb u again.
Thank you sir @@VarmaClassroom
Sir thank you so much sir
Sir Super 🤣🤣🤣🙏🙏
Super kings
Super sir Tq
Thanks annayya,,,
Thanks!
You are most welcome! 😊 దయచేసి ఏమి అనుకోవద్దు... మీరు ఇలా డబ్బులు పంపించటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ... మీరు టీచర్ అయి ఉంటే పర్లేదు ... మీకు విషయం నచ్చిందని ఆనందిస్తాను ... కానీ ఒక DSC అభ్యర్థిగా అయితే మాత్రం నాకు ఇది నన్ను ఇబ్బందిపెట్టే విషయమే ... మీరు విజయం సాధించాక అపుడు మనందరం కలిసి ఒక పెద్ద అమౌంట్ తో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇద్దాం... కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు , గృహిణులకు మనందరం కలిసి బాసటగా నిలుద్దాం ... అపుడు మీరు ఎంత ఇచ్చిన నేను ఆనందంగా తీసుకుంటాను ... ఇది నా ఆశయం ... నేను ఎంత కష్టపడితే మీకు ఒక వీడియో వస్తుందో తెలిస్తే , తెలుసుకుంటే చాలు ... నా ఆశయానికి విజేతలుగా నిలవబోయే మీరందరూ నా వెంట రావాలి ... ఒక కొత్త చరిత్రకి నాంది కావాలి ....
Great sir meeru.Naaku enthagaano help avuthundi.Devudu mimmalni Mee kutumbaanni deevisthaadu.
Thankyou so much sir your explanation is excellent.do more videos sir
U r welcome ... Pls share the video to your friends and support me to do more videos....
Thank you sir
Glad you found it helpful! Please share this video with your friends who are preparing for DSC!
Thank you so much sir
Pls Share the videos to your friends and support me
Thank you so much sir.
9,10 kuda cheyandi sir please.
Intermediate link unnka concept depth ga cheppandi sir
Sir nice class. Please do 9th ,10th class social history polity, economics.
I WILL ... In october
Sir classes chala baunnai.
Social Inter classes kuda cheppandi sir pls🙏
You're most welcome! Please share this video with your friends and support me to do more videos!
Tq.sir
మీ అభినందనలకు ధన్యవాదాలు...
Sir how to prepare GK and current affairs
పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు నేను ఉచితంగా చేస్తున్న ఈ వీడియోలను అభినందించినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోస్ ను మీ స్నేహితులకు షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి ... మీ కోసం మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ తో మళ్ళీ వర్మ క్లాస్ రూమ్ లో కలుద్దాం ...
Miru chala Baga explain chesthunnaru Sir so many thanks Sir mi phone pay number pettandi Sir amount send chestham
మీకు నా కృతజ్ఞతలు ...
మునుపెన్నడూ లేని విధంగా, ఎక్కడా లేనివిధంగా, చిన్న కోర్సులు, PDF లు కూడా డబ్బులకు అమ్ముకుంటున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థుల కోసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిన నేను నా వంతు సహాయంగా VARMA CLASSROOM అనే ఛానెల్లో పూర్తి ఉచితంగా మీకు నేను చెప్పగలిగే పాఠాలు అన్ని చెప్తూ పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు , గృహిణులకు అండగా నిలబడుతున్నాను ... చివరకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు వచ్చినా అవి కూడా నిరుపేద విద్యార్థులకు వినియోగిస్తాను ... మీరు కూడా రేపు ఉద్యోగం పొందిన తర్వాత వర్మ క్లాస్ రూమ్ కి అండగా నిలబడాలి ... మనందరం నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు, గృహిణులకు అండగా నిలబడి వారు డీఎస్సీలో ఉద్యోగం సాధించడానికి మన వంతు సహాయం మనం కూడా అందించాలి...
మనిషిగా నిలబడదాం ...
మానవత్వాన్ని చాటుదాం ...
మనకి ఒక టెలిగ్రాం ఛానెల్ కూడా ఉంది ... జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవొచ్చు ...
t.me/varmaclassroomdsc
మన వీడియోలను అవసరం ఉన్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరు ...
మీ ,
సురేష్ కుమార్ వర్మ
Excellent sir
Thank you so much sir
Tq sir
Welcome
Tq very much sir
Tq sir
Thank you for your appreciation
దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోస్ మీ స్నేహితులకు , బంధువులకు షేర్ చేయండి ... ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత మందికి షేర్ చేయగలరు ... ఇలా యానిమేషన్ తో ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు ... అయినా మీకోసం నేను చేస్తాను ... మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను ... కచ్చితంగా వీడియో కి ఒక లైక్ ఇవ్వండి ... Thank u
Tq sir